STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.5K subscribers
919 photos
65 videos
399 files
6.13K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔰𝐂𝐡𝐚𝐧𝐝𝐫𝐚𝐧𝐧𝐚 𝐁𝐢𝐦𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: 2021-22, 2022-23 మరియు 2023-24 బీమా పాలసీ సంవత్సరాలకు సంబందించిన పాలసీదారుల యొక్క వృత్తి వివరాలు update చేయడానికి Bima Portal -> WEA login లో "Update Occupation" ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

చంద్రన్న భీమా స్టేటస్ మరియు లింక్స్👇
https://studybizz.com/chandranna-bima

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔰ఏపీ మహిళలకు గుడ్ న్యూస్… ఉచిత గ్యాస్ పథకం ఆరోజే నుంచే ప్రారంభం

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/te/free-gas-cylinder-scheme-will-be-implemented-date-fixed/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔰రేపటి (సెప్టెంబర్ 20) నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు ప్రారంభం కానున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/te/100-days-program-across-the-ap-from-tomorrow/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
ఇది మంచి ప్రభుత్వం.pdf
716.8 KB
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించిన ఉత్తర్వులు
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (StudyBizz Admin)
🔰దసరా సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15న తిరిగి స్కూళ్లు ప్రారంభం

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
🔰 నేటి నుంచి ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ ప్రారంభం

బుకింగ్ లింకు మరియు బుకింగ్ సమయాలు👇
https://studybizz.com/schemes/te/ap-sand-online-booking-starts-from-today/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔰 నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాం

Daily Visit డేటా అప్డేట్ చేయు విధానం, పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/te/idi-manchi-prabhutvam-program-in-andhra-pradesh/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
2024MAUD_RT715.pdf
85 KB
వైఎస్ఆర్ జగనన్న నగర్ పేరును ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) PMAY (URBAN) ఎన్టీఆర్ నగరాలుగా మారస్తూ ఉత్తర్వులు జారీ
🔰 కొత్త పేరు పెన్షన్ల మంజూరు పై కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి..

కొత్త పెన్షన్లు మంజూరు ఎప్పటి నుంచి?👇
https://studybizz.com/schemes/te/ap-new-pensions-launch-date-2024-fixed-and-announced-by-cm/
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (StudyBizz Admin)
👨‍🏫 ఇంటర్మీడియట్ అర్హతతో రైల్వేలో 3445 ఉద్యోగాల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ - RRB NTPC UG Recruitment 2024 for 3445 Posts

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/jobs/rrb-ntpc-recruitment-2024/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (StudyBizz Admin)
🔰AP TET 2024 Hall Tickets Released - AP TET హాల్ టికెట్లు విడుదల

👉🏻 అక్టోబర్ 3 నుంచి 21 వరకు పరీక్షలు

ఈ క్రింది లింకు ద్వారా TET హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
https://studybizz.com/results/ap-tet-hall-ticket-2024-released

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
ఈ నెల 25న వరద బాధితులకు పరిహారం అందజేత. ఎన్యుమరేషన్‌ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై సమీక్షించిన చంద్రబాబు.
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేశ్

ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు మధ్య సంప్రదింపులకు ఒక ఫోరంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
నిరుద్యోగ భృతి.. దరఖాస్తులకు ఆహ్వానం!

వేదవిద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులకు నిరుద్యోగ భృతి అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దరఖాస్తులను దేవాదాయశాఖ ఆహ్వానిస్తోంది.
📊 ఏపి లో అక్టోబర్ నుంచి అర్హత ఉన్నవారికి కొత్త పెన్షన్లు, అనర్హత ఉన్నా పెన్షన్ పొందుతున్న వారి తొలగింపు..
త్వరలో సచివాలయాలలో అర్హుల అర్హుల జాబితా ప్రదర్శన

⬇️ కొత్త పెన్షన్ల పై లేటెస్ట్ అప్డేట్
https://studybizz.com/schemes/te/ap-new-pensions-launch-date-2024-fixed-and-announced-by-cm/

⬇️ పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అటు అమరావతిలో 100ఎకరాల్లో ఇంటర్నేషనల్ లా కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. జూనియర్ న్యాయ వాదులకు రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వాలని ఆదేశించారు.
GO MS NO 13.pdf
2.2 MB
వరద బాదితుల పరిహారం నిమిత్తం ప్రభుత్వం GO విడుదల.
🕌 ముస్లిం మైనారిటీలకు ముఖ్యమంత్రి వరాలు

✓హజ్ యాత్ర చేసే వారికి లక్ష
✓ దూదేకుల వారికి ప్రత్యేక కార్పొరేషన్

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/te/good-news-for-minorities-new-schemes-announced-2024/

Join us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔰విజయవాడ లో వరదల కారణంగా నష్టపోయిన వారికి ఆర్థిక సాయం పెంచుతూ ఉత్తర్వులు

పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/te/ex-gratia-amount-increased-for-vijayawada-flood-victims/
📊🌾ఏపీ రైతులకు గుడ్ న్యూస్ .. ధాన్యం మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం ...
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల.👇
https://studybizz.com/schemes/te/ap-govt-issued-guidelines-for-kharif-season-grain-procurement-process

⬇️ కేంద్రం ప్రకటించిన ధరల పూర్తి లిస్ట్ - 𝐌𝐒𝐏 𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐥𝐢𝐬𝐭👇
https://studybizz.com/minimum-support-prices-list-agriculture

(Join us on telegram)
https://tttttt.me/apgovtschemes