STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.4K subscribers
982 photos
67 videos
425 files
6.63K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯5.1 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍11
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯5.2 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - కొత్తగా "Non AP Resident" & "Community Assets" సర్వే లలో అప్డేట్ లు ఇచ్చారు. Non AP Resident సర్వే క్లస్టర్ల వారీగా ఇవ్వటం జరిగింది. అందరు కొత్త యాప్ ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐕𝟓.2 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍7
Pension Verification Note :

వెరిఫికేషన్ యాప్ లో ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అన్ని ఎర్రర్ వస్తుంటే వెరికేషన్ చేస్తున్న మొబైల్ లో గూగుల్ మ్యాప్స్ ఒకసారి అప్డేట్ చేసుకొని మొబైల్ రీస్టార్ట్ చేసి మరల లాగిన్ అయి వెరిఫికేషన్ చేయవలెను.
👍7
🔰2025 𝐯𝐨𝐭𝐞𝐫 𝐥𝐢𝐬𝐭 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 : ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల - ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,40,447గా ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో 46,397 పోలింగ్ కేంద్రాలు

ఫైనల్ ఓటర్ జాబితాలో మీ పేరు వుందో లేదో ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోగలరు.👇
https://studybizz.com/voter-card-links

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍13👌2
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్ల తనిఖీలకు సంబంధించి సదరం సర్టిఫికెట్ మరియు మెడికల్ కండిషన్ ఆధారంగా మాత్రమే తనిఖీ లేదా పునః పరిశీలన ఉంటుంది. వారికి 6 దశల దృవీకరణ ( 6 Step Validation ) ఉండదు.
👍142
రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈనెల 10 (శుక్రవారం) నుంచి హాలిడేస్ ప్రారంభం అవుతాయని తెలిపింది.

సెలవులు 19న ముగిసి, 20 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది.

క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం 11 నుంచి 15 వరకు హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది.
👍111👏1
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకూ EHS ద్వారా వైద్య సేవలు పొందే అవకాశాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
👍4
ఏపీ లో ఈ రోజు నుంచి OP, EHS సేవలు బంద్🩺

ఏపీలో ఈ రోజు నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో OP, EHS సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది.

🏥 రూ.3వేల కోట్ల ప్రభుత్వ బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టతరమైందని చెప్పింది.

🏥 ప్రభుత్వం మీద గౌరవంతో కేవలం 2 సేవలే నిలిపేస్తున్నట్లు పేర్కొంది. 25 వరకూ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు, అప్పటికి రూ. 1500 కోట్లు బకాయిలు విడుదల చేయకపోతే సేవలు పూర్తిగా నిలిపేస్తామని హెచ్చరించింది.

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍17
🌾 వరికి బీమా గడువు 15 వరకు పొడిగింపు

☛ ఏపీలో వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువును ఈ నెల 15 వరకు బీమా కంపెనీలు పెంచాయి.
☛ జీడి పంటకు గత ఏడాది నవంబర్ 22, మిగతా అన్ని పంటలకు డిసెంబర్ 31తోనే గడువు ముగిసింది.

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍1
🟡 HH GEO LOCATION
DEATH & MIGRATION
అప్డేట్ చేసినవి ఎంప్లాయీస్ మొబైల్ యాప్ నందు ROLL BACK చెయడం జరిగినది

𝐕𝟓.2 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍5
🔰రాష్ట్ర వ్యాప్తంగా 9లక్షల పైగా Death / Migration ఉన్నవి రిటర్న్ వచ్చాయి. వాటిని మరలా ఫీల్డ్ లెవెల్ సర్వే చేసి పూర్తి చెయ్యగలరు. క్లస్టర్ వారీగా రిపోర్ట్ 👇

𝐇𝐇 𝐆𝐞𝐨 𝐋𝐨𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/gsws-links

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍4
HH Geo Location సర్వే మీరు ముందు Death / Migration అని సబ్మిట్ చేసినవి అన్ని మరలా సర్వే కు GSWS Employees App V5.2 లొ వచ్చాయి. అందరు సచివాల సిబ్బంది మీకు కేటాయించిన క్లస్టర్లో పెండింగ్ సర్వేను ఈరోజు ఎట్టి పరిస్థితిలో పూర్తి చేసేయండి.

📱 𝐕𝟓.𝟐 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://studybizz.com/all-schemes-apps

🧾 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://studybizz.com/gsws-links

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍6
HH జియో లొకేషన్ సర్వే చేస్తున్నప్పుడు "No Data Available" అని వస్తుంది.
సర్వేలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నందువలన ఈ సమస్య వస్తుందని టెక్నికల్ టీం వారు తెలియజేశారు. అందరు సిబ్బంది గమనించగలరు.
👍6
MISSING CITIZENS కి సంబంధించి సిటిజన్ ఆధార్ యొక్క మొదటి 4 మరియు చివరి 4 అంకెల ఆధార్ నంబర్ ను ENABLE చేయడం జరిగింది.
👍9👏1
ఉదయం పెండింగ్ ఉన్న HH Geo Location పేర్లలో చాలా వరకు ఇప్పుడు [ Death / Migration ] లేవు. కేవలం పెన్షన్ల లిస్ట్ మాత్రమే ఉంది. అందరు ఉద్యోగులు గమనించండి. యాప్ ఓపెన్ అవుతుంది. పెండింగ్ రిపోర్ట్ లొ కూడా ఉదయం 9 లక్షల పెండింగ్ ఉన్నవి ఇప్పుడు 3 లక్షల పెండింగ్ ఉంది.
👍11
👨‍💼ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు☟
https://studybizz.com/schemes/guidelines-issued-for-contract-employees-in-ap/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍10
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯5.3 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - eKYC ఆప్షన్ తీసేసారు. పాత డేటా తప్పుగా నమోదు చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟓.3 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

🧾 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://studybizz.com/gsws-links

కొత్తగా
1. హౌస్ హోల్డ్ జియో లొకేషన్ సర్వే చేస్తున్న సమయంలో ఈ కేవైసీ ఆప్షన్ లేకుండానే సబ్మిట్ అవుతుంది.
2. సబ్మిట్ చేసిన డేటా పై క్లిక్ చేసినట్లయితే ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది అంటే తప్పుగా నమోదు చేసి ఉంటే మరల డేటాను సబ్మిట్ చేయవచ్చు.
పై రెండు ఆప్షన్లు ఇచ్చారు.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍102
SC కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగింపు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

𝗝𝗼𝗶𝗻 : https://tttttt.me/APGovtSchemes
👍7
Cir on Gokulams Inauguration.pdf
383.7 KB
జనవరి 10,11 & 12వ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న గోకులాలకు సంబంధించిన ఉత్తర్వులు.
👍5
పెన్షన్ పంపిణీ అధికారులకు గమనిక :

➼ ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న వారిలో ప్రతీ సచివాలయం నుండి 5% మంది పించనుదారులకి ప్రతీ నెల ప్రభుత్వం RTGS CALL సెంటర్ నుండి *IVRS కాల్స్ చేసి పింఛన్ల పంపిణీ పై Feedback* తీసుకుంటున్నది.

➼ ఈ నేపథ్యంలో పింఛనుదారులందరి మొబైల్ నెంబర్లను అప్డేట్ చేయుట కొరకు యాప్ నందు ఆప్షన్ ఇవ్వబడినది.యాప్ నందు మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసే ఆప్షన్ మొదటి నుండే ఉన్నప్పటికీ ఇప్పుడు తప్పనిసరిగా అప్డేట్ చేయవలసిన అవసరం ఏర్పడినది.

➼ కావున సచివాలయ ఉద్యోగులు అందరూ *NTR BHAROSA PENSION SCHEME యాప్* నందు మీకు మ్యాప్ చేసిన పింఛనుదారుల యొక్క *మొబైల్ నెంబర్లను* తప్పనిసరిగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.

➼ ఈ ప్రక్రియ 10.01.2025 లోపు పూర్తి చేయవలెను.

➼ దీనికోసం ప్రత్యేకంగా డ్యాష్ బోర్డును ఎనేబుల్ చేయనున్నారు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍18