🌾🔖 మీ ఆధార్ తో అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేసుకున్నారా?
అర్హత ఉన్న వారికి eligible అని అర్హత లేని వారికి ineligible అని చూపిస్తుంది. ఎందుకు అనర్హత ఉందో కూడా కారణం అప్డేట్ చేయడం జరిగింది.
🔍 మీ ఆధార్ తో అన్నదాత సుఖీభవ మరియు కేవైసీ స్టేటస్ తెలుసుకోండి 👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme
https://studybizz.com/annadatha-sukhibhava-payment-status
వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు కింది ఛానల్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤15👍5🔥1👌1
SPD PROCEEDINGS-9-2.pdf
83.4 KB
18 సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను ఎటువంటి వివక్షత లేకుండా, ఏడాది పొడవునా ఎప్పుడైనా, ఏ పాఠశాలల్లోనైనా చేర్చుకోవాలని, తీవ్ర మానసిక వికలాంగులకు హాజరు నుండి మినహాయింపుని ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు.
❤23👏13🥰1
🛣️ త్వరలో సచివాలయాలలో ₹100 రూపాయల కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్..
🔍ఎలాంటి భూములకు వర్తిస్తుంది, ఫీజు ఎంత? సచివాలయంలో ఎవరు చేస్తారు! పూర్తి డీటెయిల్స్
https://studybizz.com/schemes/hereditary-land-registration-in-sachivalayim-of-andhra-pradesh/
ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔍ఎలాంటి భూములకు వర్తిస్తుంది, ఫీజు ఎంత? సచివాలయంలో ఎవరు చేస్తారు! పూర్తి డీటెయిల్స్
https://studybizz.com/schemes/hereditary-land-registration-in-sachivalayim-of-andhra-pradesh/
ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤16👌1
🔖 Important Updates
✓ చిత్తూరు జిల్లాలో అధికంగా ఉత్పత్తి అయ్యే తోతాపురి మామిడికి 12 రూపాయల గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం.
✓ P4 పథకంలో భాగంగా ఆధునిక హంగులతో నిర్మించిన నెల్లూరు వి ఆర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్.
✓ పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం అందిస్తున్నట్లు మంత్రి వెల్లడి.
✓ అమరావతిని క్వాంటమ్ హబ్ గా తీర్చిదిద్దె Quantum డిక్లరేషన్ ను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం.
✓ రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు తేలిక నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి

❤25🔥1
🌾🔖 అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ లబ్ధిదారులు ఉంటే ఒకరిని మినహాయించి మిగిలిన వారిని తొలగించినట్లు సమాచారం
🔍 మీ ఆధార్ తో అన్నదాత సుఖీభవ మరియు కేవైసీ స్టేటస్ తెలుసుకోండి 👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme
https://studybizz.com/annadatha-sukhibhava-payment-status
మీ కుటుంబంలో ఒకవేళ మీ పేరు తొలగిస్తే, మీ బదులు ఎవరు లబ్ధి పొందుతారో స్టేటస్ లో చూడవచ్చు.
వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు కింది ఛానల్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔍 మీ ఆధార్ తో అన్నదాత సుఖీభవ మరియు కేవైసీ స్టేటస్ తెలుసుకోండి 👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme
https://studybizz.com/annadatha-sukhibhava-payment-status
మీ కుటుంబంలో ఒకవేళ మీ పేరు తొలగిస్తే, మీ బదులు ఎవరు లబ్ధి పొందుతారో స్టేటస్ లో చూడవచ్చు.
వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు కింది ఛానల్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤19👍1
Dear All,
Please Complete all the works by 10.07.2025 EOD.
1.Unpaid Remarks Capture.
2.Death pensioners Verification(PS/WAS Login)
3.Transfers, Roll Backs.
4.DBT for Students.( Disabled students studying outside AP )
5.Any Bank accounts Changes.
All above said Screens will be closed (MPDO&MC logins @5:00 PM ) on 10.07.2025. Please complete before 10th EOD.

❤15
Free bus Scheme: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ షాక్.. కొత్త నిబంధన.. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్? : సీఎం క్లారిటీ
https://studybizz.com/schemes/ap-govt-put-a-condition-on-free-bus-travel

STUDYBIZZ
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ షాక్.. కొత్త నిబంధన - STUDYBIZZ
Free bus Scheme: ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆగస్టు 15 నుంచి అందుబాటులో ఉండబోతున్నట్టు రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు
❤12🙏2
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆయా జిల్లాలకే పరిమితం చేయడంపై మీ అభిప్రాయం?
వాట్సప్ ఛానల్ లో నిర్వహించిన పోల్ లో మీ అభిప్రాయం తెలపండి 👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R/1671

❤20
🔖తల్లికి వందనం అప్డేట్
ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతోపాటు కేంద్రీయ విద్యాల యాలు, నవోదయ, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో చదువు తున్న 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నెల 10న ప్రభుత్వం తల్లికి వందనం నగదు జమ చేయనుంది.
🔍తల్లికి వందనం స్టేటస్ చెక్ చేయండి👇
https://studybizz.com/talliki-vandanam-scheme
వీరితోపాటు గ్రీవెన్స్ పెట్టుకున్న 1.34 లక్షల మందికి కూడా జూలై 10న అమౌంట్.
వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందెందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి

❤11👍4
⬇️ 𝐁𝐢𝐠 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల తొలగింపు ఆప్షన్ వచ్చేసింది..
🔍ఎవరికి వర్తిస్తుంది, ఎవరిని సంప్రదించాలి, ఫీజు ఎంత, పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/member-delete-option-in-ration-card-andhra-pradesh/
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔍ఎవరికి వర్తిస్తుంది, ఎవరిని సంప్రదించాలి, ఫీజు ఎంత, పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/member-delete-option-in-ration-card-andhra-pradesh/
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14
🔖నేటి క్యాబినెట్ భేటీ కీలక అంశాలు
> అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు
> నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, సరిహద్దుల విస్తరణ తదితర నిర్ణయాలకు ఆమోదముద్ర..అదనంగా 790 ఎకరాల స్థల సేకరణకు క్యాబినెట్ ఆమోదం
> హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం
> అమరావతిలో వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర
> కుళాయి నీరు అందించేందుకు రూ.10వేల కోట్ల రుణాల సమీకరణకు క్యాబినెట్ అనుమతి
> ఏపీ స్పేస్ పాలసీ 2025-30కి మంత్రివర్గం ఆమోదముద్ర
> గ్రీన్ టాక్స్ ను రూ.3వేల వరకు తగ్గింపు
> గత రబీ సీజన్లో కొనుగోలు చేసిన దాన్యం బకాయిలు 672 కోట్లు విడుదల
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి👇

❤24🎉1
*🔖 నేడే తల్లికి వందనం రెండో విడత అమౌంట్ విడుదల*
1 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతో పాటు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం.
🔍 *తల్లికి వందనం స్టేటస్ చెక్ చేయండి* 👇
https://studybizz.com/talliki-vandanam-scheme
సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకొని అర్హత సాధించిన 1.34 లక్షల మందికి కూడా నేడే అమౌంట్.
వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందెందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
1 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతో పాటు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం.
🔍 *తల్లికి వందనం స్టేటస్ చెక్ చేయండి* 👇
https://studybizz.com/talliki-vandanam-scheme
సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకొని అర్హత సాధించిన 1.34 లక్షల మందికి కూడా నేడే అమౌంట్.
వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందెందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤22👍2👌1
𝐓𝐡𝐚𝐥𝐥𝐢𝐤𝐢 𝐕𝐚𝐧𝐝𝐚𝐧𝐚𝐦 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు తల్లికి వందనం అమౌంట్ పడాలి అంటే తమ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసు ఖాతాలకు NPCI లింక్ చేసుకోవాలి...ఒకవేళ ఖాతాలు లేక పోతే వెంటనే ఓపెన్ చేసి, NPCI లింక్ చేసుకోవాలి. NPCI లింక్ చేసుకున్న వారికి మాత్రమే అమౌంట్ జమ అవుతుంది.
మీ NPCI Mapping యాక్టివ్ లో ఉందో లేదో చెక్ చేయండి.👇
https://studybizz.com/Aadhar-NPCI-linking
🔍 తల్లికి వందనం స్టేటస్ చెక్ చేయండి👇

❤16🎉2
📌 Important updates today
✓ తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో దఫా అమౌంట్ జమవుతున్నాయి. ఈరోజు కూడా లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమయింది. స్టేటస్ చెక్ చేయండి👇https://studybizz.com/talliki-vandanam-scheme
✓ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల తొలగింపు. లబ్ధిదారులు ₹24 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. More details 👇https://studybizz.com/schemes/member-delete-option-in-ration-card-andhra-pradesh/
✓ పిఎం కిసాన్ అమౌంట్ జూలై 18న విడుదల అయ్యే అవకాశం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అదేరోజున అన్నదాత సుఖీభవ.
> అన్నదాత సుఖీభవ ఫిర్యాదులకు జూలై 13 లాస్ట్ డేట్
✓ P4 కార్యక్రమం పై నేడు ముఖ్యమంత్రి సమీక్ష..18,332 మంది మార్గదర్శకులు. వీరిద్వారా 1,84,134 బంగారు కుటుంబాలకు చేయూత.
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వండి👇

❤21🔥2
👨🏻🌾 అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి లేటెస్ట్ మరియు ముఖ్యమైన పాయింట్స్
తప్పక తెలుసుకోండి👇
https://studybizz.com/schemes/annadatha-sukhibhava-latest-important-updates-july-2025/
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
తప్పక తెలుసుకోండి👇
https://studybizz.com/schemes/annadatha-sukhibhava-latest-important-updates-july-2025/
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤19
🌇 ఏపీలో కొత్తగా మరో 70 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్న ప్రభుత్వం.
నియోజకవర్గానికి కనీసం ఒక్క అన్న క్యాంటీన్ ఉండేలా చర్యలు.

❤18
🏢𝐁𝐢𝐠 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద 600 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/ap-fees-reimbursement-amount-year-released-for-previous-academic-year/
🔖విద్యార్థులను ఫీజు కోసం ఒత్తిడి చేస్తే కళాశాలలపై చర్యలు తప్పదని వెల్లడి.
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/ap-fees-reimbursement-amount-year-released-for-previous-academic-year/
🔖విద్యార్థులను ఫీజు కోసం ఒత్తిడి చేస్తే కళాశాలలపై చర్యలు తప్పదని వెల్లడి.
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤23👏3🙏1
📊🔖 ప్రస్తుతం రేషన్ కార్డుకి సంబంధించి ప్రభుత్వం కల్పించిన ఆప్షన్స్
☀︎︎కొత్త రేషన్ కార్డ్ మంజూరు, సభ్యుల చేర్పులు తొలగింపులు పైనే అత్యధిక అర్జీలు
పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/ration-card-options-currently-active-in-andhra-pradesh-july-2025/
༆ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
☀︎︎కొత్త రేషన్ కార్డ్ మంజూరు, సభ్యుల చేర్పులు తొలగింపులు పైనే అత్యధిక అర్జీలు
పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/ration-card-options-currently-active-in-andhra-pradesh-july-2025/
༆ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤20
👨🏻🏫 ఏపీ అటవీ శాఖ లో 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - APPSC Recruitment 2025 for 691 Forest Beat Officers posts
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/jobs/appsc-recruitment-2025-for-691-forest-beat-officers-posts/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

❤13
నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా జూలై నెలకు సంబంధించి ఆధార్ డ్రైవ్ ప్రారంభం . July 2025 Aadhaar Special Camp పూర్తి సమాచారం 👇🏼
https://studybizz.com/schemes/july-2025-aadhar-camps-in-sachivalayam/
⬜️ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి

❤9