AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
42K subscribers
1.17K photos
70 videos
428 files
7.55K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
Download Telegram
🚨ఎలాంటి పూచీకత్తు లేకుండా డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం

ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు ఇప్పుడు రూ.10 లక్షల వరకు వ్యక్తిగత రుణం పొందే అవకాశం 🔥

దీనదయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం కింద రుణాలు
కొత్త వ్యాపారాలకు కూడా అవకాశం
ఫుడ్ ప్రాసెసింగ్, నర్సరీలు, తేనె ఉత్పత్తి, మునగ, పుట్టగొడుగుల సాగు తదితర యూనిట్లకు రుణం

పూర్తి వివరాలు ఇక్కడ 👇
https://studybizz.com/schemes/dwcra-women-loan-scheme-2026/

📲 తాజా ప్రభుత్వ పథకాలు & ఉద్యోగ సమాచారం కోసం జాయిన్ అవ్వండి
https://xn--r1a.website/apgovtschemes
6
🙏 తిరుమల తరహా విధానం ఇప్పుడు మరో 7 ప్రధాన ఆలయాల్లో అమలు!

భక్తులకు ఉచిత దర్శనం, వసతి, భోజనం కల్పిస్తూ వాలంటీర్‌గా సేవ చేసే అవకాశం కల్పిస్తోంది ఏపీ దేవాదాయశాఖ.

📌 శ్రీశైలం, అన్నవరం, దుర్గమ్మ, శ్రీకాళహస్తి, సింహాచలం సహా ప్రముఖ ఆలయాల్లో సేవ చేసే ఛాన్స్!

ఎలా నమోదు చేసుకోవాలి?
వాలంటీర్లకు లభించే సౌకర్యాలు
పూర్తి వివరాలు ఇక్కడ
👇
https://studybizz.com/schemes/ap-temple-volunteer-registration-free-darshan-accommodation/
5
📢 AP EAPCET 2026 ప్రిలిమినరీ కీ విడుదల

ఏపీ ఈఏపీసెట్‌-2026 ప్రిలిమినరీ ఆన్సర్ కీ & రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. 📄

అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ చెక్ చేసుకోండి
అభ్యంతరాలు ఆన్లైన్‌లో నమోదు చేసే అవకాశం
చివరి గడువు: ఎల్లుండి ఉదయం 11 గంటల వరకు

📊 మొత్తం 3.29 లక్షల మంది పరీక్షకు హాజరు

👉 పూర్తి వివరాలు & డైరెక్ట్ లింక్:
https://studybizz.com/education/ap-eapcet-2026-answer-key-results-rank-card-counselling-dates

📌 తాజా ఉద్యోగాలు & ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
6
🔥 ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్.. జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీ - ఏపీ కేజీబీవీ టీచింగ్ జాబ్స్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల

📢 మొత్తం 299 పోస్టులు
Principal, PGT, CRT, PET పోస్టులు
👩 మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం
📝 ఎలాంటి రాత పరీక్ష లేదు
🎯 మెరిట్ ఆధారంగా ఎంపిక

💰 జీతం: ₹26,759 నుంచి ₹34,139 వరకు

🌐 పూర్తి వివరాలు & అప్లై లింక్:
https://studybizz.com/jobs/ap-kgbv-teaching-jobs-recruitment-2026/

📌 ఉద్యోగాల కోసం ఈ సమాచారం తప్పకుండా షేర్ చేయండి.
12
🔥 PM Internship Scheme 2026 కి మే 31 చివరి తేదీ!

యువతకు టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే భారీ అవకాశం 👨‍💼👩‍💼

నెలకు ₹9,000 స్టైపెండ్
₹6,000 జాయినింగ్ గ్రాంట్
18-25 ఏళ్ల వారికి అవకాశం
Online Apply ప్రారంభం

ఫుల్ టైమ్ ఉద్యోగాల్లో ఉన్నవారు, ₹8 లక్షలకు పైగా కుటుంబ ఆదాయం ఉన్నవారు అర్హులు కారు.

👉 పూర్తి వివరాలు & Apply Link:
https://studybizz.com/schemes/pm-internship-scheme-2026-apply-online-telugu/

📅 Last Date: May 31, 2026

📢 వెంటనే అప్లై చేసుకోండి & మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి!
4
🚨 అమ్మల ఖాతాల్లో ₹13,000 పడాలంటే వెంటనే ఇది చెక్ చేయండి!

Thalliki Vandanam పథకం డబ్బులు రావాలంటే NPCI Aadhaar Seeding తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

NPCI Status Inactive లో ఉంటే డబ్బులు ఖాతాలో పడకపోవచ్చు.
మొబైల్‌లోనే Aadhaar Seeding, NPCI Mapping, Bank Change పూర్తి చేసుకోవచ్చు.

📌 మీ NPCI Status ఎలా చెక్ చేయాలి?
📌 Active / Mapped అంటే ఏమిటి?
📌 Online లోనే బ్యాంక్ అకౌంట్ ఎలా మార్చాలి?
📌 పూర్తి Step-by-Step Process ఇక్కడ 👇
🔗https://studybizz.com/schemes/thalliki-vandanam-npci-aadhaar-seeding-online-process-2026/

🔥 సచివాలయ ఉద్యోగుల జ్ఞానభూమి పోర్టల్‌ లాగిన్ లో NPCI లింక్ లేని 2026-27 ఇంటర్ 1వ సంవత్సరం విద్యార్థుల వివరాలు అందుబాటులో ఉన్నాయి.

వెంటనే NPCI లింక్ పూర్తి చేసుకుని పథకం ప్రయోజనం పొందండి.
19🎉1
🚨 నిరుద్యోగులకు సూపర్ ఛాన్స్..!
📮 ఇండియా పోస్ట్ ఫ్రాంచైజీ 2.0 నోటిఫికేషన్‌తో ఇంటి నుంచే ఆదాయం పొందే అవకాశం!


🔥 ఫోన్ ఉంటే చాలు..
🔥 తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించండి..
🔥 ప్రభుత్వ సంస్థతో కలిసి పని చేసే అవకాశం..
🔥 విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు అందరూ అర్హులే..

స్పీడ్ పోస్ట్ బుకింగ్
పార్సిల్ సేవలు
ఇంటి వద్ద నుంచే పిక్-అప్
క్యాష్ ఆన్ డెలివరీ సేవలు

💰 ₹5,000 డిపాజిట్‌తో ప్రారంభించే అవకాశం!
📈 వ్యాపారం పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది!

👉 అర్హతలు ఏమిటి?
👉 ఎంత కమీషన్ వస్తుంది?
👉 ఎలా దరఖాస్తు చేయాలి?
👉 పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
👇
https://studybizz.com/schemes/india-post-franchise-2-0-telugu/

ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు వెంటనే షేర్ చేయండి!
21👍1👌1
🚨 మీ ఇంట్లో, మీ బంధువుల్లో, మీ స్కూల్‌లో ప్రతిభావంతమైన పిల్లలు ఉన్నారా?

🏆 వారికి దేశ అత్యున్నత బాలల పురస్కారాల్లో ఒకటైన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (PMRBP) 2027 అందుకునే అవకాశం వచ్చింది!

🇮🇳 భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలను గుర్తించి సత్కరించనుంది.

ధైర్యం
క్రీడలు
సామాజిక సేవ
పర్యావరణం
కళలు & సంస్కృతి
విజ్ఞానం & సాంకేతికత

ఈ 6 విభాగాల్లో ప్రతిభ చూపిన 5 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు.

చివరి తేదీ: 31 జూలై 2026

⚠️ చాలా మంది ఈ అవకాశాన్ని మిస్ అవుతున్నారు. మీ పిల్లల ప్రతిభ దేశానికి తెలియాలంటే ఇప్పుడే దరఖాస్తు చేయండి!

📖 పూర్తి అర్హతలు, దరఖాస్తు విధానం, అధికారిక లింక్ కోసం ఈ కథనాన్ని చదవండి👇
🔗 https://studybizz.com/schemes/pm-rashtriya-bal-puraskar-2027-telugu/

📢 ఈ మెసేజ్‌ను కనీసం ఒక తల్లిదండ్రికి, ఒక టీచర్‌కు, ఒక విద్యార్థికి షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఒక బాలుడి భవిష్యత్తును మార్చవచ్చు!

🔥 జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాన్ని వదులుకోకండి!
14👌1
🏆 IPL 2026 Winners 🔴 Royal Challengers Bengaluru
29
🎓 JEE Advanced 2026 ఫలితాలు విడుదల!

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది.

మీ ర్యాంక్, స్కోర్, కౌన్సెలింగ్ ప్రక్రియ గురించి పూర్తి సమాచారం కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి 👇
🔗https://studybizz.com/education/jee-advanced-2026-results-declared-direct-link-toppers-cutoff-counselling-details

📢 మీ ఫ్రెండ్స్ & JEE అభ్యర్థులతో తప్పకుండా షేర్ చేయండి.
5👍1
🧘‍♂️ వాట్సాప్‌లో "Hi" మెసేజ్ చేస్తే చాలు.. యోగా వీడియోలు మీ మొబైల్‌లోకి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఉచితంగా యోగా వీడియోలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

📱 WhatsAppలో "Hi" అని మెసేజ్ పంపితే:
90 యోగా వీడియోలు
21 వ్యాధులకు ప్రత్యేక యోగా మార్గదర్శకాలు
యోగాపై అపోహలను తొలగించే వీడియోలు

జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

👉 వాట్సాప్ నెంబర్ & పూర్తి వివరాల కోసం:
🔗https://studybizz.com/schemes/whatsapp-yoga-videos-ap-government-yoga-day-2026/

📢 ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.
3
🚨 రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్!

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘సార్థక్ PDS’ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై రేషన్ పంపిణీ వ్యవస్థను రియల్ టైమ్‌లో పర్యవేక్షించనున్నారు.

రూ.25,530 కోట్ల నిధులు
5 సంవత్సరాల అమలు
బయోమెట్రిక్ ధృవీకరణ
రియల్ టైమ్ రేషన్ ట్రాకింగ్
అక్రమాలకు చెక్

దేశంలోని 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది.

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/saarthak-pds-scheme-ration-card/

📢 తాజా ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, విద్యా & టెక్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
https://xn--r1a.website/apgovtschemes
5
🚨 తల్లికి వందనం డబ్బులు వస్తాయా? రాదా? ఇలా చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలకు సిద్ధమవుతోంది. మీకు అర్హత ఉందో లేదో ఇప్పుడు ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. 📱

🔹 ఆధార్ నంబర్‌తో స్టేటస్ చెక్
🔹 OTP ద్వారా వెరిఫికేషన్
🔹 రూ.15,000 ఆర్థిక సహాయం వివరాలు
🔹 పూర్తి అర్హత ప్రమాణాలు
🔹 స్టెప్ బై స్టెప్ గైడ్

👉 పూర్తి వివరాలు ఇక్కడ:
🌐 https://studybizz.com/schemes/talliki-vandanam-eligibility-status-check-online-ap/

📢 ఈ సమాచారాన్ని ఇతర తల్లిదండ్రులతో కూడా షేర్ చేయండి!
6
🚨 C-DAC Recruitment 2026 – 951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దేశంలోని ప్రముఖ సాంకేతిక సంస్థ C-DAC (Centre for Development of Advanced Computing) వివిధ కేంద్రాల్లో 951 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

📍 ఉద్యోగ ప్రాంతాలు:
బెంగళూరు, హైదరాబాద్, పుణె, నోయిడా, చెన్నై, ముంబై, కోల్‌కతా, గువాహటి, తిరువనంతపురం, మొహాలి, ఢిల్లీ.

🎓అర్హతలు :
ITI, డిప్లొమా, డిగ్రీ, B.E/B.Tech, M.E/M.Tech, MCA, MBA, CA, CS, CMA, LLB, LLM, PhD

💰 జీతం : నెలకు ₹8,750 నుండి ₹1,60,000 వరకు

దరఖాస్తుకు చివరి తేదీ : 20 జూన్ 2026

📖 పూర్తి వివరాలు & ఆన్‌లైన్ దరఖాస్తు:
https://studybizz.com/jobs/c-dac-recruitment-2026-2/

📢 ఈ సమాచారం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మీ స్నేహితులతో తప్పకుండా పంచుకోండి.
8👌2
🚨 మత్స్యకారులకు గుడ్ న్యూస్!

🟢 మత్స్యకార సేవలో (Marine Fishing Ban Relief 2026) పేమెంట్ స్టేటస్ అప్డేట్ అయింది.

అర్హులైన మత్స్యకారులు తమ పేమెంట్ స్టేటస్‌ను వెంటనే చెక్ చేసుకోవచ్చు.

కింది లింక్‌పై క్లిక్ చేసి Track Application Status ద్వారా మీ స్టేటస్ తెలుసుకోండి:
👉 https://studybizz.com/schemes/ap-matsyakarula-sevalo-scheme-release/

📌 ఆధార్ నంబర్, సంవత్సరం మరియు OTP సహాయంతో స్టేటస్ చెక్ చేయవచ్చు.

📢 ఈ సమాచారాన్ని ఇతర మత్స్యకారులకు కూడా షేర్ చేయండి.
2
🚨 పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్యమైన సమాచారం!

రాష్ట్రవ్యాప్తంగా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ గడువును జూన్ 3 వరకు పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు.

ఇప్పటివరకు పెన్షన్ అందుకోని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నందున జూన్ 3లోపు మీ పెన్షన్ అందే అవకాశం ఉంది.

🔔 మరిన్ని ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు మరియు తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
6
🚨 ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం..!

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమరావతి ఐ ప్రాజెక్టుకు ఆమోదం
ఏపీ ఏవియేషన్ పాలసీ-2026కు గ్రీన్ సిగ్నల్
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు
పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు
కేజ్ కల్చర్ పాలసీ-2025 అమలు
విశాఖ, చీరాలలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు మార్గం సుగమం
క్వాంటమ్ వ్యాలీ భూములపై స్టాంప్ డ్యూటీ మినహాయింపు

రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-cabinet-key-decisions-retirement-age-increased-to-62/

📲 తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
https://xn--r1a.website/apgovtschemes
7
🚨 BREAKING: AP టెట్-2026 షెడ్యూల్ విడుదల*

📢 మంత్రి నారా లోకేశ్ AP TET-2026 షెడ్యూల్‌ను విడుదల చేశారు.

📌 ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: జూన్ 5, 2026
దరఖాస్తుల స్వీకరణ: జూన్ 5 – జూలై 5, 2026
హాల్ టికెట్లు: జూలై 25, 2026
పరీక్ష తేదీలు: ఆగస్టు 5 – 21, 2026
ఫలితాలు: సెప్టెంబర్ 15, 2026

📚 టెట్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది కీలక అప్డేట్. పూర్తి షెడ్యూల్, అప్లికేషన్ ప్రక్రియ, అర్హతలు మరియు అధికారిక లింక్ వివరాల కోసం కింది బ్లాగ్‌ను చదవండి.

👉 పూర్తి వివరాలు:
🔗 https://studybizz.com/jobs/ap-tet-2026-notification/

📲 ఈ సమాచారాన్ని టెట్ అభ్యర్థులతో తప్పకుండా షేర్ చేయండి.
4
🔥 AP TET 2026 నోటిఫికేషన్ విడుదల!

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET 2026) కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

📅 దరఖాస్తులు: జూన్ 5 – జులై 5, 2026

అర్హతలు
పరీక్ష విధానం
పూర్తి సిలబస్
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు విధానం

అన్నీ ఒకే చోట తెలుసుకోండి 👇
🔗 https://studybizz.com/jobs/ap-tet-2026-notification/

📢 DSC 2026కు సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి!
6
⚓️ భారత నౌకాదళంలో ఉద్యోగం సాధించే అద్భుత అవకాశం!

🇮🇳 Indian Navy Agniveer (Apprentice) Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది.

10వ తరగతి + 3 సంవత్సరాల డిప్లొమా అర్హత
01/2027 & 02/2027 బ్యాచ్‌లకు దరఖాస్తులు
ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు: 29 జూన్ 2026
INET 2/2026 ద్వారా ఎంపిక
అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు

📅 దరఖాస్తు తేదీలు: 05 జూన్ – 29 జూన్ 2026

అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు మరియు దరఖాస్తు లింక్ పూర్తి వివరాల కోసం 👇
🔗 https://studybizz.com/jobs/indian-navy-agniveer-apprentice-recruitment-2026/

📢 ఈ సమాచారాన్ని ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి!
4