STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.3K subscribers
925 photos
65 videos
401 files
6.14K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
డిసెంబర్ 19న ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్

➜ ఇకపై ప్రతి నెలకు రెండుసార్లు (మొదటి, మూడో గురువారం) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

➜ గురువారం ప్రభుత్వ సెలవు ఉంటే శుక్రవారం మీటింగ్ జరగనుంది.
🔰ఎంఎస్ఎంఈ సర్వే పూర్తి వివరాలు, కావాలసిన డాక్యుమెంట్స్ మరియు సర్వే చేయు విధానం

https://studybizz.com/schemes/msme-survey-app-login-details-and-process/
🔰ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు

https://studybizz.com/schemes/persons-with-disabilities-to-get-three-wheeler-in-ap/
త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి ఏడాదికి మొత్తం రూ.20,000 - మంత్రి అచ్చెన్నాయుడు
🧾 AP Govt Holidays 2025: 2025 సం. సాధారణ, ఐచ్చిక సెలవుల జాబితా విడుదల👇

https://studybizz.com/schemes/ap-govt-holidays-2025/
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
"Not resident of AP" option added in the missing citizens screen.
మామిడి పంటకు బీమా అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

• అనంతపురంలో 15%, NTR, కాకినాడ, YSR, అన్నమయ్య, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 16.77%, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, తిరుపతి, తూ.గో జిల్లాల్లో 17.74%, నంద్యాల, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో 16.08% చొప్పున సగటు ప్రీమియంగా నిర్ణయించారు.

• రుణాలు తీసుకునే వారితో పాటు లేని వారికీ స్వచ్ఛందంగా బీమా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
డిసెంబర్ 15వ తేదీని పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినంగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు
🔰నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీ

జీవో పిడిఎఫ్, ఎంపిక చేయబడిన సచివాలయలా లిస్ట్, సామాజిక పింఛన్ల తనిఖీలలో అడిగే 13 ప్రశ్నలు👇
https://studybizz.com/schemes/pension-verification-in-ap/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
నేటి నుంచి రెవెన్యూ సదస్సులు👇

https://studybizz.com/schemes/mee-bhumi-mee-hakku-survey/
డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా త్వరలోనే లబ్ధిదారులకు 'క్రిస్మస్ కానుక' : మంత్రి బాల వీరాంజనేయ స్వామి.
🔰వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: ముఖ్యమంత్రి

- దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు అన్నారు. 'ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్లో సగం కూడా ఇవ్వడంలేదు.

- వచ్చే ఏడాది స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం.

- దీపం – 2 పథకం కింద 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం.

- సంక్రాంతి నాటికి ఆర్అండ్బై రోడ్లపై గుంతలు ఉండకూడదు' అని కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించారు.
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻‍🏫 AP SSC Time Table 2025 Released - ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల

👉 Check AP 10th Exam Dates Here👇
🔗https://studybizz.com/education/ap-ssc-time-table-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
➔ 𝐈𝐍𝐓𝐄𝐑 𝐓𝐢𝐦𝐞 𝐓𝐚𝐛𝐥𝐞 2025 - ఏపీ ఇంటర్ 2025 ఎగ్జామ్ టైమ్ టేబుల్ విడుదల 👇🏻
https://studybizz.com/education/ap-inter-exam-dates-2025/

Share with your friends and family
🔗 (Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
గ్రామ/ వార్డు సచివాలయం వ్యవస్థను వీలైనంత వరకు సక్రమంగా ఉపయోగించుకోండి. - సీఎం చంద్రబాబు
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. త్వరలో విధి విధానాలు రానున్నాయి.
ప్రతి నెల రెండవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ దినంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఇవాళ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగే సభలో స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు.
📊𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃: ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునేందుకు చివరి తేదీ జూన్ 14,2025 వరకు పొడిగింపు.

🔍ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసే పూర్తి విధానం👇
https://studybizz.com/schemes/aadhar-document-update-process-telugu/

Video - https://youtu.be/xbYRyQQlF6M

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
http://telegram.me/apgovtschemes
🔰 డిసెంబర్ 17 నుండి 20 వరకు మరియు 26,27,28 తేదీల్లో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

పూర్తి సమాచారం👇🏽
https://studybizz.com/schemes/december-month-aadhar-camps-2024/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R