For promotion/collab contact @studybizzadmin For all government schemes updates అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు useful అనిపిస్తే షేర్ చేయండి https://tttttt.me/apgovtschemes
నిధి పోర్టల్ DDO లాగిన్‌లో అందరి ఉద్యోగుల యొక్క Caste మరియు Sub Caste వివరాలను అప్డేట్ చేయుటకు Master data లో ఆప్షన్ ఇవ్వబడినది. అందరి వివరాలు అప్డేట్ చేసిన తర్వాత, #DDO బయోమెట్రిక్ ద్వారా Confirm చేయవలసి ఉంటుంది.