AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
42.4K subscribers
1.11K photos
70 videos
428 files
7.46K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://xn--r1a.website/apgovtschemes
Download Telegram
ఉగాది పచ్చడిలా మన జీవితంలో కూడా
ఆరు రుచులు కలిసి ఆనందంగా నడవాలి 🌿

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 💐
👍75
📢 ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 విడుదల!

🎉 మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు
📅 నోటిఫికేషన్లు తేదీల వారీగా విడుదల

🟡 మే 15 – ఉన్నత విద్య (1,500)
🟠 ఆగస్టు 15 – గ్రూప్-1, హోంశాఖ & ఇతరులు
🔵 సెప్టెంబర్ 15 – గ్రూప్-2, AEE & ఇతర పోస్టులు
🟣 అక్టోబర్ 15 – పాఠశాల & ఇంటర్ విద్య (3,004)

👉 నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్
👉 ఇప్పటినుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి

🔗 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
👉 https://studybizz.com/schemes/ap-job-calendar-2026-10060-posts-notification-dates/

📌 ఈ సమాచారం ఉపయోగపడితే షేర్ చేయండి
15👏1👌1
🔥 ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్!

💍 పెళ్లికి ₹40,000
🤱 ప్రసూతికి ₹20,000
⚰️ మరణం సాయం ₹60,000
🪦 అంత్యక్రియలు ₹20,000

👉 మళ్లీ ప్రారంభమైన కార్మిక సంక్షేమ పథకాలు
👉 పూర్తిగా ఆన్‌లైన్ దరఖాస్తు (AP Seva Portal)
👉 DBT ద్వారా నేరుగా మీ అకౌంట్‌లో డబ్బులు

📌 పూర్తి వివరాలు & ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి
👇
🔗 https://studybizz.com/schemes/ap-labour-welfare-schemes-2026-telugu/

📢 మీకు ఉపయోగపడితే షేర్ చేయండి!
15👍5👌3
🕌 రంజాన్ సెలవు మార్పు – 10వ తరగతి పరీక్ష వాయిదా

📢 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయం:
📅 మార్చి 21 (శనివారం)
👉 రంజాన్ సందర్భంగా సాధారణ సెలవు

ముందుగా ప్రకటించిన మార్చి 20 సెలవు రద్దు

📝 10వ తరగతి English పరీక్ష ఏప్రిల్ 2, 2026కి వాయిదా

🌙 చంద్ర దర్శనం ఆధారంగా తేదీ మార్పు

📢 ఈ సమాచారం అందరికీ షేర్ చేయండి 👍
16
🚨 అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ అప్డేట్ అయింది... వెంటనే చెక్ చేసుకోండి

🔍 అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/annadatha-sukhibhava-payment-status

👉 అమౌంట్ పడని వారు ఏం చెయ్యాలో తెలుసుకోండి👇🏻
https://studybizz.com/schemes/annadatha-sukhibhava-3rd-installment-6000-payment/

మార్చి 31లోగా ఈ పనులు చేస్తే డబ్బులు వచ్చే అవకాశం ఉంది.

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి )
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10
📢 ఇక రేషన్ కార్డు సేవలు మరింత సులభం!

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు కోసం సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు 👇
👉 MeeSeva పోర్టల్ ద్వారా ఇప్పుడు 9 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి

కొత్త రేషన్ కార్డు అప్లై
కుటుంబ సభ్యుల చేర్పులు / తొలగింపులు
అడ్రస్ మార్పులు
ఆధార్ లింకింగ్
డూప్లికేట్ కార్డు ఇంకా మరెన్నో...

📄 అవసరమైన డాక్యుమెంట్స్‌తో MeeSeva సెంటర్‌కు వెళ్లి సులభంగా సేవలు పొందండి

🔗 పూర్తి వివరాలు చదవండి:
👉 https://studybizz.com/schemes/ap-ration-card-services-meeseva-portal/

📌 ఉపయోగకరమైన సమాచారం – తప్పకుండా షేర్ చేయండి!
13👍1
📢 KVS Admission 2026–27 Started! – కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు ప్రారంభం!

దేశవ్యాప్తంగా Kendriya Vidyalaya Sangathan (KVS) లో 1వ తరగతి నుండి 11వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి 🎓

🗓 Start Date: 20 March 2026 (10 AM)
Last Date: 02 April 2026

👉 Full Details + Apply Link:
🔗 https://studybizz.com/education/kvs-admission-2026-27-class-1-online-form/

⚠️ గమనిక: అప్లికేషన్‌లో తప్పులు ఉంటే రద్దు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఫిల్ చేయండి!

📲 ఈ సమాచారాన్ని ఇతర తల్లిదండ్రులతో షేర్ చేయండి.
10
🌙 రంజాన్ శుభాకాంక్షలు 🌙

పవిత్రమైన రంజాన్ మాసం మీ జీవితాల్లో
శాంతి, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం 🤲💫

ఈ పవిత్ర సమయంలో మనం ప్రేమ, దయ, సహనంతో ముందుకు సాగుదాం ❤️

🌙 రంజాన్ ముబారక్! 🌙
18🔥3
🚨 మార్చి 23 నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ సర్వే 2026 ప్రారంభం!

రాష్ట్రవ్యాప్తంగా “Modes of Cooking Survey
SGSW App ద్వారా ప్రతి ఇంటి వంట ఇంధన వివరాలు సేకరణ జరుగుతుంది.

📅 ప్రారంభం: మార్చి 23, 2026

👉 పూర్తి వివరాలు తెలుసుకోండి:
🔗 https://studybizz.com/schemes/ap-gas-cylinder-survey-2026-modes-of-cooking-sgsw-app/

📢 మీ ఇంటికి వచ్చిన సిబ్బందికి సరైన సమాచారం ఇవ్వండి & E-KYC పూర్తి చేయండి.

🔔 తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి!
https://xn--r1a.website/apgovtschemes
8👍1
🚨 రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్!

ఏపీలో గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది 👇

🛢️ సోమవారం నుంచి కిరోసిన్ పంపిణీ ప్రారంభం
👉 రేషన్ షాపుల ద్వారా అందుబాటులోకి

📌 ముఖ్య వివరాలు:
• ప్రతి కార్డు పై 1 లీటర్ కిరోసిన్
• కేంద్రం నుంచి 2800 కిలో లీటర్ల కేటాయింపు
• గ్రామీణ & ఏజెన్సీ ప్రాంతాలకు ప్రాధాన్యం

👉 దగ్గరలోని రేషన్ షాప్‌కి వెళ్లి తీసుకోండి

📲 మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔁 ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి
9👍1
🏙 గ్రామాల్లోకి నగర సౌకర్యాలు! - ఏప్రిల్ 24 నుండి ఆంధ్రప్రదేశ్‌లో 359 రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు 🚀

ఇక గ్రామాల్లోనే Urban Facilities + Fast Services అందుబాటులోకి!

📅 ప్రారంభం: ఏప్రిల్ 24, 2026
📊 10,000+ జనాభా ఉన్న గ్రామాలకు భారీ మార్పు

👉 మీ గ్రామం రూర్బన్‌లో ఉందా? ఇప్పుడే చెక్ చేయండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-rurban-panchayats-new-guidelines-2026/

📄 District-wise GO PDFs కూడా అందుబాటులో!

⚡️ పూర్తి వివరాలు తెలుసుకోండి & ఇతరులకు షేర్ చేయండి!
4👍1
🏠 మార్చి 30న 2.5 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు గృహప్రవేశాలు

💰 83,000 మందికి డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాల్లోకి! ₹172 కోట్లు జమ

🏢 1.08 లక్షలు టిడ్కో ఇళ్లు
🏡 1.42 లక్షలు కాలనీల్లో ఇళ్లు

🏗 ఇంకా 2.62 లక్షల ఇళ్లు నిర్మాణంలో
🆕 త్వరలో 20,000 కొత్త ఇళ్లు

🔍 మీకు ఇల్లు వచ్చిందా? వెంటనే చెక్ చేయండి 👇
👉 https://studybizz.com/schemes/ap-2-5-lakh-houses-gruhapravesam-march-30/

⚡️ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ Join అవ్వండి
https://xn--r1a.website/APGovtSchemes
8👌1
🧵 ఏపీ నేతన్నలకు గుడ్ న్యూస్! - ఏప్రిల్ 1 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం⚡️

చేనేత (Handloom) & మరమగ్గ (Powerloom) కార్మికుల కోసం ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం👇

200 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
💰 50+ దాటిన వారికి నెలకు ₹4,000 పెన్షన్
📅 పథకం ప్రారంభం: April 1, 2026

👉 పూర్తి వివరాలు, అర్హతలు, ఎలా దరఖాస్తు చేయాలి తెలుసుకోండి:
🔗 https://studybizz.com/schemes/ap-free-electricity-for-weavers-scheme/

📢 ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఇతరులకు షేర్ చేయండి!
10
🚫 ఏపీ మత్స్యకారులకు అలెర్ట్ : ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో వేట నిషేధం

ఈ నిషేధం 2 నెలల పాటు కొనసాగుతుంది.

👉 ప్రభుత్వం మత్స్యకారుల రక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది:
🚤 ఏప్రిల్ 14 వరకు సముద్ర గస్తీ కొనసాగింపు
ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
🛑 పొరుగురాష్ట్రాల మత్స్యకారులపై కఠిన చర్యలు
🗺️ మాస్టర్ ప్లాన్ సిద్ధం

👉 నెల్లూరులో అధికారులతో సమీక్ష సమావేశంలో మత్స్యకారులకు పూర్తి అండగా ఉంటామని మంత్రి ఆనం తెలిపారు

📲 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
7
📢 ఏపీ మున్సిపాలిటీ వార్డు సంఖ్య పెంపు 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీలలో వార్డ్ సభ్యుల సంఖ్యను జనాభా ఆధారంగా పెంచుతూ కొత్త నిబంధనలు విడుదల చేసింది (G.O. 64).

జనాభా ఆధారంగా వార్డ్ సంఖ్య నిర్ణయం
ఎన్నికల ముందు వార్డుల పునర్విభజన తప్పనిసరి
కొత్త రూల్స్ త్వరలో అమలు

📊 ఎంత జనాభాకు ఎన్ని వార్డులు? ఇక్కడ చూడండి👇
🔗 https://studybizz.com/schemes/ap-municipal-ward-count-increase-2026/

🔥 తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి!
8👍1
🚨 నేటి నుంచి SADAREM Slot Booking AP 2026 ప్రారంభం

📅 21 రకాల వైకల్యాలకు Digital Certificate
🏥 మార్చి 30 నుంచి మెడికల్ టెస్టులు

కొత్తగా 5 disabilities జోడింపు
సచివాలయం & MeeSeva ద్వారా సులభంగా apply

📋 పూర్తి వివరాలు, apply process, documents, benefits తెలుసుకోండి 👇
🔗 https://studybizz.com/schemes/sadarem-slot-booking-2026-process/

📥 SADAREM PDF Form కూడా అందుబాటులో ఉంది!

👉 ఈ సమాచారం అవసరమైన వారికి తప్పక షేర్ చేయండి
12👍1
🚨 AP High Court Recruitment 2026 – ఏపీ హైకోర్టు లో ఉద్యోగాలు

ఏపీ హైకోర్టు 300 ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్, టైపిస్ట్, DEO, స్టెనోగ్రాఫర్ & ఇతర పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

📌 ముఖ్య వివరాలు:
• మొత్తం పోస్టులు: 300
• అర్హత: 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు
• జీతం: ₹20,000 – ₹1,47,760
• దరఖాస్తు ప్రారంభం: మార్చి 30, 2026
• చివరి తేదీ: ఏప్రిల్ 19, 2026

👉 పూర్తి వివరాలు & అప్లై లింక్:
https://studybizz.com/jobs/ap-high-court-recruitment-2026/

త్వరగా అప్లై చేయండి – గవర్నమెంట్ జాబ్ అవకాశం మిస్ అవ్వకండి!

📢 మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
10
🔥 IIT Tirupati Apprenticeship 2026 40 అప్రెంటిస్(Graduate & Diploma) ఖాళీలకు Notification విడుదల

💰 స్టైపెండ్:
• Graduate: ₹20,000
• Diploma: ₹18,000

📅 వాక్-ఇన్ తేదీలు:
27, 28, 29 మార్చి 2026
రిపోర్టింగ్ టైమ్: ఉదయం 9:00 గంటలకు

⚠️ అప్లికేషన్ ఫీజు లేదు

👉 పూర్తి వివరాలు & అప్లై గైడ్ కోసం:
🔗 https://studybizz.com/jobs/iit-tirupati-apprenticeship-2026-2/

📢 వెంటనే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి — మంచి అవకాశం మిస్ అవ్వకండి!
2🔥1
📢 మహిళలకు గుడ్ న్యూస్! - ఆంధ్రప్రదేశ్‌లో సఖి నివాస్ పథకం 2026 ప్రారంభం

ఇక ఉద్యోగం చేసే మహిళలకు భద్రతతో కూడిన వసతి సమస్యకు పరిష్కారం!

🏢 30 వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు
💰 తక్కువ ఖర్చుతో నివాసం
👩‍💼 ఉద్యోగ అవకాశాలు కూడా

🔗 ఈ పథకం పూర్తి వివరాలు, అర్హతలు, సౌకర్యాలు, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
👉 https://studybizz.com/schemes/ap-sakhi-niwas-scheme-full-details/

📌 ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి!
https://xn--r1a.website/apgovtschemes
5
📢 దివ్యాంగులకు గుడ్ న్యూస్! - మీ జిల్లాలో మరియు మీకు దగ్గరలోని హాస్పిటల్‌లో సదరం (SADAREM) స్లాట్లు ఖాళీగా ఉన్నాయో లేదో మీ మొబైల్‌లోనే LIVE గా చెక్ చేసుకోవచ్చు! 📢

ముఖ్యమైన వివరాలు:
📅 మార్చి 30 నుంచి మెడికల్ టెస్టులు
📑21 రకాల వైకల్యాలకు Digital Certificate

👉 వెంటనే క్రింది లింక్ క్లిక్ చేసి మీ స్లాట్ ఖాళీలు చూసుకోండి 👇
🔗 లైవ్ స్లాట్ చెకర్ లింక్
https://studybizz.com/schemes/sadarem-slot-booking-2026-process/

సదరం అప్లికేషన్ ఫామ్
PDF కూడా ఇక్కడే డౌన్లోడ్ చేసుకోండి
3