STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.1K subscribers
987 photos
67 videos
426 files
6.69K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
ఈ నెల 26న GSWS ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో సంక్షేమ మరియు విద్య సహాయకులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ , వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ మరియు వార్డు ఎమినిటీస్ సెక్రటరీస్ కి సంబంధించిన ప్రమోషన్ ఛానల్ మీద చర్చ జరగనుంది.
17
🚌 ఏపీ లో ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానున్న ఉచిత బస్ పథకం ఎవరికి వర్తిస్తుంది? ఏ బస్సులకు వర్తిస్తుంది?

పూర్తి వివరాలు👇
https://studybizz.com/free-bus-travel-scheme-ap

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10👌5
🌉ఏపీ లో ఉప ముఖ్యమంత్రి తో కలసి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ కి శంకుస్తాపన చేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.
సుమారు 94 కోట్ల వ్యయంతో Special assistant to states for capital investment scheme పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాజమండ్రి చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది.
23
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - 2019 నుండి నవంబర్,2023 మధ్య మరణించిన పెన్షనర్ యొక్క భార్య డీటెయిల్స్ ఎంటర్ చెయ్యడానికి సచివాలయ ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియను 3 రోజుల్లో పూర్తి చెయ్యాలి.

📱 𝐀𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 𝐋𝐢𝐧𝐤👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15
📈 *ఏపీలో పలు పెట్టబడులకు సంబంధించి నిన్న ఒక్కరోజే భారీగా అనుమతులు మరియు భూకేటాయింపులు.*

- కర్నూలులో 100 ఎకరాలలో రిలయన్స్ బేవరేజస్ (శీతల పానీయాల) కంపెనీకి అనుమతి. 1622 కోట్ల పెట్టుబడి
- అమరావతిలో 4 స్టార్ హోటల్, తిరుపతిలో 5 స్టార్ హోటల్, పోలవరం వద్ద 5 స్టార్ హోటల్ పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు అనుమతి.
- చిత్తూరు జిల్లాలో 350 కోట్లతో చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, తూర్పుగోదావరి జిల్లాలో 224 కోట్లతో పామాయిల్ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

Follow us on X(twitter)
https://x.com/studybizzscheme
5👌1
📊𝐑𝐚𝐭𝐢𝐨𝐧 𝐂𝐚𝐫𝐝 𝐞𝐊𝐘𝐂: రేషన్ కార్డు కేవైసీకి మూడు రోజులు మాత్రమే గడువు. జూన్ 30 లోపు ప్రతి ఒక్కరు పూర్తి చేయాలి. ఇంతకు ముందే ekyc చేసిన వాళ్ళు ekyc చెయ్యాల్సిన అవసరం లేదు

*మీ రేషన్ కార్డులో ఈ కేవైసీ స్టేటస్ మరియు పూర్తి చేయు విధానం* 👇🏼
https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

గమనిక: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి. త్వరలో ప్రారంభం కానున్న ఆడబిడ్డ నిధి నెలకు ₹1500 ఇచ్చే పథకానికి కూడా రేషన్ కార్డు ప్రామాణికం.

🟨 *Follow us on WhatsApp:*
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
12🎉1
తల్లికి వందనం పథకానికి సంబంధించి Thalliki - Vandanam Grievance report , Thalliki - Vandanam Grievance Service Request Report ఆప్షన్లు సచివాలయం WEA/WWDS/DA/WEDPS లాగిన్ లో ఎనేబుల్ చెయ్యడం జరిగింది.

👩‍👧 తల్లికి వందనం స్టేటస్ చెక్ మరియు ముఖ్యమైన లింకులు 👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13
📊 పెన్షన్ పంపిణీ కొరకు కొత్త  యాప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 8.3.1 రిలీజ్ అయింది - 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.3.1 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 8.3.1 𝐚𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

═════ ✥.❖.✥ ═════
Join us on Telegram:
https://tttttt.me/apgovtschemes
16🥰1
🔴 🔔 𝐓𝐡𝐚𝐥𝐥𝐢𝐤𝐢 𝐕𝐚𝐧𝐝𝐚𝐧𝐚𝐦 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: తల్లికి వందనం పథకానికి అర్హతలు కలిగి ఉన్నా కూడా అమౌంట్ పడని విద్యార్థుల తల్లిదండ్రులు, తమ బ్యాంకు ఖాతాకు NPCI Link అయిందో లేదో చెక్ చేసుకోవాలి. లింక్ కాని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో బ్యాంకు ఖాతా పుస్తకం తీసుకుని సచివాలయంలో విద్యా కార్యదర్శి లేదా అడ్మిన్‌ను సంప్రదించండి.

సందేహాలు ఉన్నవారు సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలోని 86395 98237, 0891-2551001 ఫోన్‌ నెంబర్లకు సంప్రదించగలరు.

👩‍👧 తల్లికి వందనం స్టేటస్ మరియు NPCI లింక్ చెక్ మరియు ముఖ్యమైన లింకులు 👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme

⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
12
🌾📈 అన్నదాత సుఖీభవ ముఖ్యమైన అప్డేట్!!

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 90 శాతం ఈకేవైసీ పూర్తి. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని అధికారులు తెలిపారు.
🔖సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని, అటువంటివారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని అధికారులు సూచించారు.

🔍 అన్నదాత సుఖీభవ అన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరియు లింక్స్
👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు కింది ఛానల్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
21
🌾🔖 అన్నదాత సుఖీభవ కేవైసీ చేయని వారు ఏం చేయాలి, అమౌంట్ ఎప్పుడు పడుతుంది, కౌలు రైతులకు అమౌంట్ ఎప్పుడు వేస్తారు!!

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/annadatha-sukhibhava-kyc-and-key-information-june-2025/

Join us on WhatsApp @ https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
17🎉1
జూలై 2025 నెల పెన్షన్ పంపిణీ పూర్తయ్యే వరకు బదిలీపై ఉన్న గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులను రిలీవ్ చేయవద్దు అని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
17
వివాహమైన మహిళ వారి కన్నవారి ఇంటి నుండి వారి భర్త వారి ఇంటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్చుకునే ఆప్షన్ తో పాటు ఇప్పుడు కొత్తగా అక్కడే పిల్లల్ని కూడా మ్యాపింగ్ మార్చుకునే ఆప్షన్ ఇవ్వడం జరిగినది.
27👍3
🚌 ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఇందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని కోరారు.
ఇకపై ఆర్టీసీలో కేవలం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు.
పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/ap-free-bus-travel-scheme-from-august-15-2025/
21🔥4
Dear All,

Pension bills status success.

Amount will be credited to village/ward secretariat Accounts.

Spouse pensions payment kept in hold.

Please inform all secretariats to draw cash excluding spouse amount.
20👌1
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని లింక్స్ కింద ఇవ్వబడ్డాయి.
📱 𝐀𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 𝐋𝐢𝐧𝐤👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

🔖 ఇటీవల పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య వివరాలు క్యాప్చర్ చేసే ఆప్షన్ లేటెస్ట్ వెర్షన్ లో మాత్రమే కలదు.
━━━━━━━༺۵༻━━━━━━━
(Follow us on X(Twitter)
https://x.com/studybizzscheme
17🔥1
🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ ఉదయం 6.30 గంటల నుంచి పెన్షన్ పంపిణి ప్రారంభం...గత నెలలో తీసుకొని వారు రెండు నెలల పెన్షన్ తీసుకోవచ్చు.

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.1.1, 𝐑𝐁𝐈𝐒 2.9.11,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
21
🧑‍🌾 ఏపీలో రైతులకు బంపరాఫర్.. ఉచితంగా ఆయిల్ పామ్ మొక్కలు... రూ.5,250 సాయం మరియు రాయితీలో యంత్రాలు అందించనున్న ప్రభుత్వం

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/andhra-pradesh-government-subsidy-on-oil-palm-farming-and-gives-rs-5250/

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
17
🔰 *రెండో దశ అమరావతి ల్యాండ్ పూలింగ్ సంబంధించి పూర్తి విధి విధానాలతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.*

భూమి ఇచ్చిన రైతులకు కలిగే ప్రయోజనాలు పూర్తి విధి విధానాలు ఇందులో ఇవ్వబడ్డాయి👇🏻👇🏻

https://studybizz.com/all-sachivalayam-user-manuals-gos

*వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు కింది ఛానల్ లో జాయిన్ అవ్వండి*
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15
🛣️ నేటి నుంచి సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం కింద గడపగడపకు వెళ్ళనున్న ప్రభుత్వ ఎమ్మెల్యే, ఎంపీలు, కార్యకర్తలు

ప్రజలకు ఉన్న సమస్యలు నేరుగా చెప్పుకునే అవకాశం

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/tdp-leaders-to-reach-every-house-through-suparipalana-ku-toli-adugu-campaign/


నేరుగా వాట్సప్ లో అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15