🔰ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు *ప్రతినెలా 5వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో* రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీల నిర్వహణకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
• సచివాలయాల ఉద్యోగులు క్రియాశీలకంగా ర్యాలీల్లో పాల్గొనడంతో పాటు వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి ఎక్కువ మంది *'మనమిత్ర'* యాప్ ను వినియోగించేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.

❤14
🔛 𝐒𝐀𝐃𝐀𝐑𝐄𝐌 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఈ నెల 25 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో సదరం సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైద్యులు తాజాగా నిర్ధారించిన వైకల్య శాతంతో కూడిన పత్రాలు ఉచితంగా ఇవ్వనున్నారు. అర్హత లేకున్నా దివ్యాంగుల కోటాలో చాలామంది పెన్షన్లు పొందుతుండటంపై ప్రభుత్వం ఇటీవల ఫోకస్ పెట్టి, వైద్య బృందాలతో తనిఖీలు చేసింది. వైకల్యశాతం ప్రస్తుతం ఉన్నదాని కంటే మారిన వారికి కొత్త సర్టిఫికెట్లు జారీ చేయనుంది.
𝐒𝐚𝐝𝐚𝐫𝐞𝐦 𝐚𝐥𝐥 𝐥𝐢𝐧𝐤𝐬 & 𝐟𝐨𝐫𝐦𝐬
https://studybizz.com/new/sadarem-certificate-andhra-pradesh
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on WhatsApp
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤16
⬇️ Today's Important updates
🔖 ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కొత్తగా 1400 బస్సులు సిద్ధం చేసినట్టు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. 2000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
🔖 వైజాగ్ లో మరో నాలుగు ప్రతిష్టాత్మక సంస్థలు. 50 వేల మందికి ఉద్యోగాలు. SIPB ఆమోదం.
- Sify డేటా సెంటర్, Sattva Developers, ANSR global developers మరియు, BVM energy and residency కలిపి 20 వేల కోట్ల పెట్టుబడులు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://tttttt.me/APGovtSchemes

❤15🎉1
👨💼⚡ దేశంలోని యువతకు కేంద్రం బంపర్ ఆఫర్ 🫴- PMEGP పథకం ద్వారా 25 లక్షల వరకు రుణం
🔎 ఎవరు అర్హులు?, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? కావలసిన డాక్యుమెంట్లు, పూర్తి వివరాలు👇🏻
https://studybizz.com/schemes/pmegp-scheme-details/
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤10
⛽దీపం పథకం ఉచిత సిలిండర్ సంబంధించి కీలక సమాచారం.
᪥ దీపం 2 పథకం కింద రెండవ విడత సిలిండర్ రాయితీ పొందని వారు ఈనెలాఖరులోగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
᪥ వచ్చే నెల అనగా ఆగస్టు నుంచి మూడో సిలిండర్ బుకింగ్స్ మొదలవుతాయి. కాబట్టి రెండో విడత సిలిండర్ బుకింగ్ పెండింగ్ ఉన్నవారు జూలైలోపు బుక్ చేసుకోవచ్చు.
https://studybizz.com/free-gas-cylinder-scheme-andhra-pradesh.html
༆రాయితీ అమౌంట్ 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో జమవుతుంది.
మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇

❤21
మీ మొబైల్ లోనే 3 నిముషాల్లో QR Scan / Phone Pay / GPay / ATM Card ద్వారా ఇంటి పన్ను కట్టుకోండి. పూర్తి ప్రాసెస్ 👇🏼👇🏼👇🏼
https://studybizz.com/schemes/how-to-pay-ap-house-tax-in-swarna-panchayat-site/
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes

❤9
🔖నేటి క్యాబినెట్ భేటీ కీలక అంశాలు
https://studybizz.com/schemes/ap-cabinet-key-decisions-july-2025/
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
ఏపీలో మొత్తం రూ.70వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం
ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, డ్రోన్, ఆటోమొబైల్స్ రంగాల్లో ఈ పరిశ్రమలు వస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు
త్వరలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమం వెంటనే చేపట్టాలని.. ఈ విషయంపై అందరూ దృష్టి సారించాలని మంత్రులకు మార్గనిర్దేశం చేశారు
2024 నుంచి 2025 సంవత్సరానికి నీటి పన్నుపై వడ్డీని పూర్తిగా రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం
తిరుపతిలో భవనాల క్రమబద్ధీకరణ విషయంలో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని, అలాగే తిరుపతిలో స్పష్టమైన చట్టం తేవాలని కేబినెట్ భావించిందిఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు👇
https://studybizz.com/schemes/ap-cabinet-key-decisions-july-2025/
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤15
రాష్ట్రంలోని 7.69 లక్షల స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం రూ.30,635 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికతో గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ముందుకు సాగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
❤9👌1
🏬 ఏపీలో త్వరగా ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని నేటి క్యాబినెట్లో నిర్ణయించిన నేపథ్యంలో మీ అర్హతలను చెక్ చేసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోండి👇
🔍Complete Eligibility and Ineligibility 👇
https://studybizz.com/schemes/ap-housing-plots-scheme-complete-eligibility-and-application/
ఇప్పటికే 1.7 లక్షల దరఖాస్తులు.
ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇
https://tttttt.me/apgovtschemes
🔍Complete Eligibility and Ineligibility 👇
https://studybizz.com/schemes/ap-housing-plots-scheme-complete-eligibility-and-application/
ఇప్పటికే 1.7 లక్షల దరఖాస్తులు.
ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇
https://tttttt.me/apgovtschemes
❤15
మీ గ్రామ వార్డు సచివాలయాలలో ఇంటి స్థలాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్నారా?
Anonymous Poll
23%
అవును
77%
లేదు
❤16👍6
🔖 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3.93 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం కేంద్ర వాటా నిధులపై క్లారిటీ
🔍20 రోజుల్లో అమౌంట్ జమ, పూర్తి డిటేల్స్👇
https://studybizz.com/schemes/center-to-disburse-pending-thalliki-vandanam-amount-to-sc-students-in-ap/
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://tttttt.me/apgovtschemes
🔍20 రోజుల్లో అమౌంట్ జమ, పూర్తి డిటేల్స్👇
https://studybizz.com/schemes/center-to-disburse-pending-thalliki-vandanam-amount-to-sc-students-in-ap/
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://tttttt.me/apgovtschemes
❤12
'పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు వీలైనంత త్వరగా పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొచ్చాం. కొత్తగా 1,09,155 మంది వితంతు పెన్షన్ (రూ.4వేలు) పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు. వారికి ఆగస్టు నెలలో పెన్షన్లు పంపిణీ చేస్తాం. దీనికి రూ.43.66 కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుంది' అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు..
❤12🔥1
*విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు ఫీజుల ఖరారు!*
📌 ప్రైవేట్ పాఠశాలల్లో RTE కింద 25% సీట్లకు ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. పాఠశాలల స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజు విధానం👇
⭐ 1 స్టార్ - ₹8,500
⭐⭐ 2 స్టార్ - ₹10,000
⭐⭐⭐ 3 స్టార్ - ₹11,500
⭐⭐⭐⭐ 4 స్టార్ - ₹13,000
⭐⭐⭐⭐⭐ 5 స్టార్ - ₹14,500 (ప్రస్తుతం ఎటువంటి పాఠశాలకు 5 స్టార్ రేటింగ్ లేదు)
🏫 మౌలిక సదుపాయాల ఆధారంగా రేటింగ్ ఇవ్వబడింది.
💰 ప్రభుత్వం ఫీజును నేరుగా పాఠశాల ఖాతాకు బదిలీ చేస్తుంది.
📅 సెప్టెంబర్‌లో 50% ఫీజు, జనవరిలో మిగతా ఫీజు చెల్లింపు.
*మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి*

❤20👍2🥰1
శాలరీ బిల్ సబ్మిట్ చేయుటకు చివరి తేదీ జులై 27 వరకు పొడిగింపు
❤7
ఇకపై డిగ్రీ అడ్మిషన్లను పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలోనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది . విద్యార్థికి అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే విధానానికి అంగీకారం తెలిపింది
❤14
🚌🤵♀ *ఏపీలోని మహిళలకు మరో షాక్...కేవలం మీ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఫ్రీ...మంత్రి కీలక ప్రకటన*
*పూర్తి వివరాలు* 👇🏻
https://studybizz.com/schemes/free-bus-scheme-eligible-only-these-buses
*మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి*
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
*పూర్తి వివరాలు* 👇🏻
https://studybizz.com/schemes/free-bus-scheme-eligible-only-these-buses
*మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి*
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤13
🔖Today's Important updates
- P4 లోగో ఆవిష్కరించిన సీఎం . ఆగస్టు 15 నాటికి బంగారు కుటుంబాల ఎంపిక
- వచ్చే నెల నుంచి 1,09,155 మందికి కొత్తగా వితంతు పెన్షన్
- పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఉచిత బస్ పథకం. https://studybizz.com/schemes/free-bus-scheme-eligible-only-these-buses/
- ₹21,616 కోట్లతో నిర్మించనున్న వైజాగ్ మరియు విజయవాడ మెట్రో కు ప్రభుత్వం ఆమోదం.
- రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష. అత్యవసర సహాయ చర్యల కోసం 112, 1070, 1800 425 0101 టోల్ ఫ్రీ నంబర్లను కేటాయించిన ప్రభుత్వం.
|సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి

❤22
🔖 రాష్ట్ర వ్యాప్తంగా తుది దశకు చేరుకున్న P4 బంగారు కుటుంబాల సర్వే.. గతంలో నిర్వహించిన సర్వేకి అదనంగా మరో సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం.
🔍బంగారు కుటుంబం అంటే ఏమిటి? అర్హతలు? రిజిస్ట్రేషన్, బెనిఫిట్స్ పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/p4-scheme-bangaru-kutumbam-eligibility-survey-benefits-registration-final-list/
సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న P4 Need Assessment Survey App, User Manual, Report లింక్స్ 👇
https://studybizz.com/all-schemes-apps
గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటి సర్వే.. ఆగస్టు 15న పథకం లాంఛనంగా ప్రారంభం
| సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి

🔰 కేంద్రం గుడ్ న్యూస్ ....పుట్టిన చోటే చిన్నారులకు ఆధార్👇👇
https://studybizz.com/schemes/aadhar-card-enrollment-at-birthplace-for-new-born-babies/

❤6