STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.7K subscribers
914 photos
65 videos
398 files
6.11K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక
🥣 YSR సంపూర్ణ పోషణ పథకం పేరును బాల సంజీవనిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
ఆంధ్రప్రదేశ్ 16 వ శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన అయ్యన్న పాత్రుడు గారికి Congratulations 🎉
⬇️ ఇకపై రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్, వెయిటింగ్ రూమ్ క్లోక్ రూమ్ వంటి రుసుములపై జీఎస్టీ మినహాయిస్తూ కేంద్రం నిర్ణయం. ప్రైవేట్ హాస్టల్లో ఉండే విద్యార్థులకు ఫీజు (నెలకు 20 వేల లోపు) చెల్లింపు పైనా GST మినహాయింపు.
🏫 రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం కార్యచరణ.
☛ అన్న క్యాంటీన్లలో నిర్వహిస్తున్న గ్రామ వార్డు సచివాలయాలు త్వరలో తరలించేలా చర్యలు.
☛ కొత్తగా హైదరాబాద్ హైటెక్ సిటీ మాదాపూర్ లో దాతల సహకారంతో ఓపెన్ అయిన అన్న క్యాంటీన్
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ (గతంలో జగనన్న విద్యా దీవెన) ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా కాలేజీలకే కడితే మంచిదా లేక గత ప్రభుత్వం జమ చేసిన విధంగా స్టూడెంట్ జాయింట్ ఖాతాలో వేస్తే బాగుంటుందా? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి 👇
⬇️ NTR Bharosa Pension Scheme - రాష్ట్రవ్యాప్తంగా జూలై 1వ తేదీన కొత్త పెన్షన్ పాస్ పుస్తకాలతో ఇంటి వద్దనే 7 వేలు పెన్షన్ పంపిణీ.
పెంచిన అన్ని రకాల పెన్షన్ వివరాలు డౌన్లోడ్ చేసుకోండి.👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

☛ ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ అమలవుతున్న నేపథ్యంలో జూలై నెలలో 7000 ఆ తర్వాత నుంచి 4000.
దివ్యాంగులకు 6000.

Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
⬇️ నేడు ఏపీ క్యాబినెట్ కీలక భేటీ, సూపర్ సిక్స్ పథకాల పై చర్చించనున్న క్యాబినెట్. ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు చేసిన తొలి 5 సంతకాలకు ఆమోదం తెలిపే అవకాశం.
Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
ఏపీలో ఇకపై వాలంటీర్లకు న్యూస్ పేపర్ కు అదనంగా చెల్లిస్తున్న అమౌంట్ శాలరీ నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు
📊 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

☛ మెగా డీఎస్సీ, పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్లు సహా వివిధ ప్రతిపాదనలకు ఆమోదముద్ర👇

https://studybizz.com/schemes/te/ap-cabinet-key-decisions-june-2024/
⬇️ ఇకపై పెన్షన్ పంపిణీ సచివాలయం స్టాఫ్ ద్వారానే, జూలై 1 నుంచి ఇంటింటికీ వెళ్లి సచివాలయం సిబ్బంది పెన్షన్ పంపిణీ చేయాలి. స్పష్టం చేసిన మంత్రి. మరి వాలంటీర్ల పాత్ర ఏంటి?👇

https://studybizz.com/schemes/te/sachivalayam-staff-to-distribute-pension-door-to-door-in-ap/

Join us on WhatsApp
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
ఇంటింటికి పెన్షన్ పంపిణీ వాలంటీర్లకు బదులు సచివాలయం సిబ్బంది ద్వారా చేయించడం పై మీ ఒపీనియన్ తెలియజేయండి👇
🔰రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్.... జూలై 1 నుంచి రాష్ట్రంలో చిరుధాన్యాలు ఇష్టపడే వారికి బియ్యం బదులు రాగులు లేదా జొన్నలు పొందే అవకాశం.

పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/te/ap-government-to-distribute-finger-millet-from-july-in-ration/
వాలంటీర్లను పెన్షన్ పంపిణీ నుంచి పక్కన పెట్టిన ప్రభుత్వం వారిని కొనసాగించి 10 వేలు ఇస్తామంటుంది. మరి గతంలో నారా లోకేష్ గారు తెలిపిన విధంగా వాలంటీర్లను నేరుగా పంచాయతీలకు అనుసంధానం చేస్తారా? చట్టబద్ధత కల్పిస్తారా? ఎలాంటి పని అప్పగిస్తారు అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎటువంటి వర్క్ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, Leave your comment👇
🔰వాలంటీర్లు మరియు సెక్రెటరీలకు గమనిక: రేపటి నుంచి వాలంటీర్ లు అందరూ బయోమెట్రిక్ తప్పని సరిగా వేసేలా చూడాలని అడ్మిన్ సెక్రెటరీలకు మరియు ఇన్చార్జి సెక్రెటరీలు కమిషనర్ స్థాయి ఆదేశాలు, అటెండెన్స్ లేనిచో గౌరవ వేతనం నిలుపుదల చేయనున్నట్లు సమాచారం.

🌐 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 - 𝐒𝐚𝐥𝐚𝐫𝐲 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 & 𝐀𝐩𝐩𝐬
https://studybizz.com/attendance-salary-details
ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సంక్షేమం మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు.
🔰రైతు భరోసా పథకం పేరు మార్పు... "అన్నదాత సుఖీభవ" గా మార్చడం జరిగింది...దానికి అనుగుణంగా వెబ్ సైట్ లో మార్పు.

మార్చిన మరిన్ని పథకాల వివరాలు👇
https://studybizz.com/schemes/te/ap-welfare-schemes-names-renamed/