STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.4K subscribers
982 photos
67 videos
425 files
6.63K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔰గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా Non AP Resident సర్వే

🔎 సర్వే చేయు విధానం, సర్వే ఏ యాప్ లో చేయాలి? మరియు రిపోర్టు లింకు👇
https://studybizz.com/schemes/non-ap-resident-survey-process/

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍6🙏1
🎟 చౌక ధరల దుకాణ డీలర్ గా నియామకం కొరకు దరఖాస్తు (Application for FP Shop Dealership) PDF
👇👇
https://studybizz.com/all-application-forms
👍3
అమరావతిలో రూ.11,467 కోట్లతో పనులు చేపట్టాలని CRDA అథారిటీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని CRDA కమిషనర్ కు ఆదేశాలు జారీ..

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍18
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
10 నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణా రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జిల్లాల వారీగా విద్యా శాఖాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. మైనారిటీ పాఠశాలలకు మాత్రం 11 నుంచి 15వరకు సెలవులను ప్రకటించారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పాఠశాల విద్య ఉన్నతాధికారులు విడుదల చేసిన యాక్షన్ ప్లాన్ ప్రకారం 13, 14, 15 మూడు రోజులు మాత్రమే సెలవులు తీసుకోవాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. మిగిలిన 10, 12, 16, 17, 18, 19తేదీలలో ఇంటి వద్దనే ఉంటూ సెల్ఫ్ ప్రిపరేషన్ అవ్వాలని సూచించారు.
👍13👌8👏1
ఈ నెల 25 తర్వాత సేవలన్నీ నిలిపేస్తాం: ఆశా

బకాయిలు చెల్లించకపోతే NTR వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ నెల 25 తర్వాత వైద్య సేవలన్నీ నిలిపేస్తామని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) తెలిపింది. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్తో జరిగిన భేటీలో ఆశా ప్రతినిధులు మాట్లాడుతూ రూ.500కోట్లు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, రూ. 1000కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. 6వ తేదీ నుంచి ఓపీ, EHS సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍14
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍16🙏4🔥2
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అని సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న న్యూస్ ఫేక్. ఎవరు షేర్ చేయకండి.
👍11
STUDYBIZZ - GOVT SCHEMES Updates
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు. 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https://tttttt.me/APGovtSchemes
మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం: CBN

• తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని CM చంద్రబాబు వెల్లడించారు.

• ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వనుండగా తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ.5 లక్షలు, గాయపడ్డ 33 మందికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు.

• ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి (33+2 మంది) రేపు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం కల్పిస్తామన్నారు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
15👍13🙏5
స్కూళ్లకు నేటి నుంచి సెలవులు..ఈనెల 20న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.
👍12
ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ల తనిఖీ ప్రక్రియ

• రాష్ట్ర వ్యాప్తంగా 8.18లక్షల పెన్షన్ల తనిఖీ
• దివ్యాంగులు, కిడ్నీ, గుండె, తలసేమియా తదితర జబ్బుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలన

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍17
ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో ఒకే ఛార్జీ ఉండేలా చూస్తాం - రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
11👍6
గృహనిర్మాణ శాఖ హౌసింగ్ కాలనీల పేరును 'YSR జగనన్న కాలనీలు' నుండి "PMAY- NTR నగర్‌లు"గా మారుస్తూ ఉత్తర్వులు జారీ.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍17🔥1👏1
🔔 Household Cluster Migration Remainder :

➪ ఒక గ్రామం లో నుంచి మరో గ్రామంకి మైగ్రేట్ అయిన వారిని ఏ గ్రామం కి అయితే మైగ్రేట్ అయ్యారో ఆ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1-5 లేదా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో household క్లస్టర్ మైగ్రేషన్ ఆప్షన్ లో పూర్వం వారు ఏ జిల్లాలో ఏ మండలం మరియు సచివాలయం లోని ఎన్నో క్లస్టర్ లో వున్నారో చెప్తే వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎంత మంది ఉంటే అంతమంది పేర్లు డిస్ప్లే అవుతాయి.

➪ అందులో ఎవరో ఒకరి అతేంటికేషన్ తో ప్రస్తుతం వారు వున్నా సచివాలయం క్లస్టర్ ఎంచుకుని సబ్మిట్ చేస్తే ఆ సచివాలయం కి వెంటనే మ్యాప్ అవడం జరుగుతుంది గమనించగలరు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍25
HH Geo Tagging Last Date - January 20 , 2025
👍2
క్యాబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జీతంతో పాటు కార్యాలయ ఫర్నీచర్ ఏర్పాటుకు వన్టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్లు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే క్యాబినెట్ ర్యాంకు ఉన్నవారికి నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍241👌1
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటూ.. స్టడీబిజ్ తరపున మీకు, మీ కుటుంబానికి భోగి శుభాకాంక్షలు.
@studybizz Wishing you and your family a blessed and beautiful Bhogi full of high spirits, positivity and good times
👍9
యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు

రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. BCలకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో సగం రాయితీ ఉంటుంది. జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రూ. 8 లక్షలు ఇవ్వనుంది. ఇందులో రూ.4 లక్షలు రాయితీ ఇస్తారు. EBCలకు కూడా స్వయం ఉపాధి పథకాలు అందిస్తోంది. ఇందులోనూ 50 శాతం రాయితీ ఇస్తోంది. MPDO ఆఫీస్లో అప్లై చేసుకోవాలి.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍26
ఈ మకర సంక్రాంతి మీ జీవితంలో అందమైన క్షణాలను అందించాలి. ఈ శుభ సందర్భంగా గాలిపటం లాగానే మీ కోరికలు, కలలు కొత్త శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తూ స్టడీ బిజ్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు.. Happy Sankranti 2025
👍71
మీకు మీ కుటుంబ సభ్యులకు @STUDYBIZZ తరపున కనుమ పండుగ శుభాకాంక్షలు
👍9
🔰ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం: సీఎం చంద్రబాబు

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/whatsapp-governance-start-on-january-18th-in-ap/

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
👍3