🟡 Thalliki Vandhanam Mother Death Verification Module Enabled In Employee Mobile Application - Other Department eKYC.
https://tttttt.me/apgovtschemes
https://tttttt.me/apgovtschemes
❤2
➔ 𝙉𝙚𝙬𝙡𝙮 𝘼𝙙𝙙𝙚𝙙 𝘼𝙥𝙥𝙡𝙞𝙘𝙖𝙩𝙞𝙤𝙣 𝙁𝙤𝙧𝙢𝙨
✓Spouse Certificate
✓No Charge No Due Certificate Format
✓ NON DRAWAL CERTIFICATE.
✓ LAST PAY CERTIFICATE
✓ Satisfactory Certificate
✓ Employee Authorization
✓ Certificate of No pending charges disciplinary cases form.
➜ 𝑫𝒐𝒘𝒏𝒍𝒐𝒂𝒅 𝑯𝒆𝒓𝒆👇
https://studybizz.com/all-application-forms
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤12
🔔 𝐓𝐡𝐚𝐥𝐥𝐢𝐤𝐢 𝐕𝐚𝐧𝐝𝐚𝐧𝐚𝐦 𝐅𝐀𝐐 : తల్లికి వందనం పథకం సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు మరియు సమాధానాలు కింది లింకు లో అప్డేట్ చెయ్యడం జరిగింది
👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤7
"తల్లికి వందనం పథకం"* లో 300 యూనిట్ల కన్నా ఎక్కువ యూనిట్లు వచ్చినందువలన *"అనర్హుల జాబితాలో పేరు ఉన్నవారు"* గమనించండి. వాస్తవంగా గడిచిన 12 నెలలలో సరాసరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాప్తికి ఇంట్లో ఉన్న వారందరి పేరుపై ఉన్న మీటర్ల యూనిట్లు 300 కన్నా తక్కువ ఉండి, *"అనర్హుల జాబితాలో 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉంది"* అని వచ్చిన వారికి ఆటోమేటిగ్గా వివరాలు రానున్న రెండు రోజుల్లో అప్డేట్ అయ్యి వారి పేర్లు అర్హుల జాబితాలోకి రావడం జరుగును. తరువాత వారికి పేమెంట్ అవుతుంది. నిజముగా 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే వారు అర్జీ గ్రీవెన్స్ పెట్టుకున్న ఎటువంటి ఉపయోగం ఉండదు.
❤19
🔔 కరెంట్ మీటర్ లింక్ తీయుటకు సంబంధించి :
1. కరెంటు మీటరు ఆధార్ నెంబర్కు డి సీడింగ్ చేయు సమయంలో చాలా సచివాలయాలలో సరిగా పనిచేయటం లేదని కంప్లైంట్ పెడుతున్నారు.
2. సర్వీస్ ప్రారంభం నుండి సర్వీస్ పూర్తి చేయుట మొత్తం కూడా త్వరగా చేసినట్లయితే ఆ సర్వీస్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా స్పీడ్ గా ఉండాలి. మొబైల్లో కాకుండా కంప్యూటర్లో మాత్రమే ఈ సర్వీస్ చేయండి.
3. ఎవరికైతే ఆధార్కు కరెంటు మీటరు లింక్ తప్పించాలో వారు బయోమెట్రిక్ లేదా ఐరిష్ లేదా ఓటీపీ చెప్తే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది తరువాత సంబంధిత ఎలక్ట్రికల్ ఏఈ వారు తుది ఆమోదం చేయాల్సి ఉంటుంది.
4. దీనికిగాను గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారులు / వార్డు సచివాలయంలో వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారులు వారి యొక్క బెనిఫిషరీ మేనేజ్మెంట్ వెబ్సైట్ లాగిన్ లో ముందుగా అర్జీ నమోదు చేసి అర్జీ నెంబర్తో డి సీడింగ్ చేయాల్సి ఉంటుంది.

❤20
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
తల్లికి వందనం పై ప్రభుత్వం లేటెస్ట్ వీడియో
❤1
🟡 తల్లికి వందనం eKYC సమాచారం:
విషయం : చనిపోయిన తల్లి లేదా పిల్లల వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణ
GSWS Employees App V8.4 లొ Other Department eKYC లొ Thalliki Vandanam ఇవ్వటం జరిగింది. అందులో చనిపోయిన తల్లి లేదా పిల్లల ధ్రువీకరణ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణకు సంబంధించి సచివాలయ పరిధిలో క్లస్టర్ల వారిగా పెండింగ్ ఉన్న పేర్లు కనిపిస్తాయి.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
Download Thalliki Vandanam Mother Death verification & ekyc module user manual 👇👇
https://studybizz.com/talliki-vandanam-scheme
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :

❤13👍1
🟡 తల్లికి వందనం eKYC సమాచారం :
విషయం : చనిపోయిన తల్లి లేదా పిల్లల వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణ
GSWS Employees App V8.4 లొ Other Department eKYC లొ Thalliki Vandanam ఇవ్వటం జరిగింది. అందులో చనిపోయిన తల్లి లేదా పిల్లల ధ్రువీకరణ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణకు సంబంధించి సచివాలయ పరిధిలో క్లస్టర్ల వారిగా పెండింగ్ ఉన్న పేర్లు కనిపిస్తాయి అందులో ఉన్న వివిధ రకముల రంగులకు అర్థమేంటో ఫోటో లొ చూడండి.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
Download Thalliki Vandanam Mother Death verification & ekyc module user manual 👇👇
https://studybizz.com/talliki-vandanam-scheme
━━━━━━━༺۵༻━━━━━━━
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
విషయం : చనిపోయిన తల్లి లేదా పిల్లల వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణ
GSWS Employees App V8.4 లొ Other Department eKYC లొ Thalliki Vandanam ఇవ్వటం జరిగింది. అందులో చనిపోయిన తల్లి లేదా పిల్లల ధ్రువీకరణ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణకు సంబంధించి సచివాలయ పరిధిలో క్లస్టర్ల వారిగా పెండింగ్ ఉన్న పేర్లు కనిపిస్తాయి అందులో ఉన్న వివిధ రకముల రంగులకు అర్థమేంటో ఫోటో లొ చూడండి.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
Download Thalliki Vandanam Mother Death verification & ekyc module user manual 👇👇
https://studybizz.com/talliki-vandanam-scheme
━━━━━━━༺۵༻━━━━━━━
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14
📊 తల్లికి వందనం అమౌంట్ పడలేదా అయితే ఇలా చేయండి. తల్లికి వందనం పథకం డబ్బులు పడకపోవడానికి గల ముఖ్యమైన 20 కారణాలు? వాటికి ఎం చేయాలి? .. పిల్లల పేర్లు అర్హుల మరియు అనర్హుల జాబితాలో లేకపోతే ఏం చేయాలి ?👇
https://studybizz.com/schemes/is-thalliki-vandanam-amount-credited/

❤10
🟡 Yoga Competitions Certificates Issue Process :
*యోగాంధ్ర 2025 లొ భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో గుర్తించబడిన ట్రైనర్ల ద్వారా నిర్వహించినటువంటి యోగ కార్యక్రమాలలో పాల్గొన్న / బాగా చేసిన వారికి సర్టిఫికెట్ లో జనరేట్ చేయుటకు గాను యోగాంధ్ర మొబైల్ యాప్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎలా జనరేట్ చేయాలో పైన ఫోటో చూడగలరు.*
📱𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐘𝐨𝐠𝐚𝐧𝐝𝐡𝐫𝐚 𝐀𝐩𝐩 👇🏼

❤17👍1
🔔 *స్వర్ణ పంచాయతీ అప్డేట్ : మీ గ్రామ పంచాయతీలలో 2024-2025 కి సంబంధించిన హౌస్ టాక్స్ కలెక్షన్ చేసిన టోటల్ challana amounts స్వర్ణ పంచాయతీ పోర్టల్ లో తప్పనిసరిగా ఎంటర్ చేయవలెను.*
❤14
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో కొత్త రేషన్ కార్డుపై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సర్వే...ఈ-కేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులను ఇవ్వనుంది.ఈ సర్వే ఆధారంగా బోగస్ రేషన్ కార్డులను ఏరివేసే పనిలో ప్రభుత్వం ఉంది. అర్హులైన వారికే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యం, చక్కెర, కందిపప్పు వంటివి అందిస్తోంది. కాగా, గత నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది.
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤16
📊 తల్లికి వందనం అమౌంట్ పడలేదా అయితే ఇలా చేయండి. తల్లికి వందనం పథకం డబ్బులు పడకపోవడానికి గల ముఖ్యమైన 20 కారణాలు? వాటికి ఎం చేయాలి? .. పిల్లల పేర్లు అర్హుల మరియు అనర్హుల జాబితాలో లేకపోతే ఏం చేయాలి ?👇
https://studybizz.com/schemes/is-thalliki-vandanam-amount-credited/
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
https://studybizz.com/schemes/is-thalliki-vandanam-amount-credited/
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
📊𝐇𝐨𝐮𝐬𝐢𝐧𝐠 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: ఏపీ టిడ్కో ఇళ్లు PMAY - NTR నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 2025 - 26 బడ్జెట్ నుండి అదనపు నిధులు 103 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.👇
𝐓𝐢𝐝𝐜𝐨 𝐇𝐨𝐮𝐬𝐞𝐬 Amount Release GO & 𝐚𝐥𝐥 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇
http://studybizz.com/ap-tidco-houses-updates
( Join us on telegram for more updates)
https://telegram.me/apgovtschemes

🔔 𝐓𝐡𝐚𝐥𝐥𝐢𝐤𝐢 𝐕𝐚𝐧𝐝𝐚𝐧𝐚𝐦 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: తల్లికి వందనం ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉండి ఇంకా అమౌంట్ క్రెడిట్ కాకపోతే అలాంటివారు లిస్టులో పేరు ఉంది కానీ అమౌంట్ పడలేదు అనీ పేమెంట్ ఆప్షన్ తీసుకుని గ్రివియయాన్స్ రైస్ చేయమని సచివాలయం వాళ్ళకు చెప్పండి
✅ కంప్లైంట్ చేయడానికి రేపే(జూన్ 20) చివరి తేదీ
👩👧 తల్లికి వందనం Grievance Application Form మరియు ముఖ్యమైన లింకులు 👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
✅ కంప్లైంట్ చేయడానికి రేపే(జూన్ 20) చివరి తేదీ
👩👧 తల్లికి వందనం Grievance Application Form మరియు ముఖ్యమైన లింకులు 👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
👨🏻🏫 AP LAWCET 2025 Results Announced - న్యాయ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే లా సెట్ 2025 ఫలితాలు విడుదల.
👉 Check Results and Download Rank Card here 👇
🔗 https://studybizz.com/results/ap-lawcet-2025-result/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

❤11👍1🎉1
*యోగా జీవితంలో భాగం కావాలి.. యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం.. పెట్టుకున్న అన్ని టార్గెట్లు చేరుకున్నాం.. ప్రజల్లో యోగాపై ఇంట్రెస్ట్ వచ్చింది.. 1,29,249 ప్రాంతాల్లో ఏపీలో యోగా చేయబోతున్నారు.. దేశమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా చేయబోతున్నారు.. ఇది చరిత్రలో జరగలేదు* -సీఎం చంద్రబాబు
❤9
*ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్ల మేర యోగా కార్యక్రమం జరుగుతుంది.. ఇక్కడ మూడున్నర లక్షల మంది పాల్గొంటారు.. వంద మందికి ఒక టాయిలెట్ ఏర్పాటు చేస్తున్నాం.. ఐదు లక్షల మందికి టీషర్టులు ఇస్తున్నాం.. ఒక్కో కంపార్ట్‌మెంట్‌కు ఒక టీమ్‌ను పెట్టాం.. చాలా స్టార్టప్స్ వస్తున్నాయి.. AIతో కొత్త యాప్స్ వస్తున్నాయి* -సీఎం చంద్రబాబు
❤15
🔔 తల్లికి వందనం పథకం అమౌంట్ పేమెంట్ స్టేటస్ NBM పోర్టల్ లో అప్డేట్ చెయ్యడం జరిగింది
🔎 మీ మొబైల్ లోనే విద్యార్థి తల్లి / గార్డియన్ ఆధార్ నెంబర్ తో పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం మరియు లింక్
https://studybizz.com/thalliki-vandanam-payment-status
👩👧 తల్లికి వందనం పథకానికి సంబంధించిన ముఖ్యమైన లింకులు 👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔎 మీ మొబైల్ లోనే విద్యార్థి తల్లి / గార్డియన్ ఆధార్ నెంబర్ తో పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం మరియు లింక్
https://studybizz.com/thalliki-vandanam-payment-status
👩👧 తల్లికి వందనం పథకానికి సంబంధించిన ముఖ్యమైన లింకులు 👇🏼
https://studybizz.com/talliki-vandanam-scheme
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤19
తల్లికి వందనం పథకమునకు అర్జీ నమోదు చేయుటకు రేపు చివరి తేదీ కాదు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. చివరి తేదీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ముందుగా మీకు తెలియజేయడం జరుగును.
👌14❤3