అపొస్తలుల బోధ
519 subscribers
465 photos
2 videos
234 links
📖 ఆత్మీయ సందేశాలు కొరకు - ( www.cockm.in )

👤 అడ్మిన్ చాట్ బాక్స్ - ( @cocAdminChatBox_bot )

🗣️ గ్రూప్ లింక్ - ( @ApostolicDoctrineRom1616 )
Download Telegram
*Luk 2:11: "దావీదు పట్టణమందు (నేడు) రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు."*

» నేడు అంటే ఏ దినం? ఏ నెల? అని ప్రశ్న వేసుకొని ఆలోచన చేస్తే నేడు అనేక సంఘాలు బైబిల్ కి విలువ ఇవ్వకుండా వారు కేటాయించిన తేదీల్లో, నెలల్లో జరుపుతున్నారు. ఇది ఎంతవరకు సత్యం/అసత్యం అనేది తెలుసుకోకుండానే దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా నడుచుకొంటూ జరుపుతున్నారు. వీరందరూ సత్యాన్ని ఆలోచన చేయాలనేది నా మనవి.
Gal 4:10-11: "మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు.౹ మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను."
*క్రిస్టమస్ అంటే ఏమి అనుకుంటున్నారు?*
క్రిస్మస్ - డిసెంబర్ 25 నే అనేది మనుషుల ఆలోచనయే కానీ దైవాలోచన కాదు సుమీ!!

(మత్తయి. 15:7): "....మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు *వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు* ...."
ఈ పోస్ట్ చివరి వరకు చదివి ఆలోచన చేసి సత్యము ఎదో? అసత్యము ఎదో? మీకు మీరుగా ఆలోచన చేసి తెలుసుకొనుటకు కొరకై ఈ పోస్ట్....

- - - - - - - - - /- - - - - - - - - /- - - - - -

1⃣. క్రిస్మస్ అంటే ఏంటి? 🤔

2⃣. క్రిస్మస్ ను మొదటగా ఏ క్రైస్తవుడు/సంఘము చేశారు? (అపో.కార్య. నుండి ప్రకటన. వరకు ఆధారంగా..) 🤔

3⃣. క్రిస్మస్ ను ఎన్ని రోజులు చెయ్యాలి? 🤔

4⃣. క్రిస్మస్ ను ఏ నెలలో/ఏ దినమున మాత్రమే చెయ్యాలి? 🤔

5⃣. క్రిస్మస్ ను ఎలా చెయ్యాలి? 🤔

6⃣. క్రిస్మస్ చెయ్యలనేది దైవ ఆజ్ఞ నా? 🤔

7⃣. దైవ గ్రంధము లో క్రిస్మస్ తాత ఉన్నారా? ఒకవేళ ఉంటే ఆయన ఎవరు? క్రిస్మస్ తాతకి దైవ గ్రంథమునకు ఏమి సంబంధము? 🤔

8⃣. దైవ గ్రంధములో లో క్రిస్మస్ చెట్టు(ట్రీ) ఉందా? ఒకవేళ ఉంటే పరిశుద్ధ గ్రంథము లో ఎక్కడ కనిపిస్తుంది? ఐతే అది ఎందుకు పెట్టాలి? ఎలా పెట్టాలి? ఏ చెట్టు పెట్టాలి? 🤔

9⃣. క్రిస్మస్ స్టార్ అంటే ఏంటి? ఎందుకు పెట్టాలి? ఏరోజు పెట్టాలి? ఏ రోజు వరకు పెట్టాలి? 🤔

🔟 క్రిస్మస్ పేరుతో చిల్డర్న్, సెమి, మెగా, గ్రాండ్, యూత్, క్రిస్మస్ అని జరుపబడుతున్నాయి కథ. ఇలా క్రైస్తవులు చెయ్యాలని యేసు/12మంది అపొస్తలులైన అజ్ఞాపించినట్టు ఏమైనా దైవ గ్రంథములో ఏమైనా ఉందా? 🤔

సహోదరులారా..., మీకు పై ప్రశ్నలకు వాక్యానుసారమైన అనగా వచనములుతో సహా ప్రతీ వాటికి సమాధానం దొరుకుతేనే క్రిస్మస్ చెయ్యండి లేనియెడల ఇది మనుషుల ఆలోచన మేర కలిగినది అని గుర్తించి, క్రిస్మస్ కి దైవ గ్రంధమునకు ఎటువంటి సంబంధం లేదని తెలుసుకొనగలరు. పరిశుద్ధ గ్రంథమును గౌరవించేవారు మాత్రమే ఈ పని చెయ్యగలరు.

*గమనిక::* నేను దైవ గ్రంథమునకు వ్యతిరేకిని కాదు. నేను నిజ క్రైస్తవుడుని. దైవ గ్రంథమే నాకు ప్రామాణికము కానీ నేటి బోధలు/మనుషులు/పద్ధతులు/ఆచారాలు/పండుగలు నాకు ప్రామాణికం కాదు. వందనములు 💐
1... అన్యులు చెట్టును పూజిస్తే మూర్కత్వం అదే క్రైస్తవులు సరుగు చెట్టు తెచ్చుకొంటే భక్తి ..?

2... అన్యులు దీపాలు వెలిగిస్తే అజ్ఞానం ...అదే క్రైస్తవులు క్యాండిల్స్ వెలిస్తే భక్తి.. ?

3.... అన్యులు వేషాలు వేసి డాన్సులు చేస్తే పాపం అదే క్రైస్తవులు వేషాలు వేసి డాన్సులు చేస్తే భక్తి ...?

4... అన్యులు పిండి వంటలు చేస్తే ఆచారం,...అదే క్రైస్తవులు అయితే కేకులు .. అది భక్తి.. ?

5.... అన్యులు ఏమి చేసినా ఆచారాలు,, అజ్ఞానం అదే క్రైస్తవులు చేస్తేవి అవి అనీ సరియైనవే

*(నీవు నిజంగా క్రైస్తవుడైతే ఆలోచన చేయు)*. 👆
■ క్రీస్తు తన పుట్టుక దినమును క్రిస్మస్ గా ఎప్పుడైనా చేశారా?

■ మొదటి శతాబ్దపు అపొస్తలలైన, ఆదిమ సంఘమైన క్రిస్మస్ చేశారా?
Anonymous Quiz
14%
"𝗬𝗘𝗦" - క్రిస్మస్ అనేది గ్రంథములో ఉంది
86%
"𝗡𝗢" - క్రీస్తు/సంఘము ఎన్నడూ చేయలేదు. నిజానికి క్రిస్టమస్ అనే పదం గ్రంథములోని లేదు. మనుషుల కల్పన..
*ఆరాధనకు పాత్రుడు/కోరినది/వెతుకుచున్నది ఎవరైనది?? 👆 యేసు మాటల్లో చూడుము*
📖 "యేసుక్రీస్తు జీవించిన ముప్పై మూడున్నర సంవత్సర కాలములో ఎవరిని ఆరాధన చేశారు"?
Anonymous Quiz
94%
యెహోవా దేవుడిని - తండ్రిని
2%
యేసుక్రీస్తుని
4%
పరిశుద్ధాత్ముడు ని
*నీకు తెలుసా!?*
*క్రైస్తవులకు ఒకే ఒక్క పండుగ కలదు*
Apostolic Doctrine:

✓ 𝗧𝗢𝗣𝗜𝗖 : *వాగ్ధానములు" - 2022 (Promises)*
👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://www.cockm.in/2019/12/Promises.html ]

పై 👆 లింక్ క్లిక్ చేసి పూర్తిగా చదవి/పరిశీలన చేసి/ఆలోచించగలరు.
*Apostolic Doctrine |విజన్ - 2022 (Vision)*
👇
[ https://www.cockm.in/2019/12/Vision.html ]

పై 👆 లింక్ క్లిక్ చేసి పూర్తిగా చదవి/పరిశీలన చేసి/ఆలోచించగలరు.