❤24
STUDYBIZZ - GOVT SCHEMES Updates
🔔 తల్లికి వందనం పథకం ముఖ్య సమాచారం : 🗯 తల్లికి వందనం నిధులు జమ అవుతున్న నేపథ్యంలో Revised List సవరించిన తుది జాబితా సచివాలయాల్లో డిస్ప్లే చేయాలని ఆదేశాలు.. ☛ తల్లికి వందనం పథకం 2025-26 కు సంబందించి, Beneficiary Management portal - WEA/WWDS/DA/WEDPS login…
అర్హత ఉండి కూడా ఎవరికైతే తల్లికి వందనం అనర్హులుగా చూపిస్తుందో అటువంటివారు సచివాలయంలో అర్జీ పెట్టుకునే మెసులుబాటు కలదు. అటువంటి వారి ఫిర్యాదులు పరిష్కరించి 26వ తేదీ లోపు అమౌంట్ జమ చేయటం జరుగుతుంది.
వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤9
అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతి కి వెళ్ళే పిల్లలు, మరియు10 వ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్ లో చేరే పిల్లలు పేర్లు,ప్రస్తుత అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26తారీకు వరక వీరి నమోదు ప్రక్రియ జరిగి, 30 వ తేదీన వెలువడే తుది జాబితాలో వీళ్ల పేర్లు వస్తాయి. వీళ్ళకి July 5 తర్వాత అమౌంట్ జమ అవుతాయి. ఈ సంవత్సరం ఇంటర్ 2nd year పూర్తి అయిన విద్యార్థులకు మాత్రం తల్లికి వందనం పథకం వర్తించదు. ఎందుకంటే వాళ్లు విద్య దీవేన పథకం కిందకి వస్తారు.
❤23🎉2
📊𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃: ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చివరి తేదీ గడువు జూన్ 14, 2026 కు పొడిగింపు.
🔍ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసే పూర్తి విధానం👇
https://studybizz.com/schemes/aadhar-document-update-process-telugu/
Video - https://youtu.be/xbYRyQQlF6M
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
http://telegram.me/apgovtschemes

❤12🔥2
📊🌾 అన్నదాత సుఖీభవ రైతులకు ముఖ్య సమాచారం
☛ ఈనెల 20 న అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ కలిపి 7000 జమ చేయనున్న నేపథ్యంలో ప్రతి ఒక్క రైతు, రైతు సేవ కేంద్రానికి వెళ్లి తప్పనిసరిగా థంబ్ వేయాల్సి ఉంటుంది.
🔍అన్నదాత సుఖీభవ, PM కిసాన్ కి సంబంధించిన పూర్తి సమాచారం👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme.html
రాష్ట్రంలో ఉండే ఏ రైతు సేవ కేంద్రం నుంచైనా థంబ్ వేయొచ్చు.
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤18👍1
🏙🌾 జూన్ 20న 7వేల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద పొందాలంటే తప్పనిసరిగా ఈసారి థంబ్ వేయాలి. గతంలో ఓటిపి ప్రాసెస్ చేసిన వారు కూడా థంబ్ వేయాలి
https://studybizz.com/schemes/annadatha-sukhibhava-2025-thumb-verification/
All links👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme.html
రాష్ట్రంలో ఏ రైతు సేవ కేంద్రం నుంచైనా థంబ్ వేయొచ్చు.
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
https://studybizz.com/schemes/annadatha-sukhibhava-2025-thumb-verification/
All links👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme.html
రాష్ట్రంలో ఏ రైతు సేవ కేంద్రం నుంచైనా థంబ్ వేయొచ్చు.
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤13
📊 తల్లికి వందనం పథకం సంబంధించి ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నట్లయితే అటువంటి వారి వివరాలు DEO/MEO స్థాయిలో పరిశీలన చేసి అమ్మఒడి అమౌంట్ జమ చేస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
అనాధ శరణాలయాలలో చదువుతున్న పిల్లలకి కూడా వెరిఫికేషన్ తర్వాత జమ చేయనున్న ప్రభుత్వం.
⁉️తల్లికి వందనం అమౌంట్ పడలేదా అయితే ఇలా చేయండి👇
https://studybizz.com/schemes/is-thalliki-vandanam-amount-credited/
Join us on WhatsApp
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤17🎉1
👩👧 తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే కింద లింకులో ఉన్న ఫార్మ్ ను ఫీల్ చేసి మీ సచివాలయంలో సంబంధిత అర్హతకు సంబంధించిన డాక్యుమెంట్లతో అర్జీ దరఖాస్తు చేసుకోగలరు👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
https://studybizz.com/talliki-vandanam-scheme
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
Circular-GSWS-Transfers-16.06.2025.pdf
104.8 KB
🟡 𝐆𝐒𝐖𝐒 𝐓𝐑𝐀𝐍𝐒𝐅𝐄𝐑𝐒 𝐆𝐎𝐬 🟡
⬇️ 𝐆𝐒𝐖𝐒 𝐃𝐩𝐭 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫, 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫𝐬 𝐆𝐎, 𝐆𝐞𝐧𝐞𝐫𝐚𝐥 𝐏𝐮𝐫𝐩𝐨𝐬𝐞 𝐕𝐒𝐖𝐒 𝐋𝐢𝐬𝐭, 𝐒𝐩𝐞𝐜𝐢𝐟𝐢𝐜 𝐏𝐮𝐫𝐩𝐨𝐬𝐞 𝐕𝐒𝐖𝐒 𝐋𝐢𝐬𝐭
https://studybizz.com/all-sachivalayam-user-manuals-gos
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
⬇️ 𝐆𝐒𝐖𝐒 𝐃𝐩𝐭 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫, 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫𝐬 𝐆𝐎, 𝐆𝐞𝐧𝐞𝐫𝐚𝐥 𝐏𝐮𝐫𝐩𝐨𝐬𝐞 𝐕𝐒𝐖𝐒 𝐋𝐢𝐬𝐭, 𝐒𝐩𝐞𝐜𝐢𝐟𝐢𝐜 𝐏𝐮𝐫𝐩𝐨𝐬𝐞 𝐕𝐒𝐖𝐒 𝐋𝐢𝐬𝐭
https://studybizz.com/all-sachivalayam-user-manuals-gos
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤3
🔰 రైస్ కార్డులో ఉన్న మెంబెర్స్ ను తెలుసుకునేందుకు గాను ఈ క్రింది లింక్ లో రైస్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు👇
https://studybizz.com/new/ration-rice-card-andhra-pradesh
🔗Telegram: https://telegram.me/apgovtschemes

❤7
🏙🌾 అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు EKYC ఆటోమాటిక్ గా అప్డేట్ అవ్వడం జరిగింది. ఏ రైతు కూడా EKYC కోసం రైతు సేవ కేంద్రం కి రావాల్సిన అవసరం లేదు. eKYC అప్డేట్ అవ్వని వారు ఈనెల 18 లోపు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది
👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme.html
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme.html
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12👍3
⬇️ రైతులకు ముఖ్య సమాచారం..
అన్నదాత సుఖీభవ కు సంబంధించి ఎవరు గందరగోళానికి గురి కావద్దు.
1. ఈ కేవైసీ పూర్తి అయిందా లేదా అనే విషయం చాలామందికి తెలియదు. కాబట్టి రైతు సేవ కేంద్రానికి వెళ్లి సదరు అధికారిని సంప్రదించండి. ఈ కేవైసీ పూర్తి కాకపోతే తప్పనిసరిగా ఈ నెల 18 లోపు బయోమెట్రిక్(థంబ్) వేయాలి.
2. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో ఉన్నప్పటికీ పలువురు పేర్లు అన్నదాత సుఖీభవ జాబితాలో లేవు. కాబట్టి మీ ఆధార్ తీసుకుని వెళ్లి రైతు సేవా కేంద్రంలోని జాబితాలో మీ పేరు ఉందో లేదో నిర్ధారించుకోగలరు.
అన్నదాత సుఖీభవ అన్ని లింక్స్
https://studybizz.com/annadatha-sukhibhava-scheme.html
Follow us on WhatsApp

❤19
👩👧 తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్జిల పెట్టుకోవడానికి, వెరిఫికేషన్ మరియు అర్హుల జాబితా ప్రదర్శన షెడ్యూల్ విడుదల👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
https://studybizz.com/talliki-vandanam-scheme
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
🌾 అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించి 44.19 లక్షల మంది కేవైసీని ఆటో అప్డేట్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కేవలం 1.45 లక్షల మందికి మాత్రమే థంబ్ అవసరం.
అయితే తమ EKYC అయిందా లేదా తెలుసుకునే ఆప్షన్ అధికారిక వెబ్సైట్లో ఇప్పటికీ పని చేయడం లేదు. దీంతో సేవా కేంద్రాలకు క్యూ కడుతున్న రైతులు.
🔍అన్నదాత సుఖీభవ అన్ని లింక్స్👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme.html
త్వరలో కేవైసీ చెక్ చేసుకునే ఆప్షన్ ఇస్తామన్న ప్రభుత్వం.
Follow us on WhatsApp
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
అయితే తమ EKYC అయిందా లేదా తెలుసుకునే ఆప్షన్ అధికారిక వెబ్సైట్లో ఇప్పటికీ పని చేయడం లేదు. దీంతో సేవా కేంద్రాలకు క్యూ కడుతున్న రైతులు.
🔍అన్నదాత సుఖీభవ అన్ని లింక్స్👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme.html
త్వరలో కేవైసీ చెక్ చేసుకునే ఆప్షన్ ఇస్తామన్న ప్రభుత్వం.
Follow us on WhatsApp
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14👍1
📊𝐑𝐚𝐭𝐢𝐨𝐧 𝐂𝐚𝐫𝐝 𝐞𝐊𝐘𝐂: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డులోని సభ్యులు అందరూ జూన్ 30 తేదీ లోపు eKYC పూర్తి చేసుకోవాలి. ఇంతకు ముందే ekyc చేసిన వాళ్ళు ekyc చెయ్యాల్సిన అవసరం లేదు
మీ రేషన్ కార్డులో ఈ కేవైసీ పెండింగ్ ఉందా లేదా? మీ మొబైల్ లోనే చెక్ చేసుకోండి. మీ రేషన్ కార్డులో ఉన్న చిన్న పిల్లల eKYC ను విజయవంతంగా ఎలా చేసుకోవాలో పూర్తి ప్రోసెస్ చూడండి 👇🏼
https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes

ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే పథకానికి రేషన్ కార్డ్ ప్రామాణికంగా ఉండే అవకాశం. కావున తప్పకుండా EKYC పూర్తి చేసుకోగలరు.
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍7❤4
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯8.4 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Mother/Child Demise Verification & Mother Pending eKYC option enabled in Other Department eKYC module.
Download Thalliki Vandanam Mother Death verification & ekyc module user manual 👇👇
https://studybizz.com/talliki-vandanam-scheme
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Mother/Child Demise Verification & Mother Pending eKYC option enabled in Other Department eKYC module.
Download Thalliki Vandanam Mother Death verification & ekyc module user manual 👇👇
https://studybizz.com/talliki-vandanam-scheme
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
❤8
🔔 తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించిన ఎలక్ట్రిసిటీ 300 కంటే ఎక్కువ యూనిట్లు ఉన్న కారణంగా అనర్హులు అని వచ్చిన వారి యొక్క NBM డేటా సరిచేసి ఇష్యూ క్లియర్ చేయడమైనది.
☛ అటువంటి లబ్ధిదారులకు డిపార్ట్మెంట్ వారు రానున్న రెండు రోజులలో డేటా వాలిడేషన్ చేసి పేమెంట్స్ ప్రాసెస్ చేస్తామని తెలిపి ఉన్నారు
పైన తెలిపిన కారణాలు కాకుండా వేరే ఏదైనా ఇతర కారణాలతో అర్హులైన వారు అనర్హుల జాబితాలో పేర్లు వచ్చినట్లయితే వారు SOP లో ఇచ్చిన విధంగా WEA/WWDS & DA/WEDS గ్రీవెన్స్ రైస్ చెయ్యగలరు.
☛ తల్లికి వందనం పథకం లో Electricity consumption above 300 units ki సచివాలయం / మీసేవ సర్వీసెస్ లొ అప్లికేషను పెట్టిన తర్వాత ఆ ID తో గ్రివన్సు అప్లై చేయాలి.
👩👧 తల్లికి వందనం Grievance SOP మరియు ముఖ్యమైన లింకులు👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
☛ అటువంటి లబ్ధిదారులకు డిపార్ట్మెంట్ వారు రానున్న రెండు రోజులలో డేటా వాలిడేషన్ చేసి పేమెంట్స్ ప్రాసెస్ చేస్తామని తెలిపి ఉన్నారు
పైన తెలిపిన కారణాలు కాకుండా వేరే ఏదైనా ఇతర కారణాలతో అర్హులైన వారు అనర్హుల జాబితాలో పేర్లు వచ్చినట్లయితే వారు SOP లో ఇచ్చిన విధంగా WEA/WWDS & DA/WEDS గ్రీవెన్స్ రైస్ చెయ్యగలరు.
☛ తల్లికి వందనం పథకం లో Electricity consumption above 300 units ki సచివాలయం / మీసేవ సర్వీసెస్ లొ అప్లికేషను పెట్టిన తర్వాత ఆ ID తో గ్రివన్సు అప్లై చేయాలి.
👩👧 తల్లికి వందనం Grievance SOP మరియు ముఖ్యమైన లింకులు👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤20
🔔 𝐓𝐡𝐚𝐥𝐥𝐢𝐤𝐢 𝐕𝐚𝐧𝐝𝐚𝐧𝐚𝐦 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 తల్లికి వందనం పథకం కింద ఫిర్యాదులను NBM ద్వారా మాత్రమే సమర్పించాలని GSWS డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ పథకం కింద ఫిర్యాదులను సమర్పించడానికి GSWS ఉద్యోగులుకు ఎటువంటి దరఖాస్తు ఫారమ్ జారీ చెయ్యలేదు అని స్పష్టం చేసింది. అన్ని ఫిర్యాదులను NBM పోర్టల్ ద్వారా మాత్రమే డిజిటల్‌గా నమోదు చేయాలి.
👩👧 తల్లికి వందనం Grievance SOP మరియు ముఖ్యమైన లింకులు 👇🏼

❤17🔥2