☛ 𝐓𝐨𝐩𝐢𝐜 : *నీవెందుకు క్రీస్తుసంఘ సభ్యుడివవ్వాలి?* (15.06.2018)
☛ 𝐋𝐢𝐧𝐤 :
https://www.cockm.in/2018/06/why-you-become-a-member-of-the-church-of-Christ.html

*రాఖీ పండుగ గురించిన కొన్ని సంగతులు*
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
♦ 1. రాఖీ మూలాలు హిందూయిజంలో ఉన్నాయి. నేను హిందువుని కాను, క్రైస్తవుణ్ణి. హిందూయిజం మతం కాదు, అది దేశ జాతీయత అని సాకులు చెప్పే ఊదరగొట్టు భ్రమలో నేనైతే లేను. హిందూయిజం ముమ్మాటికీ ఒక మతమే. దానికి కొన్ని గ్రంథాలున్నాయ్, లెక్కలేని దేవుళ్ళూ ఉన్నారు, అంతే లెక్కల్లో గురువులూ పీఠాధిపతులు, పూజారులు ఉన్నారు. అది దేశంలో ప్రపంచంలో మతంగానే గుర్తించబడింది కాని దేశజీవన విధానంగా ఎంతమాత్రమూ కాదు.
♦ 2. రాఖీ మూల స్టోరీ అన్నాచెల్లెలికి చెందింది కాదు, అది ఒక భార్యభర్త (ఇంద్రుడు, శచీదేవి) మధ్య నడిచిన వ్యవహారం. క్రైస్తవులు ఇంద్రుడు శచీదేవిలను నమ్మరు.
♦3. రాఖీ మూల కథలో రాఖీ గురించి శచీదేవి మొదట పార్వతీ పరమేశ్వరులకు పూజ చేస్తుంది. క్రైస్తవులు పార్వతీపరమేశ్వరులను నమ్మరు.
♦ 4. రాఖీ మూల కథలో అప్పటివరకూ ఓడిపోయిన ఇంద్రుడికి రాఖీ కడితే బంపర్ విజయం కలిగింది. క్రైస్తవులకు విజయం రాఖీలో లేదు, విజయుడైన యేసుక్రీస్తు లోనే ఉంది.
భౌతిక రక్షణ, పాపంపై విజయం, మోక్షప్రాప్తి అన్నీ ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించడం లోనే ఉన్నాయ్. ఎవరూ ఎవర్నీ అన్నివేళలా రక్షించజాలరు, అది అన్నైనా నాన్నైనా. కేవలం ప్రభువు మాత్రమే రక్షిస్తాడు.
♦5. రాఖీ-కథ దినాలు, వారాలు, వర్జ్యాలూ పాటించే హిందూయిజానికి చెందిన పౌర్ణమి రోజున ఆచరించేది. ఆ రోజు బ్రాహ్మణులు క్రొత్త జంధ్యాలు కట్టుకుంటారు. దానికి వారికి ఓ విధానం కూడా ఉంది. క్రైస్తవులు జంధ్యం కట్టుకోరు. అలాగే, క్రైస్తవులకు రోజు పట్టింపులూ లేవు. అన్ని రోజులూ సృష్టికర్తయైన దేవుడు చేసినవే.
♦6. రాఖీ రోజునే అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు పండించే హిందూ సెంటిమెంటల్ సందేశాన్ని క్రైస్తవులు నమ్మరు. అన్నివేళలా ఆ ఆత్మీయ అనురాగాలు తోబుట్టువుల మధ్య ఉండాలని నమ్ముతూ సాధన చేసేదే క్రైస్తవ్యం.
♦ 7. రాఖీ లో పనిగట్టుకొని ముడిపెట్టిన ఆర్థిక సెంటిమెంట్ కోణాన్ని క్రైస్తవులు అభినందించలేరు. క్రైస్తవ్యంలో అన్నలు తండ్రులు అన్నివేళలా తమ కూతుళ్లకు, చెల్లెళ్ళకు ఆర్థిక చేయూత సహకారాన్ని అందివ్వడం నమ్ముతారు.
ఇది ఎప్పటిలాగే ఆకర్షణ కోసం కొంత ఆర్ధికం జోడించి మెరుగులు దిద్ది, క్రొత్త అర్థాన్ని అతకడానికి ప్రయత్నిస్తూ మనముందుకు తోసిన అపవాది యుక్తే తప్ప వేరే ఏంకాదు. క్రైస్తవులు అపవాది తంత్రాలను ఎరుగని వారేం కారు.
♦8. ఇతర భక్తిమార్గాల్లో సొంత వివరణకు తావులున్నాయ్ కానీ, క్రైస్తవ్యంలో 'పుర్రెకో వివరణ, కపాలానికో కథ' ఉండవు. బైబిల్ దేవుని మనస్సు, బైబిల్ దేవుని స్వభావం ఒకడు సరిగ్గా ఎరిగితే హిందూ మూలాలున్న దేనినీ ఏ క్రైస్తవుడూ స్వాగతించడు.
ఎందుకంటే, హిందూ మూలాలున్న ప్రతి కథకూ వాళ్ల ముక్కోటి దేవతల్లో ఎవరో ఒకరితో లింకులు ఉంటాయ్. అందుకే, క్రైస్తవుడనైన నేను రాఖీని కొనను, తాకను, వాసన చూడను; ఇక రాఖీని కట్టడం కలలో కూడా ఊహించనే ఊహించను.
♦9. అందుకే, క్రైస్తవుల మధ్యలో ప్రతి సంవత్సరం 'రెడ్డొచ్చాడు మొదలెట్టండహే ' అన్నట్టు రాఖీ మీద రచ్చా వద్దు, చర్చా వద్దు. దానికి అనుకూల అర్థాలు చెప్పుకోడమూ వద్దు. తక్షణం రాఖీని కట్టడం మానేద్దాం.
*ఏమంటారు?*