STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.1K subscribers
984 photos
67 videos
426 files
6.68K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
దీపం పథకం ఉచిత సిలిండర్ సంబంధించి కీలక సమాచారం.

దీపం 2 పథకం కింద రెండవ విడత సిలిండర్ రాయితీ పొందని వారు ఈనెలాఖరులోగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

᪥ వచ్చే నెల అనగా ఆగస్టు నుంచి మూడో సిలిండర్ బుకింగ్స్ మొదలవుతాయి. కాబట్టి రెండో విడత సిలిండర్ బుకింగ్ పెండింగ్ ఉన్నవారు జూలైలోపు బుక్ చేసుకోవచ్చు.
https://studybizz.com/free-gas-cylinder-scheme-andhra-pradesh.html

༆రాయితీ అమౌంట్ 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో జమవుతుంది.

మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇
https://tttttt.me/APGovtSchemes
21
మీ మొబైల్ లోనే 3 నిముషాల్లో QR Scan / Phone Pay / GPay / ATM Card ద్వారా ఇంటి పన్ను కట్టుకోండి. పూర్తి ప్రాసెస్ 👇🏼👇🏼👇🏼

https://studybizz.com/schemes/how-to-pay-ap-house-tax-in-swarna-panchayat-site/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
8
🔖నేటి క్యాబినెట్ భేటీ కీలక అంశాలు

ఏపీలో మొత్తం రూ.70వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం

ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, డ్రోన్, ఆటోమొబైల్స్ రంగాల్లో ఈ పరిశ్రమలు వస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు

త్వరలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమం వెంటనే చేపట్టాలని.. ఈ విషయంపై అందరూ దృష్టి సారించాలని మంత్రులకు మార్గనిర్దేశం చేశారు

2024 నుంచి 2025 సంవత్సరానికి నీటి పన్నుపై వడ్డీని పూర్తిగా రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం

తిరుపతిలో భవనాల క్రమబద్ధీకరణ విషయంలో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని, అలాగే తిరుపతిలో స్పష్టమైన చట్టం తేవాలని కేబినెట్ భావించింది
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు👇
https://studybizz.com/schemes/ap-cabinet-key-decisions-july-2025/

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15
రాష్ట్రంలోని 7.69 లక్షల స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం రూ.30,635 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికతో గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ముందుకు సాగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
9👌1
🏬 ఏపీలో త్వరగా ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని నేటి క్యాబినెట్లో నిర్ణయించిన నేపథ్యంలో మీ అర్హతలను చెక్ చేసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోండి👇

🔍Complete Eligibility and Ineligibility 👇
https://studybizz.com/schemes/ap-housing-plots-scheme-complete-eligibility-and-application/

ఇప్పటికే 1.7 లక్షల దరఖాస్తులు.

ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇
https://tttttt.me/apgovtschemes
15
మీ గ్రామ వార్డు సచివాలయాలలో ఇంటి స్థలాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్నారా?
Anonymous Poll
23%
అవును
77%
లేదు
16👍6
🔖 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3.93 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం కేంద్ర వాటా నిధులపై క్లారిటీ

🔍20 రోజుల్లో అమౌంట్ జమ, పూర్తి డిటేల్స్👇
https://studybizz.com/schemes/center-to-disburse-pending-thalliki-vandanam-amount-to-sc-students-in-ap/

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://tttttt.me/apgovtschemes
12
'పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు వీలైనంత త్వరగా పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొచ్చాం. కొత్తగా 1,09,155 మంది వితంతు పెన్షన్ (రూ.4వేలు) పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు. వారికి ఆగస్టు నెలలో పెన్షన్లు పంపిణీ చేస్తాం. దీనికి రూ.43.66 కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుంది' అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు..
12
*విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు ఫీజుల ఖరారు!*

📌 ప్రైవేట్ పాఠశాలల్లో RTE కింద 25% సీట్లకు ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. పాఠశాలల స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజు విధానం👇

1 స్టార్ - ₹8,500
2 స్టార్ - ₹10,000
3 స్టార్ - ₹11,500
4 స్టార్ - ₹13,000
5 స్టార్ - ₹14,500 (ప్రస్తుతం ఎటువంటి పాఠశాలకు 5 స్టార్ రేటింగ్ లేదు)

🏫 మౌలిక సదుపాయాల ఆధారంగా రేటింగ్ ఇవ్వబడింది.
💰 ప్రభుత్వం ఫీజును నేరుగా పాఠశాల ఖాతాకు బదిలీ చేస్తుంది.
📅 సెప్టెంబర్‌లో 50% ఫీజు, జనవరిలో మిగతా ఫీజు చెల్లింపు.

*మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి*
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
20👍2🥰1
శాలరీ బిల్ సబ్మిట్ చేయుటకు చివరి తేదీ జులై 27 వరకు పొడిగింపు
7
ఇకపై డిగ్రీ అడ్మిషన్లను పూర్తిగా ఆఫ్‌లైన్‌ విధానంలోనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది . విద్యార్థికి అడ్మిషన్‌ ఇచ్చిన తర్వాత ఆ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే విధానానికి అంగీకారం తెలిపింది
14
🚌🤵‍♀ *ఏపీలోని మహిళలకు మరో షాక్...కేవలం మీ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఫ్రీ...మంత్రి కీలక ప్రకటన*

*పూర్తి వివరాలు* 👇🏻
https://studybizz.com/schemes/free-bus-scheme-eligible-only-these-buses

*మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి*
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13
🔖Today's Important updates

- P4 లోగో ఆవిష్కరించిన సీఎం . ఆగస్టు 15 నాటికి బంగారు కుటుంబాల ఎంపిక

- వచ్చే నెల నుంచి 1,09,155 మందికి కొత్తగా వితంతు పెన్షన్

- పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఉచిత బస్ పథకం. https://studybizz.com/schemes/free-bus-scheme-eligible-only-these-buses/

- ₹21,616 కోట్లతో నిర్మించనున్న వైజాగ్ మరియు విజయవాడ మెట్రో కు ప్రభుత్వం ఆమోదం.

- రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష. అత్యవసర సహాయ చర్యల కోసం 112, 1070, 1800 425 0101 టోల్ ఫ్రీ నంబర్లను కేటాయించిన ప్రభుత్వం.

|సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://tttttt.me/apgovtschemes
20
🔖 రాష్ట్ర వ్యాప్తంగా తుది దశకు చేరుకున్న P4 బంగారు కుటుంబాల సర్వే.. గతంలో నిర్వహించిన సర్వేకి అదనంగా మరో సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం.

🔍బంగారు కుటుంబం అంటే ఏమిటి? అర్హతలు? రిజిస్ట్రేషన్, బెనిఫిట్స్ పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/p4-scheme-bangaru-kutumbam-eligibility-survey-benefits-registration-final-list/

సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న P4 Need Assessment Survey App, User Manual, Report లింక్స్ 👇
https://studybizz.com/all-schemes-apps

గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటి సర్వే.. ఆగస్టు 15న పథకం లాంఛనంగా ప్రారంభం

| సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://tttttt.me/apgovtschemes
11
🔰 కేంద్రం గుడ్ న్యూస్ ....పుట్టిన చోటే చిన్నారులకు ఆధార్👇👇

https://studybizz.com/schemes/aadhar-card-enrollment-at-birthplace-for-new-born-babies/
6
🔖P4 పథకంపై మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు. పేదరికం లేని సమాజం కోసమే సీఎం P4 పథకాన్ని తీసుకువచ్చారని, సీఎం ఆశయాల మేరకు ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల ద్వారా Need Assessment Survey పేరుతో చివరి సర్వే కొనసాగుతుంది.
5
🔖🌾 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: రైతులకు గుడ్ న్యూస్, ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ అమౌంట్, 7 వేలు జమ..

➥ పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/annadatha-sukhibava-amount-on-2-august-2025-check-status/

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇప్పుడే చెక్ చేయండి👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ ప్రతిరోజు పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇
https://tttttt.me/apgovtschemes
15
🛺 గతంలో అమలు చేసిన వైయస్సార్ వాహన మిత్ర తరహాలో ఆటో డ్రైవర్ సోదరులకు ఆగస్టు 15న సరికొత్త పథకం. అదే రోజున ఉచిత బస్ ప్రయాణం పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్ల కు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
14
⬇️ రాష్ట్ర వ్యాప్తంగా లేఅవుట్ల క్రమబద్దీకరణకు సంబంధించి LRS అప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి.

LRS అంటే ఏమిటి, అప్లికేషన్స్ ఎప్పటినుంచి, అర్హతలు, పూర్తి వివరాలు👇🏻
https://studybizz.com/schemes/lrs-land-regularisation-scheme-andhra-pradesh-application-date-eligibility-complete-details/

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
11
NTR Bharosa Pensions - Releases - July 2025.xls
6.1 MB
NTR Bharosa Pensions - Releases - July 2025.xls

Dear All,

NTR Bharosa Pension amount Rs.2734 cr for the month will be adjusted to all bank branches on 31.07.2025 Morning.

Kindly inform to all our staff and Bank Branches to provide cash on 31.07.2025,
so as to disburse the pensions on 01.08.2025.
11