STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.2K subscribers
983 photos
67 videos
425 files
6.66K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
*ఈ నెల 22న టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలకు అవకాశం*

టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 3 నుంచి 9 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రస్తుతం మార్కులను ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నట్లు సమాచారం. *ఈ నెల 22న రిజల్ట్స్ ప్రకటించే అవకాశముంది.* మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 6.50L మంది విద్యార్థులు హాజరయ్యారు.
👍8🔥1
చేపల వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు అందించే సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంపు, ఈ నెల 26న సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అమౌంట్

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/matsyakara-bharosa-2025-release-date-on-april-26-2025/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍14
సచివాలయంలో కొత్తగా ఇచ్చిన వృద్దులకు ఎంతో ఉపయోగపడే Senior Citizen Card ఎలా Apply చేయాలో తెలుసుకోండి. 👇🏼

https://studybizz.com/schemes/how-to-apply-senior-citizen-card-in-ap/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍121
*ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపి కబురు*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పెట్రోల్ బంకులు నడపడానికి అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో 25 జిల్లాల్లో ఒక్కొక్క పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా సంఘాల పొదుపు నిధులతో ఖర్చు భరిస్తారు. ప్రభుత్వం స్థలం, రూ.1 లక్ష సాయం, వ్యాపార అభివృద్ధికి సహకారం అందిస్తుంది, మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఈ పథకం అమలవుతుంది.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍21🔥2
*ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు.. ఉత్తర్వులు జారీ*

ఏపీలో ఉచిత నిర్బంధపు విద్యా హక్కు చట్టం కింద( ఆర్టిఇ) ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2025-26 విద్యాసంవత్సరానికి పేద కుటుంబాల పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం చేసే ఖర్చు ఆధారంగా వ్యయాన్ని అంచనా వేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. అది నిర్ణయించిన ఫీజును ప్రభుత్వమే భరించనుంది.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍23
🔰ఎస్సీ కార్పోరేషన్ రుణాలు సైట్ ఆన్ లైన్ ప్రారంభం

🚨 𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄: May 10, 2025

ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కి ఎలా అప్లై చెయ్యాలి, అర్హతలు, కావలసిన డాక్యుమెంట్స్, పూర్తి వివరాలు👇👇
https://studybizz.com/schemes/ap-sc-corporation-loans-complete-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍15🎉2
ఆంధ్రప్రదేశ్ లో మరో ఐదు రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని నారా లోకేశ్ పేర్కొన్నారు. SC వర్గీకరణ ప్రక్రియ ముగిసిన తర్వాతే DSC ప్రక్రియకు వెళ్లాలని నిర్ణయించినందున నోటిఫికేషన్ ఆలస్యమైందని తెలియజేశారు. తాజాగా ఎస్సీ కమిషన్ నివేదికపై క్యాబినెట్ ఆమోదం తెలిపిందని.. రాబోయే రెండు రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేస్తామని.. మరో 5 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందన్నారు మంత్రి నారా లోకేశ్.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍15🙏4
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల

➥ గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 28న (9.30 నుంచి12 వరకు) పేపర్-1, 30న పేపర్-2(ఉ.9.30 నుంచి12 వరకు), మ.2.30 నుంచి 5 వరకు పేపర్-3పరీక్షలు నిర్వహించనుంది.

➥ ఈ నెల 18న హాల్టికెట్లు రిలీజ్ అవుతాయి.

➥ గ్రౌండ్ వాటర్ సర్వీసులో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలకు APR 28, 29 తేదీల్లో పరీక్షలు

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/andhrapradeshjobs
👍13👏1
💥 ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి 2025 మొదటి, రెండవ సంవత్సరం మార్క్స్ మెమోలు విడుదల.

✍️ Download AP Inter 1st, 2nd Year March 2025 (General, Vocational, Vocational Bridge) Memorandum of Marks👇
https://studybizz.com/ap-intermediate-exam-time-table-and-updates

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍15
💥 స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈ నెల 19న స్వచ్చ దివస్ కార్యక్రమం జరగనుంది.

✍️ April Month SWACHHA Diwas Program Complete Details and Activities👇
https://studybizz.com/schemes/april-month-swacch-diwas-program-details/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍131
𝐇𝐨𝐧𝐨𝐫𝐚𝐫𝐢𝐮𝐦 𝐭𝐨 𝐏𝐚𝐬𝐭𝐨𝐫𝐬 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :
పాస్టర్లకు గతేడాది మే నెల నుంచి నవంబర్ నెల వరకు గౌరవ వేతనం చెల్లించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున అందజేయనున్నారు.

📲 𝐇𝐨𝐧𝐨𝐫𝐚𝐫𝐢𝐮𝐦 𝐭𝐨 𝐏𝐚𝐬𝐭𝐨𝐫𝐬 అప్లికేషన్ ఫార్మ్, పూర్తి సమాచారం👇
https://studybizz.com/honorarium-to-pastors

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺
🔗https://tttttt.me/apgovtschemes
👍101
👨🏻‍🏫 ఏపీలో 2025 మెగా డీఎస్సీకి వయో పరిమితి పెంపు

➥ గరిష్ఠ వయో పరిమితిని 42 నుంచి 44 ఏళ్లకు పెంపు
➥ కటాఫ్‌ తేదీ 2024 జులై 1గా నిర్ణయం
➥ ఒక్క నోటిఫికేషన్‌కే వర్తిస్తుందన్న ఏపీ ప్రభుత్వం.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/andhrapradeshjobs
👍71
ప్రభుత్వ మహిళా ఉద్యోగినుల ప్రొబేషన్ ప్రకటనకు ప్రసూతి సెలవులను లెక్కించేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా నియమితులైన ఉద్యోగినులు ప్రసూతి సెలవులు తీసుకున్నా ప్రొబేషన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సెలవులను లెక్కలోకి తీసు కొని ప్రొబేషన్ ప్రకటిస్తారు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺
🔗https://tttttt.me/apgovtschemes
👍12
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯7.3 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕7.3 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Implemented offline in Mana Mitra Awareness campaign.

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
🔔 Mana Mitra Awareness :

➥ Government has taken up prestigious Mana Mitra Program to deliver nearly 250 Services through WhatsApp and it go up to 300 services in a near future.

➥ Government already issue instructions to the Districts to create awareness on the usage of Mana Mitra Program, Digital Frauds, Shakthi APP from 15th April 2025 onwards.

➥ In this regard the necessary pamphlets shall be printed and distribute among the citizens.

➥ The GSWS Department has released Rs.2.00 lakh per District as advance for printing of the pamphlets.

➥ The Village /Ward Secretariats Functionaries shall visit each and every HH and explain about the uses of Mana Mitra App duly demonstrating and downloading the said App in their phones.

➥ Further, requested to ensure upload the photos while demonstrating the App to the citizens. The necessary module for Mana Mitra Campaign is enabled and so far, 17.97 lakh HHs only covered out of 1.70 Cr HHs.

➥ Hence, all the DIOs are requested to ensure the campaign shall be completed within 10 days.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍13🙏2
💁‍♂️ 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 : ఈరోజు ఉదయం 10 గంటలకు AP Mega DSC Notification విడుదల - DSC Notification 2025 Will be Released today at 10AM

👉 Notification, Eligibility, Online Apply Link,District Wise Vacancy Details, Press Note & Complete Details👇
🔗 https://studybizz.com/jobs/ap-dsc-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍11
💁‍♂️ 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 : ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల - DSC Notification 2025 Out for 16,347 Vacancies

👉 Notification, Eligibility, Online Apply Link,District Wise Vacancy Details, Press Note & Complete Details👇
🔗 https://studybizz.com/jobs/ap-dsc-2025-notification/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍96
🔔 ఏప్రిల్ 30తో ముగుస్తున్న రేషన్ కార్డు ఈ కేవైసీ.

మీ రేషన్ కార్డులో ఈ కేవైసీ పెండింగ్ ఉందా లేదా? మీ మొబైల్ లోనే చెక్ చేసుకోండి. మీ రేషన్ కార్డులో ఉన్న చిన్న పిల్లల eKYC ను విజయవంతంగా ఎలా చేసుకోవాలో పూర్తి ప్రోసెస్ చూడండి👇🏼
https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10
🔰 మే నెల పెన్షన్ పంపిణీపై విధి విధానాలు జారి

మే నెల పెన్షన్ పంపిణీకి అవసరమైన ఆప్ లు, మాన్యువల్ & రిపోర్టు
◆ పూర్తి సమాచారం & ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు
👇🏼👇🏼
https://studybizz.com/schemes/may-2025-month-ntr-bharosa-pension-guidelines/

🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐍𝐨𝐰
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍10
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
💁‍♂️ 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 : AP పదవ తరగతి ఫలితాలు ఏప్రిల్ 23వ తేదీన విడుదల

➥ పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలు ఈ నెల 23న (బుధవారం) ఉ.10 గంటలకు విడుదల

👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ మరియు అఫీషియల్ ప్రెస్ నోట్ 👇
https://studybizz.com/results/ap-ssc-results-2025/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/AndhraPradeshJobs
👍11