Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏫 India Post GDS Result 2025 [2ND Merit List] Released - దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖ లో 21,413 GDS ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యిన వారి రెండవ జాబితా విడుదల
👉 PDF Download Link Here For All India Circles👇
🔗 https://studybizz.com/results/india-post-gds-result-2025/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

👍11
🔔 సీనియర్ సిటిజెన్ కార్డు సమాచారం
ప్రశ్న : సీనియర్ సిటిజెన్ కార్డుకు వయస్సు మాత్రమే అర్హత ప్రమాణమా ? AP ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు లేదా ఏదైనా ఇతర రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీనిని Apply చేసుకోవచ్చా ?
సమాధానం: వయస్సు మాత్రమే ప్రమాణం, అతను/ఆమె AP నివాసి అయి ఉంటే చాలు. & హౌస్ హోల్డ్ డేటా బేస్ లో ఉంటే చాలు. ఎవరు అయినా ధరఖాస్తు చేసుకోవచ్చు..

👍5❤1
10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్లు స్వతంత్ర బ్యాంకు ఖాతాలను తెరవవచ్చని.. సొంతంగా నిర్వహించుకోవచ్చని సోమవారం ప్రకటించింది. పది ఏళ్లు దాటిన మైనర్లు స్వతంత్రంగా పొదుపు బ్యాంకు ఖాతాను, టర్మ్ డిపాజిట్ ఖాతాలను ఓపెన్ చేయవచ్చు. వారే నిర్వహించుకోవచ్చు
👍7
పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ వినియోగించుకునేందుకు ఈ నెల 30 చివరి తేదీ.
👍4
APలో స్కూళ్లకు ఎల్లుండి నుంచి (APR 24) నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
❤7👍2
STUDYBIZZ - GOVT SCHEMES Updates
🔰 మే నెల పెన్షన్ పంపిణీపై విధి విధానాలు జారి ◆ మే నెల పెన్షన్ పంపిణీకి అవసరమైన ఆప్ లు, మాన్యువల్ & రిపోర్టు ◆ పూర్తి సమాచారం & ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు👇🏼👇🏼 https://studybizz.com/schemes/may-2025-month-ntr-bharosa-pension-guidelines/ 🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩…
పింఛను తీసుకోకుంటే సెల్ ఫోన్ కు సమాచారం
➥ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛను పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారు ఇంటి వద్ద లేకపోయినా... ఏదైనా కారణం వల్ల ఆ నెల పింఛను తీసుకోకపోయినా అలాంటి లబ్ధిదారుల సెల్ ఫోన్ కు సమాచారం అందించాలని సెర్చ్ అధికారులు నిర్ణయించారు.
➥ ఇందుకుగాను లబ్దిదారు లేదా వారి కుటుంబ సభ్యుల సెల్ఫోన్ నంబర్ ను సేకరించనున్నారు.

👍26❤2
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻🏫 AP DEECET 2025 Notification Released - డైట్ కళాశాలలో రెండు సంవత్సరాలు టీచర్స్ ట్రైనింగ్ పూర్తి చేయడానికి ప్రవేశపరీక్ష AP DEECET 2025 నోటిఫికేషన్ విడుదల.
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-deecet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-deecet-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍11
👨🏻🏫 AP Group1 Mains Hall Tickets Released - ఏపీపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ హాల్టికెట్స్ విడుదల
▪️మే 3 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు
👉 Download Hall tickets here👇
🔗 https://studybizz.com/results/appsc-group-1-main-admit-card-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes

👍10
రేపటి నుండి పాఠశాలలకు వేసవి సెలవులు..
జూన్ 12 న తిరిగి పాఠశాలలు పునః ప్రారంభం..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు..

👍27
💁♂️ 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 : AP పదవ తరగతి ఫలితాలు విడుదల
👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ 👇
https://studybizz.com/ap-ssc-exam-time-table-and-updates.html
or
https://studybizz.com/results/ap-ssc-results-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ 👇
https://studybizz.com/ap-ssc-exam-time-table-and-updates.html
or
https://studybizz.com/results/ap-ssc-results-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍13
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
📝 ఓపెన్ స్కూల్స్ పది, ఇంటర్ 2025 ఫలితాలు విడుదల - APOSS 10th/Inter Results 2025 Released
👉 ఫలితాల కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి 👇
https://studybizz.com/aposs-ssc-10th-inter-exams
(Join us on telegram)
https://tttttt.me/andhrapradeshjobs

💁♂️ మే 19 నుంచి 28 వరకు ఫెయిల్ అయినవారికి సప్లిమెంటరీ పరీక్షలు
👉 సప్లిమెంటరీ పరీక్షలు Time Table, Fee Payment Schedule & ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ 👇
https://studybizz.com/ap-ssc-exam-time-table-and-updates
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/AndhraPradeshJobs

📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯7.4 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕7.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Improved mana mitra awareness campaign module.
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕7.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Improved mana mitra awareness campaign module.
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍3
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటారీ-వాఘా సరిహద్దును వెంటనే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పాక్ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
👍100👌15
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻🏫 AP RGUKT IIIT 2025 Admission Notification out - ఏపి ట్రిపుల్ ఐటీల్లో 2025-26 ప్రవేశాలకు పూర్తి నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల
▪️ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.04.2025
▪️ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 20-5-2025 up to 5.00 P.M
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-rgukt-iiit-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
▪️ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.04.2025
▪️ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 20-5-2025 up to 5.00 P.M
👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-rgukt-iiit-2025-notification/
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍7❤1
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯7.5 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕7.5 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
ENBALED OTHER DEPT EKYC (marine fishing ban relief)
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕7.5 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
ENBALED OTHER DEPT EKYC (marine fishing ban relief)
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍6❤1
*బీసీసీఐ కీలక నిర్ణయం..*
ఇకపై పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ లు ఉండవు : బీసీసీఐ*
ఇకపై పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఉండబోవని బీసీసీఐ నిర్ణయం.

👍27🔥8
!! NTR Bharosa Pension Scheme !!
👉 Spouse Pension Important Note
Dear All,
☑️ ఒక కుటుంబం నందు భర్త పింఛను పొందుతూ, తేదీ 01.12.2023 నుంచి 31.10.2024 వరకు మరణించి వున్నచో, అటువంటి పింఛనుదారుల భార్య కు మాత్రమే spouse (wife) pension కు apply చెయ్యడానికి WEA login నందు అవకాశం ఇవ్వటం జరిగినది.
🔘 Option :: SS Pensions > WEA login > Transactions >> Apply for Spouse (wife) Pension
🟡 NOTE :: ప్రస్తుతం spouse pension నకు ఏ విధంగా apply చేస్తున్నారో, అదే process లోనే ఇప్పుడు కూడా spouse pension నకు apply చెయ్యాలి.
🔴 భర్త పింఛనదారుడు కానిచో, ప్రస్తుతం spouse పింఛను నకు apply చేయుటకు అవకాశం లేదు. గమనించగలరు.

👍29🔥2🥰1🎉1
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.
జూన్ 1న తుది రాతపరీక్ష నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జూన్ 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
జూన్ 1న తుది రాతపరీక్ష నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జూన్ 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍15🔥1
అందరు పంచాయతీ కార్యదర్శిలు ఈనెల సచివాలయ సిబ్బందికి జీతం బిల్లులు చెల్లించుటకు నిన్నటి వరకు రీ కన్సలేషన్ స్టేట్మెంట్ వచ్చి ఉండలేదు. ఈరోజు నుండి CFMS లో ఎనేబుల్ చేసి ఉన్నారు.కావున ఈ రీకన్సలేషన్ స్టేట్మెంట్ వస్తుంది. కావున మీమొక్క బయోమెట్రిక్ అర్థెంటికేషన్ చేసిన తదుపరి వచ్చిన PDF డాక్యుమెంట్ CFMS లో జీతం బిల్లుతో పాటు అటాచ్ చేసి ఖజానా కార్యాలయము సమర్పించండి
👍19