STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.5K subscribers
919 photos
65 videos
399 files
6.13K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణి ప్రారంభం...నవంబర్ నెలలో తీసుకొని వారు రెండు నెలల పెన్షన్ తీసుకోవచ్చు.

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 4.0, 𝐑𝐁𝐈𝐒 2.9.8,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

ఈరోజే 100% పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు. ఏదైనా అనివార్య కారణాలతో పెండింగ్ ఉంటే డిసెంబర్ 2న పూర్తి చెయ్యాలి.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
నేటి నుంచి Attendance App లో In time & Out time రెండు capture చేస్తేనే HRMS లో హాజరు నమోదు అవుతుంది. లేదంటే సెలవుగా పరిగణిస్తారు.
రేపటి నుంచి కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ. అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు, రేషన్ కార్డులు👇
https://studybizz.com/schemes/new-ration-cards-and-pension-registrations-starts-from-december-2-in-ap/
నేటి నుంచి కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం👇
https://studybizz.com/schemes/new-ration-application-starts-from-today-in-ap/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లాగిన్ డీటెయిల్స్ ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ లోపు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు అప్లై చేసిన వారికి కొత్త రేషన్ కార్డు సంక్రాంతికి ఇవ్వడం జరిగింది.
📊 పెన్షన్ పంపిణీ కొరకు కొత్త  యాప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 5.0 రిలీజ్ అయింది - 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 5.0 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 5.0 𝐚𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

═════ ✥.❖.✥ ═════
Join us on Telegram:
https://tttttt.me/apgovtschemes
📊 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

👇
https://studybizz.com/schemes/ap-cabinet-key-decisions-december-2024/
ప్రధాని మంత్రి ఆవాస్ యోజన 1.0 కింద రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను కొనసాగించి పూర్తి చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. డిసెంబర్ 24కే ఈ పథకం పూర్తవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మార్చి 26 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. 6.41 లక్షల ఇళ్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల 5న జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. త్వరలోనే మరో తేదీని వెల్లడి
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరికి అటెండెన్స్ యాప్ అందుబాటులో ఉండగా సచివాలయానికి వచ్చిన,డ్యూటీ అనంతరం తిరిగి వెళ్లే సమయాల్లో బయోమెట్రిక్ హజరు వేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేలమంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వరుసగా 13రోజులు బయోమెట్రిక్ వేయలేదని ప్రభుత్వం గుర్తించింది.ఇందుకు కారణం తెలపాలని వారందరికీ నోటీసులు జారీచేసింది.
ఏపీ లోని ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: మంత్రి లోకేష్ కీలక ప్రకటన

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/mid-day-meal-in-junior-colleges-in-ap/
డిసెంబర్ 19న ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్

➜ ఇకపై ప్రతి నెలకు రెండుసార్లు (మొదటి, మూడో గురువారం) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

➜ గురువారం ప్రభుత్వ సెలవు ఉంటే శుక్రవారం మీటింగ్ జరగనుంది.
🔰ఎంఎస్ఎంఈ సర్వే పూర్తి వివరాలు, కావాలసిన డాక్యుమెంట్స్ మరియు సర్వే చేయు విధానం

https://studybizz.com/schemes/msme-survey-app-login-details-and-process/
🔰ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు

https://studybizz.com/schemes/persons-with-disabilities-to-get-three-wheeler-in-ap/
త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి ఏడాదికి మొత్తం రూ.20,000 - మంత్రి అచ్చెన్నాయుడు
🧾 AP Govt Holidays 2025: 2025 సం. సాధారణ, ఐచ్చిక సెలవుల జాబితా విడుదల👇

https://studybizz.com/schemes/ap-govt-holidays-2025/
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
"Not resident of AP" option added in the missing citizens screen.
మామిడి పంటకు బీమా అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

• అనంతపురంలో 15%, NTR, కాకినాడ, YSR, అన్నమయ్య, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 16.77%, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, తిరుపతి, తూ.గో జిల్లాల్లో 17.74%, నంద్యాల, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో 16.08% చొప్పున సగటు ప్రీమియంగా నిర్ణయించారు.

• రుణాలు తీసుకునే వారితో పాటు లేని వారికీ స్వచ్ఛందంగా బీమా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
డిసెంబర్ 15వ తేదీని పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినంగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు