STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.3K subscribers
939 photos
65 videos
403 files
6.22K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔔 Household Cluster Migration Remainder :

➪ ఒక గ్రామం లో నుంచి మరో గ్రామంకి మైగ్రేట్ అయిన వారిని ఏ గ్రామం కి అయితే మైగ్రేట్ అయ్యారో ఆ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1-5 లేదా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో household క్లస్టర్ మైగ్రేషన్ ఆప్షన్ లో పూర్వం వారు ఏ జిల్లాలో ఏ మండలం మరియు సచివాలయం లోని ఎన్నో క్లస్టర్ లో వున్నారో చెప్తే వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎంత మంది ఉంటే అంతమంది పేర్లు డిస్ప్లే అవుతాయి.

➪ అందులో ఎవరో ఒకరి అతేంటికేషన్ తో ప్రస్తుతం వారు వున్నా సచివాలయం క్లస్టర్ ఎంచుకుని సబ్మిట్ చేస్తే ఆ సచివాలయం కి వెంటనే మ్యాప్ అవడం జరుగుతుంది గమనించగలరు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
HH Geo Tagging Last Date - January 20 , 2025
క్యాబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జీతంతో పాటు కార్యాలయ ఫర్నీచర్ ఏర్పాటుకు వన్టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్లు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే క్యాబినెట్ ర్యాంకు ఉన్నవారికి నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటూ.. స్టడీబిజ్ తరపున మీకు, మీ కుటుంబానికి భోగి శుభాకాంక్షలు.
@studybizz Wishing you and your family a blessed and beautiful Bhogi full of high spirits, positivity and good times
యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు

రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. BCలకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో సగం రాయితీ ఉంటుంది. జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రూ. 8 లక్షలు ఇవ్వనుంది. ఇందులో రూ.4 లక్షలు రాయితీ ఇస్తారు. EBCలకు కూడా స్వయం ఉపాధి పథకాలు అందిస్తోంది. ఇందులోనూ 50 శాతం రాయితీ ఇస్తోంది. MPDO ఆఫీస్లో అప్లై చేసుకోవాలి.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
ఈ మకర సంక్రాంతి మీ జీవితంలో అందమైన క్షణాలను అందించాలి. ఈ శుభ సందర్భంగా గాలిపటం లాగానే మీ కోరికలు, కలలు కొత్త శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తూ స్టడీ బిజ్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు.. Happy Sankranti 2025
మీకు మీ కుటుంబ సభ్యులకు @STUDYBIZZ తరపున కనుమ పండుగ శుభాకాంక్షలు
🔰ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం: సీఎం చంద్రబాబు

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/whatsapp-governance-start-on-january-18th-in-ap/

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
🔴 Last Date Remainder :

1. HH geotagging by 20th January

2. community assets by 20th January

3. Missing citizens by 31st January.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
🔰 సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు(17.01.2025) ఉ.11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే పలు కంపెనీలకు భూముల కేటాయింపునకు ఆమోద ముద్ర వేసే అవకాశమున్నట్లు సమాచారం.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯5.4 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - కొత్తగా HH Geo Location సర్వే లొ Migration With In State, District సెలెక్ట్ చేస్తే అప్పుడు Sachivalayam Code ఎంటర్ చేసి Confirm చేయాల్సి ఉంటుంది.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟓.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

🧾 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://studybizz.com/gsws-links

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
Please Complete all the works by 16.01.2025 EOD.

1. Aadhar change request.
2. Transfers, Roll Backs.
3. DBT for Students.(Disabled students studying outside AP)
4. Any Bank accounts Changes
5. If any Court Cases Pending
6. Any Other Grievances.
All Screens will be closed (MPDO&MC logins @5:00 PM and APO/PD Logins @5:30 PM) on 16.01.2025. Please complete before 16th EOD.

Note: Spouse Application entry screen will be Disabled on 15.01.2025 EOD
🔔 జనవరి 2025 శాలరీ బిల్ సమాచారం :

జనవరి 2025 శాలరీ బిల్ ప్రిపేర్ చేయటానికి ముందు అందరు DDO లు / శాలరీ ప్రిపేర్ చేసే స్టాఫ్ కింద సూచించిన మూడు ఆప్షన్స్ పూర్తి చేయాలి.

1. Update Employee Attendance And Availed Earned Leave Particulars

2. Conftim Employee Incentives And Whether Employee Is An Ex-service Man

3. Submit Employees El Opening Balance As On 01-Jan-2025

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
🟡 *జనవరి 2025 నెల జీతాలు బిల్ సబ్మిట్ చేయాలంటే..*

(1) అటెండన్స్ కన్ఫర్మేషన్
(2) EX Service men incentive increment వివరాలు
(3) 1.1.2025 నాటికీ E. L. Balance వివరాలు
(4) ఉన్నత అర్హతలు ఇంక్రిమెంట్ వివరాలు .
ఈ పేజీ లన్నీ పూర్తి చేయవలిసి వుంటుంది.

✓ జనవరి నెల జీతాల బిల్లులు చేయాలంటే DDO లు తప్పనిసరిగా ఆర్జిత సెలవులను SR లో నమోదు చేసి DDO Payroll website నందు వాటిని అప్లోడ్ చేయాలి అప్పుడు మాత్రమే జనవరి నెల జీతాల బిల్లు ప్రాసెస్ చేయబడుతుంది

1. *డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ ఆఫీసర్ (DDO)* 01-01-2025 నాటికి సంబంధించిన *సర్వీస్ రిజిస్టర్ల (SRs)* ప్రకారం ఉద్యోగుల *ఆర్జిత సెలవు (Earned Leave - EL)* లను ఖచ్చితంగా నిర్ధారించాలి.

2. 31-12-2024 వరకు వాడుకొన్న *ఆర్జిత సెలవు (ELs)* ను మినహాయించి, 01-01-2025 నాటికి జమ అయిన సెలవులను కలిపి, 01-01-2025 నాటికి ప్రారంభ బ్యాలెన్స్‌గా నమోదు చేయాలి.

3. 01-01-2025 తర్వాత వాడుకొనే సెలవులను, జీతాల బిల్లులను ప్రాసెస్ చేసే సమయంలో నమోదు చేసిన సెలవుల వివరాల ఆధారంగా ఆటోమేటిక్‌గా నవీకరించబడతాయి.

4. సర్వీస్ రిజిస్టర్ లోని ఆర్జిత సెలవుల ఖాతా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

📱 *ఉద్యోగుల సమాచారానికి వెంటనే కింది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి*
https://tttttt.me/APGovtSchemes
ఏపీ రాష్ట్రంలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం.
📊 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

☛ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం👇
https://studybizz.com/schemes/ap-cabinet-key-decisions-january-17-2025/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్. మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన. కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం. మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా ఉద్యోగులు. గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్‌కు ఆస్పిరేషనల్ సెక్రటరీలు

పూర్తి సమాచారం👇🏼👇🏼
https://studybizz.com/schemes/rationalization-of-village-ward-secretariat-employees-2025/
Requesting all MPDOs & MCs kindly instruct all the WEAs&WWDS to complete the NPCI LInk action taken report 8219 records were sent back by government wrong data entry done pls instruct the WEAs & WWDS to complete this task by 21.01.2025 without fail.
Swachh Andhra - Swachh Divas Banner
◻️ WEA/WWDS Note :

NPCI యాక్షన్ టేకెన్ లొ తప్పుగా నమోదు చేసిన 8219 రికార్డులు మరలా వెనకకు వచ్చాయి. జనవరి 21 లోపు ఆయా రికార్డు లపై యాక్షన్ తీసుకొగలరు.