STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.2K subscribers
983 photos
67 videos
425 files
6.66K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔰AP కార్పొరేషన్ లోన్స్ 150 పైగా వ్యాపారాలు చేద్దాం అనుకునే వారికి ఇస్తున్నారు. మరి ఆ 150+ వ్యాపారాలు ఏవో చూడండి👇🏼

https://studybizz.com/schemes/ap-bc-corporation-loans-application-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
🔰 P4 module Re-enabled in GSWS EMPLOYEE MOBILE APP.

💥 Once log out and login again

The P4 Module has been re-enabled & It will be deactivated by 5 PM tomorrow (20-03-2025).

Hence all Mandal & ULB officials are requested to be closely monitored to complete pending

✰ 𝑷4 𝑺𝒖𝒓𝒗𝒆𝒚 𝐐𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧𝐬 & 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 👇🏼
https://studybizz.com/schemes/ap-p4-survey-complete-process

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍13
🔰 రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ

➥ 6, 11వ తరగతుల్లో ప్రవేశాలు, 7,8,9,10,12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.

➥ ఆన్లైన్లో ఈనెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

➥ అనాథలు, బడి బయట పిల్లలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/education/ap-kgbv-admissions-2025-26/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍211🎉1
🔰 AP P4 Policy Survey లో మీ సలహాలు కోసం Swarna Andhra Portal లో P4 Policy Form ఆప్షన్ ఇవ్వడం జరిగింది. AP Zero Poverty P4 Policy Participation Certificate కూడా పొందవచ్చు

P4 Policy Certificate పొందే ప్రోసెస్, 𝐐𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧𝐬 & 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 👇🏼
https://studybizz.com/schemes/ap-p4-survey-complete-process

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛతపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ..

➥ రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

➥ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని డ్రెయిన్లలో సిల్ట్ తొలగించాలి అని సూచించారు. సిల్ట్ తొలగింపుపై ప్రతి వారం నివేదికలు పంపించాలి అని తెలిపారు.

➥ చెత్త డంపింగ్ సైట్లలో ఉన్న చెత్తను పూర్తిగా తొలగించి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలి అని పేర్కొన్నారు.ఇక, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై కఠినంగా వ్యవహరించాలి అని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు.

➥ ప్రతి మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఒక మోడల్ స్వర్ణాంధ్ర పార్క్ ఏర్పాటు చేయాలి అని చెప్పారు. పచ్చదనం, పార్కుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అని పేర్కొన్నారు.

➥ స్వచ్ఛ ఆంధ్రా ప్రచారాన్ని నిజమైన ప్రజల కార్యక్రమంగా రూపొందించాలి ఐఏఎస్ అధికారి సురేష్ వెల్లడించారు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍14
🚨రెండు రోజులే గడువు... BC / OC / EWS కార్పొరేషన్ లోన్స్ దరఖాస్తుకు మార్చి 22 లాస్ట్ డేట్.. 150 పైగా వ్యాపారాలు చేద్దాం అనుకునే వారికి చక్కటి అవకాశం. 45% సబ్సిడీ తో 5 లక్షల వరకు ప్రభుత్వ లోన్ . మరి ఆ 150+ వ్యాపారాలు ఏంటి ? సొంతంగా ఎలా Apply చేసుకోవాలి ? Apply చేసాక ఎం చేయాలి ? పూర్తి సమాచారం చూడండి. 👇🏼

https://studybizz.com/schemes/ap-bc-corporation-loans-application-process/

⬜️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 👇🏼
https://tttttt.me/apgovtschemes
👍11
🔰మార్చి 19 నుండి 24 వరకు P4 సర్వే ద్వారా గుర్తించబడిన అర్హులను ధ్రువీకరించడం కోసం గ్రామ/వార్డు సభలను నిర్వహించాలని ఉత్తర్వులు జారీ. ఇందుకు సంబందించిన యూజర్ మాన్యువల్ & SOP డాక్యుమెంట్ అప్డేట్ చెయ్యడం జరిగింది

P4 Grama sabha Data Download and corrections user Manual, SOP for Grama Sabha Validation, P4 Policy Certificate పొందే ప్రోసెస్, 𝐐𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧𝐬 & 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 👇🏼
https://studybizz.com/schemes/ap-p4-survey-complete-process

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍16
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - Screens are Enabled in NTR Bharosa Pension

✓Additional Users Screen Online/Offline in MPDO/MC
✓ Cluster Mapping to Secretariat Functionary in WEA/WDS/PS
✓ Pensioner Mapping To Secretariat Functionary WEA/WDS.
✓ Add User Online
✓ Add User Offline
✓ Cluster Mapping
✓ Pensioner Mapping.

పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍17
👨‍🏫 India Post GDS Result 2025 [1st Merit List] Released - దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖ లో 21,413 GDS ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యిన వారి మొదటి జాబితా విడుదల

👉 PDF Download Link Here For All India Circles👇
🔗 https://studybizz.com/results/india-post-gds-result-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍7👌1
💰 *March Salary bills Update :*

✰ *మార్చి నెల జీతాల బిల్లులు ఓపెన్ అవుతున్నాయి*.

✰ *ఈనెల salary బిల్ సబ్మిట్ చేయుటకు గాను తప్పనిసరిగా ELs వివరాలు అప్డేట్ చేయవలెను.*

✰ *గత నెలలో మినహాయింపు ఇచ్చారు.ఈనెల తప్పనిసరి చేశారు.కావున పెండింగ్ ఉన్న ఉద్యోగులకు కూడా తప్పనిసరిగా ELs వివరాలను అప్డేట్ చేయవలెను.*

✰ *మార్చి నెల శాలరీ bills నందు తప్పనిసరిగా ప్రతీ ఉద్యోగి జీతం నుండి EWF - రూ.20/- Deduct చేయవలెను.*

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍18
🔰P4 Survey Feed Back & Certificate పొందే ప్రోసెస్ 👇🏼

https://studybizz.com/schemes/ap-p4-survey-complete-process
👍101
🔰రేషన్ కార్డులో ఉన్నవారందరికీ ఈ కేవైసీ తప్పనిసరి. మార్చి 31 చివరి తేదీ.

మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి, లిస్ట్ లో పేరు ఉంటే ఈ కేవైసీ ఎక్కడ చేసుకోవాలి? ఎలా చేసుకోవాలో? పూర్తి ప్రాసెస్ తెలుసుకోండి
👇

https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍201🔥1
🔰 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 600 కోట్లు విడుదల👇

https://studybizz.com/schemes/ap-govt-released-rs-600-crore-to-fees-reimbursement-for-students/
👍61
‼️ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన P4 పాలసీ పై గ్రామ సభలు

➥ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేసిన సర్వేలో 5 ప్రశ్నలను పరిగణలోకి తీసుకొని P4 Mismatch లిస్టులు విడుదల అయ్యాయి.
➥ ఆ లిస్టులను గ్రామ సభలో ప్రవేశపెడుతూ ఆ కుటుంబానికి 5 విషయాల్లో సర్వేలో చేసినట్టు ఉందా లేదా ఎటువంటి మార్పులు ఉన్నాయా? అనే విషయంపై చర్చిస్తారు.
➥ లిస్టులో కవర్ అవ్వకుండా 5 విషయాల్లో అర్హులైన వారిని జోడించడం, గ్రామ సభలో చర్చించిన విషయాలను ప్రతి ఒక్కరికి డేటా నమోదు చేయడం వంటివి చేస్తారు.

గ్రామసభ ఎప్పుడు నిర్వహిస్తారు ?, ఎందుకు నిర్వహిస్తున్నారు ?, PS వారు లిస్టులు ఎలా డౌన్లోడ్ చేయాలి ?, గ్రామసభ అయిన తర్వాత నమోదు చేసే డేటా రిపోర్టు ఎలా తెలుసుకోవాలి ? పూర్తి సమాచారాన్ని కింద లింక్ ఓపెన్ చేసి చదవండి 👇🏼
https://studybizz.com/schemes/ap-p4-survey-complete-process

🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍14
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻‍🏫 AP LAWCET 2025 Notification Released - న్యాయ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే లా సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల. LLB (3 yrs & 5 yrs) పిజి లాసెట్ LLM (2 yrs) కోర్సులకు 25-03-25 నుండి దరఖాస్తులు ఆన్ లైన్ ప్రారంభమవుతుంది.

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-lawcet-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍14
STUDYBIZZ - GOVT SCHEMES Updates pinned «🔰రేషన్ కార్డులో ఉన్నవారందరికీ ఈ కేవైసీ తప్పనిసరి. మార్చి 31 చివరి తేదీ. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి, లిస్ట్ లో పేరు ఉంటే ఈ కేవైసీ ఎక్కడ చేసుకోవాలి? ఎలా చేసుకోవాలో? పూర్తి ప్రాసెస్ తెలుసుకోండి👇 https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc…»
🚨𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃: BC / OC / EWS కార్పొరేషన్ లోన్స్ దరఖాస్తు గడువు మార్చి 25,2025 వరకు పొడిగింపు..

150 పైగా వ్యాపారాలు చేద్దాం అనుకునే వారికి చక్కటి అవకాశం. 45% సబ్సిడీ తో 5 లక్షల వరకు ప్రభుత్వ లోన్ . మరి ఆ 150+ వ్యాపారాలు ఏంటి ? సొంతంగా ఎలా Apply చేసుకోవాలి ? Apply చేసాక ఎం చేయాలి ? పూర్తి సమాచారం చూడండి.
👇🏼
https://studybizz.com/schemes/ap-bc-corporation-loans-application-process/

⬜️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 👇🏼
https://tttttt.me/apgovtschemes
👍10
👨🏻‍🏫 𝐑𝐚𝐭𝐢𝐨𝐧 𝐂𝐚𝐫𝐝 𝐞𝐊𝐘𝐂 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 - రేషన్ eKYC అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. eKYC అవ్వని వారికి మార్చ్ 31 లాస్ట్ డేట్.


మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి, లిస్ట్ లో పేరు ఉంటే ఈ కేవైసీ ఎక్కడ చేసుకోవాలి? ఎలా చేసుకోవాలో? పూర్తి ప్రాసెస్ తెలుసుకోండి
👇
https://studybizz.com/schemes/ap-ration-card-holders-ekyc-status-check-complete-process/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍171
🔰 BC / OC / EWS కార్పొరేషన్ లోన్స్ దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

150 పైగా వ్యాపారాలు చేద్దాం అనుకునే వారికి చక్కటి అవకాశం. 45% సబ్సిడీ తో 5 లక్షల వరకు ప్రభుత్వ లోన్ . మరి ఆ 150+ వ్యాపారాలు ఏంటి ? సొంతంగా ఎలా Apply చేసుకోవాలి ? Apply చేసాక ఎం చేయాలి ? పూర్తి సమాచారం చూడండి. 👇🏼
https://studybizz.com/schemes/ap-bc-corporation-loans-application-process/

⬜️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 👇🏼
https://tttttt.me/apgovtschemes
👍13
‼️ *P4 పాలసీ పై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన గ్రామ సభలు. ప్రజలు తప్పక హాజరవ్వండి.*:

➥ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేసిన సర్వేలో 5 ప్రశ్నలను పరిగణలోకి తీసుకొని P4 Mismatch లిస్టులు విడుదల అయ్యాయి.

➥ ఆ లిస్టులను గ్రామ సభలో ప్రవేశపెడుతూ ఆ కుటుంబానికి 5 విషయాల్లో సర్వేలో చేసినట్టు ఉందా లేదా ఎటువంటి మార్పులు ఉన్నాయా? అనే విషయంపై చర్చిస్తారు.

➥ లిస్టులో కవర్ అవ్వకుండా 5 విషయాల్లో అర్హులైన వారిని జోడించడం, గ్రామ సభలో చర్చించిన విషయాలను ప్రతి ఒక్కరికి డేటా నమోదు చేయడం వంటివి చేస్తారు.

🔎 గ్రామసభ ఎప్పుడు నిర్వహిస్తారు ?, ఎందుకు నిర్వహిస్తున్నారు ?, PS వారు లిస్టులు ఎలా డౌన్లోడ్ చేయాలి ?, గ్రామసభ అయిన తర్వాత నమోదు చేసే డేటా రిపోర్టు ఎలా తెలుసుకోవాలి ?* పూర్తి సమాచారాన్ని కింద లింక్ ఓపెన్ చేసి చదవండి 👇🏼
https://studybizz.com/schemes/ap-p4-survey-complete-process

⬜️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 👇🏼
https://tttttt.me/apgovtschemes
👍203🎉1