STUDYBIZZ - GOVT SCHEMES Updates
48.9K subscribers
992 photos
69 videos
426 files
6.73K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ ఒకటి నుంచి సన్న బియ్యంతో మద్యాహ్న భోజనం అందించనున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు వెల్లడించారు.
25
🔥 AP DSC Hall Ticket 2025 OUT 👇

👉 Download Halltickets👇
🔗 https://studybizz.com/jobs/ap-dsc-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
10👍1
🌾 ఏపీ రేషన్ అప్డేట్ :

➥ దివ్యాంగులు, వృద్ధులకు ఇంటివద్దకే రేషన్ పంపిస్తారు.

➥ రేషన్ సరకులు వద్దనుకుంటే DBT పద్ధతిలో నగదు ఇస్తామని ప్రకటన ప్రభుత్వం చేసింది .

➥ రేషన్ షాపులు జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజూ 8am-12pm, 4pm-8 మధ్య పనిచేస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
🙏1412👍5🔥4
*పెన్షన్ పంపిణీకు నేడ చివరి తేదీ*.

➜ *పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్* 👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
10👌1
📊ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునేందుకు చివరి తేదీ జూన్ 14,2025 వరకు అవకాశం.

🔍ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసే పూర్తి విధానం👇
https://studybizz.com/schemes/aadhar-document-update-process-telugu/

Video - https://youtu.be/xbYRyQQlF6M

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
http://telegram.me/apgovtschemes
16👌1
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద చేసే అన్ని దరఖాస్తుల ఈ-మెయిల్ ధ్రువీకరణను జూన్ 16 నుంచి వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ద్వారా అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం అధికారిక వెబ్సైట్లో వ్యక్తి గత, శిక్షణా విభాగం కింద సోమవారం ప్రచురితమైన ఓ సందేశంలో పేర్కొంది. దరఖాస్తుదారుల వివరాలను గోప్యంగా ఉంచడం, సమాచార భద్రతను మెరుగుపరచడంతో పాటు పోర్టల్ సైబర్ సెక్యూరిటీ ప్రేమ ర్క్ ను బలోపేతం చేయడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
16👍4
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯8.2 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.2 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Implemented Yoga daily attendance module.

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
16👌1
🎉5531🔥14👍13🙏5
సచివాలయ ఉద్యోగులకి రేషన్ డోర్ డెలివరీ విధులు.. ఉన్నత విద్యావంతులు అయిన సచివాలయ ఉద్యోగులకు బియ్యం మూటలు డోర్ డెలివరీ బాధ్యతలు అప్పగించిన ప్రకాశం జిల్లా తహసీల్దార్..
👌9933👏19👍7🙏2
📊 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

☛వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ ఆమోదం.👇
https://studybizz.com/schemes/ap-cabinet-key-decisions-may-2025/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/APGovtSchemes
19
revenue-day.pdf
158.3 KB
జూన్ 20న 'రెవెన్యూ డే' గా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు
11👍2
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯8.3 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕8.3 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
Update EKYC and MBU module changes.

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
13
ఉద్యోగుల మెడికల్ రీయంబర్స్ స్కీమ్ను EHSతో సమాంతరంగా పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. 1-4-2025 నుండి 31-04-2026 వరకు ఈ స్కీమ్ వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది.
14👌1
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ - పిల్లల చదువు కోసం కొత్త పథకం - డ్వాక్రా మహిళలకు భరోసా👇👇👇👇

https://studybizz.com/schemes/loans-for-dwakra-women-for-children-education-in-ap/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
7
💁‍♂️ 𝐁𝐫𝐞𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 : ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ 2025 ఫలితాలు విడుదల.

👉 ఫలితాలు చెక్ చేసుకునే లింక్స్👇
https://studybizz.com/ap-intermediate-exam-time-table-and-updates

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/AndhraPradeshJobs
9
రాష్ట్రంలోని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ పేరిట ప్రతిభా పురస్కారం....

ఎవరు అర్హులు, ఎంత నగదు అందజేయనున్నారు?👇👇
https://studybizz.com/schemes/shining-stars-awards-for-10th-and-inter-students/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
10
💯 𝐍𝐑𝐄𝐆𝐀 : ఉపాధి వేతనదారులకు కేంద్రం ఎనిమిది వారాల బిల్లు బకాయిలు విడుదల చేసింది.❣️
👇
🔍𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్ -
https://studybizz.com/mgnrega-scheme

🔹MGNREGA scheme payment status & job card details for AP & TS
⊰᯽⊱┈───╌❊╌───┈⊰᯽⊱
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
12👍2👌2
రాష్ట్రంలో పీఎం జన్ మన్ పథకంలో భాగంగా 138 అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు రూ.11.52 కోట్లు విడుదలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఒక్కో కేంద్రాన్ని రూ.12 లక్షలతో నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలందించేందుకు ఈ చర్యలు చేపట్టింది.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
9👍2
ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. టెన్త్, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ అవార్డులు అందించనుంది. ఈ మేరకు విద్యాశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. టెన్త్ 500 లేదా 83.33 శాతం పైగా మార్కులు, ఇంటర్లో 830కి పైగా మార్కులు సాధించిన వారికి సర్టిఫికెట్, మెడల్ రూ.20 వేలు అందించనుంది.

ఎవరు అర్హులు, ఎంత నగదు అందజేయనున్నారు?👇👇
https://studybizz.com/schemes/shining-stars-awards-for-10th-and-inter-students/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
18🎉1