STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.2K subscribers
983 photos
67 videos
425 files
6.65K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
👨🏻‍🏫 APPSC Group-II Mains(No:11/2023) Results Declared - ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల

👉 Check your results here👇
🔗https://studybizz.com/results/appsc-group-2-result-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍171
పట్టణాలు, నగరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే కొనుగోలుదారుడి పేరుతో ఆస్తి పన్ను వివరాల మార్పు ఆటోమేటిగ్గా జరిగే విధానం నెలాఖరులోగా అమల్లోకి రాబోతుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్, మున్సిపల్ శాఖల మధ్య చర్చలు సాగుతు న్నాయి. వ్యవసాయ భూముల విషయంలో ఇప్పటికే ఈ విధానం అమలవుతోంది. ఇటువంటి విధానం పట్టణాలు, నగరాల్లోనూ అమల్లోకి వస్తే ఆస్తుల కొనుగోలుదారులకు సమయం ఆదా అవుతుంది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
👍27
WEA Promotion Regarding.pdf
447.3 KB
Regarding Promotion channel for welfare and education assistants
👍31
ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం: CM

ఎంత మంది పిల్లలుంటే అంతమందికి మే నెలలో 'తల్లికి వందనం' (ఏడాదికి రూ.15వేలు) పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. జనాభా తగ్గకుండా పిల్లలను ఎక్కువగా కనాలని, భవిష్యత్తుకు ఇది చాలా అవసరమని చెప్పారు. అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలుపుకొని రూ.20 వేలు ఇస్తామని స్పష్టం చేశారు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍15
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
🙏233👍1👏1
సచివాలయంలో కొత్తగా ఇచ్చిన వృద్దులకు ఎంతో ఉపయోగపడే Senior Citizen Card ఎలా Apply చేయాలో తెలుసుకోండి. 👇🏼

https://studybizz.com/schemes/how-to-apply-senior-citizen-card-in-ap/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍5
Please inform all secretariat staff to complete the following High Priority tasks


1. Work from Home survey
https://studybizz.com/schemes/ap-work-from-home-survey-2025/

2. EKYC of pending Citizens
https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

3. enroll children who don't have aadhar
https://studybizz.com/schemes/children-without-aadhaar-verification-by-gsws-employees/

4. Capture pending Geo coordinates
https://studybizz.com/all-sachivalayam-links

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍11👌1
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯6.9 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕6.9 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Implemented migration in HH geo location module and small changes in children without aadhaar module.

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍41
🔰*గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంపు*

వంట గ్యాస్ సిలిండర్ రేటును ₹50 పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఉజ్వల పథక లబ్ధిదారులకూ ఈ పెంపు వర్తిస్తుందని, రేపటి నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఈ పెంపుతో గ్యాస్ రేటు ₹803 నుంచి ₹853కు, 'ఉజ్వల్' సిలిండర్ ₹500 నుంచి ₹550కు చేరనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్పై లీటర్కు ₹2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచగా, ఆ భారాన్ని చమురు కంపెనీలే భరించనున్నాయి.

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍18🙏42👌1
వ్యాధుల నివారణ కోసం నియంత్రిత ఆహారపు అలవాట్లు పాటించాల్సిందే: చంద్రబాబు

నలుగురు సభ్యులు కలిగిన సాధారణ కుటుంబం రోజుకు 4 గ్రాముల ఉప్పు చొప్పున నెలకు 600 గ్రాములే వాడాలి

వంటనూనె కూడా రోజుకు 15 గ్రాములు చొప్పున నెలకు 2 లీటర్ల మాత్రమే వినియోగించాలి

రోజుకు 25 గ్రాముల చొప్పున చక్కెర కూడా నెలకు 3 కేజీలు వాడితే సరిపోతుంది

ఇది సమతుల్యమైన డైట్‌గా గుర్తించి నియంత్రిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి

- సీఎం చంద్రబాబు
👍431🔥1
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
🔰 రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ

➥ 6, 11వ తరగతుల్లో ప్రవేశాలు, 7,8,9,10,12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.

➥ ఆన్లైన్లో ఈనెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

➥ అనాథలు, బడి బయట పిల్లలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/education/ap-kgbv-admissions-2025-26/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍16
🔴 వాలంటీర్ల నియామకంపై పవన్ కీలక వ్యాఖ్యలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కురిడిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పలువురు గ్రామ వాలంటీర్లు తమకు న్యాయం చేయాలని కోరగా.. 'గత ప్రభుత్వం ఒక జిఓ అంటూ లేకుండా నియామకాలు చేపట్టిందన్నారు. అవి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. ఏం చేయాలన్నది అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
👍40🔥4
రాష్ట్రంలోని గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సప్తగిరి, ఆంధ్ర ప్రగతి, చైతన్య గోదావరి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేర్లతో వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్రామీణ బ్యాంకులను విలీనం చేశారు. ఇవన్నీ ఇకపై... 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్' పేరుతో పని చేస్తాయి. ఇది అమరావతి ప్రధాన కార్యాలయంగా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పని చేస్తుంది. మే 1 నుంచే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరుతో లావాదేవీలను నిర్వహిస్తారు.

🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍23
Rationalization of Village /Ward Secretariats and Functionaries for effective implementation of Real Time Governance at Village / Ward level and achievement of Swarna Andhra Vision @ 2047-Certain instructions on 02-04-2025

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍9
🔰ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి మన మిత్ర - ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాట్సప్ గవర్నెన్స్ పై అవగాహన సర్వే..ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు 👇👇

https://studybizz.com/schemes/door-to-door-mana-mithra-survey-in-ap/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍6
దివ్యాంగ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు ప్రత్యేక సెలవులను మంజూరు చేసింది. ప్రస్తుతం సాధారణ ఉద్యోగుల పురుషులకు 15, మహిళా ఉద్యోగులకు 20 సెలవులు వర్తిస్తున్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం దివ్యాంగ ఉద్యోగులకు వీటికి అదనంగా మరో 7 ప్రత్యేక సెలవులు మంజూరు కానున్నాయి.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍11
♻️ AP EdCET 2025 Notification Released - బీఈడీ, ప్రత్యేక బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల

✓ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ: 08.04.2025 to 14.05.2025

👉 Download Notification, Schedule, Instruction Booklet, Syllabus, Fee Payment, Online Application available at👇
🔗https://studybizz.com/education/ap-edcet-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍181
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కార్యదర్శులకు హోంమంత్రి అనిత శుభవార్త చెప్పారు. 'వారిలో కొందరు పోలీస్ శాఖలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. మరికొందరు లేరు. దీనికి సంబంధించిన వివరాలు తీసుకున్నాక, వారిని ఎలా వినియోగించాలనే దానిపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. 10-15 రోజుల్లో వారి అర్హతకు తగ్గ హోదాల్లో ఉంచుతాం' అని హోంమంత్రి అనిత వెల్లడించారు.
👍231
ఏపీలో వచ్చే జూన్ నుంచి రేషన్ షాపుల్లో రాగులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా అందించనుంది. ప్రతి నెలా 20 కేజీల బియ్యం తీసుకునే కుటుంబం 2 కేజీల రాగులు కావాలంటే ఆ మేరకు బియ్యాన్ని మినహాయిస్తారు. ఇందుకు ఏటా 25వేల మెట్రిక్ టన్నుల రాగులు అవసరమవుతాయని అంచనా. ఆ మేరకు రాగుల సేకరణకు టెండర్ జారీ చేసింది.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍11
*మీ WhatsApp ద్వారా ఇక 250 సేవలు. ఏప్రిల్ 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ప్రచారం. ఈ మన మిత్ర - WhatsApp Governance కోసం అన్ని విషయాలు* 👇🏼👇🏼

https://studybizz.com/schemes/door-to-door-mana-mithra-survey-in-ap/


[ WhatsApp No : 9552300009 ]

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍73