STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.2K subscribers
983 photos
67 videos
425 files
6.65K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
👨🏻‍🏫 AP ICET 2025 Notification Released - రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌) 2025 నోటిఫికేషన్‌ విడుదల.

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-icet-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍18
🔰 స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర ఉద్యమంలో ఊరేగింపుకు ప్రజలను చైతన్య పరచేందుకు 50 నినాదాలు👇👇👇

https://studybizz.com/schemes/swacha-andhra-swarna-andhra-50-slogans/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍101👌1
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻‍🏫 AP ECET 2025 Notification Released - పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2025- 2026 విద్యా సంవత్సరంలో బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (APECET) 2025 నోటిఫికేషన్‌ విడుదల

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-ecet-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍131
🔰 రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు👇👇

👉 Download SSC/10th Hall Tickets here👇
https://studybizz.com/results/ap-ssc-hall-ticket-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍61
🚨 మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ పథకానికి సంబంధించిన అప్లికేషను ఫారం అప్డేట్ చెయ్యడం జరిగింది.

🟡 అర్హతలు, కావాల్సిన డాకుమెంట్స్, ట్రైనింగ్ ప్రోసెస్ - పూర్తి సమాచారం :👇🏼
https://studybizz.com/schemes/ap-free-sewing-machiine-scheme-2025-process-telugu/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍14
📱💻 మీ మొబైల్/లాప్టాప్ లోనే పూర్తి ఉచితంగా BC / OC / EWS Corporation Loans కొరకు Apply చేసుకునే పూర్తి ప్రోసెస్ 👇🏼👇🏼

https://studybizz.com/schemes/ap-bc-corporation-loans-application-process/

🚨 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 : 𝟐𝟐 𝐌𝐚𝐫𝐜𝐡, 𝟐𝟎𝟐𝟓

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍9👌3
రేషన్‌ కార్డు లబ్ధి దారులకు గుడ్‌న్యూస్‌..! వచ్చే నెల నుంచి కంది పప్పు పంపిణీ 👇👇

https://studybizz.com/schemes/ap-toor-dal-ration-distribution-in-april-good-news-for-white-ration-card-holders/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍123🔥1🥰1
OD పై మెప్మాలోకి 402 మంది వార్డు కార్యదర్శులు

➥ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో విధులు నిర్వహించేందుకు OD [ On Duty - Deputation ] పై 402 మంది వార్డు సచివాలయ కార్యదర్శులను నియమించనున్నారు.

➥ మెప్మాలో 279 కమ్యూ నిటీ ఆర్గనైజర్ పోస్టులను, 123 సుయోగ్ సెం టర్లలోని ఖాళీలను వార్డు కార్యదర్శులతో భర్తీ చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.

➥ ఈ మేరకు జీవీఎంసీ, వీఎం సీతో సహా అన్ని యూఎల్బీల్లోని ప్రాజెక్టు డైరె క్టర్లు సిబ్బందిని కేటాయించాల్సిందిగా మెప్మా ఎండీ తేజ్ భరత్ ఆదేశించారు.
👍14
Deputation పై వస్తే 30% Special Allowance

➥ అమరావతి పనులు తిరిగిప్రారంభం కానున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత అభి వృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) పూర్తిస్థాయిలో సన్నద్ధ మవుతోంది. పెద్దఎత్తున నిర్మాణ పనులు, కార్యకలా పాలు ప్రారంభం కానున్న దృష్ట్యా అవసరమైన మేర మానవ వనరులు సమకూర్చుకుంటోంది.

➥ వివిధ ప్రభుత్వ సంస్థలు, శాఖల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు వేతనంతో పాటు ప్రత్యేక భత్యం ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

➥ డిప్యుటేషన్, ఓడీపై సీఆర్డీఏకు వచ్చే వారికి మూల వేతనంపై 30 శాతం భత్యంగా ఇవ్వనున్నారు.

➥ ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అథారిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు దీనిని అమలు చేయనున్నారు. ఈలోగా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించనున్నారు.
👍323
📱💻 మీ మొబైల్/లాప్టాప్ లోనే పూర్తి ఉచితంగా BC / OC / EWS Corporation Loans కొరకు Apply చేసుకునే పూర్తి ప్రోసెస్ 👇🏼👇🏼

https://studybizz.com/schemes/ap-bc-corporation-loans-application-process/

🚨 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 : 𝟐𝟐 𝐌𝐚𝐫𝐜𝐡, 𝟐𝟎𝟐𝟓

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍11
🏘 గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు లబ్ధి... ప్రభుత్వం కీలక ప్రకటన!👇🏼👇🏼

https://studybizz.com/schemes/additional-benefits-for-housing-construction-beneficiaries-in-ap/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
ఏపీలో ఉగాది నుంచి పీ4 విధానం అమలు. పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తాం. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదాం. నియోజకవర్గాల వారీగా పీ4 అమలుకావాలి.

- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
👍16🙏6
🔰మార్చి 19 - 22 & 25 -28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు/ అంగన్వాడీ / స్కూళ్ళలో స్పెషల్ ఆధార్ క్యాంపులు

➥ మీకు ఏ ఆధార్ సమస్యలు ఉన్న ఈ క్యాంపులో క్లియర్ చేసుకోండి.

క్యాంపు షెడ్యూల్, ఉండే సేవలు, అప్లికేషన్ ఫీజులు, అవసరం అయ్యే ఫారంలు, సపోర్టింగ్ డాకుమెంట్స్ లిస్ట్ 👇🏼👇🏼

https://studybizz.com/schemes/march-2025-aadhar-camps-in-grama-sachivalayam/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍212
జిల్లా గెజిట్లో గ్రామపంచాయతీల ఆస్తుల వివరాలు

➥ గ్రామపంచాయతీల ఆస్తుల వివరాలను జిల్లా గెజిట్లో ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమి షనరు హైకోర్టు ఆదేశించింది. చర్యల వివరాలను తదు పరి విచారణనాటికి న్యాయస్థానానికి చెప్పాలని స్పష్టం చేసింది.

➥ ఏపీ గ్రామపంచాయతీ (ఆస్తుల రక్షణ) నిబంధనలు-2011 ప్రకారం గ్రామపంచాయతీకి సంబంధిం చిన భూముల జాబితాను సిద్ధం చేసి గెజిట్లో ప్రచురిం చాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, తహసీల్దార్, జిల్లాపంచాయతీ అధికారి, కలెక్టర్లపై ఉందని పేర్కొ న్నారు.

➥ గెజిట్ ప్రచురిస్తే ఆస్తుల రక్షణతోపాటు ఆక్రమ ణలపై చర్యలకు అవకాశముంటుందని తెలిపారు
👍291
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯6.5 & 𝑷𝒖𝒓𝒂𝒎𝒊𝒕𝒉𝒓𝒂 𝑨𝒑𝒑 v1.9 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕6.5 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 & 𝑷𝒖𝒓𝒂𝒎𝒊𝒕𝒉𝒓𝒂 𝑨𝒑𝒑 v1.9 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
IMPROVED CHILD WITHOUT AADHAAR MODULE

BELOW MENTIONED OPTIONS PROVIDED IN LATEST GSWS EMPLOYEE MOBILE APP
➥ CHILD/FAMILY DEMISED
➥ DUPLICATE CHILD
➥ FAMILY MIGRATED

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍11
📲 𝐌𝐚𝐧𝐭𝐫𝐚 𝐑𝐃 𝐒𝐞𝐫𝐯𝐢𝐜𝐞 𝐀𝐩𝐩 𝐯1.3.0 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఇచ్చిన Mantra Scanner [ MFS110 L1 RD Service ] లకు పాత యాప్ పనిచెయ్యదు. అందరు సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా కొత్త యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐌𝐚𝐧𝐭𝐫𝐚 𝐑𝐃 𝐒𝐞𝐫𝐯𝐢𝐜𝐞 𝐀𝐩𝐩 𝐯1.3.0 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Security improvement as per the UIDAI circular no “13021/1/2021-AUTH-I-HQ” dated 1-November-2024 with subject “Technical and functional upgrade of L1 registered fingerprint devices”

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍8👌1
WebnoteComputerproficiencytest_032025_18032025.pdf
46.8 KB
CPT Notification Released

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు APPSC నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 12, 13 తేదీల్లో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్ష ఉంటుంది. P.R., R.D. డిపార్ట్మెంట్లలో పని చేస్తున్న పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5, VRO గ్రేడ్-2, గ్రేడ్-1 ఉద్యోగులకు పరీక్షలు ఉంటాయి. ఫలితాల ఆధారంగా వీరిని అన్ని HOD, డైరెక్టరేట్ శాఖలతో పాటు AP సెక్రటేరియట్లో నియమిస్తారు.
👍13🥰2
Dear All,

We are fixing some issues in the children Without Aadhar module.

The module is temporarily disabled, will enable after fixing the issues.
👍4
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯6.6 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕6.6 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Improved child without aadhaar module.

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍4🥰1
🚨 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 : ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న Work From Home సర్వే పూర్తి చెయ్యడానికి చివరి తేది 23 𝐌𝐚𝐫𝐜𝐡, 𝟐𝟎𝟐𝟓.

మీ పేరును నమోదు చేయించుకోండి. ఈ సర్వేలో అడిగే ప్రశ్నలు, సర్వే ఎవరికి అయ్యింది? పూర్తి సమాచారం 👇🏼👇🏼👇🏼https://studybizz.com/schemes/ap-work-from-home-survey-2025/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍9👌1