STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.5K subscribers
919 photos
65 videos
399 files
6.13K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
నేటి నుంచి మూడు రోజులపాటు వరద నష్టంపై అంచనా
విజయవాడలోని 32 డివిజన్లు, 149 సచివాలయాల పరిధిలో నష్టం అంచనా వేయడానికి 1,400 మంది సిబ్బందిని నియమించిన ప్రభుత్వం.
🔰WEAలకు గమనిక:

ప్రభుత్వం కొత్తగా ఇవ్వబడిన జ్ఞానభూమి వెబ్సైటు లో సర్వీస్ లను ఆక్టివేట్ చేయటం జరిగింది. లాగిన్ అయ్యి మీకు సంబంధించిన సర్వీస్లను చెక్ చేసుకోండి.

జ్ఞానభూమి పోర్టల్ వెర్షన్ 2 లింక్
https://studybizz.com/gsws-links

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📊 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు...మళ్ళీ మొదలైన మూడు సార్లు హాజరు ప్రక్రియ👇
https://studybizz.com/schemes/te/govt-issued-orders-to-sachivalayam-employees-to-mark-attendance-daily-3-times/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
Big Update: కేంద్రం కీలక నిర్ణయం - 70 ఏళ్లు పైబడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా

⬇️ పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/te/big-update-70-years-and-above-citizens-to-get-5-lakh-free-bima/

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
GO MS No 90.pdf
707.6 KB
గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల చివరి తేదీ సెప్టెంబర్ 22 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు
🔰ఏపీలో ఇకపై ఆన్లైన్లో ఇసుక బుకింగ్, డోర్ డెలివరీ చార్జీలు ఇవే👇

https://studybizz.com/schemes/te/ap-free-sand-online-booking-and-door-delivery-charges-2024/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📊𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃: ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబరు 14 వరకు పొడిగింపు.

🔍ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసే పూర్తి విధానం👇
https://studybizz.com/schemes/aadhar-document-update-process-telugu/

Video - https://youtu.be/xbYRyQQlF6M

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
http://telegram.me/apgovtschemes
📊𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃: ఈ-క్రాప్/ఈ పంట నమోదు గడువు ఈనెల 30 వరకు పెంపు..

🔍ఈ పంట షెడ్యూల్ ఇదే👇
https://studybizz.com/schemes/te/e-panta-registration-deadline-extented/

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
http://telegram.me/apgovtschemes
2024REV_MS190.pdf
106.2 KB
జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం పేరును "ఆంధ్ర ప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్"గా మారుస్తూ ఉత్తర్వులు జారీ
🔰ఏపీలో వేద విద్య నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు..ఉత్తర్వులు జారీ👇

https://studybizz.com/schemes/te/andhra-pradesh-nirudyoga-bruthi-rs-3-thousand/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👨‍🏫 India Post GDS Result 2024 [2nd Merit List] Released - దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖ లో 44228 GDS ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యిన వారి రెండవ జాబితా విడుదల

👉 PDF Download Link Here For All India Circles (Except Haryana and J&K)👇
🔗 https://studybizz.com/results/india-post-gds-result-2024/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
📚 CTET December 2024 : CBSE సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) December 2024 నోటిఫికేషన్ విడుదల

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/education/cets/ctet-december-2024-exam/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - ఏపీలో పింఛన్ల పంపిణీలో మార్పులు.. ఒకరోజు ముందుగానే డబ్బులు, కీలక ఆదేశాలు👇
https://studybizz.com/schemes/te/ap-government-made-changes-in-ntr-bharosa-pension-scheme-distribution/

⬇️ పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔰 మరో కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం....నేడే NPS వాత్సల్య పథకం ప్రారంభం

పథకం ప్రయోజనాలు, అర్హతలు మరియు రిజిస్ట్రేషన్ లింక్ 👇
https://studybizz.com/schemes/te/nps-vatsalya-scheme/

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
నేడు వాలంటీర్ వ్యవస్థ పై కీలక నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర మంత్రి వర్గం
🌅 ఎల్లుండి రెండో విడత కింద మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి...

అన్నా క్యాంటీన్ మెనూ, టైమింగ్ అడ్రస్ మరియు ఇతర వివరాలు👇
https://studybizz.com/schemes/te/anna-canteens-reopen-in-ap-complete-menu-food-timings-address-list/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📊 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

☛ నూతన మద్యం విధానానికి ఆమోదం
& భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం👇
https://studybizz.com/schemes/te/ap-cabinet-decisions-september-2024/
వాలంటీర్ల కొనసాగింపు పై తదుపరి కేబినెట్ లో నిర్ణయం
వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు
🔰వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. 'రాజీనామా చేయగా రాష్ట్రంలో 1.07 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. 2023లో పదవీకాలం ముగిసినా రెన్యువల్ చేయలేదు.

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R