👨🏻🏫 ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
▪️ హాల్ టికెట్ నెంబరు పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
https://studybizz.com/ap-intermediate-exam-time-table-and-updates
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

👍16🙏2
🔴 తేదీ మే 7 2025 నుండి రైస్ కార్డు [ రేషన్ కార్డు ] కు సంబంధించి కొత్త రైస్ కార్డు, జోడింపు, విభజన, చిరునామా మార్పు కు అవకాశం. - మంత్రి నాదెండ్ల మనోహర్ గారు.
👍42👌3
Rice Card [ Ration Card ] Application Forms : రైస్ కార్డు [ రేషన్ కార్డు] లొ 7 రకముల సేవలకు దరఖాస్తుకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన దరఖాస్తు ఫారంలను అన్ని ఒకే చోట ఉంచడం జరిగింది. నేరుగా ఇక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.👇🏼
https://studybizz.com/all-application-forms

👍7👌2❤1
‼️ Rice Card Services Submission Not Working. Please be Wait
👍2
👍7❤1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు సర్వీసులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 31తో గడువు ముగుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామా లేదా వార్డు సచివాలయాలలో దరఖాస్తులు తీసుకుంటున్నారు. మే రెండవ వారం నుండి వాట్సప్ ద్వారా రేషన్ కార్డ్ సర్వీసులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం ప్రజలందరికీ కల్పించడం ఉంది. జూన్ నెల నుండి స్మార్ట్ కార్డ్ అనగా క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ఏటీఎం కార్డు సైజులో ఉన్న రేషన్ కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రభుత్వం అందించడం ఉంది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/ap-new-ration-cards-applications-started/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes

👍24❤1
సొంత గ్రామంలో హౌస్ మ్యాపింగ్ అవ్వకుండా రేషన్ కార్డుకు Apply చేస్తే పైన చూపిన సమస్య వస్తుంది. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసేందుకు ఉపయోగపడే హౌస్ మ్యాపింగ్ లో చిరునామాను మార్చుకునే పూర్తి ప్రాసెస్ 👇🏼
https://studybizz.com/schemes/household-mapping-address-change-process-in-andhra-pradesh/
⬜️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/household-mapping-address-change-process-in-andhra-pradesh/
⬜️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍13
ఏపీలో ఓపెన్ అయిన 7 రేషన్ కార్డు సేవలు. మే 31 తో ముగిస్తున్న గడువు. ఈ లోపే Apply చేసుకోండి. WhatsApp లొ కూడా అవకాశం. పూర్తి సమాచారం 👇🏼
https://studybizz.com/schemes/ap-new-ration-cards-applications-started/
⬜️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/ap-new-ration-cards-applications-started/
⬜️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
👨🏻🏫 AP High Court Recruitment 2025 Notification out for 1621 Group C Posts - ఏపి హై కోర్టు పరిధిలో వివిధ జిల్లా కోర్టు లలో ఉన్న 1621 ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/jobs/ap-high-court-recruitment-2025/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/jobs/ap-high-court-recruitment-2025/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍13❤1🔥1
🔰 రేషన్ కార్డులో సభ్యులను Adding చేయు పూర్తి ప్రాసెస్, అప్లికేషన్ ఫారం, ఫీజు, అప్లికేషన్ స్టేటస్, eKYC ప్రాసెస్, ఆమోదం విధానం 👇🏼
https://studybizz.com/schemes/how-to-add-a-member-in-ap-ration-card-2025/
⬜️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/how-to-add-a-member-in-ap-ration-card-2025/
⬜️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍9
IPL 2025 Suspended: భారతదేశంలో జరుగుతోన్న ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తత కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఐపీఎల్ మిగిలిన్ మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కాగా, ఇప్పటికే ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇది సీజన్‌లో 58వ మ్యాచ్. ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. అంటే ఇంకా 16 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి
👍29❤4🔥1
🔵 బియ్యం కార్డులో మార్పులు చేర్పులు చేసిన వాళ్ళకి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి పెండింగ్ మీద క్లిక్ చేస్తే బయోమెట్రిక్ లేదా ఐరిష్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. దానిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసి ekyc చేయవలెను. వాలిడేటడ్ బై అనే ఆప్షన్ యూస్ చేయవలసిన అవసరం లేదు.
✅ నోట్ : 5 లేదా అంతకంటే ఎక్కువ వయసు వున్నా పిల్లలకి వేలిముద్రలు తప్పనిసరిగా అప్డేట్ చేపించిన తరువాత మాత్రమే కార్డులో జతపరచగలరు. లేనిచో ekyc అవక అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగును గమనించగలరు.

👍27🔥2
🔵 ఏపీ రేషన్ కార్డుల దరఖాస్తు చివరి తేదీ జూన్ 07 వరకు పొడిగింపు...
7 సర్వీసులకు అవకాశం...Apply చేసుకోండి. WhatsApp లొ కూడా అవకాశం. పూర్తి సమాచారం 👇🏼
https://studybizz.com/schemes/ap-new-ration-cards-applications-started/
రేషన్ కార్డులో సభ్యులను Adding చేయు పూర్తి ప్రాసెస్, అప్లికేషన్ ఫారం, ఫీజు, అప్లికేషన్ స్టేటస్, eKYC ప్రాసెస్, ఆమోదం విధానం 👇🏼
https://studybizz.com/schemes/how-to-add-a-member-in-ap-ration-card-2025/
కొత్త రేషన్ కార్డు, కార్డులో సభ్యులను యాడ్ చెయ్యడానికి Apply చేసారా.. అయితే eKYC Status, VRO Approval Status, Six Step Validation Form, MRO Approval చేసారా లేదా ? అని మీ మొబైల్ లోనే సొంతంగా తెలుసుకోండి 👇🏼
https://studybizz.com/schemes/ap-ration-card-application-status-checking-process-2025/

👍19
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
🔰AP EAPCET 2025 Hall Tickets released - ఏపీ ఈఏపిసెట్ 2025 హాల్ టికెట్స్ విడుదల
👉 AP EAPCET 2025 Hall Tickets Download at👇
https://studybizz.com/education/ap-eapcet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👉 AP EAPCET 2025 Hall Tickets Download at👇
https://studybizz.com/education/ap-eapcet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍8❤1
*!! Update on Merging Two HHs !!*
👉 Spouse pension apply చేసే సమయంలో కొంతమంది భార్య, భర్త వేరు వేరుగా HH mapping కలిగి వుండటం వలన spouse(wife) కు పింఛను దరఖాస్తు చేయడానికి అవ్వట్లేదని తెలియజేశారు.
👉 మరియు Merging of Two HHs నందు Two HHs నుంచి కచ్చితంగా ఒక వ్యక్తి authentication తీసుకోవాలి.
*👉 భర్త ఒంటరిగా HH mapping కలిగి చనిపోయినప్పుడు merging of Two HHs ద్వారా కూడా merge చెయ్యడానికి అవకాశం లేదు.*
*🔘 అయితే, ఈ సమస్య కు పరిష్కారం గా Merging of Two HHs నందు "Is Member Alive (yes/no)" option provide చేయడం జరిగింది.*
☑️ ఈ process నందు చనిపోయిన వ్యక్తి (భర్త) యొక్క HH ను మొదటి HH గా select చేసుకొని, Is Member Alive (yes/no) అనే ప్రశ్నకు "no" అని select చేసుకోవాలి.
☑️ No అని select చేసుకున్న తరువాత వ్యక్తి చనిపోయినట్టు consent ఇచ్చి, Death certificate upload చెయ్యాలి.

👍17
☑️ తరువాత Second HH (wife) select చేసుకొని, కుటుంబ సభ్యులలో ఒకరి authentication (ఒకవేళ భార్య ఒకరే HH లో వుంటే భార్య authencation) తీసుకొని, rice card upload చేసి submit చెయ్యాలి.
☑️ DA login లో submit చేసిన తరువాత PS login నందు approve చెయ్యాలి.
☑️ PS login నందు approve అయిన 24 గంటల తరువాత single HH గా update అవుతుంది.
☑️ Single HH గా update అయిన తరువాత spouse pension కు దరఖాస్తు చెయ్యవచ్చు.
*🔴 Important Note ::*
1️⃣. ప్రస్తుతం, Single member HH గా వున్న సందర్బంలో మాత్రమే Is Member Alive (yes/no) అనే ప్రశ్న display అవుతుంది.
2️⃣. చనిపోయిన వ్యక్తి HH ను మొదటి HH గా select చేసుకోవాలి.

👍18❤1🎉1
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯7.7 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕7.7 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕7.7 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Added Mana Mitra Standees and Mandatory Biometric Updation Modules
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍7❤1
!! Children (0 to 15 yrs) Aadhar EKYC Module !!
*🔘 ( Child aadhar change/ active aadhar updation )*
Dear All,
👉 Household mapping నందు వున్న కొంతమంది childrens ( 0 నుంచి 15 సంవత్సరాల వయస్సు వున్న ) రెండు ఆధార్ లు కలిగి వుంటారు.
👉 అందులో మొదటి ఆధార్ కార్డ్ నెంబర్ HH mapping నందు వుండి, ఆ aadhar cancel అయి వుంటుంది.
👉 మరియు ఆ cancel అయిన old aadhar స్థానంలో new aadhar number update చేయుటకు గతంలో అవకాశం లేదు.
👉 అయితే ఈ విధంగా రెండు ఆధార్ లు కలిగి, cancel అయిన aadhar HH mapping నందు వుంటే, ఇటువంటి childrens కు cancel అయిన ఆధార్ స్థానంలో new aadhar update చేయుటకు *"GSWS portal - PS login - Children Aadhar EKYC Module" నందు option provide చేయడం జరిగినది.*
🔘 ఈ క్రింద తెలిపిన విధంగా Children యొక్క old aadhar స్థానంలో new aadhar ను HH నందు update చెయ్యవచ్చు.
☑️ Children Aadhar EKYC Module మీద click చేసిన తరువాత "select cluster or enter aadhar number" అని display అవుతుంది.
☑️ ఆ children యొక్క cluster select చేసుకొని "Do eKYC" option పైన click చెయ్యాలి.
☑️ Do eKYC పైన click చేసిన తరువాత Action - i) Submit eKYC ii) Change UID & Submit eKYC అనే two options display అవుతాయి.
☑️ *ఇందులో రెండవ option - "Change UID & Submit eKYC" select చేసుకొని,* child యొక్క new aadhar number enter చేసి eKYC ద్వారా update చెయ్యాలి.
*🔴 NOTE ::*
1️⃣. Cluster select చేసుకున్న తరువాత list నందు children వివరాలు display కానిచో, enter aadhar నందు child old aadhar ( ప్రస్తుతం HH నందు వున్న aadhar) number enter చేసి search ద్వారా చెయ్యాలి.
2️⃣. ఈ option నందు 0 నుంచి 15 సంవత్సరాల వయస్సు కలిగిన childrens కు మాత్రమే aadhar update చేయుటకు అవకాశం కలదు.
*🛑 ముఖ్య గమనిక :: Cluster select చేసుకున్న తరువాత display అయ్యే childrens list eKYC pending వున్న childrens కు సంబందించినది మాత్రమే. అంతేకాని ఈ లిస్ట్ నందు వున్న childrens అందరూ రెండు ఆధార్ లు కలిగి వుంటారని కాదు. EKYC pending list మాత్రమే.*

👍28❤2