STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.1K subscribers
987 photos
67 videos
426 files
6.69K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔖 *తల్లికి వందనం కీలక అప్డేట్*

1. ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినవారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వబోతున్న వారు మరియు right to education act ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా సెకండ్ ఫేస్ లో పేమెంట్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది.

2. అదేవిధంగా నైన్త్ క్లాస్, టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ సెకండియర్ లో ఉన్న పిల్లలందరికీ కూడా వారి సంబంధిత కార్పొరేషన్ ద్వారా పేమెంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది కావున కొద్దిగా డిలే అవుతున్నాయి.

3. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ లిస్ట్ మాత్రమే యాడ్ చేసి ఉన్నారు కేంద్రీయ విద్యాలయం వారికి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవలసి ఉన్నది.

4. గతంలో ఎలక్ట్రిసిటీ ఇష్యూ వల్ల ఎనలిజబుల్ అయిన వారికి ఇప్పుడు NBM లో 300 యూనిట్స్ కంటే తక్కువ చూపించి వారి యొక్క హౌస్ హోల్డ్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నట్లయితే వారికి ఈ నెల 10 తారీకు తర్వాత పేమెంట్ చేయడం జరుగుతుంది.

👩‍👧 *తల్లికి వందనం స్టేటస్ మరియు NPCI లింక్ చెక్ మరియు ముఖ్యమైన లింకులు* 👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme

⬇️ *వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి* 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
37
🎒విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇకపై విద్యార్థులకు నెలకు 600 రవాణా చార్జీలు

ఏ విద్యార్థులకు వర్తిస్తుంది, పూర్తి అర్హతలు👇
https://studybizz.com/schemes/samagra-siksha-abhiyan-travel-allowance-scheme-in-ap/

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
14
🔛 𝐒𝐀𝐃𝐀𝐑𝐄𝐌 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: జూలై నెల 5 వ తేదీన సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం కానుంది. కేవలం రెండు రోజులు మాత్రమే బుకింగ్ అవకాశం ఇచ్చి 7 వ తేదీ నుంచి ఎంచుకున్న ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారు.*

☞ స్లాట్ బుకింగ్ కొరకు దివ్యాంగులు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవచ్చు.

𝐒𝐚𝐝𝐚𝐫𝐞𝐦 𝐚𝐥𝐥 𝐥𝐢𝐧𝐤𝐬 & 𝐟𝐨𝐫𝐦𝐬
https://studybizz.com/new/sadarem-certificate-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
22👍1
*ఈపీఎఫ్ ఖాతాలో జ‌మ అవుతోన్న వడ్డీ.. మీ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారా.?*👇

https://studybizz.com/schemes/epfo-interest-amount-credited-check-your-pf-balance-now

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10
👨‍🌾 అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత సాధించని రైతులు సంబంధిత గ్రామ వ్యవసాయ/ ఉద్యాన సహాయకుడు, వ్యవసాయ అధికారిని సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు సూచించారు. రైతు సేవా కేంద్రంలో అర్జీ అందిస్తే అక్కడ సిబ్బంది పోర్టల్లో నమోదు చేస్తారు.

☞ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితా పోర్టల్లో ఉంచారు.

🔍 రైతులు ఆధార్ నంబరు ఎంటర్ చేసి అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులో కాదో తెలుసుకోండి👇🏻
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

*వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు కింది ఛానల్ లో జాయిన్ అవ్వండి*
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
22👌1
🌾🔖 𝐁𝐈𝐆 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: అన్నదాత సుఖీభవ స్టేటస్ చూసుకునే ఆప్షన్ కల్పించిన ప్రభుత్వం.

🔍 *మీ ఆధార్ తో KYC అయిందా? లేదా మరియు మీరు అర్హులా? కాదా? అని కింది లింక్ మరియు ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి* 👇
https://studybizz.com/annadatha-sukhibhava-payment-status

https://studybizz.com/annadatha-sukhibhava-scheme

*వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు కింది ఛానల్ లో జాయిన్ అవ్వండి*
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
17
అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కొన్ని బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జులై 1 నుంచి, BOB జులై 2 నుంచి, ఇండియన్ బ్యాంకు జులై 7వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు తెలిపాయి. SBI 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్పై రుసుమును ఎత్తివేసింది. మిగతా బ్యాంకులు సైతం ఇదే పంథాలో ముందుకెళ్లాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు
63👍10
🔖 ధనికులు , NRI ల ద్వారా పేదవారికి సహాయం చేయించే P4 కార్యక్రమంపై ప్రభుత్వం కీలక అప్డేట్.

> ఈ P4 ద్వారా ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 10 వేల మందిని ఎంపిక చేయనున్న ప్రభుత్వం.

> ఈ పథకం కింద ఎంపిక అయ్యే వారికి ఇతర పథకాలలో ఎటువంటి కోత ఉండదని ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది.

మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వగలరు
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
20
🔛 𝐒𝐀𝐃𝐀𝐑𝐄𝐌 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: దివ్యాంగులకు నేటి నుంచి ప్రారంభం అయిన సదరం స్లాట్ బుకింగ్. కేవలం రెండు రోజులు మాత్రమే బుకింగ్ అవకాశం. జూలై 7 వ తేదీ నుంచి ఎంచుకున్న ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారు.

☞ స్లాట్ బుకింగ్ కొరకు దివ్యాంగులు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవచ్చు.

𝐒𝐚𝐝𝐚𝐫𝐞𝐦 𝐚𝐥𝐥 𝐥𝐢𝐧𝐤𝐬 & 𝐟𝐨𝐫𝐦𝐬
https://studybizz.com/new/sadarem-certificate-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on WhatsApp
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13
🔖నేటి క్యాబినెట్ భేటీ కీలక అంశాలు

> అమరావతి నిర్మాణం మరో మూడేళ్లలో పూర్తి కానున్నట్లు మంత్రి నారాయణ వెల్లడి

> అమరావతిలో జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సీబీఐ, పుల్లెల గోపీచంద్ అకాడమీ, ఎమ్మెస్ కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాలు కేటాయిస్తూ ఆమోదం

> శ్రీ పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాల ఏర్పాటుకు ఆమోదం

> అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటల్స్ సమీపంలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం


ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
21
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను జూలై 30 వరకు పొడిగించిన ప్రభుత్వం.
10🙏3🎉1
𝐔𝐩𝐝𝐚𝐭𝐞: ఏపీ లో వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు!

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/new-ration-cards-with-smart-card-features-in-andhra-pradesh/

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
11🎉2
🌾🔖 మీ ఆధార్ తో అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేసుకున్నారా?
అర్హత ఉన్న వారికి eligible అని అర్హత లేని వారికి ineligible అని చూపిస్తుంది. ఎందుకు అనర్హత ఉందో కూడా కారణం అప్డేట్ చేయడం జరిగింది.

🔍 మీ ఆధార్ తో అన్నదాత సుఖీభవ మరియు కేవైసీ స్టేటస్ తెలుసుకోండి 👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme


https://studybizz.com/annadatha-sukhibhava-payment-status

వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు కింది ఛానల్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15👍5🔥1👌1
SPD PROCEEDINGS-9-2.pdf
83.4 KB
18 సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను ఎటువంటి వివక్షత లేకుండా, ఏడాది పొడవునా ఎప్పుడైనా, ఏ పాఠశాలల్లోనైనా చేర్చుకోవాలని, తీవ్ర మానసిక వికలాంగులకు హాజరు నుండి మినహాయింపుని ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు.
23👏13🥰1
🛣️ త్వరలో సచివాలయాలలో ₹100 రూపాయల కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్..

🔍ఎలాంటి భూములకు వర్తిస్తుంది, ఫీజు ఎంత? సచివాలయంలో ఎవరు చేస్తారు! పూర్తి డీటెయిల్స్

https://studybizz.com/schemes/hereditary-land-registration-in-sachivalayim-of-andhra-pradesh/

ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
16👌1
🔖 Important Updates

✓ చిత్తూరు జిల్లాలో అధికంగా ఉత్పత్తి అయ్యే తోతాపురి మామిడికి 12 రూపాయల గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం.

✓ P4 పథకంలో భాగంగా ఆధునిక హంగులతో నిర్మించిన నెల్లూరు వి ఆర్ పాఠశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్.

✓ పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం అందిస్తున్నట్లు మంత్రి వెల్లడి.

✓ అమరావతిని క్వాంటమ్ హబ్ గా తీర్చిదిద్దె Quantum డిక్లరేషన్ ను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం.

✓ రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు తేలిక నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
25🔥1
🌾🔖 అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ లబ్ధిదారులు ఉంటే ఒకరిని మినహాయించి మిగిలిన వారిని తొలగించినట్లు సమాచారం

🔍 మీ ఆధార్ తో అన్నదాత సుఖీభవ మరియు కేవైసీ స్టేటస్ తెలుసుకోండి 👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme


https://studybizz.com/annadatha-sukhibhava-payment-status

మీ కుటుంబంలో ఒకవేళ మీ పేరు తొలగిస్తే, మీ బదులు ఎవరు లబ్ధి పొందుతారో స్టేటస్ లో చూడవచ్చు.

వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు కింది ఛానల్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
19👍1
Dear All,
Please Complete all the works by 10.07.2025 EOD.
1.Unpaid Remarks Capture.
2.Death pensioners Verification(PS/WAS Login)
3.Transfers, Roll Backs.
4.DBT for Students.( Disabled students studying outside AP )
5.Any Bank accounts Changes.

All above said Screens will be closed (MPDO&MC logins @5:00 PM ) on 10.07.2025. Please complete before 10th EOD.
15
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆయా జిల్లాలకే పరిమితం చేయడంపై మీ అభిప్రాయం?

వాట్సప్ ఛానల్ లో నిర్వహించిన పోల్ లో మీ అభిప్రాయం తెలపండి 👇

https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R/1671
20