Job Maama - Free Jobs Alert
25.9K subscribers
2.3K photos
5 videos
992 files
4.16K links
ALL INDIA GOVERNMENT AND PRIVATE JOBS LATEST NOTIFICATIONS UPDATES

దేశ వ్యాప్తంగ అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ల సమాచారం కోసం
🌐 www.jobmaama.com 🌐
Download Telegram
*డీఎస్సీ అభ్యర్థులకు టెట్ వివరాలు ఎడిట్ చేసుకునే అవకాశం*. ఎడిట్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించిన పాఠశాల విద్యా శాఖ. ఈ నెల 12, 13 తేదీల్లో ఎడిట్ చేసుకునే అవకాశం. 13వ తేదీ తర్వాత మార్పులకి ఎలాంటి ఛాన్స్ లేదని పేర్కొన్న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్. #DSC #TET