Forwarded from అపొస్తలుల బోధ
Forwarded from అపొస్తలుల బోధ
⏩ అపొస్తలుల బోధ 【 www.cockm.in 】
⏩ క్రీస్తు తనను సేవించామనే కోరారు, ఆరాధించామని కాదు.
⏩ క్రీస్తు తనను సేవించామనే కోరారు, ఆరాధించామని కాదు.
Forwarded from అపొస్తలుల బోధ
🧎🏿♂️ *TOPIC : పలురకాల ఆరాధన*
👇🏿
[ https://www.cockm.in/2021/09/types-of-worship.html ]
👆
● పైన అంశమును పూర్తిగా చదివాక "మీరు" ఏ ఆరాధన క్రింద ఉన్నారో మరియు ఏ ఆరాధన క్రింద ఉండాలనేది సమయం ఉండగానే ఆలోచించుకొనగలరు, సరిచేసుకొనగలరని మనవి.🙏

Apostolic Doctrine
Apostolic Doctrine: పలురకాల ఆరాధన (Types Of Worship)
Church of Christ
Forwarded from అపొస్తలుల బోధ
👰♀ *Topic - స్త్రీ చేయవలసినవి - చేయకూడనివి(21.02.2023)*
👇🏿
[ https://www.cockm.in/2023/02/womens-dos-and-donts.html ]
👇🏿
[ https://www.cockm.in/2023/02/womens-dos-and-donts.html ]
Apostolic Doctrine
Apostolic Doctrine: స్త్రీ చేయవలసినవి - చేయకూడనివి(Women's Do's and Don'ts)
Church of Christ
_*క్రైస్తవులపై దాడులు జరిగినప్పుడు తిరిగి క్రైస్తవులుగా మనం ఏం చేస్తే బాగుంటుంది.🤔🤔🤔*_
📖📖📖📖📖📖📖📖📖📖📖
మన ముందు ఉండే ఆప్షన్స్
(1) తిరిగి మనం కూడా దాడులు చేయడం.
(2) వారిని శిక్షించాలని అధికారులను కోరడం.
(3) ర్యాలీలు ధర్నాలు నిర్వహించడం.
(4) మనకెందుకు అనుకొని మౌనంగా ఉండటం.
పైన పేర్కొన్న విధంగా చేయడానికి గ్రంథంలో ఎలాంటి ఆధారాలు లేవు.
📖 గ్రంథం యొక్క సమాధానం...
*కష్టాలలో ఇబ్బందులలో ఉన్న వారి కోసం ప్రార్థించి మనవంతు సహాయం చేయడం.*
దీనికి గ్రంథం సపోర్ట్ చేస్తుంది.
గ్రంథంలో మనం చూస్తే యెరూషలేము సంఘం కరువులో హింసలలో ఉన్నప్పుడు మాసిదోనియా సంఘం వారు, అలాగే మాసిదోనియా సంఘం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యెరూషలేము సంఘం వారు సహాయం చేసినట్లు చూడగలము.
(అపో 11:27-30 & రోమా 15:25-27 & 1కొరంథీ 16:1-5 & 2కొరంథీ 8:1-24 & 9:1-15 యాకోబు 2:14-18 & 1 యోహాను 3:17)
*ప్రభువు చెప్పిన కొన్ని మాటలు*
👇👇👇👇👇👇👇👇👇
మత్తయి 5:10-12,39,44
-> నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
-> నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
-> సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
-> నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.
-> నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
-> ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.(కొలస్సీయులకు 3:13)
-> క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు. (2తిమోతికి 3:12)
-> ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. (1పేతురు 4:16)
-> నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను. (యోహాను 16:33)
-> సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. (1యోహాను 3:13)
-> నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటి వనియు,నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. (ప్రకటన గ్రంథం 2:2,3)
*🎯 దేవుని సేవలో పౌలు గారి శ్రమలు:-*
(2కోరింథీ 11:23-27)
-> అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని;
-> అపరిమితముగా దెబ్బలు తింటిని,
-> అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
-> యూదుల చేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;
-> ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని;
-> ఒకసారి రాళ్లతో కొట్టబడితిని;
-> ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని;
-> ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.
-> అనేక పర్యాయములు ప్రయాణములలోను,
-> నదులవలననైన ఆపదలలోను,
-> దొంగలవలననైన ఆపదలలోను,
-> నా స్వజనులవలననైన ఆపదలలోను,
-> అన్యజనులవలననైన ఆపదలలోను,
-> పట్టణములో ఆపదలోను,
-> అరణ్యములో ఆపదలోను,
-> సముద్రములో ఆపదలోను,
-> కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని.
-> ప్రయాసతోను,
-> కష్టములతోను,
-> తరచుగా జాగరణములతోను,
-> ఆకలిదప్పులతోను,
-> తరచుగా ఉపవాసములతోను,
-> చలితోను,
-> దిగంబరత్వముతోను ఉంటిని,
-> ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.
*🎯 ఇన్ని శ్రమలు అనుభవించిన భక్తులు చెప్పిన మాటలు:-*
అపో.కార్యములు 14:22
శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.
ఫిలిప్పీయులకు 1:12-14
సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను.
ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికిని తక్కినవారికందరికిని స్పష్ట మాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువమంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి.
2కోరింథీయులకు 4:16,17
కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.
మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.

హెబ్రీయులకు 13:3
మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.
1పేతురు 3:9
ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
1పేతురు 3:14
మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి;
1పేతురు 2:19-21
ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; *ఇందుకు మీరు పిలువబడితిరి*.క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.
1పేతురు 4:12-14
ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.
ప్రకటన గ్రంథం 1:9
మీ సహోదరుడను, *యేసునుబట్టి కలుగు శ్రమలోను* రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను *దేవుని వాక్యము నిమిత్తమును* *యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును* పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.
ప్రకటన గ్రంథం 7:13,14
పెద్దలలో ఒకడుతెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెనువీరు *మహాశ్రమలనుండి* వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.
===============================
*👉 ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు / నిర్వహించాలని చెబుతున్నారు.. సరే మీ అందరికీ సూటిగా కొన్ని ప్రశ్నలు ప్రశ్నిస్తున్నాను (సంధిస్తున్నాను).*
👇👇👇👇👇👇👇
(1) మీలో ఎంతమంది ప్రభువులోనికి (సంఘములోనికి) బాపిస్త్మము తీసుకున్నారు ?
(2) ఎంతమంది బాప్తీస్మం తీసుకున్న రోజు నుంచి నమ్మకంగా ఉన్నారు ?
(3) ఎంతమంది సంఘంలో ఉన్న అందరితో సమాధానం కలిగి ఉన్నారు ?
(4) ఎంతమంది అన్యుల మధ్య దేవుని నామానికి అవమానం కలిగించలేదు ?
(5) ఎంతమంది కుటుంబ సభ్యులను దేవునిలోనికి నమ్మకంగా నడిపించుకుంటున్నారు ?
(6) ఎంతమందికి వాక్యం పట్ల ఏకత్వము, ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి ఉన్నారు ?
(7) ఎంతమంది ఇలా ధర్నా చేయడానికి వెళ్లినట్లు సువార్త చేయడానికి వెళ్ళారు ?
(8) ఎంతమంది బాప్తీస్మం తీసుకున్న రోజు నుంచి ఆరాధన మానుకోలేదు ?
(9) ఎంతమంది దేవుని కొరకు ఇప్పటివరకు ఎన్ని ఆత్మలు రక్షించారు ?
(10) ఎంతమంది రక్షించిన ఆత్మలను వాక్యంలో సరిగా పెంచుతున్నారు ?
ఇలా చెప్పుకుంటూ పోతే మనలోనే ఎన్నో లోపాలు ఉన్నాయి అని చెప్పక తప్పదు.
===============================
ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే ఎక్కడ ఏమి జరిగినా కూడా దేవుని సెలవు (అనుమతి) లేకుండా జరగదు. ఎవరిని ఎప్పుడు పిలుచుకోవాలో ఆయనకు బాగా తెలుసు.
-> ముందు నువ్వు మారు,
-> నీ కుటుంబం మార్చుకో,
-> నీ పొరుగువారిని మార్చు,
-> నీ సాక్ష్యాన్ని కాపాడుకో,
-> మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను మాదిరిగా ఉండు...
-> దేవుని కోసం నిన్ను నీవు సమర్పించుకో...
-> కష్టాలలో ఇబ్బందులలో ఉన్నవారు కనిపిస్తే నీ కష్టార్జితం ఖర్చు పెట్టు...
-> సువార్త వ్యాప్తి కోసం నీ శరీరాన్ని , నీ బలాన్ని, నీ ధనాన్ని వినియోగించు...
అన్నిటికీ దేవుడు ఉన్నాడని నమ్మి ముందుకు కొనసాగిపో...
ప్రకటన గ్రంథం 22:10-12
కాలము సమీపమైయున్నది;
అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము,(లేక, చేయును) అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము,(లేక, యుండును) నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము.(లేక, యుండును) పరిశుద్ధుడు ఇంకను పరిశుద్దుడుగానే యుండనిమ్ము.(లేక, యుండును) ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

*యేసు క్రీస్తు ప్రభువు మరియు అతని శిష్యులు (అపొస్తలులు) మరియు ఆదిమ సంఘము మనందరికంటే ఎన్నో ఘోరమైన నిందలు, హింసలు, శిక్షలు ఆనందంగా అనుభవించారు. వారు ఎవరూ కూడా మనకు లాగా రోడ్ల మీదకు వెళ్ళి ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించలేదు.*
*430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించాడు.*
*70 సంవత్సరాల బబులోను చెర నుంచి విడిపించాడు.*
*అగ్ని గంధకాల నుంచి సింహాల బోనులో నుంచి కాపాడాడు. వారిని కాపాడిన దేవుడు మనలను కాపాడలేడా ? లేదంటే వారికున్న విశ్వాసం మనకు లేదా ?*
*ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.* (అపో.కా 5:41)
*కొందరైతే యాతనపెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱెచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు, అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. (హెబ్రీ 11:35-38)*
రోమీయులకు 8:35-39
*క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను.*
ఎఫెసీయులకు 6:10-18
*తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులైయుండుడి. మీరు అపవాది(అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో - రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.*

🌷🌹 *దిద్దుబాటు*🌷🌹
🌈దిద్దుబాటు అనగా సరి చేసుకోవడం, ప్రవర్తన మార్చుకోవడం, మారుమనస్సు పొందడం
🌈దిద్దుబాటును ప్రేమించిన వాళ్ళు మహానీయులయ్యారు.
🌈దిద్దుబాటును అసహ్యించుకొన్న వాళ్ళు పతనమైపోయారు.
🌈క్రీస్తు సంఘములో దేవుని గూర్చిన మార్గములు బోధించేటప్పుడు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిని దిద్దుకోవాలి
🌈దిద్దుబాటును అసహ్యించుకోకూడదు
🌈 ఎవరైతే తన ప్రవర్తనను దిద్దుకొంటారో వారి విషయమై దేవుడు సంతోషిస్తాడు *_యెహెఙ్కేలు18:23_*
🌈గ్రంధములో అనేక మంది పడిపోయి వారి ప్రవర్తన విషయమై సరి చేసుకున్నప్పుడు దేవుడు సంతోషించాడు
🌷 *దిద్దుబాటును ప్రేమించిన దావీదు ..*
👉దావీదు ఇశ్రాయేలీయుల 2వ రాజుగా చరిత్రకెక్కాడు *2సమూ2:4*
👉ఎక్కడో గొర్రెలు కాచుకొనే దావీదును పరమ దేవుడు ఒక దేశానికి అధిపతిని చేశాడు
👉మహోన్నతుడైన దేవుడు తన కృప బాహుళ్యము చేత దావీదును అందలానికి ఎక్కించాడు
👉దావీదు యొక్క యుద్ధ పటిమ అమోఘం
👉యుద్ధరంగంలో ఆరితేరిన ప్రవీణుడు
👉దావీదు కత్తిదూసి యుద్ధరంగలో దూకాడంటే సింహం గుండె కలిగినవాడు సైతం బెంబేలెత్తేవాడు *2సమూ17:8;10*
👉దేవున్ని వెంబడించిన దావీదు ఒకానొక సమయంలో అందమైన స్త్రీయైన బతెబ్షతో వ్యభిచారం చేసి దేవుని యొక్క కోపాగ్నికి గురవుతాడు
👉దావీదు పాపము చేసిన తరువాత నాతాను ప్రవక్త చేత హెచ్చరింపబడిన వాడై తన తప్పును తెలుసుకొని దిద్దుకొంటాడు *2సమూ22:1-12*
👉అతను తప్పు చేసిన తరువాత చిన్న పిల్లవాడు తండ్రిని గోజాడుకున్నట్లుగా దేవుని సన్నిధిలో దావీదు తన తప్పు విషయమై గోజాడు కున్నాడు
👉నీ దృష్టిటికి నేను పాపము చేశాను, హిస్సోపుతో నన్ను కడుగు, శుద్ధ హృదయము నాకు కలుగజేయి, నూతన హృదయం మరల పుట్టించు దేవా అని తన పాపము నిమిత్తం విలవిలలాడిపోయాడు.
*కీర్తనలు51వ అధ్యాయము*
👉దావీదు ఎంతగా కన్నీరు కార్చేవాడంటే .. తన కన్నీళ్లతో తన పడక కొట్టుకొనిపోతుంది. అతని యొక్క కన్నీరుకి పరుపు తేలాడుతుంది అని గ్రంధం చెప్పింది. *కీర్తన 6:6*
👉ప్రపంచంలో దావీదు లాగా ఎవరు కూడా కన్నీరు కార్చలేరు ఏమో!!!
👉చివరికి దావీదు విషయమై గ్రంధం ఇచ్చిన స్టేట్ మెంట్ ఏమిటంటే ఊరియా విషయంలో తప్ప *తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యధార్థముగా నడుచుకుంటూ, యెహోవా ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయములో కూడా తప్పిపోకుండా* బ్రతికిన విశేషమైన వ్యక్తి దావీదు *1రాజులు15:4*
👉ఇటు ఇశ్రాయేలీయుల రాజులు తప్పు చేసినప్పుడు, అటు యూదా రాజులు తప్పు చేసినప్పుడు *దావీదులాగా యథార్థముగా నీవు నడుచుకోకపోతివి* అని పరమందున్న దేవుడు దావీదును వారికి *రోల్ మోడల్* గా ఉంచాడు
🌈 దావీదు తప్పుదిద్దుకొన్న తరువాత అతని హృదయము తన దేవుడైన యెహోవా దృష్టికి యదార్ధముగా ఉన్నది
*1రాజు15:3*
🌈దావీదు తన హృదయాన్ని కల్మషం లేకుండా ఉంచుకున్నాడు
🌈 *నేను దావీదు దేవుడును* .. *2రాజులు29:5* అని ఒక మనిషి గూర్చి దేవుడే స్టేట్ మెంట్ ఇస్తున్నాడు అంటే దావీదు నడిచిన తీరు అమోఘం.
🌈అంతేకాకుండా దేవునికి ఇష్టమైన వాడు దావీదు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చిన మహత్తరమైన వ్యక్తి *అపొ13:22*
🌈దేవుని సంకల్పం ప్రకారంగా సేవ చేసిన విశేషమైన వ్యక్తి దావీదు *అపొ13:36*
🌈లోక రక్షకుడు (యేసుక్రీస్తు) రావడానికి బాటలు వేసిన ధీరో దాత్తుడు
🌹 *తన వైఖరిని దిద్దుకున్న* *ఇజ్రాయేలీయుల 7వ రాజు..*
🌈ఇశ్రాయేలీయులు ఏడవ రాజు ఆహాబు
🌈ఆహాబు రాకతో విగ్రహారాధన కొత్త పరవళ్లు తొక్కింది.. విగ్రహారాధనకు ఆజ్యం పోచాడు
🌈తన భార్యయైన యెజెబెలు యొక్క దౌష్ట్యం పరాకాష్టకు చేరింది
🌈ఉత్తర రాజ్యంలో ఒక వైపు 450 మంది బయలు ప్రవక్తలు.. మరో వైపు 400 మంది ఆషేరు దేవి ప్రవక్తలు నియమించబడ్డారు *1రాజులు18:19*
🌈యెజెబెలు ఉత్తర రాజ్యం మొతాన్ని *బయలు మిషనెరీ* తో స్థాపించింది
🌈ఉత్తర రాజ్యంలో విగ్రహారాధన ఒక మహమ్మారిలా వ్యాపించి పోతుంది
🌈అంతేకాకుండా అహాబు పేదవారిని సహితం దోచుకుంటూ దోపిడీ వ్యవస్థకు తెరలేపాడు
🌈దీనితో ఆహాబు దేవుని కనుదృష్టిలో పడ్డాడు
🌈అహాబు యొక్క వంశాన్ని కూకటివేళ్ళతో సహా పెళ్ళగిస్తాను
🌈ఏ స్థలమందు నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో.. అదే స్థలంలో ఆహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకుతాయి.
🌈 ఆహాబు యొక్క సంబధికులు పట్టణంలో చస్తే కుక్కలు తినివేస్తాయ్.. బయట భూములలో చస్తే ఆకాశపక్షులు తినివేస్తాయ్ అని పరమందున్న దేవుడు శపథం చేశాడు *1రాజులు21:19-24*
🌈🌈వెనువెంటనే ఆహాబు తన వైఖరిని మార్చుకున్నాడు
🌈సింహాసనం దిగి తన వస్త్రములు చింపుకొని, గోనెపట్టకట్టుకొని, ఉపవాసముండి దేవుని సన్నిధిలో వ్యాకుల పడుతున్నాడు.
🌈తన తప్పును దిద్దుకొని వినయముగా ప్రవర్తిస్తున్నాడు.
🌈దేవుడు అది చూసి తన మీద కనికరపడి ఆ ప్రమాద ఘట్టాన్ని తన హయాములో రానివ్వకుండా చేశాడు. *1రాజులు21:27-29*
🌷దిద్దుబాటును ప్రేమిస్తే దేవుడు కృప చూపుతాడు. దిద్దుబాటును అసహ్యించుకుంటే దేవుని చేతిలో పడుతాము.. దేవుని చేతిలో పడితే భయంకరంగా ఉంటుంది
🌹 *దిద్దుబాటును ప్రేమించని అమాలేకీయులు*

🌈 ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో అలసటతో ఉన్నప్పుడు అమాలేకీయులు ధర్మయుద్ధం చేయకుండా వెనకకు వచ్చి ఇశ్రాయేలీయులలో బలహీనులైన వారిని హతమార్చారు.
🌈అప్పుడు పరమందున్న దేవుడు అమాలేకీయులను భూమి మీద ఉండకుండా చేస్తానని శపధం చేశాడు *(నిర్గ 17:14&16)*
🌈 మోషే నుంచి మొదటి రాజు సౌలు వరకు దాదాపు 410సం॥ పరమందున్న దేవుడు అమాలేకీయుల మీద కృప చూపుతూ వచ్చాడు. అమాలేకీయులు దిద్దుకుంటారు, మారుతారు అని దేవుడు నిరీక్షించాడు.
🌈అమాలేకీయులు దిద్దుకోలేదు.చివరికి సౌలు యొక్క ఖడ్గానికి బలైపోయారు. సౌలు వారిని తుత్తునీయులుగా చేశాడు. చిన్న పిల్లలను కూడా విడిచి పెట్టలేదు. *(1సమూ15:3)*
🌷దిద్దుబాటును ప్రేమించిన దావీదుకు, ఆహాబుకు దేవుడు తన కృపను చూపించాడు
🌷దిద్దుబాటును ప్రేమింపని అమాలేకీయులు పతనమైపోయారు.
🌷అందువలన మనకి ఎక్కడ దిద్దుబాటు అవసరమై ఉందో అక్కడ దిద్దుకొని దేవుని యొక్క కృపకు పాత్రులం కావాలని మనసారా కోరుకుంటున్నాను.

ఆలోచించుము ☝️ ఏమైనా సందేహం ఉంటే అడ్మిన్ చాట్ బాక్స్ ( @cocAdminChatBox_bot ) కి మెసేజ్ చేయగలరు.
Forwarded from అపొస్తలుల బోధ
📖 *అంశము :: *"దేవత్వము (Godhead)"*
👇
🔗 *లింక్* :: https://www.cockm.in/2017/07/Godhead.html
🔺 ప్రతీ క్రైస్తవుడు మొట్టమొదటిగా తెలుసుకోవలసిన అంశము👆💯