STUDYBIZZ - GOVT SCHEMES Updates
48.9K subscribers
1.03K photos
70 videos
428 files
7.13K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
Download Telegram
📢 ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్! - రేషన్ షాపుల్లో గోధుమ పిండి కిలో రూ.20కే

న్యూ ఇయర్ & సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

🔹 జనవరి 1 నుంచి పంపిణీ ప్రారంభం

👇 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
🔗 https://studybizz.com/schemes/andhra-pradesh-ration-shops-wheat-flour-rs-20-per-kg/

🔁 ఈ సమాచారం ఇతర రేషన్ కార్డుదారులకు కూడా షేర్ చేయండి

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes
8
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లకు రూ.15.75 కోట్ల గౌరవ వేతనాలు విడుదల. ఈ మేరకు వారి అకౌంట్‌లలో జీతం డబ్బుల్ని విడుదల చేస్తున్నారు.
1
📢 సంక్రాంతికి గ్రామీణ ప్రజలకు గుడ్ న్యూస్!

🍛 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించనుంది.
🏘 నియోజకవర్గ, మండల కేంద్రాల్లో త్వరలో 70 కొత్త క్యాంటీన్లు.
💰 తక్కువ ధరకే రుచికరమైన భోజనం.
🤝 పేదలు, కూలీలు, గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరట.

🎉 ఇప్పటికే పట్టణాల్లో లక్షల మందికి అండగా నిలిచిన పథకం…
ఇప్పుడు గ్రామాలకు విస్తరణ!

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes
8
📢 దివ్యాంగులకు త్వరలో ఉచిత 3 చక్రాల మోటారు వాహనాలు : దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి

నియోజకవర్గానికి 10 మంది చొప్పున మొత్తం 1,750 మందికి రూ.17.50 కోట్ల విలువ చేసే 3 చక్రాల రెట్రోఫిటెడ్ మోటారు వాహనాలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు

🎁 దివ్యాంగులకు 7 వరాలు:
• ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
• అమరావతిలో దివ్యాంగ భవన్
• స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం
• క్రీడల్లో ప్రోత్సాహం
• ప్రత్యేక ఆర్థిక రాయితీలు
• ప్రభుత్వ గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు
• వైద్య & సామాజిక భద్రత

ఈ వాహనాలు పొందడానికి అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చెయ్యాలి, ఎప్పటి వరకు గడువు - పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/free-3-wheeler-vehicles-for-physically-challenged-in-ap/

Join WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15🥰1
5_6224146655516563812.pdf
52.7 KB
📢 ఏపీ BLOలకు శుభవార్త – వేతనాలు పెంపు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Booth Level Officers (BLOs) మరియు BLO Supervisors కు వార్షిక భత్యాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

🔹 కొత్త భత్యాలు:

🧾 BLO: రూ. 12,000 / సంవత్సరం

🧾 BLO Supervisor: రూ. 18,000 / సంవత్సరం

🎯 Special Incentive (SSR / SR & ప్రత్యేక డ్రైవ్స్): రూ. 2,000


📅 ఈ పెరిగిన భత్యాలు 01-08-2025 నుండి అమల్లోకి వస్తాయి.
పూర్తి సంవత్సరం పనిచేసిన వారికి పూర్తి భత్యం,
పాక్షికంగా పనిచేసిన వారికి అనుపాతంగా చెల్లింపు ఉంటుంది.

📄 ప్రభుత్వ ఉత్తర్వులు (G.O.RT.No.2455, dt: 24-12-2025) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు.

👉 BLOలు, ఎన్నికల సిబ్బందికి ఉపయోగకరమైన సమాచారం – షేర్ చేయండి!

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes
17👍4
📢 ఏపీలో పాస్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

పాస్టర్ల గౌరవ వేతనం కింద రూ.50.50 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.
సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఇచ్చిన హామీ మేరకు క్రిస్మస్‌కు ముందే డబ్బులు అకౌంట్లలో జమ అయ్యాయి.

➡️ 8,418 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.60,000** గౌరవ వేతనం

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes
4
📢 Unified Family Survey (UFS) – కీలక అప్డేట్

UFS App V1.1 (Working Version) విడుదల
GSWS Old Portal (DA / PS) లో చేసిన Cluster Mapping లిస్టులు ఇప్పుడు యాప్‌లో కనిపిస్తున్నాయి

📅 డిసెంబర్ 23 నుంచి సర్వే అధికారికంగా ప్రారంభం

👉 అన్ని గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది
➡️ మీకు కేటాయించిన క్లస్టర్లలో సర్వేను వేగంగా పూర్తి చేయాలి

📲 యాప్ & గైడ్స్ లింక్స్ 👇
🔗 UFS App Download
🔗 UFS SOP – పూర్తి G.O
🔗 UFS పూర్తి ప్రశ్నల జాబితా (తెలుగు)
🔗 Automatic Questions PDF Form
https://studybizz.com/schemes/andhra-pradesh-unified-family-survey-app-process/

⚠️ పాత యాప్ ఉంటే తొలగించి, కొత్త V1.1 యాప్ మాత్రమే ఉపయోగించండి.

🙏 ఈ సమాచారం అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes
11
🎄 Merry Christmas! | Wishing you and your family happiness, good health, and success.

🎁 మీకు, మీ కుటుంబానికి ఆరోగ్యం, సంతోషం, విజయాలు కలగాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు! .
20
📢 గిరిజన విద్యార్థులకు శుభవార్త - 2025–26 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ డబ్బులు విడుదల

💰 ఇప్పటివరకు మొత్తం రూ.100.93 కోట్లు విడుదల
గత ప్రభుత్వ బకాయిలు కూడా పూర్తిగా చెల్లింపు

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes
10
ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల ప్రకటన - జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు 👇

https://studybizz.com/schemes/ap-sankranti-holidays-2026/
4
📢 జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో గోధుమ పిండి కిలో రూ.20కే పంపిణీ

న్యూ ఇయర్ & సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

👇 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
🔗 https://studybizz.com/schemes/andhra-pradesh-ration-shops-wheat-flour-rs-20-per-kg/

🔁 ఈ సమాచారం ఇతర రేషన్ కార్డుదారులకు కూడా షేర్ చేయండి

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes
9👌1
📢 ఏపీలో బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్! - ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ / ఓబీసీ / డీఎన్‌టీ విద్యార్థులకు పీఎం యశస్వి పథకం కింద రూ.90.50 కోట్లు ఉపకార వేతనాలు మంజూరు చేశారు.

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes
8
🚕 ఏపీ ప్రభుత్వం ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్‌ ప్రారంభం.

చౌకగా ఆటో & ట్యాక్సీ సేవలు
యాప్ / వాట్సప్ / కాల్ ద్వారా బుకింగ్
డ్రైవర్ల వెరిఫికేషన్ & మహిళల భద్రత
పర్యాటకులకు దోపిడీకి చెక్

📲 App డౌన్‌లోడ్ link
పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/andhra-taxi-government-app/

🔁 ఉపయోగపడే సమాచారం – తప్పకుండా షేర్ చేయండి

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes
7
🎣🛺 మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త - మత్స్యకారులకు 40% సబ్సిడీతో ఆటోలు

🚤 త్వరలో ఇంజిన్‌తో కూడిన బోట్లు కూడా అందజేత
🎣 వేటకు వెళ్లే మత్స్యకారులకు రూ.20,000 ఆర్థిక సహాయం
👴 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్

📝 అర్హులైన మత్స్యకారులు గ్రామ / వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి

🔗 పూర్తి వివరాలు 👉
https://studybizz.com/schemes/ap-govt-auto-with-40-subsidy-to-fishermen/

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes

ఈ సమాచారాన్ని ఇతర మత్స్యకారులకు తప్పకుండా షేర్ చేయండి
6👏1
🌾 రైతులకు గుడ్ న్యూస్! - జనవరి 2 నుంచి 9 వరకు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభల ద్వారా కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు
ఈ-KYC & బయోమెట్రిక్ ధ్రువీకరణ
పాత పత్రాలు వెనక్కి

👉 పూర్తి వివరాలు, పాస్ బుక్ డౌన్లోడ్ చేసుకునే విధానం 👇
https://studybizz.com/schemes/new-pattadar-passbook-distribution-ap-2026/

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes

ఈ సమాచారాన్ని రైతులకు తప్పకుండా షేర్ చేయండి
8👏1
📢 ప్రభుత్వ & రైతు అప్డేట్స్ కోసం
📲 మా Instagram పేజీని Follow అవ్వండి
👉 Daily useful updates
🔗 https://www.instagram.com/apgovtschemes
1
🚜 ఏపీ రైతులకు బంపరాఫర్ ఆఫర్! - ఇకపై ఖరీదైన వ్యవసాయ యంత్రాలు కొనాల్సిన అవసరం లేదు.

ట్రాక్టర్లు, డ్రోన్లు, మినీ ట్రక్కులు సహా అనేక ఆధునిక పరికరాలు కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా తక్కువ అద్దెకు లభించనున్నాయి.

మరింత సమాచారం కొరకు కింది లింక్ క్లిక్ చేయండి 👇
https://studybizz.com/schemes/ap-govt-farming-equipment-on-rent-custom-hiring-centers/

📢 రైతులకు ఉపయోగపడే ఈ సమాచారాన్ని తప్పక షేర్ చేయండి.

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes
8👍1
🫄 మహిళలకు గుడ్ న్యూస్ - మహిళల కోసం కిల్కారి పథకం ప్రారంభం - మొబైల్‌లోనే గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సలహాలు

ప్రతి సంవత్సరం 2.50 లక్షల మందికి లబ్ధి
తెలుగు సహా 14 భాషల్లో సమాచారం

మరింత సమాచారం 👇🏻
https://studybizz.com/schemes/kilkari-programme-ap-women-health-scheme-details

📲 అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes
9
📢 యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే – తాజా అప్డేట్

Unified Family Survey App V1.3 విడుదల.

👉 GSWS సిబ్బంది అందరూ వెంటనే కొత్త వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసి ఉపయోగించాలి.

📲 డౌన్‌లోడ్ లింక్ (Play Store) 👇
🔗 https://studybizz.com/schemes/andhra-pradesh-unified-family-survey-app-process/

⚠️ ముఖ్య గమనిక: మీ మొబైల్‌లో పాత వెర్షన్ ఉంటే తొలగించి, V1.3 మాత్రమే ఇన్‌స్టాల్ చేయండి.

🙏 అవసరమైన సిబ్బందికి తప్పకుండా షేర్ చేయండి.
4
📢 డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం – ఈ నారీ పేరుతో మరో కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు డిజిటల్ అవగాహనతో పాటు అదనపు ఆదాయ అవకాశం కల్పించేందుకు ఈ-నారీ వ్యవస్థను అమలు.

అర్హతలు, దరఖాస్తు విధానం, ఎలా ఎంపిక చేస్తారు, పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/ap-e-nari-scheme-for-dwacra-women

🙏 గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది & డ్వాక్రా సభ్యులు తప్పక షేర్ చేయండి.

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://xn--r1a.website/apgovtschemes
2