🍂 బైబిల్ కి ఏమీ కలపకుండా, ఉన్నది తీసివేయకుండా దాని ప్రకారం విశ్వాసము కోనసాగించే ప్రతి ఒక్కడు క్రీస్తు సంఘమే..!!
🍂 క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకున్న ప్రతి వాడూ క్రీస్తు సంఘం అవ్వడు బైబిల్ ఉన్నది ఉన్నట్టు పాటిస్తు దాని ప్రకారం జీవించే వాడే క్రీస్తు సంఘం అవుతాడు.
🍂 Denominations అనేవి మానవులు కల్పించినవి. వాటిని వెంబడించేవారు బైబిల్ (దేవుని) కంటే మనుషులకు విలువను ఇస్తున్నారు. వారి గమ్యం దేవునికే ఎరుక..!!
🍂 క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకుని బైబిల్ లో లేనిది బోధిస్తే వారు కూడా ఒక మత శాఖే..!!
🍂 బైబిల్ లో ఉన్నది ఉన్నట్టు బోధిస్తు, దాన్ని పాటించే వారే క్రీస్తు సంఘము..!! వారే దేవుని రాజ్య సంబంధులు🙏

"అందరూ వాక్యానుసారముగా నేర్చుకోవడానికి, ఆలోచించడానికి, పరిశీలన చేయడానికి, సత్యాన్ని స్వీకరించి అప్రకారం నడుచుకోవడానికి" ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీనికి భిన్నంగా ఏమి జరిగిన గ్రూప్ నుండి తీసివేయబడతారు. వందనములు 👇
[ *Link* : https://tttttt.me/ApostolicDoctrineRom1616 ]

🧕 𝐓𝐎𝐏𝐈𝐂 :
*"దేవుని క్రమములో స్త్రీ పాత్ర (Role of Women)"*
👇
🔗 𝙻𝙸𝙽𝙺 :
https://www.cockm.in/2017/04/roleofwomen.html
» *Note ::* క్రైస్తవ.., భక్తికలిగిన స్త్రీలు తెలుసుకోవలసిన వాక్యానుసారమైన విషయాలు 👆

■ (1 కోరింథి 14:34-35): *"స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను*; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. *ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.౹* వారు ఏమైనను నేర్చుకొనగోరినయెడల, ఇంట తమతమ భర్తల నడుగవలెను; *సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.౹"*
■ (1 తిమోతి 2:12-14): "స్త్రీ మౌనముగా ఉండ వలసినదేగాని, ఉపదేశించుటకైనను, *పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.౹* మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?౹ మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను.౹"
𝗝𝗼𝗶𝗻 : https://tttttt.me/Rom1616COC

👨🏻🦰 𝐓𝐎𝐏𝐈𝐂 : *"దేవుని క్రమములో పురుషుని పాత్ర".(Role of Men)*
👇
🔗 𝙻𝙸𝙽𝙺 :
https://www.cockm.in/2017/05/role-of-men.html
» *Note ::* క్రైస్తవ.., భక్తికలిగిన పురుషులు తెలుసుకోవలసిన వాక్యానుసారమైన విషయాలు 👆

బైబిల్ *బోధించేవారును, వినేవారును* తమ తమ స్వంత అభిప్రాయములను, ఆలోచనలను, అనుభవాలను విడిచిపెట్టి, దేవుని యొక్క నియమములకు లోబడి వాటిని అనుసరించి బైబిల్ ను అర్ధము చేసుకొనుటకు ప్రయత్నించవలెను. ఇలా చెయ్యని యెడల దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారు సుమా!
@ApostolicDoctrineRom1616
@ApostolicDoctrineRom1616