STUDYBIZZ - GOVT SCHEMES Updates
49K subscribers
988 photos
67 videos
426 files
6.7K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔘📲 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐅𝐚𝐜𝐞 𝐑𝐃 𝐀𝐩𝐩 𝐯1.2.0 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - ఆధార్ ఫేస్ ఆర్డి ఆప్ 1.2.0 రిలీజ్ అయింది.

🔰 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 1.2.0 𝐚𝐩𝐩,Face RD App, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥, Dashboard Link ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
👍5
⛽️ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునేవారికి అలర్ట్

`'దీపం-2' పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ తీసుకోనివారు ఈ నెలఖారులోగా మొదటిది బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్ లు ప్రారంభమవుతాయన్నారు.

🌐 ఉచిత గ్యాస్ బుకింగ్ లింక్, అర్హతలు, అప్లికేషన్ ప్రోసెస్, బుకింగ్ తేది మరియు దీపం పథకం పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/free-gas-booking-in-ap-starts-from-today/

వీడియో👇
https://tinyurl.com/3fvanzmd
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍102
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻‍🏫 AP EAPCET 2025 Notification Released - ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AP EAPCET-2025 నోటిఫికేషన్ విడుదల.

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-eapcet-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍10
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻‍🏫 AP Model Schools Inter Admissions 2025-26 Notification Released -ఏపీ లోని 164 మోడల్ స్కూళ్లలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-model-schools-inter-admissions-2025-26/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍8
అందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు
👍9
EHS ఎంప్లాయీస్ హెల్త్ స్కీం కింద నగదు రహిత వైద్యం పొందేందుకు ఉద్యోగులకు ఉన్న ఇబ్బందులను తొలగించే విషయమై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని మంత్రి సత్యకుమార్ చెప్పారు
👍11
ఉపాధి' సిబ్బంది బదిలీలకు పచ్చజెండా

➥ గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధి లోని ఉపాధి హామీ పథకం సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. చాలా ఏళ్లుగా వీరు బది లీలు లేకుండా ఒకేచోట పని చేస్తున్నారు.

➥ దీంతో జిల్లాల్లో అంతర్గత బదిలీలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది.

➥ అధికారుల వ్యక్తిగత సామర్థ్యాలు, డ్వామా పరిపాలన అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మార్గద ర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించి, 20 వరకు చేపడతారు.

➥ 22న కొత్తగా నియమించిన పోస్టుల్లో చేరాల్సి ఉంటుంది. అయిదేళ్ల సర్వీసు పూర్త యిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సొంత మండలంలో ఎవరూ పని చేయ కూడదని పేర్కొంది.

➥ బదిలీల్లో షెడ్యూల్/ఏజెన్సీ ప్రాంతా లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. బదిలీల నివేది కను ఈ నెల 24 నాటికి రాష్ట్ర కార్యాలయానికి సమర్పిం చాలని జిల్లాల పీడీలకు స్పష్టం చేసింది.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍221
🔰ఏపీ ఇంటర్ లో కీలక మార్పులు... ఏప్రిల్ నుంచే క్లాసులు ప్రారంభించాలని నిర్ణయం

ఇంటర్ లో చేసిన మార్పులు, సబ్జెక్టులపై నిర్ణయం, పేపర్లలో మార్పులు, పూర్తి సమాచారం👇👇
https://studybizz.com/schemes/ap-intermediate-education-and-changes-in-academic-year/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
👨🏻‍🏫 AP ICET 2025 Notification Released - రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌) 2025 నోటిఫికేషన్‌ విడుదల.

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-icet-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍18
🔰 స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర ఉద్యమంలో ఊరేగింపుకు ప్రజలను చైతన్య పరచేందుకు 50 నినాదాలు👇👇👇

https://studybizz.com/schemes/swacha-andhra-swarna-andhra-50-slogans/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍101👌1
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (SB)
👨🏻‍🏫 AP ECET 2025 Notification Released - పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2025- 2026 విద్యా సంవత్సరంలో బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (APECET) 2025 నోటిఫికేషన్‌ విడుదల

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/education/ap-ecet-2025-notification/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍131
🔰 రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు👇👇

👉 Download SSC/10th Hall Tickets here👇
https://studybizz.com/results/ap-ssc-hall-ticket-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
👍61
🚨 మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ పథకానికి సంబంధించిన అప్లికేషను ఫారం అప్డేట్ చెయ్యడం జరిగింది.

🟡 అర్హతలు, కావాల్సిన డాకుమెంట్స్, ట్రైనింగ్ ప్రోసెస్ - పూర్తి సమాచారం :👇🏼
https://studybizz.com/schemes/ap-free-sewing-machiine-scheme-2025-process-telugu/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍14
📱💻 మీ మొబైల్/లాప్టాప్ లోనే పూర్తి ఉచితంగా BC / OC / EWS Corporation Loans కొరకు Apply చేసుకునే పూర్తి ప్రోసెస్ 👇🏼👇🏼

https://studybizz.com/schemes/ap-bc-corporation-loans-application-process/

🚨 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 : 𝟐𝟐 𝐌𝐚𝐫𝐜𝐡, 𝟐𝟎𝟐𝟓

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍9👌3
రేషన్‌ కార్డు లబ్ధి దారులకు గుడ్‌న్యూస్‌..! వచ్చే నెల నుంచి కంది పప్పు పంపిణీ 👇👇

https://studybizz.com/schemes/ap-toor-dal-ration-distribution-in-april-good-news-for-white-ration-card-holders/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍123🔥1🥰1
OD పై మెప్మాలోకి 402 మంది వార్డు కార్యదర్శులు

➥ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో విధులు నిర్వహించేందుకు OD [ On Duty - Deputation ] పై 402 మంది వార్డు సచివాలయ కార్యదర్శులను నియమించనున్నారు.

➥ మెప్మాలో 279 కమ్యూ నిటీ ఆర్గనైజర్ పోస్టులను, 123 సుయోగ్ సెం టర్లలోని ఖాళీలను వార్డు కార్యదర్శులతో భర్తీ చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.

➥ ఈ మేరకు జీవీఎంసీ, వీఎం సీతో సహా అన్ని యూఎల్బీల్లోని ప్రాజెక్టు డైరె క్టర్లు సిబ్బందిని కేటాయించాల్సిందిగా మెప్మా ఎండీ తేజ్ భరత్ ఆదేశించారు.
👍14
Deputation పై వస్తే 30% Special Allowance

➥ అమరావతి పనులు తిరిగిప్రారంభం కానున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత అభి వృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) పూర్తిస్థాయిలో సన్నద్ధ మవుతోంది. పెద్దఎత్తున నిర్మాణ పనులు, కార్యకలా పాలు ప్రారంభం కానున్న దృష్ట్యా అవసరమైన మేర మానవ వనరులు సమకూర్చుకుంటోంది.

➥ వివిధ ప్రభుత్వ సంస్థలు, శాఖల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు వేతనంతో పాటు ప్రత్యేక భత్యం ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

➥ డిప్యుటేషన్, ఓడీపై సీఆర్డీఏకు వచ్చే వారికి మూల వేతనంపై 30 శాతం భత్యంగా ఇవ్వనున్నారు.

➥ ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అథారిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు దీనిని అమలు చేయనున్నారు. ఈలోగా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించనున్నారు.
👍323
📱💻 మీ మొబైల్/లాప్టాప్ లోనే పూర్తి ఉచితంగా BC / OC / EWS Corporation Loans కొరకు Apply చేసుకునే పూర్తి ప్రోసెస్ 👇🏼👇🏼

https://studybizz.com/schemes/ap-bc-corporation-loans-application-process/

🚨 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 : 𝟐𝟐 𝐌𝐚𝐫𝐜𝐡, 𝟐𝟎𝟐𝟓

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍11
🏘 గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు లబ్ధి... ప్రభుత్వం కీలక ప్రకటన!👇🏼👇🏼

https://studybizz.com/schemes/additional-benefits-for-housing-construction-beneficiaries-in-ap/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://tttttt.me/apgovtschemes
👍8
ఏపీలో ఉగాది నుంచి పీ4 విధానం అమలు. పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తాం. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదాం. నియోజకవర్గాల వారీగా పీ4 అమలుకావాలి.

- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
👍16🙏6