https://dasamiastro.com/punarvasu-nakshatra-in-telugu/
Punarvasu Nakshatra In Telugu – పునర్వసు నక్షత్రం – 2021

Dasami Astro - Get your detailed Horoscope
Punarvasu Nakshatra In Telugu - పునర్వసు నక్షత్రం - 2022 » Dasami Astro - Get Your Detailed Horoscope
https://dasamiastro.com/sagittarius-in-telugu/
Sagittarius in telugu / ధనుస్సు రాశి
Sagittarius in telugu / ధనుస్సు రాశి
Dasami Astro - Get your detailed Horoscope
Sagittarius In Telugu / ధనుస్సు రాశి » Dasami Astro - Get Your Detailed Horoscope
sagittarius in telugu ధనుస్సు రాశి లక్షణాలు ,రాశి స్వభావం. విద్య, ఉద్యోగం, వివాహం, ధరించవలసిన రత్నం, రుద్రాక్ష. వాస్తు తెలుగుకోండి.
https://dasamiastro.com/mithuna-rasi/
Mithuna Rasi / gemini zodiac sign in telugu – Hidden Secrets
Mithuna Rasi / gemini zodiac sign in telugu – Hidden Secrets
Dasami Astro - Get your detailed Horoscope
Mithuna Rasi / Gemini Zodiac Sign In Telugu - Hidden Secrets » Dasami Astro - Get Your Detailed Horoscope
Mithuna Rasi రాశి లక్షణాలు - మిధున రాశి స్వభావం. విద్య, ఉద్యోగం, వివాహం, ధరించవలసిన రత్నం, రుద్రాక్ష. వాస్తు తెలుగుకోండి.
https://dasamiastro.com/karkataka-rasi/
Karkataka Rasi / Cancer zodiac sign in telugu

Dasami Astro - A spritual journey
Karkataka Rasi / Cancer Zodiac Sign In Telugu » Dasami Astro
Karkataka Rasi కర్కాటక రాశి లక్షణాలు - కర్కాటక రాశి స్వభావం. విద్య, ఉద్యోగం, వివాహం, ధరించవలసిన రత్నం, రుద్రాక్ష. తెలుగుకోండి.
https://dasamiastro.com/subrahmanya-bhujangam-in-telugu/
Subrahmanya bhujangam in telugu – సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం
Subrahmanya bhujangam in telugu – సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం
Dasami Astro - Get your detailed Horoscope
Subrahmanya Bhujangam In Telugu - సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం » Dasami Astro - Get Your Detailed Horoscope
Subrahmanya bhujangam in telugu, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమును రోజు ఎవరైతే భక్తిశ్రద్ధలతో పఠిస్తారో వాళ్ళకి సర్పదోషాలు తొలగిపోయి సకల శుభ ఫలితములు పొందుతారు.
https://dasamiastro.com/sri-sani-ashtottara-satanamavali-in-telugu/
Sri sani ashtottara satanamavali in telugu – శ్రీ శనైశ్చర అష్టోత్తర శతమామావళి
Sri sani ashtottara satanamavali in telugu – శ్రీ శనైశ్చర అష్టోత్తర శతమామావళి
Dasami Astro - Get your detailed Horoscope
Sri Sani Ashtottara Satanamavali In Telugu - శ్రీ శనైశ్చర అష్టోత్తర శతమామావళి » Dasami Astro - Get Your Detailed Horoscope
sri sani ashtottara satanamavali in telugu శ్రీ శనైశ్చర అష్టోత్తర శతమామావళి ఎవరైతే రోజు పఠిస్తారో వాళ్లకి అష్టమ శని అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
https://dasamiastro.com/bilvashtakam-in-telugu/
Bilvashtakam in telugu – బిల్వాష్టకం -2022
Bilvashtakam in telugu – బిల్వాష్టకం -2022
Dasami Astro - Get your detailed Horoscope
Bilvashtakam In Telugu - బిల్వాష్టకం -2022 » Dasami Astro - Get Your Detailed Horoscope
Bilvashtakam in telugu బిల్వాష్టకం రోజు చదివితే కోటి జన్మల దరిద్రం తొలగిపోతుంది. శత్రు నివారణ ఐశ్వర్యం కలుగుతుంది.శివుడికి బిల్వ దళాలు అంటే చాలా ఇష్టం.
*🌻శుక్రవారం అమ్మవారికి ఎలా పూజ చెయ్యాలి?🌻*
🍃🌹శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఆ ఇంట సిరి సంపదలు, అనుకున్న కోరికలు నెరవేరుతాయి.మరి అలాంటి శుక్రవారం రోజు పూజ ఎలా చేయాలి? ఏ రంగు దుస్తులు ధరించాలి? ఏ పూలతో పూజ చేయాలి అన్నది మనం ఇక్కడ తెలుసుకుందాం.
🍃🌹శుక్రవారం ఉదయం తలస్నానం చేసి పసుపు రంగు, ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి.
🍃🌹శుక్రవారం పూజా కార్యక్రమాలు పూర్తిగా ముగించుకొని అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి.అక్కడ నేతి దీపం వెలిగించడం ద్వారా దీర్ఘసుమంగళీగా ప్రాప్తం చేకూరుతుంది.శుక్రవారం రోజున మహిళలు నుదుటిన బొట్టు లేకుండా ఉండకూడదు
🍃🌹శుక్రవారం అమ్మవారికి తెలుపు రంగు పువ్వులు లేదా మల్లె పూలతో పూజ చేయడం చాలా మంచిది.చక్కెర పొంగలి నైవేద్యం అమ్మవారికి ఎంతో ఇష్టం
🍃🌹అందుకే నైవేద్యంగా చెక్కర పొంగలి పెడితే మంచి లాభాలు వస్తాయ్.అమ్మవారి ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
🍃🌹ఆలయంలో దీపం వెలిగించడానికి ఇతరుల నుండి అగ్గిపెట్టెను తీసుకోకూడదు.అలా తీసుకోవడం ద్వారా మీరు చేసిన పూజ పుణ్యఫలం అంతా ఇతరులకు దక్కుతుంది.