STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.3K subscribers
982 photos
67 videos
425 files
6.63K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
నిధి పోర్టల్ DDO లాగిన్‌లో అందరి ఉద్యోగుల యొక్క Caste మరియు Sub Caste వివరాలను అప్డేట్ చేయుటకు Master data లో ఆప్షన్ ఇవ్వబడినది. అందరి వివరాలు అప్డేట్ చేసిన తర్వాత, #DDO బయోమెట్రిక్‌ ద్వారా Confirm చేయవలసి ఉంటుంది.
👍11
🔔 *Swarna Andhra Swachh Andhra* (SASA): 15.02.2025

♻️ February Theme: *SOURCE - RESOURCE:*

👉 *OFFICE CLEALINESS:*
- అన్ని కార్యాలయాలలో లోపల, బయట చుట్టూ పరిసరాలు శుభ్రం చేసుకొనవలెను.
- Tables, Doors, windows, roof, record room, Toilets, terrace మొత్తం శుభ్ర పరచవలెను.
- Office గోడల పైన, terrace పైన పెరిగిన మొక్కలను తీసివేయవలెను.
- Toilets ను శుభ్రం చేసుకోవడమే కాకుండా,  అవసరమైతే మరమత్తులు చేయించి, వినియోగించుటకు ఇబ్బంది లేకుండా చేయవలెను.
- Running water facility ఉండేలా చూసుకొనవలెను.

👉 *PLANTATION CAMPAIGN:*
- Office లోపల Indoor plants, Office బయట Outdoor plants ఏర్పాటు చేసి, సంరక్షించవలెను.

👉 *SPECIAL SANITATION ACTIVITIES:*
- శ్రమదానం ద్వారా చెత్త దిబ్బలను శుభ్రపరచి, తిరిగి ఆ ప్రదేశంలో చెత్త వేయకుండా ఉండుటకు Plantation వంటి కార్యక్రమాలు చేపట్టాలి.
- Green Ambassadors కు అవసరమైన safety kits & tools అందజేయాలి.
- Green Ambassadors కు చెత్తను వేరు చేయడం మరియు సేకరణ పై అవగాహన కల్పించాలి.
- తడి చెత్తకు - Green dustbin, పొడి చెత్తకు - Red dustbin, హానికరమైన చెత్తకు Blue dustbin వినియోగించవలెను.
- ఇల్లు /షాప్స్/సంస్థలు/schools మొదలైన ప్రదేశాలలో ఏర్పడే చెత్తను 3 రకాలుగా వేరు చేసేలా అవగాహన కల్పించి అలవాటు చేయాలి.
-  ఈ విషయాలు అర్థమయ్యేలా *demontration పద్ధతిలో* బహిరంగ ప్రదేశాలలో చేసి చూపిస్తూ, అవగాహన కల్పించాలి.
- ర్యాలీలు, మైక్ announcement లు, దండోరాలు, ఆడియో / వీడియో messages ద్వారా అవగాహన కల్పించాలి.
- విద్యార్థులకు స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమము పై పోటీలు నిర్వహించాలి.
- అన్ని స్థాయి అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమములో చురుకుగా పాల్గొని ప్రజలను motivate చెయ్యాలి.
👉 *REPORTING* :
- పైన తెల్పిన అన్ని కార్యక్రమాలను Photos Videos తీయించి SASA group లో share చెయ్యాలి.
- *SASA APP* లో ఏ ఏ activities చేసారు, category wise ఎంతమంది పాల్గొన్నారు అనేది జాగ్రత్తగా SASA QUESTIONNAIRE fill చేసి submit చెయ్యాలి. అదే విధంగా *questionnaire Excel format కూడా* submit చెయ్యాలి.
- ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, institutions కు,  అధికారులకు,  మీడియా కు ముందుగానే సమాచారం అందించి,  ఈ పనులన్నీ (source segregation) వారి జీవన విధానంలో భాగం అయ్యేలా motivate  చేసి, ఒక పండుగ వాతావరణంలో ఈ program ను conduct చేసి,  విజయవంతం చేయవలెను.

🟡 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 : 👇🏼
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍21
‼️ 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 ‼️

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BC / EWS కార్పొరేషన్ల లోను దరఖాస్తు చేయుటకు ఈరోజు ఫిబ్రవరి 15 చివరి తేదీ. ప్రభుత్వం అందించే 50% సబ్సిడీతో 5 లక్షల వరకు లోన్ పొందేందుకు ఇదే చివరి అవకాశం. 150 పనుల్లో ఏం చేసినా వర్తిస్తుంది. SC / ST / OC వారికి త్వరలో ఓపెన్.

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍204
గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. వారిని A, B,C కేటగిరీలుగా హేతుబద్ధీకరిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఈ ప్రక్రియలో కొందరిని తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మహిళా పోలీసుల విషయంలో శిశు సంక్షేమ, హోం శాఖలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://studybizz.com/schemes/rationalization-of-village-ward-secretariat-employees-2025/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍30
🔰గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దికరణకు సంబంధించి PPT విడుదల. అధికారిక ఉత్తర్వులు విడుదల అవ్వాల్సిఉంది.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 PPT :👇🏼
https://studybizz.com/schemes/rationalization-of-village-ward-secretariat-employees-2025/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
27న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు

AP గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న GOVT ఉద్యోగులకు ఈ నెల 27న స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉండనుంది. ఉమ్మడి కృష్ణా - గుంటూరు, ఉ. గోదావరి పట్టభద్రులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోని వారికి ఈ సెలవు వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ ఆదేశాలిచ్చారు. ప్రైవేటు ఉద్యోగులు కూడా ఓటు వేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
👍12
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
🔰యూపీఎస్సీ సివిల్స్‌కు దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ(UPSC) మరోసారి పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 21వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

https://studybizz.com/jobs/upsc-cse-notification-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍9
అమరావతి: ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. 2025-26 బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. త్వరలో సీఎం చంద్రబాబు బడ్జెట్‌పై కీలక సమావేశం. రూ.3.15 లక్షల కోట్లకు పైగా ఏపీ బడ్జెట్‌ 2025-26 ఉండే అవకాశం.
👍4🥰1
📊బ్యాంకు ఆఫ్ బరోడా లో4500+ ఉద్యోగాలు👇

📔 Apprentice 🅝🅞🅣🅘🅕🅘🅒🅐🅣🅘🅞🅝 👇
https://studybizz.com/jobs/bank-of-baroda-apprentice-recruitment-2025/

📔SO 🅝🅞🅣🅘🅕🅘🅒🅐🅣🅘🅞🅝 👇
https://studybizz.com/jobs/bank-of-baroda-so-recruitment-2025/

🔗𝐒𝐡𝐚𝐫𝐞 𝐰𝐢𝐭𝐡 𝐲𝐨𝐮𝐫 𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐬!
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍101
🔰 ఈ నెల 24న బిహార్‌లోని భాగల్పూర్‌ పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదల చేయనున్న ప్రధాని...పీఎం కిసాన్ 19వ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చెయ్యండి 👇
https://studybizz.com/schemes/pm-kisan-19th-installment-2025-release-date/

🔍PM కిసాన్ అన్ని లింక్స్ ☟︎︎︎
https://studybizz.com/pm-kisan-scheme

☞︎︎︎ రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ.

Pm Kisan Updates - studybizz
🔗https://telegram.me/apgovtschemes
👍11👌1
🔎 Search Graduate MLC vote polling station no, poling station name & address at
👇👇👇
https://studybizz.com/mlc-voter-registration
👍5
సెమిస్టర్ వారీగా ఫీజు రీయింబర్స్మెంట్: లోకేశ్

ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వం రూ.4వేల కోట్ల రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆర్థికంగా కుదుట పడ్డాక వాటిని చెల్లిస్తామని తిరుపతి పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన చెప్పారు.

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍12🙏8🎉2
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯6.0 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕6.0 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Added new P4 Survey module

Note :: P4 Survey module will be enabled by 10am.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍8
wea vacancy postion called for_0001.pdf
1.7 MB
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగస్తుల ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయుటకు గాను అందరి ఉద్యోగుల సమాచారాన్ని అందించాల్సిందిగా సర్కులర్ విడుదలైనది.
👏8👍72
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా P4 సర్వే.

ఈ సర్వేలో ఏ ప్రశ్నలు ఉంటాయి?,
◆సర్వే ఎలా చేయాలి?
◆సర్వే రిపోర్ట్ ఎలా తెలుస్తుంది?
◆ఏ యాప్లో చేయాలి?


పూర్తి సమాచారం & P4 Survey FAQs, User Manual 👇🏼👇🏼
https://studybizz.com/schemes/ap-p4-survey-complete-process/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍163
Dear All,,

Below mentioned screens are enabled in NTR Bharosa Portal Live.
1.Additional Users Screen Online
2.Additional Users Screen-Offline
3.Cluster Mapping to Secretariat Functionary
4.Pensioner Mapping To Secretariat Functionary
👍9
STUDYBIZZ - GOVT SCHEMES Updates pinned « రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా P4 సర్వే. ◆ఈ సర్వేలో ఏ ప్రశ్నలు ఉంటాయి?, ◆సర్వే ఎలా చేయాలి? ◆సర్వే రిపోర్ట్ ఎలా తెలుస్తుంది? ◆ఏ యాప్లో చేయాలి? ✰ పూర్తి సమాచారం & P4 Survey FAQs, User Manual 👇🏼👇🏼 https://studybizz.com/schemes/ap…»
P4 సర్వే డాష్ బోర్డ్ లింక్ అప్డేట్ చెయ్యడం జరిగింది.

◆ఈ సర్వేలో ఏ ప్రశ్నలు ఉంటాయి?,
◆సర్వే ఎలా చేయాలి?
◆సర్వే రిపోర్ట్ ఎలా తెలుస్తుంది?
◆ఏ యాప్ లో చేయాలి?

P4 Survey Complete Process & P4 Survey FAQs, User Manual & Dashboard 👇🏼👇🏼
https://studybizz.com/schemes/ap-p4-survey-complete-process/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻‍🏫 AP Inter 1st & 2nd Year Hall Tickets Released- AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల

👉 Download Hall Ticket - Direct Link here👇
🔗https://studybizz.com/results/ap-inter-hall-ticket-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
5👍3