STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.1K subscribers
987 photos
67 videos
426 files
6.7K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔖తల్లికి వందనం అప్డేట్

ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతోపాటు కేంద్రీయ విద్యాల యాలు, నవోదయ, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో చదువు తున్న 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నెల 10న ప్రభుత్వం తల్లికి వందనం నగదు జమ చేయనుంది.

🔍తల్లికి వందనం స్టేటస్ చెక్ చేయండి👇
https://studybizz.com/talliki-vandanam-scheme

వీరితోపాటు గ్రీవెన్స్ పెట్టుకున్న 1.34 లక్షల మందికి కూడా జూలై 10న అమౌంట్.

వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందెందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
11👍4
⬇️ 𝐁𝐢𝐠 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల తొలగింపు ఆప్షన్ వచ్చేసింది..

🔍ఎవరికి వర్తిస్తుంది, ఎవరిని సంప్రదించాలి, ఫీజు ఎంత, పూర్తి వివరాలు👇

https://studybizz.com/schemes/member-delete-option-in-ration-card-andhra-pradesh/

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
14
🔖నేటి క్యాబినెట్ భేటీ కీలక అంశాలు

> అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్‌ కేంద్రం ఏర్పాటు

> నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్కు, సరిహద్దుల విస్తరణ తదితర నిర్ణయాలకు ఆమోదముద్ర..అదనంగా 790 ఎకరాల స్థల సేకరణకు క్యాబినెట్‌ ఆమోదం

> హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదం

> అమరావతిలో వరల్డ్‌ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర

> కుళాయి నీరు అందించేందుకు రూ.10వేల కోట్ల రుణాల సమీకరణకు క్యాబినెట్‌ అనుమతి

> ఏపీ స్పేస్‌ పాలసీ 2025-30కి మంత్రివర్గం ఆమోదముద్ర

> గ్రీన్ టాక్స్ ను రూ.3వేల వరకు తగ్గింపు

> గత రబీ సీజన్లో కొనుగోలు చేసిన దాన్యం బకాయిలు 672 కోట్లు విడుదల

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
24🎉1
*🔖 నేడే తల్లికి వందనం రెండో విడత అమౌంట్ విడుదల*

1 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతో పాటు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం.

🔍 *తల్లికి వందనం స్టేటస్ చెక్ చేయండి* 👇
https://studybizz.com/talliki-vandanam-scheme

సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకొని అర్హత సాధించిన 1.34 లక్షల మందికి కూడా నేడే అమౌంట్.

వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందెందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
22👍2👌1
𝐓𝐡𝐚𝐥𝐥𝐢𝐤𝐢 𝐕𝐚𝐧𝐝𝐚𝐧𝐚𝐦 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు తల్లికి వందనం అమౌంట్ పడాలి అంటే తమ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసు ఖాతాలకు NPCI లింక్ చేసుకోవాలి...ఒకవేళ ఖాతాలు లేక పోతే వెంటనే ఓపెన్ చేసి, NPCI లింక్ చేసుకోవాలి. NPCI లింక్ చేసుకున్న వారికి మాత్రమే అమౌంట్ జమ అవుతుంది.

మీ NPCI Mapping యాక్టివ్ లో ఉందో లేదో చెక్ చేయండి.👇
https://studybizz.com/Aadhar-NPCI-linking

🔍 తల్లికి వందనం స్టేటస్ చెక్ చేయండి👇
https://studybizz.com/talliki-vandanam-scheme

వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందెందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
16🎉2
📌 Important updates today

✓ తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో దఫా అమౌంట్ జమవుతున్నాయి. ఈరోజు కూడా లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమయింది. స్టేటస్ చెక్ చేయండి👇https://studybizz.com/talliki-vandanam-scheme

✓ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల తొలగింపు. లబ్ధిదారులు ₹24 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. More details 👇https://studybizz.com/schemes/member-delete-option-in-ration-card-andhra-pradesh/

✓ పిఎం కిసాన్ అమౌంట్ జూలై 18న విడుదల అయ్యే అవకాశం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అదేరోజున అన్నదాత సుఖీభవ.
> అన్నదాత సుఖీభవ ఫిర్యాదులకు జూలై 13 లాస్ట్ డేట్

✓ P4 కార్యక్రమం పై నేడు ముఖ్యమంత్రి సమీక్ష..18,332 మంది మార్గదర్శకులు. వీరిద్వారా 1,84,134 బంగారు కుటుంబాలకు చేయూత.

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
21🔥2
👨🏻‍🌾 అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి లేటెస్ట్ మరియు ముఖ్యమైన పాయింట్స్

తప్పక తెలుసుకోండి👇
https://studybizz.com/schemes/annadatha-sukhibhava-latest-important-updates-july-2025/

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
19
🌇 ఏపీలో కొత్తగా మరో 70 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్న ప్రభుత్వం.
నియోజకవర్గానికి కనీసం ఒక్క అన్న క్యాంటీన్ ఉండేలా చర్యలు.
18
🏢𝐁𝐢𝐠 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద 600 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/ap-fees-reimbursement-amount-year-released-for-previous-academic-year/


🔖విద్యార్థులను ఫీజు కోసం ఒత్తిడి చేస్తే కళాశాలలపై చర్యలు తప్పదని వెల్లడి.

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
23👏3🙏1
📊🔖 ప్రస్తుతం రేషన్ కార్డుకి సంబంధించి ప్రభుత్వం కల్పించిన ఆప్షన్స్

︎︎కొత్త రేషన్ కార్డ్ మంజూరు, సభ్యుల చేర్పులు తొలగింపులు పైనే అత్యధిక అర్జీలు

పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/ration-card-options-currently-active-in-andhra-pradesh-july-2025/

༆ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
20
👨🏻‍🏫 ఏపీ అటవీ శాఖ లో 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - APPSC Recruitment 2025 for 691 Forest Beat Officers posts

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/jobs/appsc-recruitment-2025-for-691-forest-beat-officers-posts/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
14
నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా జూలై నెలకు సంబంధించి ఆధార్ డ్రైవ్ ప్రారంభం . July 2025 Aadhaar Special Camp పూర్తి సమాచారం 👇🏼
https://studybizz.com/schemes/july-2025-aadhar-camps-in-sachivalayam/

⬜️ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
9
🟡 *తల్లికి వందనం అప్డేట్ :*

తల్లికి వందనం పథకానికి సంబంధించి సచివాలయం ఉద్యోగులైన DA/WEDS - WEA/WWDS లాగిన్ లో స్టూడెంట్ ఆధార్ తో ట్రాక్ అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ ఎనేబుల్ చేయడం జరిగింది.

🔍 *తల్లికి వందనం స్టేటస్ చెక్ చేయండి* 👇
https://studybizz.com/talliki-vandanam-scheme

వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందెందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15🎉1
Senior citizen card update: వయో వృద్ధులకు ఇచ్చే సీనియర్ సిటిజన్ కార్డులో వివరాలు తప్పుగా నమోదయి ఉంటే, వాటిని సరి చేసుకునేందుకు కొత్తగా గ్రామ వార్డు సచివాలయాలలో ఆప్షన్ కల్పించడం జరిగింది.
10
🔖 Today's Important updates

- డిసెంబర్ నాటికి టిడ్కో ఇల్లు పూర్తి వెల్లడించిన Tidco చైర్మన్ , పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/tidco-houses-to-be-completed-by-december-2025/

చిన్నారులకు ఏడేళ్లు దాటినా బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోతే వెంటనే చేయాలని UIDAI తెలిపింది, లేనిచో ఆధార్ డియాక్టివేట్ అవుతుందని పేర్కొంది
ఆధార్ అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/aadhar-card-all-useful-links

పౌరసేవల విభాగంలో ప్రజలకు అందించే *మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను* మరింత విస్తృత పరచాలని మంత్రి లోకేష్ ఆదేశాలు.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రేషన్ కార్డులో సభ్యుల జోడింపు, తొలగింపు మరియు సవరణలకు సంబంధించిన ప్రక్రియ.

https://studybizz.com/schemes/ration-card-options-currently-active-in-andhra-pradesh-july-2025/

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ లో అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
27
*🌾🛣️ జూలై 18న బీహార్ పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ అమౌంట్ విడుదల చేసే అవకాశం, అదే రోజున అన్నదాత సుఖీభవ*

*🔍 పిఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ జాబితాలో మీ పేరు చెక్ చేయండి👇*

https://studybizz.com/pm-kisan-scheme

PM కిసాన్ ekyc పూర్తి కానిచో ఆన్లైన్ లేదా మీ సేవలో వెంటనే పూర్తి చేయండి.

*🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి👇*
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15
*🌾రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం.*

ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకానికి ఆమోదం. పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/pm-dhan-dhanya-yojana-scheme-full-details-in-telugu/
7
👮 *వాహనదారులకు కేంద్రం కీలక సూచన*

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక సూచన చేసింది. *డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్, వాహన యజమానులు తమ మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది*. ఇందుకు ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది.

*వాహన్, సారథి పోర్టల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే లింకులు*👇

https://studybizz.com/schemes/mobile-updatation-mandatory-for-riders-and-vehicle-owners-in-india/
13
🔰 పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న పి4 కార్యక్రమంలో మార్గదర్శిగా రిజిస్ట్రేషన్ అవ్వడానికి ప్రభుత్వం యూజర్ మాన్యువల్ మరియు రిజిస్ట్రేషన్ లింక్ ని ఇవ్వడం జరిగింది.

P4 Margadarshi పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం👇
https://studybizz.com/schemes/p4-margadarshi-registration-process-user-manual/

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13🙏3
𝐔𝐩𝐝𝐚𝐭𝐞: ఏపీలో ఉచిత సిలిండర్ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ , లబ్ధిదారులు ముందే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు!

🔍ఎప్పటినుంచి? గ్యాస్ ఏజెన్సీకి ఎవరు డబ్బులు చెల్లిస్తారు? పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/no-pre-payment-needed-for-free-cylinder-scheme-in-andhra-pradesh/

ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
18