STUDYBIZZ - GOVT SCHEMES Updates
43.6K subscribers
1.06K photos
70 videos
428 files
7.36K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
Download Telegram
📢 ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్

🔥 PNG వాడితే సంవత్సరానికి ₹2400 సబ్సిడీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PNG (Piped Natural Gas) వినియోగాన్ని పెంచేందుకు ఏడాదికి ₹2,400 సబ్సిడీని DBT రూపంలో అందించనుంది. ఈ విషయాన్ని CS సాయిప్రసాద్ సెక్రటేరియట్‌లో జరిగిన SLUCC సమావేశంలో వెల్లడించారు.

📌 ముఖ్యాంశాలు :
• LPGపై ఆధారపడడాన్ని తగ్గించే చర్యలు
• సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనుమతులు సరళీకరణ
• ప్రతి జిల్లాకు 10,000 PNG కనెక్షన్ల లక్ష్యం
• గృహ, వాణిజ్య, పరిశ్రమలకూ విస్తరణ

👉 మీ ప్రాంతంలో PNG అందుబాటులో ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

📲 ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
6👏1
✈️ మధ్యతరగతి వారికి భారీ గుడ్‌న్యూస్!

కేంద్ర ప్రభుత్వం Modified UDAN పథకానికి ₹28,840 కోట్ల బడ్జెట్ తో గ్రీన్ సిగ్నల్!

🏗️ 100+ కొత్త విమానాశ్రయాలు
🚁 హెలిపోర్టులు
🌊 వాటర్ ఏరోడ్రోమ్‌లు

👉 ఇక చిన్న పట్టణాల నుంచే విమాన ప్రయాణం
👉 తక్కువ ఖర్చుతో ఫ్లై చేసే అవకాశం
👉 పర్యాటక రంగానికి భారీ బూస్ట్
👉 వేల ఉద్యోగాలు

📌 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/modified-udan-scheme-details/

📢 ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి!
10
🚨 ఇంకా 5 రోజులు మాత్రమే! - ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 50% రాయితీ – చివరి అవకాశం!

📅 గడువు: మార్చి 31

👉 ఇప్పుడే బకాయిలు చెల్లిస్తే భారీ వడ్డీ నుంచి ఉపశమనం
⚠️ ఆలస్యం చేస్తే నీటి / UGD కనెక్షన్ సమస్యలు రావచ్చు

📢 ముందే చెల్లించిన వారికి కూడా రాయితీ మొత్తం వచ్చే ఏడాది పన్నులో అడ్జస్ట్

🔗 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
https://studybizz.com/schemes/ap-property-tax-interest-50-percent-waiver-2026/

👉 మీరు మొబైల్ నుంచే సులువుగా AP House Tax Payment ఆన్లైన్లో చెల్లించే విధానం 👇
🔗 https://studybizz.com/schemes/ap-govt-house-tax-payment-through-swarna-panchayat-portal-process/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

📲 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో షేర్ చేయండి!
2
📢 ఏపీలో వృద్ధులకు భారీ శుభవార్త! - ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డు ఇప్పుడు WhatsApp ద్వారా పొందొచ్చు!

🎯 ముఖ్య ప్రయోజనాలు:

🚌 APSRTC బస్సుల్లో 25% రాయితీ
🏥 ఆస్పత్రుల్లో ప్రత్యేక సౌకర్యాలు
💰 బ్యాంక్ & పోస్టాఫీస్ వడ్డీ ప్రయోజనాలు
🚆 రైల్లో లోయర్ బెర్త్ సౌకర్యం

⚡️ ఇక కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు – ఇంటి నుంచే అప్లై చేయండి!

👉 మన మిత్ర WhatsApp Number, అర్హత, అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలు చదవండి👇
🔗 https://studybizz.com/schemes/ap-free-senior-citizen-card-whatsapp/
10
📢 UPDATED : దివ్యాంగులకు గుడ్ న్యూస్! - మీ జిల్లాలో మరియు మీకు దగ్గరలోని హాస్పిటల్‌లో సదరం (SADAREM) స్లాట్లు ఖాళీగా ఉన్నాయో లేదో మీ మొబైల్‌లోనే LIVE గా చెక్ చేసుకోవచ్చు! 📢

మొత్తం అందుబాటులో ఉన్న స్లాట్స్: 33,667

👉 వెంటనే క్రింది లింక్ క్లిక్ చేసి మీ స్లాట్ ఖాళీలు చూసుకోండి 👇
🔗 లైవ్ స్లాట్ చెకర్ లింక్
https://studybizz.com/schemes/sadarem-slot-booking-2026-process/

సదరం అప్లికేషన్ ఫామ్
PDF కూడా ఇక్కడే డౌన్లోడ్ చేసుకోండి
5
📢 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - అమరావతికి చట్టబద్ధతకు గ్రీన్ సిగ్నల్!

🏛 ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

📌 ముఖ్యాంశాలు:
అమరావతి రాజధాని తీర్మానం
Andhra Pradesh Reorganisation Act, 2014 సెక్షన్-5 సవరణ
96 కొత్త సివిల్ కోర్టులు
ఆస్తి పన్ను వడ్డీ మాఫీ
2000 సూర్యఘర్ కనెక్షన్లు ప్రతి నియోజకవర్గంలో

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/amaravati-capital-ap-cabinet-key-decisions-2026/

📲 తాజా వార్తల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి!
https://xn--r1a.website/apgovtschemes
7
🏏 IPL 2026 పూర్తి షెడ్యూల్ విడుదల! 🔥

క్రికెట్ అభిమానులందరికీ శుభవార్త! 📢
TATA IPL 2026 సీజన్ పూర్తి షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.

📅 మొదటి మ్యాచ్: మార్చి 28
🏁 లీగ్ మ్యాచ్‌ల ముగింపు: మే 24
🎯 మొత్తం 70 మ్యాచ్‌లు
టైమింగ్స్: 3:30 PM & 7:30 PM

🔥 ముంబై vs చెన్నై, RCB vs CSK వంటి బిగ్ మ్యాచ్‌లు ఈసారి కూడా హైలైట్‌గా నిలుస్తాయి!

📊 పూర్తి మ్యాచ్ లిస్ట్, తేదీలు, వేదికలు తెలుసుకోవాలంటే 👇
👉 ఇక్కడ క్లిక్ చేయండి: https://studybizz.com/sports/ipl-2026-full-schedule-match-list-dates-venues/

📲 మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి!
4👏1
🔥 *ఏపీ ప్రజలకు శుభవార్త!*

👉 రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది!
🏠 *10 లక్షల కొత్త PNG గ్యాస్ కనెక్షన్లు* మంజూరు

ఇక సిలిండర్ టెన్షన్‌కు గుడ్‌బై
24 గంటల్లో అనుమతులు
ప్రతి కుటుంబానికి ₹2400 సబ్సిడీ (DBT)
దీపం పథకం ప్రయోజనాలు PNGకి కూడా వర్తింపు

📍 విశాఖ, గుంటూరు, నెల్లూరు, కాకినాడలో మొదటి దశ అమలు

👉 పూర్తి వివరాలు తెలుసుకోండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-png-gas-connections-2026-10-lakh-chandrababu-decision/

📢 ఈ సమాచారం ఉపయోగపడితే షేర్ చేయండి!
5
గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల గడువు ఏప్రిల్ 7, 2026 వరకు పొడిగించారు.

📚 అడ్మిషన్లు అందుబాటులో ఉన్న కోర్సులు: 5వ తరగతి & 6, 7, 8 తరగతులు (APRS CAT-2026)
🎓 ఇంటర్ (APRJC) & డిగ్రీ (DC CET-2026)

ఇంకా అప్లై చేయని వారు వెంటనే దరఖాస్తు చేయండి!

👉 Complete Details | పూర్తి వివరాలు
🔗 https://studybizz.com/education/aprs-cat-2026-notification/

📲 Share with parents & students | తల్లిదండ్రులు మరియు విద్యార్థులతో షేర్ చేయండి.
6
🚧 NHAI Summer Internship 2026 – స్టూడెంట్స్‌కు గోల్డెన్ ఛాన్స్!

నెలకు ₹20,000 స్టైపెండ్‌తో National Highways Authority of India (NHAI) సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రకటించింది. Engineering, MBA, Law & Degree విద్యార్థులకు ఇది సూపర్ అవకాశం.

📅 Last Date: April 15, 2026
🏗 Real Infrastructure Projects‌లో పని చేసే అవకాశం
📜 Internship పూర్తి చేసిన వారికి Certificate

👉 పూర్తి వివరాలు & Apply Link కోసం:
🔗 https://studybizz.com/schemes/nhai-summer-internship-2026-apply-online-stipend-20000/

⚡️ ఈ అవకాశం మిస్ అవ్వకండి!
10🔥1
🚨 ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ 2026

💰 రూ.12 లక్షల వరకు టాక్స్ లేదు
📊 కొత్త ఆదాయపు పన్ను చట్టం
🪪 PAN కార్డ్ కొత్త నిబంధనలు
🏦 ATM విత్‌డ్రా లిమిట్ తగ్గింపు
🚆 ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ మార్పు
LPG & ఫ్యూయల్ ధరల అప్‌డేట్స్

👉 ఇవన్నీ మీపై ఎలా ప్రభావం చూపుతాయో పూర్తి వివరాలు చదవండి 👇
🔗https://studybizz.com/schemes/april-1-new-rules-india-2026-telugu/

📢 ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే షేర్ చేయండి!
9👏1
🔥 సిలిండర్‌కు గుడ్‌బై! పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) పూర్తి గైడ్

ఇక గ్యాస్ సిలిండర్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు 😲
నాబ్ తిప్పితే 24/7 గ్యాస్ అందుబాటులోకి వచ్చే PNG గ్యాస్ ఇప్పుడు పట్టణాల్లో వేగంగా విస్తరిస్తోంది!

💰 LPG కంటే తక్కువ ఖర్చు
🔐 ఎక్కువ భద్రత
🌱 పర్యావరణహితం

PNG ఎలా పనిచేస్తుంది? ఖర్చు ఎంత?, కనెక్షన్ ఎలా తీసుకోవాలి? ఆంధ్రప్రదేశ్‌లో PNG నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్న సంస్థలు, అన్ని వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/piped-natural-gas-png-complete-guide-telugu-cost-benefits-andhra-pradesh/

📢 మీకు ఉపయోగపడితే షేర్ చేయండి!
10
📚 ఏపీ కోచింగ్ సెంటర్లకు స్ట్రిక్ట్ రూల్స్ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

👉 50+ స్టూడెంట్స్ ఉంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి
👉 రోజుకు 5 గంటలే క్లాసులు
👉 Wellness Cell కంపల్సరీ
👉 CCTV & భద్రతా నిబంధనలు కఠినం
👉 ఫీజు రీఫండ్ తప్పనిసరి
👉 నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

⚠️ విద్యార్థుల భద్రతపై ఫోకస్ పెంచిన ప్రభుత్వం

📘మొత్తం రూల్స్ వివరాలు తెలుసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి 👇
👉 https://studybizz.com/schemes/ap-coaching-centres-new-rules/

📢 వెంటనే చదవండి | షేర్ చేయండి
6
🏠 టిడ్కో ఇళ్లు రానివారికి శుభవార్త!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించి, కానీ ఫ్లాట్లు రాని వారికి ఇప్పుడు రిఫండ్ అందిస్తోంది.

💰 మొత్తం లబ్ధిదారులు: 65,136 మంది
💸 రిఫండ్ మొత్తం: ₹106 కోట్లు
🏦 జమ విధానం: నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి (DBT)
📅 గడువు: ఈ నెల 31లోపు

ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu ఆదేశాలతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. వేలాది కుటుంబాలకు ఇది పెద్ద ఊరట.

👉 పూర్తి వివరాల కోసం బ్లాగ్ చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-tidco-houses-refund-beneficiaries/

📢 ఈ సమాచారం ఇతరులకు కూడా షేర్ చేయండి!
6
🚨 విద్యార్థులకు గుడ్ న్యూస్!

ఏపీలో దేశంలోనే తొలిసారి School Health & Wellness Program (SHWP) ప్రారంభం 🎯

👉 13–19 ఏళ్ల విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ హెల్త్ ప్రోగ్రాం
👉 మానసిక ఆరోగ్యం, పోషణ, రోడ్ సేఫ్టీ, ఫిట్నెస్ వంటి 11 కీలక అంశాలు
👉 క్విజ్‌లు పూర్తి చేస్తే సర్టిఫికెట్ కూడా లభ్యం 🏆
👉 పూర్తిగా ఉచితం!

ఈ ప్రోగ్రామ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది మరియు ఇది Ayushman Bharat లో భాగం.

📖 పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 👇
🔗 https://studybizz.com/schemes/ap-school-health-wellness-program/

👨‍👩‍👧 తల్లిదండ్రులు తప్పక చదవండి & పిల్లలకు షేర్ చేయండి!
8
🏥 రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందే అవకాశం!

పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న Ayushman Bharat (PMJAY) పథకం ద్వారా సంవత్సరానికి ₹5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు.

👉 మీకు అర్హత ఉందా? ఇప్పుడే చెక్ చేసుకోండి
👉 ఆధార్ KYCతో సులభంగా అప్లై చేయండి
👉 దేశవ్యాప్తంగా ప్రభుత్వ & ప్రైవేట్ ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్

🔗 పూర్తి వివరాలు & అప్లై చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి:
👉 https://studybizz.com/schemes/pmjay-5-lakh-free-health-insurance-eligibility-check/

📢 ఈ సమాచారం మీ కుటుంబం, స్నేహితులతో తప్పక షేర్ చేయండి!
3
🏠 మీరు కొత్త ఇంటికి మారారా?
🆔 మీ Voter IDలో అడ్రస్ అప్డేట్ చేయాలా?

5 నిమిషాల్లో ఓటర్ ఐడిలో అడ్రస్ మార్చుకోవచ్చు

👉 ఇప్పుడు Form 8 ద్వారా కేవలం 5 నిమిషాల్లో Online లో మార్చుకోవచ్చు
పూర్తిగా ఉచితం
మొబైల్ నుంచే అప్లై చేయండి
2–4 వారాల్లో కొత్త కార్డు

📌 పూర్తి స్టెప్-బై-స్టెప్ గైడ్ కింది లింకులో కలవు 👇
🔗 https://studybizz.com/schemes/voter-id-address-change-online-2026-form-8-telugu/

⚡️ ఇప్పుడే అప్లై చేసి మీ ఓటర్ కార్డు అప్డేట్ చేసుకోండి!
4
🚀 ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి బంపర్ ఆఫర్!

కేంద్ర ప్రభుత్వం PM E-Drive Scheme 2026 కింద సబ్సిడీలను పొడిగించింది

🛵 టూవీలర్లపై సబ్సిడీ 👉 జూలై 31, 2026 వరకు పొడిగింపు
🛺 ఇ-రిక్షా & కార్ట్స్ 👉 మార్చి 31, 2028 వరకు పొడిగింపు

💸 తక్కువ ధరలో EV కొనుగోలు చేసే అవకాశం
ఛార్జింగ్ ఖర్చు తక్కువ
🌱 పర్యావరణానికి మేలు

👉 ఇప్పుడు EV కొనడానికి ఇదే సరైన సమయం!

🔗 PM E-Drive Scheme అంటే ఏమిటి, ఎంత సబ్సిడీ వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/pm-e-drive-scheme-2026-subsidy-details-telugu/

📢 ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాలు & అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10
📢 విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం భారీ అవకాశం! - పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా ఇప్పుడు ఉన్నత చదువుల కోసం రూ.16 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ పొందొచ్చు.

💡 తక్కువ వడ్డీ
💡 15 ఏళ్ల రీపేమెంట్ టైమ్
💡 సులభమైన ఆన్‌లైన్ అప్లికేషన్

📌 పూర్తి వివరాలు, అర్హతలు, ఎలా అప్లై చేయాలో ఇక్కడ చూడండి 👇
🔗 https://studybizz.com/schemes/pm-vidyalaxmi-scheme-education-loan-16-lakhs-telugu/

📤 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి — వాళ్లకు ఉపయోగపడుతుంది!
2
📢 నేడు రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల పంపిణీ

📍 నాయుడుపేటలో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం N. Chandrababu Naidu పాల్గొననున్నారు

👉 1 లక్ష TIDCO ఇళ్లు + 1.5 లక్షల పూర్తి గృహాలు
👉 అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం
👉 21 నెలల్లో 5.5 లక్షల ఇళ్ల నిర్మాణం

పేదల కలల సాకారం – పూర్తి వివరాలు తెలుసుకోండి!

🔗 ఇక్కడ చదవండి:
https://studybizz.com/schemes/ap-2-5-lakh-housing-distribution-2026/

📲 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి!
2
🚨 రేషన్ కార్డు వినియోగదారులకు అలర్ట్!

📢 ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి!

👉 e-KYC తప్పనిసరి
👉 తప్పులు చేస్తే కార్డు రద్దు
👉 3 నెలల రేషన్ ఒకేసారి అవకాశం

⚠️ ఈ ముఖ్యమైన మార్పులు మీకు తెలియకపోతే రేషన్ నిలిపివేయబడే ప్రమాదం ఉంది!

📖 పూర్తి వివరాలు తెలుసుకోండి 👇
🔗 https://studybizz.com/schemes/ration-card-new-rules-2026-april-1/

📌 వెంటనే e-KYC పూర్తి చేసుకోండి & మీ వివరాలు అప్డేట్ చేసుకోండి!
10