STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.4K subscribers
982 photos
67 videos
425 files
6.63K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔔 అందరికి ఇల్లు - ఉచిత ఇంటి స్థలం పట్టా పొందు పథకం :

🟡 పథకం పూర్తి వివరాలు 👇🏼

https://studybizz.com/schemes/housing-for-all-scheme/

🟡 ప్రశ్నలు - సమాదానాలు 👇🏼
https://studybizz.com/schemes/housing-for-all-scheme/

🟡 ఎలా Apply చేసుకోవాలి ? 👇🏼

https://studybizz.com/schemes/housing-for-all-scheme/

🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍14
👨🏻‍🏫 Dr. B.R. అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - Ambedkar Gurukulams 5th Class entrance test Notification out

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/education/ambedkar-gurukulams-5th-class-entrance-test/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍13
నేడు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేడు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 1-19 ఏళ్లలోపు వయసున్న వారికి వీటిని వేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ స్కూలుకు హాజరు కాని వారికి 17వ తేదీన అందించనున్నట్లు సమాచారం.
👍16
రేపు(11.02.25) ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 వరకు మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
👍12
Children without aadhar verification status

పూర్తి సమాచారం & Children Without Aadhar Report 👇🏼👇🏼
https://studybizz.com/schemes/children-without-aadhaar-verification-by-gsws-employees/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍2🎉1
🟡 Capturing of House Image & Geo Coordinates of HH 👇🏼👇🏼
https://studybizz.com/all-sachivalayam-links

🟡 Missing Citizen in HH 👇🏼👇🏼
https://studybizz.com/all-sachivalayam-links

🟡 eKYC of PACS Members 👇🏼👇🏼
https://studybizz.com/all-sachivalayam-links

🟡 Community Asset Capture 👇🏼👇🏼
https://studybizz.com/all-sachivalayam-links

🟡 Non Resident AP 👇🏼👇🏼
https://studybizz.com/all-sachivalayam-links

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍7
PM సూర్యఘర్ పథకం కింద 2కిలోవాట్ల వరకు SC, STలకు ఉచితంగా సోలార్ పరికరాలు.👇👇

https://studybizz.com/schemes/solar-power-to-20-lakh-houses-this-year-under-pm-surya-ghar-scheme/
👍9
🔰ఈ నెల 24 ఉదయం 10 గంటల నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు..24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం
👍11
📊India Post GDS Recruitment 2025 Notification Out for 21,413 Posts - ఇండియా పోస్ట్ నుంచి 21,413 గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల👇

కేవలం 10 పూర్తి అయినవారికి మంచి అవకాశం
పరీక్ష, ఇంటర్వ్యూ కూడా లేవు

📔 🅝🅞🅣🅘🅕🅘🅒🅐🅣🅘🅞🅝 👇
https://studybizz.com/jobs/india-post-gds-recruitment-2025/

🔗𝐒𝐡𝐚𝐫𝐞 𝐰𝐢𝐭𝐡 𝐲𝐨𝐮𝐫 𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐬!
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍20
‼️ 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 ‼️

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BC / EWS కార్పొరేషన్ల లోను దరఖాస్తు చేయుటకు ఈరోజు ఫిబ్రవరి 12 చివరి తేదీ. ప్రభుత్వం అందించే 50% సబ్సిడీతో 5 లక్షల వరకు లోన్ పొందేందుకు ఇదే చివరి అవకాశం. 150 పనుల్లో ఏం చేసినా వర్తిస్తుంది. SC / ST / OC వారికి త్వరలో ఓపెన్.
👍23
రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు ఒక గంట ముందు వెళ్ళడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.
👍194
🔰సూపర్ సిక్స్ లోని మరో నాలుగు కొత్త పధకాలకు శ్రీకారం... బడ్జెట్ లో కేటాయింపు👇👇

https://studybizz.com/schemes/ap-budget-2025-26-allocates-funds-to-new-schemes-of-super-six/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍10
👨🏻‍🏫 APPSC Group 2 Mains Hall Ticket 2025 OUT

👉 Check Details & Direct link here👇
🔗https://studybizz.com/results/appsc-group-2-mains-hall-ticket-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍6
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯5.9 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟓.9 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Added new Death Re-Verification module and Dashboard improvements

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍101
మార్చి 31న బ్యాంకులకు సెలవు లేదు: RBI

మార్చి 31వ తేదీన ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా సెలవు ఉంది. ఆర్థిక సంవత్సరం చివరి తేదీ కావడంతో అన్ని లావాదేవీలు పూర్తి కావాలనే ఉద్దేశంతో బ్యాంకులకు సెలవు రద్దు చేస్తూ RBI నిర్ణయం తీసుకుంది.
👍17
‼️ 50% సబ్సిడీ తో రూ.1 కన్నా తక్కువ వడ్డీతో 5 లక్షల లోన్ గడువు పెంపు..

☛ ఫిబ్రవరి 15కు పెంచిన బీసీ / ఈబీసీ కార్పొరేషన్ ల లోన్ గడువు.

☛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BC / ఈబీసీ కార్పొరేషన్ల లోను దరఖాస్తు చేయుటకు చివరి తేదీ పెంపు.

☛ ప్రభుత్వం అందించే 50% సబ్సిడీతో 5 లక్షల వరకు లోన్ పొందేందుకు ఇదే చివరి అవకాశ

☛ 150 పనుల్లో ఏం చేసినా వర్తిస్తుంది. SC / ST / OC వారికి ఆ తేదీ నుండి ఓపెన్.
👍306
నిధి పోర్టల్ DDO లాగిన్‌లో అందరి ఉద్యోగుల యొక్క Caste మరియు Sub Caste వివరాలను అప్డేట్ చేయుటకు Master data లో ఆప్షన్ ఇవ్వబడినది. అందరి వివరాలు అప్డేట్ చేసిన తర్వాత, #DDO బయోమెట్రిక్‌ ద్వారా Confirm చేయవలసి ఉంటుంది.
👍11
🔔 *Swarna Andhra Swachh Andhra* (SASA): 15.02.2025

♻️ February Theme: *SOURCE - RESOURCE:*

👉 *OFFICE CLEALINESS:*
- అన్ని కార్యాలయాలలో లోపల, బయట చుట్టూ పరిసరాలు శుభ్రం చేసుకొనవలెను.
- Tables, Doors, windows, roof, record room, Toilets, terrace మొత్తం శుభ్ర పరచవలెను.
- Office గోడల పైన, terrace పైన పెరిగిన మొక్కలను తీసివేయవలెను.
- Toilets ను శుభ్రం చేసుకోవడమే కాకుండా,  అవసరమైతే మరమత్తులు చేయించి, వినియోగించుటకు ఇబ్బంది లేకుండా చేయవలెను.
- Running water facility ఉండేలా చూసుకొనవలెను.

👉 *PLANTATION CAMPAIGN:*
- Office లోపల Indoor plants, Office బయట Outdoor plants ఏర్పాటు చేసి, సంరక్షించవలెను.

👉 *SPECIAL SANITATION ACTIVITIES:*
- శ్రమదానం ద్వారా చెత్త దిబ్బలను శుభ్రపరచి, తిరిగి ఆ ప్రదేశంలో చెత్త వేయకుండా ఉండుటకు Plantation వంటి కార్యక్రమాలు చేపట్టాలి.
- Green Ambassadors కు అవసరమైన safety kits & tools అందజేయాలి.
- Green Ambassadors కు చెత్తను వేరు చేయడం మరియు సేకరణ పై అవగాహన కల్పించాలి.
- తడి చెత్తకు - Green dustbin, పొడి చెత్తకు - Red dustbin, హానికరమైన చెత్తకు Blue dustbin వినియోగించవలెను.
- ఇల్లు /షాప్స్/సంస్థలు/schools మొదలైన ప్రదేశాలలో ఏర్పడే చెత్తను 3 రకాలుగా వేరు చేసేలా అవగాహన కల్పించి అలవాటు చేయాలి.
-  ఈ విషయాలు అర్థమయ్యేలా *demontration పద్ధతిలో* బహిరంగ ప్రదేశాలలో చేసి చూపిస్తూ, అవగాహన కల్పించాలి.
- ర్యాలీలు, మైక్ announcement లు, దండోరాలు, ఆడియో / వీడియో messages ద్వారా అవగాహన కల్పించాలి.
- విద్యార్థులకు స్వర్ణ ఆంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమము పై పోటీలు నిర్వహించాలి.
- అన్ని స్థాయి అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమములో చురుకుగా పాల్గొని ప్రజలను motivate చెయ్యాలి.
👉 *REPORTING* :
- పైన తెల్పిన అన్ని కార్యక్రమాలను Photos Videos తీయించి SASA group లో share చెయ్యాలి.
- *SASA APP* లో ఏ ఏ activities చేసారు, category wise ఎంతమంది పాల్గొన్నారు అనేది జాగ్రత్తగా SASA QUESTIONNAIRE fill చేసి submit చెయ్యాలి. అదే విధంగా *questionnaire Excel format కూడా* submit చెయ్యాలి.
- ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, institutions కు,  అధికారులకు,  మీడియా కు ముందుగానే సమాచారం అందించి,  ఈ పనులన్నీ (source segregation) వారి జీవన విధానంలో భాగం అయ్యేలా motivate  చేసి, ఒక పండుగ వాతావరణంలో ఈ program ను conduct చేసి,  విజయవంతం చేయవలెను.

🟡 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 : 👇🏼
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍21
‼️ 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 ‼️

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BC / EWS కార్పొరేషన్ల లోను దరఖాస్తు చేయుటకు ఈరోజు ఫిబ్రవరి 15 చివరి తేదీ. ప్రభుత్వం అందించే 50% సబ్సిడీతో 5 లక్షల వరకు లోన్ పొందేందుకు ఇదే చివరి అవకాశం. 150 పనుల్లో ఏం చేసినా వర్తిస్తుంది. SC / ST / OC వారికి త్వరలో ఓపెన్.

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍204
గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. వారిని A, B,C కేటగిరీలుగా హేతుబద్ధీకరిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఈ ప్రక్రియలో కొందరిని తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మహిళా పోలీసుల విషయంలో శిశు సంక్షేమ, హోం శాఖలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://studybizz.com/schemes/rationalization-of-village-ward-secretariat-employees-2025/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍30