📍ఏపి లో జూన్ 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు..
గవర్నర్ సెలవుల నేపథ్యంలో ఈ నెల 19 న జరగాల్సిన సమావేశాలు 24 కి మార్పు.

☀️🌾 నేడే PM కిసాన్ 17 వ విడత అమౌంట్, ఈరోజు వారణాసి నుంచి నిధులు విడుదల చేయనున్న ప్రధాని
17వ విడత స్టేటస్ మరియు జాబితాలో మీ పేరు చెక్ చేయండి👇
https://studybizz.com/schemes/te/pm-kisan-17-installment-amount-releases-today-check-status/
https://studybizz.com/how-to-know-pm-kisan-status
✓ వారణాసి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ 17వ విడత నిధులను దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు.
Join us on WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

జూలై 1న వాలంటీర్లతో ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ.... రాజీనామా చెయ్యని వాలంటీర్లను కొనసాగిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రకటన.
Join us on WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
Join us on WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (StudyBizz Admin)
👨🏼🏫 ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
Check Inter Results here👇
https://studybizz.com/ap-intermediate-exam-time-table-and-updates
(లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
http://telegram.me/andhrapradeshjobs

ఏపి లో రాజీనామా చేయని వాలాంటీర్స్ ను కొనసాగిస్తామని సచివాలయ శాఖ మంత్రి హామి ఇచ్చిన నేపథ్యంలో , రాజీనామా చేసిన వారి పరిస్థితి పై సంగ్ధిద్ధత కొనసాగుతుంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి👇
☀️🌾 PM కిసాన్ 17 వ విడత అమౌంట్ విడుదల...రైతుల ఖాతాల్లో 2000 జమ చేసిన ప్రభుత్వం
17వ విడత పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి👇
https://studybizz.com/how-to-know-pm-kisan-status
Or
https://studybizz.com/schemes/te/pm-kisan-17-installment-amount-releases-today-check-status/
Join us on WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
17వ విడత పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి👇
https://studybizz.com/how-to-know-pm-kisan-status
Or
https://studybizz.com/schemes/te/pm-kisan-17-installment-amount-releases-today-check-status/
Join us on WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
⬇️ 2019-24 మధ్యలో ప్రారంభమైన కొత్త పథకాల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
☛ వైఎస్సార్ కళ్యాణమస్తు --> చంద్రన్న పెళ్లి కానుక, జగనన్న విద్యా దీవెన వసతి దీవెన --> పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్
మార్చిన మరిన్ని పథకాల వివరాలు మరియు GO డౌన్లోడ్ చేయండి👇
https://studybizz.com/schemes/list-of-renamed-schemes-and-services-in-andhra-pradesh/
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes

జూన్ 24 ఉదయం 10 గంటలకు తొలి క్యాబినెట్ భేటీ, వివిధ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల పై కీలక సమీక్ష చేపట్టనున్న ప్రభుత్వం.
⬇️ గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ కార్యాలయాలు మరియు ఇకపై ఉద్యాన పంటలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తూ ఉప ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ తొలి రెండు సంతకాలు.
🗯 వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదు. ఆ దస్త్రంపై ఎలాంటి కదిలిక లేదు - స్పష్టం చేసిన గనుల శాఖ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
టిడిపి మద్దతుతో కేంద్రం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో వివాదాస్పద వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఫైల్ ను పక్కన పెట్టినట్లు సమాచారం.

🚚 రేషన్ డోర్ డెలివరీ చేసే MDU వాహనాలకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. MDU ఆపరేటర్లకు అదనంగా అయ్యే ఖర్చును, వాటి అవసరాన్ని సమీక్షించి పౌరసరఫరాల శాఖ అతి త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
"అసలు MDU వాహనాల ద్వారా డోర్ డెలివరీ చేయడం అవసరమా లేక పాత పద్ధతిలో రేషన్ షాపుల వద్ద తీసుకోవడం బెటరా?" మీ కామెంట్ తెలియజేయండి

📊🌾 2024-25 సంవత్సరానికి గాను ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచిన కేంద్రం..
వరి పై ₹117 రూపాయలు జొన్నలపై ₹191 పెంపు, వేరుశెనగ, కందులపై భారీగా మద్దతు ధర పెంచిన ప్రభుత్వం.
⬇️ గత సంవత్సరం ధరలతో పోలిస్తే పెంచిన ధరల పూర్తి లిస్ట్ - 𝐌𝐒𝐏 𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐥𝐢𝐬𝐭👇
https://studybizz.com/minimum-support-prices-list-agriculture
(Join us on telegram)
https://tttttt.me/apgovtschemes

🗯 వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరు మార్పు, ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
📊 ఏపి లో అప్పుల పై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి కీలక ప్రకటన, గత ప్రభుత్వం దిగిపోయే నాటికి 13 లక్షల కోట్లుగా ఏపీ అప్పు. రోజుకు 250 కోట్లు అప్పుకి వడ్డీగా చెల్లించాల్సిన పరిస్థితి ఉందని వెల్లడి.
జూన్ 18న ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసిన పిఎం కిసాన్ 17 వ విడత నిధులు మీ ఖాతాలో జమ అయ్యాయా?
Anonymous Poll
56%
అయ్యాయి
44%
ఇంకా పడలేదు
STUDYBIZZ - GOVT SCHEMES Updates
🗯 వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరు మార్పు, ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
వైయస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమా గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం.
ఇప్పటి వరకు మార్చిన పథకాల పేర్లు
https://studybizz.com/schemes/te/ap-welfare-schemes-names-renamed/

🛤 ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వారంలోపే అమరావతి రైల్వే లైన్ పనులు ప్రారంభిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు. విజయవాడ గుంటూరు ప్రధాన నగరాల మధ్య నిర్మించనున్న ఎర్రుపాలేం - అమరావతి - నంబూరు (53.53 కి.మీ ) రైల్వే లైన్ కు భూసేకరణ ప్రారంభం. ఈ లైన్ లో అమరావతి సహా 9 కొత్త రైల్వే స్టేషన్లు ఏపీలో రానున్నాయి
ఉదయం 9:46 నిమిషాలకు ప్రారంభం కానున్న ఏపీ తొలి అసెంబ్లీ సమావేశాలు. ముఖ్యమంత్రి తొలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ గా నామినేషన్ వేయనున్న అయ్యన్నపాత్రుడు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్
https://www.youtube.com/live/VydyRLzERKM?si=XnnHMEt9o7DnTLsa

🔰YSR బీమా పేరును చంద్రన్న బీమా గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ....కొత్త ప్రభుత్వం ఏర్పడటం, వాలంటీర్లు నియామకాలు ఇంకా జరగకపోవడం తదితర కారణాల వలన కొత్త బీమా నమోదు జూలై నెలలో ఉండే అవకాశం
పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/te/when-will-chandranna-bima-scheme-registration-start/