STUDYBIZZ - GOVT SCHEMES Updates
49K subscribers
994 photos
69 videos
426 files
6.74K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔖 Important Updates

- స్త్రీ శక్తి పథకాన్ని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం అదే వేదిక నుంచి ప్రారంభించనున్న సీఎం.

ఉచిత బస్సు పథకం పూర్తి గైడ్లైన్స్ డౌన్లోడ్ చేసుకోండి 👇🏻👇🏻
https://studybizz.com/schemes/ap-free-bus-scheme-stree-shakti-scheme-details

- గతంలో దివ్యాంగుల పెన్షన్ సంబంధించి పున: పరిశీలన చేసిన వారికి Saderam Reassessment Certificate/Card పేరుతో కొత్త కార్డులు జారీ చేస్తున్నారు. ఎటువంటి చార్జీలు లేకుండా సచివాలయాలలో తీసుకోవచ్చు.

- బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే ఐదు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి.👇
https://tttttt.me/APGovtSchemes
21
🗾 ఏపీలో జిల్లాలు, నియోజకవర్గాల పునర్విభజన పై ప్రతిపాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రతిపాదిత జిల్లాలు మరియు అందులోనీ నియోజకవర్గాలు ఇవే.. 👇🏻
https://studybizz.com/schemes/ap-new-districts-2025/

ఇది కేవలం ప్రతిపాదిత జాబితా మాత్రమే

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
9
🔖 Important Updates

- మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ఉచిత బస్సు పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి కీలక సూచనలు. రద్దీ, భద్రత మరియు సౌకర్యాల పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. స్త్రీ శక్తి పథకం పూర్తి గైడ్లైన్స్☟︎︎︎ https://tinyurl.com/5h4ku3xe

- మత్స్యకారులకు గమనిక: కోస్తాంధ్రలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడి.

- ఏపీపీఎస్సీలో మరో మూడు జాబ్ నోటిఫికేషన్. పూర్తి వివరాలు☟︎︎︎ https://tttttt.me/AndhraPradeshJobs/10189

- ఏపీలో తొలిసారి 468 కోట్ల వ్యయంతో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం.

🛡️ ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇https://tttttt.me/APGovtSchemes
17
🧑🏻‍💻 ఎపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల 3 నోటిఫికేషన్లు విడుదల - APPSC Released 3 Notifications

👨🏻‍🌾 వ్యవసాయ శాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల నియాకానికి నోటిఫికేషన్
https://studybizz.com/jobs/appsc-agriculture-officer--2025/

🛕 దేవాదాయ శాఖలో 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
https://studybizz.com/jobs/appsc-executive-officer-grade-iii-recruitment-2025/

🌐 భూగర్భజల శాఖలో 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
https://studybizz.com/jobs/appsc-geophysics-recruitment-2025/

(Join us on WhatsApp for Job & Educational Updates)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
11
🏙 🌾 అన్నదాత సుఖీభవ అమౌంట్ పడని వారికి మరోక అవకాశం

వెబ్ ల్యాండ్ లో పట్టాదార్ ఆధార్ సీడింగ్ సమస్య ఉన్న వారికి ఆగస్టు 25 వరకు అర్జీ నమోదుకు అవకాశం .

📌 వెబ్ ల్యాండ్ పట్టాదారు ఆధార్ సీడింగ్ ప్రాసెస్ & అప్లికేషన్ - పూర్తి వివరాలు:
https://studybizz.com/schemes/annadata-sukhibava-payment-issues-complete-pattadar-aadhaar-seeding-process/

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
11
📋 ఇకపై పెన్షన్ కి సంబంధించిన గ్రీవెన్స్ అన్ని కూడా వాట్సాప్ లోనే

📍మనమిత్ర యాప్ నుంచి పెన్షన్ గ్రీవెన్స్ పెట్టుకునే సదుపాయాన్ని ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి కల్పించనుంది

పూర్తి డీటెయిల్స్
https://studybizz.com/schemes/pension-grievance-manamitra-app-starting-aug-15/

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
8
⬇️ Important Updates 📯

ఏపీలో కొనసాగుతున్న వర్క్ ఫ్రం హోం కౌశలం సర్వే.. లబ్ధిదారుల జాబితాలను సచివాలయాలలో డౌన్లోడ్ చేసే ఆప్షన్ కల్పించిన ప్రభుత్వం.
https://studybizz.com/schemes/ap-work-from-home-new-survey-2025/

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతమున్న జిల్లాలు మరియు నియోజకవర్గాల పునర్విభజన పై నెలాఖరులో మంత్రుల జిల్లాల పర్యటన, ప్రజలతో ముఖాముఖి.
- ప్రతిపాదిత జిల్లాలు మరియు నియోజకవర్గాలు 👇
https://studybizz.com/schemes/ap-new-districts-2025/

ఏపీలో సంక్షేమ హాస్టల్స్ నిర్వహణ మరియు నూతన హాస్టల్స్ నిర్మాణాలకు 300 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ ఎండి ప్రఖర్ జైన్ కోరారు. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని ఇప్పటికే ప్రకటించడం జరిగింది.

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
14👍1
⬇️ మినిమం బ్యాలెన్స్ పై యూ టర్న్ తీసుకున్న ఐసిఐసిఐ బ్యాంక్. ఇటీవల అకౌంట్లో మినిమం 50,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లో ₹15000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ₹7,500, గ్రామీణ ప్రాంతాలలో ఎప్పటిలానే ₹2500 మినిమం బాలన్స్ మెయింటెన్ చేయాలని తెలిపింది.
👍124🙏3
🎙️ ఏపీలో నేటి నుంచి అనర్హులైన దివ్యాంగ పెన్షన్లు ఏరివేత.. అనర్హులకు నోటీసులు జారీ, అప్పీలు కు అవకాశం
పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/ap-to-remove-ineligible-pensioners-under-disabled-quota-august-2025/
11
🔖 ఏపీలో రేపు ప్రారంభం కానున్న ఉచిత బస్ పథకం.. విజయవాడ పండిట్ నెహ్రూ సిటీ బస్ పోర్ట్ నుంచి బస్సుల మళ్లింపు, కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.

🔍 ఉచిత బస్సు పథకానికి సంబంధించిన అన్ని గైడ్లైన్స్ మరియు జీవో👇
https://studybizz.com/schemes/ap-free-bus-scheme-stree-shakti-scheme-details

రేపు సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి మాత్రమే ఉచిత ప్రయాణం.

🛡️ ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి.
https://tttttt.me/APGovtSchemes
16
🗓️ రేపటి ముఖ్యమైన కార్యక్రమాల షెడ్యూల్

ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది.

రేపు మధ్యాహ్నం తర్వాత విజయవాడ పండిట్ నెహ్రూ సిటీ బస్ పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి ఉచిత బస్సు (స్త్రీ శక్తి ) పథకాన్ని ప్రారంభిస్తారు.

✓ ముఖ్యమంత్రి ఉచిత బస్ పథకం ప్రారంభించిన తర్వాత మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా జీరో టికెట్ జారీ చేస్తారు. కావున రేపు సాయంత్రం 5 తర్వాత నుంచి ఉచిత బస్ పథకం ప్రారంభం కానుంది.

🛡️Join us on Telegram
https://tttttt.me/APGovtSchemes
18
🇮🇳 #𝐒𝐭𝐮𝐝𝐲𝐛𝐢𝐳𝐳 𝐖𝐢𝐬𝐡𝐞𝐬 𝐘𝐨𝐮 𝐀𝐥𝐥 𝐇𝐚𝐩𝐩𝐲 𝐈𝐧𝐝𝐞𝐩𝐞𝐧𝐝𝐞𝐧𝐜𝐞 𝐃𝐚𝐲 - స్టడీబిజ్ తరపున అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳💐
👍118🎉1
🚌 నేడే ఉచిత బస్సు పథకం - స్త్రీ శక్తి ప్రారంభం -సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ పోర్ట్ నుంచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం.

🔍ముఖ్యమంత్రి ప్రారంభించిన తర్వాతనే జీరో టికెట్..పూర్తి డిటేల్స్👇
https://studybizz.com/schemes/ap-govt-launches-free-bus-travel-scheme-stree-shakti-for-all-women/

🛡️మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇
https://tttttt.me/APGovtSchemes
9
🇮🇳 ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఈ పథకం పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/pm-viksit-bharat-rojgar-yojana-in-telugu/

- ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జన్ ధన యోజన వంటి ప్రయోజనాలపై ప్రధానమంత్రి ప్రశంశలు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు లైవ్ - https://www.youtube.com/live/erXVToqgxSA?si=7T4Qb6Io_cbSlct9
12
🇮🇳 గ్రూప్ సభ్యులతో మీ ఇండిపెండెన్స్ డే విషెస్ ని కింది కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి👇
3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🇮🇳స్వాతంత్ర దినోత్సవం కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు
10👍3
🚗💨 నేటి నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ అందుబాటులోకి!

📍ఒక్క చెల్లింపుతో ఏడాది పాటు నిర్దిష్ట టోల్ ప్లాజాల్లో ఉచిత ప్రయాణం.

ℹ️ Fastag పాస్ అంటే ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి, అధికారిక వెబ్సైట్, పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/what-is-fast-tag-annual-pass/

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://tttttt.me/APGovtSchemes
11
ముఖ్యమంత్రి చేతుల మీదుగా తొలి జీరో టికెట్
14
🚌మరి కొద్దిసేపట్లో లాంఛనంగా ప్రారంభం కానున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి ముందు ఉండవల్లి నుంచి విజయవాడ వరకు బస్సులో ప్రయాణించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రి నారా లోకేష్
17👏7
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🚌 విజయవాడలో స్త్రీ శక్తి - ఉచిత బస్సు పథకం కార్యక్రమంలో సీఎం కీలక ప్రసంగం
6