2025GWS_MS3_E.pdf
64.8 KB
Department of GSWS – Village /Ward Secretariats - Rationalisation & Categorisation of Functionaries & Secretariats – Fixing of positions to the General purpose Functionaries based on the category of Village /Ward Secretariats - Orders – Issued.
----------------------------------------------------------------------------------------------------------------
https://studybizz.com/schemes/rationalization-of-village-ward-secretariat-employees-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes

👍12
🧑🏼💻 ఇంటర్ ఈనెల 15వ తేదీలోపు ఫలితాలు!
ఇంటర్ ఫలితాలపై బోర్డు మరో అప్‌డేట్ ఇచ్చింది. 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయగా, మార్చి 17 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం అయింది. తాజాగా మూల్యాంకన ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కంప్యూటరీకరణ ప్రక్రియను చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 15వ తేదీలోపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈసారి మన మిత్ర వాట్సాప్ ద్వారా ఫలితాలను అందుబాటులోకి రానున్నాయి.
ఏప్రిల్ 22 న పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడించే అవకాశం

👍17❤3🎉3
PM Mudra Yojana: పీఎం ముద్రా యోజనలో ఎవరికి ఎంత లోన్ వస్తుంది?
https://studybizz.com/schemes/mudra-yojana-loan-complete-details-in-telugu/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/mudra-yojana-loan-complete-details-in-telugu/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍6❤1
🔰 అందరికి ఉపయోగపడే ముఖ్యమైన లింక్స్
▪️రేషన్ కార్డు కేవైసీ స్టేటస్ : https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/
▪️Sc Corporation Loans :: https://studybizz.com/schemes/ap-sc-corporation-loans-complete-process/
▪️లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు :: https://studybizz.com/jobs/
▪️మీ WhatsApp ద్వారా ఇక 250 సేవలు. ఏప్రిల్ 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ప్రచారం. ఈ మన మిత్ర - WhatsApp Governance కోసం అన్ని విషయాలు :: https://studybizz.com/schemes/door-to-door-mana-mithra-survey-in-ap/

👍14
💁♂️ 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 : ఏపిలో రేపే ఇంటర్ ఫలితాలు
➥ ఏపి ఇంటర్మీడియట్ 2025 ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు రేపు (12.04.2025) విడుదల.
➥ ఫలితాలు ప్రదర్శించు వెబ్సైట్ లింక్స్ తో ఇంటర్ బోర్డ్ ప్రెస్ నోట్ విడుదల.
👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ మరియు అఫీషియల్ ప్రెస్ నోట్ 👇
https://studybizz.com/results/ap-inter-results-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
➥ ఏపి ఇంటర్మీడియట్ 2025 ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు రేపు (12.04.2025) విడుదల.
➥ ఫలితాలు ప్రదర్శించు వెబ్సైట్ లింక్స్ తో ఇంటర్ బోర్డ్ ప్రెస్ నోట్ విడుదల.
👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ మరియు అఫీషియల్ ప్రెస్ నోట్ 👇
https://studybizz.com/results/ap-inter-results-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍16🔥1👌1
Senior Citizen Card అప్లికేషన్ ఫారం అప్డేట్ చెయ్యడం జరిగింది. సచివాలయంలో కొత్తగా ఇచ్చిన వృద్దులకు ఎంతో ఉపయోగపడే Senior Citizen Card ఎలా Apply చేయాలో తెలుసుకోండి. 👇🏼
https://studybizz.com/schemes/how-to-apply-senior-citizen-card-in-ap/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/how-to-apply-senior-citizen-card-in-ap/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10
🔰 అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల పిల్లల కోసం మధ్యాహ్న భోజనంలో మార్పులు .....వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్‌తో పాటుగా అదే రోజు ఉదయం ఉడికించిన శనగలు... పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/ap-government-decided-to-make-changes-in-anganwadi-schools-food-menu/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/ap-government-decided-to-make-changes-in-anganwadi-schools-food-menu/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍12
💁♂️ 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 : ఏపిలో ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదల
👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ 👇
https://studybizz.com/results/ap-inter-results-2025/
Or
https://studybizz.com/ap-intermediate-exam-time-table-and-updates
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ 👇
https://studybizz.com/results/ap-inter-results-2025/
Or
https://studybizz.com/ap-intermediate-exam-time-table-and-updates
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍17👌2❤1
STUDYBIZZ - GOVT SCHEMES Updates
💁♂️ 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 : ఏపిలో ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదల 👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ 👇 https://studybizz.com/results/ap-inter-results-2025/ Or https://studybizz.com/ap-intermediate-exam-time-table-and-updates 🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https…
ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. 2 సెషన్లలో పరీక్షలు జరగనుండగా ఉదయం సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 15-22 మధ్య ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించాలనుకునే వారు ఈనెల 13-22 మధ్య అప్లై చేసుకోవాలి.
👍14
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
ఏపి ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
👉 డౌన్లోడ్ చేసుకోవడం కొరకు కింది లింకు పైన క్లిక్ చేయండి 👇
https://studybizz.com/ap-intermediate-exam-time-table-and-updates
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/AndhraPradeshJobs

👍9👌1
ఏపీలో ఈ నెల 15 నుంచి చేపలవేట నిషేధం
ఏపీలో సముద్ర తీరప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్యవనరుల పరిరక్షణలో భాగంగా.. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు మొత్తం 61రోజులపాటు సముద్ర తీరంలో చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సంప్రదాయ నాటు పడవలు మినహా మెకనైజ్డ్, మోటరైజ్డ్ పడవలు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

👍19❤1
అనకాపల్లి జిల్లా కైలాసపట్నం అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు.
👍26❤6👏1
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯7.2 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕7.2 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Improved mana mitra awareness campaign module.
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕7.2 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps
𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Improved mana mitra awareness campaign module.
━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍12🎉1
🔰 నేటి నుండి ఇంటింటికి మన మిత్ర అవగాహన కార్యక్రమం
➥ ప్రజల మొబైల్ లోనే Mana Mitra WhatsApp Governance ద్వారా వాట్సాప్ లో పొందే సర్వీసులు, పొందే విధానము, మొబైల్ నెంబరు పై ప్రతి ఇంటికి అవగాహన కల్పించేందుకు నేటి నుండి అవగాహన కార్యక్రమం.
➥ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల GSWS Employees App V7.2లో Mana Mitra Awareness Campaign ఆప్షన్ ఇచ్చారు. రిపోర్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు.
🔎 Mana Mitra Number, List Of Services, Application Status, Print, Service Charge, పూర్తి సమాచారం👇🏼👇🏼
https://studybizz.com/schemes/door-to-door-mana-mithra-survey-in-ap/

👍18
🔰Dear All,
NPCI IN-ACTIVE ACTION TAKEN ఆప్షన్ నందు కొత్తగా "SCHOOL CHILDREN MOTHER'S IN-ACTIVE NPCI" లిస్ట్ WEA/DA/WWDS/WEDPS వారి NBM లాగిన్ నందు ఎనేబుల్ చేయడం జరిగింది.
సంబంధిత సిటిజన్ వారి యొక్క ఆధార్ ను బ్యాంకు ఖాతాకి అనుసంధానం /కొత్తగా బ్యాంక్ ఖాతాను IPPB నందు OPEN చేసుకోవాలి అని తెలియజేయగలరు

ఎస్సీ వర్గీకరణ.. జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువు మరో నెల పెంపు.
ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ ఉపకులాల్లో స్థితిగతులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు ఇవ్వడం కోసం నియమించిన వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువు తాజాగా మరో నెల రోజులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అనగా 11/04/25 నుండి 10/05/25 వరకు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ ఉపకులాల్లో స్థితిగతులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు ఇవ్వడం కోసం నియమించిన వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువు తాజాగా మరో నెల రోజులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అనగా 11/04/25 నుండి 10/05/25 వరకు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍12
*ఈ నెల 22న టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలకు అవకాశం*
టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 3 నుంచి 9 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రస్తుతం మార్కులను ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నట్లు సమాచారం. *ఈ నెల 22న రిజల్ట్స్ ప్రకటించే అవకాశముంది.* మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 6.50L మంది విద్యార్థులు హాజరయ్యారు.

👍8🔥1
చేపల వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు అందించే సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంపు, ఈ నెల 26న సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అమౌంట్
పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/matsyakara-bharosa-2025-release-date-on-april-26-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/matsyakara-bharosa-2025-release-date-on-april-26-2025/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍14
సచివాలయంలో కొత్తగా ఇచ్చిన వృద్దులకు ఎంతో ఉపయోగపడే Senior Citizen Card ఎలా Apply చేయాలో తెలుసుకోండి. 👇🏼
https://studybizz.com/schemes/how-to-apply-senior-citizen-card-in-ap/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
https://studybizz.com/schemes/how-to-apply-senior-citizen-card-in-ap/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍12❤1
*ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపి కబురు*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పెట్రోల్ బంకులు నడపడానికి అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో 25 జిల్లాల్లో ఒక్కొక్క పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా సంఘాల పొదుపు నిధులతో ఖర్చు భరిస్తారు. ప్రభుత్వం స్థలం, రూ.1 లక్ష సాయం, వ్యాపార అభివృద్ధికి సహకారం అందిస్తుంది, మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఈ పథకం అమలవుతుంది.

👍21🔥2