STUDYBIZZ - GOVT SCHEMES Updates
48.9K subscribers
992 photos
69 videos
426 files
6.73K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
ఈ జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తాం. ఆగస్ట్ 15న ఉచిత బస్ పథకం మహిళలకు అందుబాటులోకి రానుంది. - సీఎం చంద్రబాబు
🙏4318👏5
💰 *NTR Bharosa Pension Scheme*

✓ NTR Bharosa Pensions Supplementary Releases for June, 2025. Spouse pensions sanctioned and proposed to disburse on 12.06.2025.

✓ Please make arrangements for cash withdrawal on 11.06.2025.
11
రేషన్ పంపిణీలో సర్వర్ సమస్యలు ఎదురైనా.. పంపిణీని మాత్రం ఆపొద్దని మంత్రి డీలర్లకు ఆదేశాలు ఇచ్చారు. దీనికి ప్రత్యామ్నాయంగా లబ్దిదారుడి ఫొటో తీసుకుని, సంతకం చేయించుకుని రేషన్ ఇచ్చి పంపాలని ఆదేశించారు. అంతే కానీ రేషన్ ఆపేందుకు మాత్రం వీల్లేదన్నారు. దీంతో ఇకపై సర్వర్ సమస్యలతో సంబంధం లేకుండా రేషన్ పంపిణీ చేసేందుకు మార్గం సుగమం కానుంది. ఇప్పటికే డీలర్లు తమ పరిధిలోని రేషన్ లబ్దిదారుల డేటాను నిర్వహిస్తున్నారు. వారి వివరాలతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా రేషన్ పంపిణీని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
31👍8
రాష్ట్రంలోని రైతులకి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన ఉద్యాన పంటల పెట్టుబడి రాయితీ కింద రూ.5.37 కోట్లు విడుదల చేసింది. అలాగే రోడ్లు, కల్వర్టుల మరమ్మత్తుల కోసం రూ.12.84 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

👇🏼👇🏼

https://studybizz.com/schemes/andhra-pradesh-farmers-investment-subsidy-released/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
13👍1
👨🏻‍🏫 APPSC Group 1 Mains Results Out - గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల

✓ మే 3 నుంచి 9 వరకు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసిన APPSC.
✓ జూన్ 23 నుంచి 30 వరకు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు
👉 Check Results here👇
🔗https://studybizz.com/results/appsc-group-1-mains-result-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
17
🟡 *కొత్త వితంతు పెన్షన్ల సమాచారం:*

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరు అయిన 74,051 వితంతు పింఛన్లు [ స్పాస్ కేటగిరి అంటే పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయినట్లయితే భార్యకు వచ్చే పెన్షన్ రు. 4,000/- ఒకరికి] నగదు పేమెంట్ ఆర్డర్ NTR Bharosa Pension App లొ ఇవ్వటం జరిగింది. ఆయా సచివాలయ పరిధిలో ఉన్న అందరూ ఉద్యోగుల లాగిన్ లో ఆప్షన్ ఓపెన్ అయింది గమనించగలరు.
18
Capturing of Citizens attendance both in Gsws Employee mobile app and Yogandhra app reflects in Yogandhra Dashboard
5
🌾 *అన్నదాత సుఖీభవ పధకం – ముఖ్య సమాచారం* 🌾

అన్నదాత సుఖీభవ పధకాన్ని పొందాలనుకునే రైతు మిత్రులందరూ Thumb Authentication తప్పనిసరిగా నమోదు పూర్తి చేసుకోవాలి.

📌 OTP ద్వారా నమోదు చేసే అవకాశం లేదు. కేవలం Thumb Authentication ఆధారంగా మాత్రమే నమోదు చేయవచ్చు.

👉 కనుక ఈ పధకానికి అర్హత పొందాలంటే, పెనుమల్ల రైతు సేవ కేంద్రం వద్ద మీ Thumb Authentication గుర్తింపు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.

Thumb Authentication నమోదు చేయని రైతులకు పధకం మంజూరుకాదు.

తప్పక రావలసిన విజ్ఞప్తి. మీకు అర్హతలుండి, సరైన సమయానికి నమోదు చేస్తేనే ఈ పధకం లబ్ధి పొందగలుగుతారు.

📍 స్థలం: రైతుసేవా కేంద్రం

🔴 *మీ పేరు ఉందొ? లేదో? సొంతంగా చెక్ చేసుకోండి* 👇🏼
https://studybizz.com/schemes/annadatha-sukhibhava-scheme/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
26
స్పౌజ్ పింఛన్ల పంపిణీ వాయిదా

ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్పౌజ్ పింఛన్ల పంపిణీని వాయిదా వేసింది. ఈ నెల 12న (గురువారం) లబ్దిదారులకు పింఛను నగదు అందించాలని ముందుగా నిర్ణయించింది. కానీ అదే రోజు సుపరిపాలన-స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతున్నందున పంపిణీని వాయిదా వేస్తున్నట్లు సెర్చ్ అధికారులు బుధవారం ప్రకటించారు. తదుపరి పంపిణీ తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.
15🎉1
*నేటి నుంచి ‘విద్యార్థి మిత్ర కిట్' లు పంపిణీ.*

ఈ నెల 20లోపు పంపిణీ పూర్తికావాలని హెచ్ఎమ్ లకు సూచించింది. యూనిఫామ్, బెల్ట్, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, బ్యాగ్, బూట్లు, సాక్సులు, డిక్షనరీ కిట్లో ఉంటాయి. 👇🏼

🔴 https://studybizz.com/student-kit-scheme-andhra-pradesh.html

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
9👍1🔥1
*ఏపీ సేవా పోర్టల్ పునరుద్ధరణ..యధావిధిగా సేవలు కొనసాగింపు*

▪️ *దృవీకరణ పత్రాల సేవలు అందుబాటులోకి..*

రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సేవా పోర్టల్ సర్వీసులను జీఎస్.డబ్ల్యూఎస్ అధికారులు పునరుద్ధరించారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ సేవ పోర్టల్ అప్డేడేట్ చేసేందుకు నాలుగురోజుల పాటు జీఎస్.డబ్ల్యూఎస్ శాఖ నిలిపివేసింది. శనివారం ఉదయం నుంచి గ్రామ, వార్డు సచివాల యాల్లో అందించే సేవలు నిలిచిపోయాయి. పనులు పూర్తికావడంతో బుధవారం ఉదయం నుంచి యధావిధిగా సేవలు పునరుద్ధరణ జరిగింది. దీంతో ఆదాయ ధ్రువీకరణ పత్రం, సమగ్ర ధ్రువీకరణ పత్రం, భూమి మ్యూటేషన్లు, రేషన్, బియ్యం కార్డులు, ఇళ్లు, స్థల పట్టాలు, వృద్ధాప్య ధ్రువీకరణ పత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, రెవెన్యూ వాటర్ ట్యాక్స్, పట్టణ పరిపాలన సంబంధిత సేవలు, మత్స్యశాఖ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
21
🤷‍♀️ తల్లికి వందనం 13 వేలు జమ.. 2 వేలు అభివృద్ధి పనుల కోసం మినహాయింపు

తల్లికి వందనం పథకం వివరాలు తెలుసుకోండి👇
https://studybizz.com/talliki-vandanam-scheme.html

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
24👍3🙏3
🔘 *పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఇవాళ(జూన్ 12) విడుదల కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు*
20
💁‍♂️ 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 : S.S.C ADVANCED SUPPLEMENTARY EXAMINATIONS Results Announced AP పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్ 👇
https://studybizz.com/ap-ssc-exam-time-table-and-updates

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/AndhraPradeshJobs
7👍1🙏1
🧑‍🌾 రైతులకు గుడ్ న్యూస్..జూన్ 20న అన్నదాత సుఖీభవ అమౌంట్ విడుదల

అన్నదాత సుఖీభవ స్టేటస్ ఈ విధంగా తెలుసుకోండి
https://studybizz.com/schemes/annadata-sukhibava-2025-beneficiary-status-payment-status-release-date/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13
🟡 *GSWS ఉద్యోగుల బదిలీలు- Native Mandal Clarification*

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ బదిలీలలో Native మండలం ఇవ్వరు.

ఇక్కడ Native మండలం అనగా మీ యొక్క Service రిజిస్టర్ లో పొందుపరిచిన అడ్రస్ ను మాత్రమే పరిగణిస్తారు.ఆ అడ్రస్ లో ఏ మండలం ఉందో అదే మీ స్వంత మండలం అవుతుంది.మీ ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ తో సంబంధం లేదు.

అలాగే ఇప్పుడు Transfer పెట్టుకునే వారికి మాత్రమే స్వంత మండలం ఇవ్వరు.ఇది వరకే స్వంత మండలంలో పని చేస్తూ,తప్పనిసరి బదిలీలలో లేని వారు అలాగే బదిలీల కొరకు అప్లై చేయని వారు ప్రస్తుతానికి మీరు పని చేసే చోటే కొనసాగవచ్చు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
12👍2
👩‍👧 తల్లికి వందనం పథకం అమౌంట్ విద్యార్థుల తల్లులు / సంరక్షకుల ఖాతాల్లో జమ అవుతున్నాయి : twitter lo పోస్ట్ చేసిన TDP

మీ అకౌంట్ లో అమౌంట్ జమ అవుతున్నాయా...వెంటనే చెక్ చేసుకోండి
https://studybizz.com/schemes/thalliki-vandanam-amount-released/

📞 మిస్డ్ కాల్ ద్వారా మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు చెక్ చేయండి. Check account balance using missed call (using registered number)👇
https://bit.ly/3FTCK09

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
31
👩‍👧 తల్లికి వందనం పథకం అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే లింక్ అప్డేట్ చెయ్యడం జరిగింది

మీ అకౌంట్ లో అమౌంట్ జమ అవుతున్నాయా...వెంటనే చెక్ చేసుకోండి
https://studybizz.com/schemes/thalliki-vandanam-amount-released/

📞 మిస్డ్ కాల్ ద్వారా మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు చెక్ చేయండి. Check account balance using missed call (using registered number)👇
https://studybizz.com/new/All-Bank-Accounts-Balance-Check

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
14👍1🎉1
తల్లికి వందనం కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాట్సప్ లో లేదా సచివాలయంలో సంప్రదించవచ్చని నారా లోకేష్ తెలిపారు.

అర్హులైన వారందరికీ కూడా వచ్చే రెండు రోజుల్లో పూర్తిగా తల్లికి వందనం డబ్బులు జమవుతాయి.
ఇంకా ఏమైనా ఫిర్యాదులు, సమస్యలు ఉంటే పరిష్కరించి 26వ తేదీలోపు నగదు జమ చేయడం జరుగుతుంది.

తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే లింక్ 👇
https://studybizz.com/talliki-vandanam-scheme

https://studybizz.com/schemes/thalliki-vandanam-amount-released/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
20