STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.1K subscribers
987 photos
67 videos
426 files
6.69K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🟡 *తల్లికి వందనం అప్డేట్ :*

తల్లికి వందనం పథకానికి సంబంధించి సచివాలయం ఉద్యోగులైన DA/WEDS - WEA/WWDS లాగిన్ లో స్టూడెంట్ ఆధార్ తో ట్రాక్ అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ ఎనేబుల్ చేయడం జరిగింది.

🔍 *తల్లికి వందనం స్టేటస్ చెక్ చేయండి* 👇
https://studybizz.com/talliki-vandanam-scheme

వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందెందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15🎉1
Senior citizen card update: వయో వృద్ధులకు ఇచ్చే సీనియర్ సిటిజన్ కార్డులో వివరాలు తప్పుగా నమోదయి ఉంటే, వాటిని సరి చేసుకునేందుకు కొత్తగా గ్రామ వార్డు సచివాలయాలలో ఆప్షన్ కల్పించడం జరిగింది.
10
🔖 Today's Important updates

- డిసెంబర్ నాటికి టిడ్కో ఇల్లు పూర్తి వెల్లడించిన Tidco చైర్మన్ , పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/tidco-houses-to-be-completed-by-december-2025/

చిన్నారులకు ఏడేళ్లు దాటినా బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోతే వెంటనే చేయాలని UIDAI తెలిపింది, లేనిచో ఆధార్ డియాక్టివేట్ అవుతుందని పేర్కొంది
ఆధార్ అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/aadhar-card-all-useful-links

పౌరసేవల విభాగంలో ప్రజలకు అందించే *మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను* మరింత విస్తృత పరచాలని మంత్రి లోకేష్ ఆదేశాలు.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రేషన్ కార్డులో సభ్యుల జోడింపు, తొలగింపు మరియు సవరణలకు సంబంధించిన ప్రక్రియ.

https://studybizz.com/schemes/ration-card-options-currently-active-in-andhra-pradesh-july-2025/

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ లో అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
27
*🌾🛣️ జూలై 18న బీహార్ పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ అమౌంట్ విడుదల చేసే అవకాశం, అదే రోజున అన్నదాత సుఖీభవ*

*🔍 పిఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ జాబితాలో మీ పేరు చెక్ చేయండి👇*

https://studybizz.com/pm-kisan-scheme

PM కిసాన్ ekyc పూర్తి కానిచో ఆన్లైన్ లేదా మీ సేవలో వెంటనే పూర్తి చేయండి.

*🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి👇*
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15
*🌾రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం.*

ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకానికి ఆమోదం. పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/pm-dhan-dhanya-yojana-scheme-full-details-in-telugu/
7
👮 *వాహనదారులకు కేంద్రం కీలక సూచన*

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక సూచన చేసింది. *డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్, వాహన యజమానులు తమ మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది*. ఇందుకు ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది.

*వాహన్, సారథి పోర్టల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే లింకులు*👇

https://studybizz.com/schemes/mobile-updatation-mandatory-for-riders-and-vehicle-owners-in-india/
13
🔰 పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న పి4 కార్యక్రమంలో మార్గదర్శిగా రిజిస్ట్రేషన్ అవ్వడానికి ప్రభుత్వం యూజర్ మాన్యువల్ మరియు రిజిస్ట్రేషన్ లింక్ ని ఇవ్వడం జరిగింది.

P4 Margadarshi పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం👇
https://studybizz.com/schemes/p4-margadarshi-registration-process-user-manual/

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13🙏3
𝐔𝐩𝐝𝐚𝐭𝐞: ఏపీలో ఉచిత సిలిండర్ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ , లబ్ధిదారులు ముందే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు!

🔍ఎప్పటినుంచి? గ్యాస్ ఏజెన్సీకి ఎవరు డబ్బులు చెల్లిస్తారు? పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/no-pre-payment-needed-for-free-cylinder-scheme-in-andhra-pradesh/

ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
18
పీ4 కార్యక్రమంలో భాగంగా అమలు కానున్న మార్గదర్శి-బంగారు కుటుంబం అర్హతలు & అనర్హతలు : 👇
https://studybizz.com/schemes/p4-margadarshi-registration-process-user-manual/

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
12
*నగర, పురపాలక సంఘాలలో లో ఇల్లు, భవనాల దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతులు ఇవ్వడానికి స్వీయ ధ్రువీకరణ పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం.*

ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/sweeya-druvikarana-pathakam-full-details/
14
🔖 రైతులకు మరోసారి మొండి చెయ్యి..పీఎం కిసాన్ సంబంధించి మరోసారి నిరాశ పరిచిన కేంద్ర ప్రభుత్వం. ఈరోజు పీఎం కిసాన్ విడుదలయ్యే అవకాశం ఉందని వివిధ మీడియాలో వస్తున్న వార్తలను వ్యవసాయ శాఖ కొట్టి పడేసింది.
దీంతో మరోసారి రైతులకు నిరాశ మిగిలింది. మరి పీఎం కిసాన్ ఎప్పుడు విడుదల చేస్తారో కూడా ఇంతవరకు ప్రకటన లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్ తో ముడి పెట్టడంతో రైతులు మరింతగా నిరాశపడుతున్నారు.

పీఎం కిసాన్ అన్ని లింక్స్ మరియు అప్డేట్స్
https://studybizz.com/pm-kisan-scheme

Opinion poll: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R/1713
15🔥4
🏘️ ఇళ్లు లేని పేదలకు పట్టాల పంపిణీపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి...పట్టణాల్లో రెండు సెంట్లు,గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇవ్వాలని నిర్ణయం..గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటి వరకు 1.17 లక్షల దరఖాస్తులు

https://studybizz.com/schemes/ap-government-received-1-17-lakhs-applications-for-houses/

పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల పంపిణీ పైనా దృష్టి సారించిన ప్రభుత్వం.

వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందటానికి క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
21
*♻️తల్లికి వందనం పథకం అప్డేట్*

తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ Raise చేసి, eligible అయిన వారికి అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి.

అలాగే NPCI Inactive గా ఉండడం వల్ల అమౌంట్ పడని వారికి కూడా అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి.

🔍 *తల్లికి వందనం స్టేటస్ చెక్ చేయండి* 👇
https://studybizz.com/talliki-vandanam-scheme

వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందెందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
16👍2🙏2
🔖Important updates today

> రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న రేషన్ కార్డులో సభ్యుల చేర్పులు, తొలగింపుల ప్రక్రియ. అత్యధికంగా సభ్యుల చేర్పుల కు సంబంధించి దరఖాస్తులు

> తల్లికి వందనం గ్రీవెన్స్ (పిర్యాదులు) క్లియర్ అయిన వారికి మరియు బ్యాంక్ అకౌంట్ npci inactive ఉండి డబ్బు గతంలో పడని వారందరికీ నేడు అమౌంట్ విడుదల

> పిఎం కిసాన్ విడుదల అయిన రోజే అన్నదాత సుఖీభవ, ఈరోజు మరోసారి ప్రకటించిన ముఖ్యమంత్రి. అయితే పీఎం కిసాన్ తేదీ పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది

> రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడి.

> విజయవాడ మేధ హైటెక్ సిటీలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ సంస్థను ప్రారంభించిన మంత్రి లోకేష్.

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
24🎉1
⬇️ పిల్లలకు త్వరలో స్కూల్లోనే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్, కీలక ప్రాజెక్ట్ ప్రకటించిన UIDAI

🔍పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/aadhar-biometric-update-for-children-in-schools/

లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి 👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
8
🔖🌾 అన్నదాత సుఖీభవ రైతులకు 23 వరకు అవకాశం

➥ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేకున్నా లేదా స్టేటస్ లో అనర్హులుగా ఉన్న రైతులకు ఈ నెల 23 వరకు రైతు సేవ కేంద్రాల్లో(వ్యవసాయ సహాయకులచే) గ్రీవెన్స్ నమోదుకు అవకాశం.

⬇️పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/last-opportunity-given-to-the-farmers-in-andhra-pradesh-for-grievance-on-annadatha-sukhibhava-2025/

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ మరియు అన్ని లేటెస్ట్ అప్డేట్స్👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
20🔥1🙏1
🚌 ఉచిత బస్ పథకానికి సంబంధించి జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు..

🔍ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరికీ ZERO FARE TICKET, పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/zero-fare-ticket-for-all-women-in-andhra-pradesh-from-august-15/

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
19👍1
*18 ఏళ్లు నిండిన మహిళలకు 'ఆడబిడ్డ' నిధి పథకం కింద నెలకు రూ.1,500 ఇవ్వడంపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు* 👇👇

https://studybizz.com/schemes/minister-key-comments-on-adabidda-nidhi-scheme/

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
17👍4🥰1
ఆడబిడ్డ నిధి పథకం కి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఈ పథకంపై మీ ఒపీనియన్
Anonymous Poll
78%
ఇచ్చిన మాట ప్రకారం వెంటనే అమలు చేయాలి
22%
ఈ పథకం అమలు చేయకపోయినా నష్టం లేదు
🙏86