STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.2K subscribers
983 photos
67 videos
425 files
6.66K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔴 *గమనిక*

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని వాళ్ళు, మరియు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వుండి ekyc పూర్తి కానీ వాళ్ళకు ప్రభుత్వం ద్వారా అందే సర్వీసులు, పథకాలు పొందడానికి వీలుకాదు, ప్రజలు అందరూ ఈ విషయాన్ని గుర్తించాలి.

వెంటనే మీ సమీపంలోని సచివాలయం కి వెళ్ళి మ్యాపింగ్ చేయించుకోండి, ఒక వేళ ఆల్రెడీ మ్యాపింగ్ లో ఉన్నట్లైతే Ekyc పూర్తి చేయించుకోండి.

ఏ సచివాలయ ఉద్యోగి లాగిన్ లో అయినా అవ్తుంది.
👍25
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

16,347 పోస్టులతో DSCకి దరఖాస్తుల ప్రక్రియకొనసాగుతున్న వేళ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. SC, ST, BC, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో 40% మార్కులతోనే అప్లై చేసుకునేలా ఉత్తర్వులిచ్చింది. బీఈడీకి, టెట్ కు డిగ్రీలో 40% మార్కుల అర్హత ఉండగా DSCకి 45% పెట్టడంపై అభ్యర్థులు అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. జనరల్ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాల్సిందే.

👉 DSC Notification, Eligibility, Online Apply Link,District Wise Vacancy Details, Press Note & Complete Details👇
🔗 https://studybizz.com/jobs/ap-dsc-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍8
2 రోజుల్లో ముగుస్తున్న రేషన్ కార్డు eKYC గడువు. ఇంకా అవ్వని వాళ్ళు వెంటనే చెక్ చేసుకోండి, అవ్వక పోతే రేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అలానే కొత్త ATM సైజు రేషన్ కార్డులో పేర్లు ఉండవు. మీ ఇంట్లో వారికి eKYC అయ్యిందో ? లేదో ? మొబైల్ లోనే ఉచితంగా చెక్ చేసుకునే ప్రాసెస్ 👇🏼

https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍9
🔰New Job Card [ MGNREGS ] Application Form

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం- ఆంధ్రప్రదేశ్ - నమోదు మరియు కుటుంబ ఉపాధి హామీ కార్డు కొరకు దరఖాస్తు ఫారం👇👇
https://studybizz.com/mgnrega-scheme

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍11
SOP.pdf
132.9 KB
ఆధార్ కార్డులు లేని గిరిజన జనాభా కోసం PM JANMAN కింద ఆధార్ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుకు సంబందించిన ఉత్తరువులు, SOP & పుట్టిన సర్టిఫికెట్ లేని వారికి Domicile Certificate Format
👍12
🔰కులాంతర వివాహాలు చేసుకున్న డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్ ద్వారా రూ.2.5 లక్షలు

ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, కావలసిన డాక్యుమెంట్స్, పూర్తి వివరాలు 👇👇👇
https://studybizz.com/schemes/dr-ambedkar-foundation-marriage-scheme-telugu/

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/teluguhelper
👍101
ఈరోజే లాస్ట్ డేట్.... ఇంకా అవ్వని వాళ్ళు వెంటనే చెక్ చేసుకోండి, అవ్వక పోతే రేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అలానే కొత్త ATM సైజు రేషన్ కార్డులో పేర్లు ఉండవు. మీ ఇంట్లో వారికి eKYC అయ్యిందో ? లేదో ? మొబైల్ లోనే ఉచితంగా చెక్ చేసుకునే ప్రాసెస్ 👇🏼

https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍15
నేటి నుండి ఇవి అమలు..

✰ పెరిగిన ATM ఛార్జీలు రూ.23 అమల్లోకొస్తాయి.

✰ కొన్ని బ్యాంకులు FD రేట్లను సవరించాయి. RBL గరిష్ఠంగా 7% వడ్డీ అందించనుంది.

✰ కమర్షియల్ సిలిండర్ ధర రూ.17 తగ్గింపు.

✰ రీజినల్ రూరల్ బ్యాంక్స్ నిర్ణయం నేపథ్యంలో 11 రాష్ట్రాల్లోని 15 గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నాయి.
👍26
పెన్షన్ దారు మొదటి లేదా రెండవ నెల పింఛను తీసుకోకపోతే పైన ఫోటోలో చూపించినట్టుగా ప్రభుత్వం APSERP ద్వారా పింఛనుదారులకు SMS రూపంలో పంపిస్తోంది.
👍202🔥1👏1
🔰ఈ నెల 5 నుంచి 8 వరకు మరియు 12 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స్పెషల్ క్యాంపులు

➥ చిన్నపిల్లల బాల ఆధార్ పై స్పెషల్ ఫోకస్. జనన ధ్రువీకరణ పత్రం పొందిన 1.07 లక్షల మంది పిల్లలు తప్పనిసరిగా ఆధార్ చేయించుకోవాలి.

🧾 ఆధార్ క్యాంపుకు సంబంధించి పూర్తి సమాచారం - 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫 𝐂𝐚𝐦𝐩 𝐈𝐧𝐟𝐨 👇🏼
https://studybizz.com/schemes/may-2025-aadhar-camps-in-sachivalayam/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍16
🔔 📊𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃: రేషన్ కార్డు ekyc గడువును జూన్ 30 వరకు పొడిగింపు

మీ రేషన్ కార్డులో ఈ కేవైసీ పెండింగ్ ఉందా లేదా? మీ మొబైల్ లోనే చెక్ చేసుకోండి. మీ రేషన్ కార్డులో ఉన్న చిన్న పిల్లల eKYC ను విజయవంతంగా ఎలా చేసుకోవాలో పూర్తి ప్రోసెస్ చూడండి 👇🏼
https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍12
🔰 Pension Disbursement enabled in Guntur, NTR, Krishna and Palnadu only.

◆ మే నెల పెన్షన్ పంపిణీకి అవసరమైన ఆప్ లు, మాన్యువల్ & రిపోర్టు
◆ పూర్తి సమాచారం & ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు👇🏼👇🏼
https://studybizz.com/schemes/may-2025-month-ntr-bharosa-pension-guidelines/

🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐍𝐨𝐰
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍111
వృద్దులకు ఎంతో ఉపయోగపడే *Senior Citizen Card* ను ఎలా Apply చేయాలి ? ఏ డాక్యుమెంట్స్ కావాలి ? మరియు ఈ కార్డు వలన ఉపయోగాలు ఏంటి ? పూర్తి సమాచారం 👇🏼👇🏼

https://studybizz.com/schemes/how-to-apply-senior-citizen-card-in-ap/
👍42👏1
తెలుపు రేషన్ కార్డు కలిగిన పశువుల పెంపకందారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి 50% రాయితీతో పోషకాలతో కూడిన దాణాను అందించనుంది. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా 2 పెద్ద పశువులు, ఒక దూడకు 90 రోజులకుగాను 450KGల దాణాను పంపిణీ చేయనుంది. ₹1,100 విలువైన 50KGల బస్తాను ₹555కే అందించనుంది. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
👍19
ఈనెలలోనే 'అన్నదాత సుఖీభవ' పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకూ దీన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో అన్నదాత కుటుంబానికి 3 విడతల్లో రూ.20వేల చొప్పున అందజేయనుంది. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి వీటిని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. పోడు భూములు ఉన్నవారినీ ఈ పథకానికి అర్హులుగా గుర్తించనుంది.
👍335
నేటి నుండి ఆధార్ స్పెషల్ క్యాంపులు. *పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేని వారికి కొత్త ఆధార్ కార్డు* సంబంధించి ప్రత్యేక విసులుబాటు కల్పన. May 2025 Aadhaar Special Camp పూర్తి సమాచారం 👇🏼

https://studybizz.com/schemes/may-2025-aadhar-camps-in-sachivalayam/l

⬜️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍122
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯7.6 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕7.6 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
introducing new module Aadhar seeding for vahan data

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍11
మెటర్నిటీ సెలవుల కాలాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అందిస్తున్న 120 రోజుల మెటర్నిటీ సెలవులను ఇప్పుడు 180 రోజులకి (ఆరు నెలలకి) పెంచనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకూ ప్రభుత్వం కేవలం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే మెటర్నిటీ లీవు (ప్రసూతి సెలవు)ని మంజూరు చేస్తూ నిబంధన విధించేది. ఇక నుంచి ఎన్ని సార్లు ప్రసవించినా, ప్రతి సారి మెటర్నిటీ సెలవులు పొందే అవకాశం ఉంటుంది.
👍24👏43