STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.4K subscribers
982 photos
67 videos
425 files
6.62K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
👨🏻‍🏫 SBI Clerk Recruitment 2024 Notification OUT for 13735 Junior Associate Posts

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/jobs/sbi-clerk-recruitment-2024/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍13
పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పెన్షన్ తనిఖీలలో భాగంగా అనర్హులుగా గుర్తించిన పెన్షన్ దారులకు (563) నోటీసులు జారీ చేయుట మరియు నోటీసులు తీసుకోకపోతే / సరైన సమాధానం చెప్పకపోయినా పెన్షన్ దారులను HOLD లో ఉంచుటకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల.
👍25👌82
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯4.9 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍6
గ్రామ వార్డు సచివాలయ ఇన్వెంటరీ పోర్టల్ వెబ్ సైట్ మారినది.

కొత్త వెబ్ సైట్ :👇🏼
gswshms.ap.gov.in
👍14
ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలకి సంబంధించింది మీ ఒపీనియన్ ఏంటి?
Anonymous Poll
70%
త్వరగా అమలు చేయాలి
30%
ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలి
🙏74👍19🥰3
ప్రస్తుత కూటమి ప్రభుత్వం పరిపాలనపై మీ ఒపీనియన్
Anonymous Poll
30%
బాగుంది
49%
బాగోలేదు
21%
కొంత సమయం కావాలి
👍67🔥16🙏13👌7
రాష్ట్రవ్యాప్తంగా కనీసం రూ.5వేల ఆదాయం కూడా లేని మసీదుల్లోని మౌజన్లు, ఇమామ్లకు గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. ఇమామ్లకు నెలకు రూ.10వేలు, మౌజన్లకు నెలకు రూ.5వేలు ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.
🔥47👍17🙏6
👨🏻‍🏫 RRB Group D Recruitment 2024 Notification OUT for 32000 Posts

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/jobs/rrb-group-d-recruitment-2024/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍13👌21
studybizz wishes you all a Happy Christmas 🎄🎉
👍1813👌1
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - జనవరి నెల పెన్షన్ ఒకరోజు ముందుగానే అంటే డిసెంబరు 31న పంపిణీ చెయ్యడం జరుగుతుంది.

⬇️ పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍16
🔰Good News - ఎస్సీలకు రాయితీ పై 4,074 ప్యాసింజర్ ఆటోలు

https://studybizz.com/schemes/ap-govt-decides-to-give-4074-passenger-autos-on-concession-for-scs/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍7
🔰 నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ స్పెషల్ డ్రైవ్. ముఖ్యంగా కొత్త ఆధార్ / బాల ఆధార్, 5-7 & 15-17 సం. వారికి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ పై దృష్టి.

పూర్తి సమాచారం👇🏽
https://studybizz.com/schemes/december-month-aadhar-camps-2024/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍11
ఈ నెల కొత్తగా spouse pension మంజూరు అయిన పింఛనుదారుల వివరాలు, eKYC verification కొరకు Pension app నందు enable చేయడం జరిగింది.
👍4
Caste survey Grievance Module.pdf
1.2 MB
SC Caste Survey Note

☛ SC కుల గణన అర్జీల నమోదుకు ఏపీ సేవ పోర్టల్ --> GSWS Services --> Caste Suevey Grievances ఆప్షన్ ఇవ్వటం జరిగినది.

☛ CASTE / SUB CASTE - ఈ వివరాల మార్పుకు సంబంధించి VRO - RI - MRO గా వర్క్ ఫ్లో ఉంటుంది.

☛ మిగతా వివరాల మార్పుకు సంబంధించి గ్రామాల్లో PS Gr - VI ( DA ) --> VRO & వార్డులో WEDPS --> WRS గా ఉంటుంది.
👍241👌1
మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కన్నుమూత
🙏64👏7👍3
జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు

ఏపీ లోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు.
👍12
SBI Recruitment 2024 for 600 Probationary Officers posts - SBI లో 600 PO ఉద్యోగాల భర్తీకి నోటిికేషన్ విడుదల👇

డిగ్రీ పూర్తి అయినవారికి మంచి అవకాశం

📔 🅝🅞🅣🅘🅕🅘🅒🅐🅣🅘🅞🅝 👇
https://studybizz.com/jobs/sbi-po-recruitment-2024/

🔗𝐒𝐡𝐚𝐫𝐞 𝐰𝐢𝐭𝐡 𝐲𝐨𝐮𝐫 𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐬!
https://tttttt.me/andhrapradeshjobs
👍17
సచివాలయం సిబ్బంది జీరో టాక్స్ ని అందరు ఈ నెల 31వ తారీఖు లోపు క్లెయిమ్ చేసుకోవలెను. గమనించగలరు
👍2
జనవరి నెల పెన్షన్ పంపిణి జనవరి 1 బదులుగా డిసెంబర్ 31న మొదలవునుంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు విడుదల.

⬇️ పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍12
మాజీ పీఎం మన్మోహన్ మృతికి సంతాపంగా శనివారం సెలవు దినంగా ప్రకటించిన కేంద్రం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించనున్న సెలవు..వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
21👍10