ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగులు లేదా సంబంధిత కుటుంబ సభ్యుల నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంతో పాటు వైద్యులు, సిబ్బందిపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ సమన్వయకర్త అప్పలరాజు హెచ్చరించారు
🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.
➜ ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణి ప్రారంభం
➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 2.0, 𝐑𝐁𝐈𝐒 2.9.8,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme
ఈరోజే 100% పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు. ఏదైనా అనివార్య కారణాలతో పెండింగ్ ఉంటే సెప్టెంబర్ 2న పూర్తి చెయ్యాలి.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

టెలిగ్రామ్ సీఈవో అరెస్టు అయిన నేపథ్యంలో టెలిగ్రామ్ ఇండియాలో బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయి.
కావున అందరూ కింది WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వగలరని కోరుతున్నాము.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
కావున అందరూ కింది WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వగలరని కోరుతున్నాము.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🌀ఆంధ్రప్రదేశ్ లో వర్షాలపై కీలక అప్డేట్
✓ ఇవాళ రాత్రికి శ్రీకాకుళం-విశాఖపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.
✓ ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
✓ మరోవైపు ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
✓ వర్షాలు అధికంగా ఉన్న జిల్లాలలో కలెక్టరేట్ , మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.
Join us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు రేపు(సెప్టెంబర్ 2) సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
పెన్షన్ పంపిణీ చివరి తేదీను రేపటికి [ సెప్టెంబర్ 3] పెంచడం జరిగినది.
⬇️ సెప్టెంబర్ నెల పెన్షన్ వివరాలు మరియు పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/schemes/te/september-month-pension-guidelines/
⬇️ పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme
Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
⬇️ సెప్టెంబర్ నెల పెన్షన్ వివరాలు మరియు పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/schemes/te/september-month-pension-guidelines/
⬇️ పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme
Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔰నవశకం పోర్టల్ పూర్తిగా మూసివేసి, జ్ఞానభూమి వెర్షన్ 2 పోర్టల్ అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం
➜ నవశకం లాగిన్ ఉన్నవారందరికి ఇక జ్ఞానభూమి పోర్టల్ లో లాగిన్ అవకాశం. ముఖ్యంగా WEA & WEDPS అధికారులకు లాగిన్ అవకాశం. కొద్ది రోజుల్లో అందరికీ లాగిన్ సదుపాయం
జ్ఞానభూమి పోర్టల్ వెర్షన్ 2 లింక్
https://studybizz.com/gsws-links
Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
➜ నవశకం లాగిన్ ఉన్నవారందరికి ఇక జ్ఞానభూమి పోర్టల్ లో లాగిన్ అవకాశం. ముఖ్యంగా WEA & WEDPS అధికారులకు లాగిన్ అవకాశం. కొద్ది రోజుల్లో అందరికీ లాగిన్ సదుపాయం
జ్ఞానభూమి పోర్టల్ వెర్షన్ 2 లింక్
https://studybizz.com/gsws-links
Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📲 సచివాలయ ఉద్యోగుల ఫేషియల్ అటెండెన్స్ యాప్ 2.1.9 ను రిలీజ్ చెయ్యడం జరిగింది - 𝐆𝐒𝐖𝐒 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐚𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐯2.1.9 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 2.1.9 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/attendance-salary-details
━━━━━━━༺۵༻━━━━━━━
☛This app is for secretariat employees
🔗https://tttttt.me/apgovtschemes

🔰ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ
➜ పెండింగ్ ఉన్న వాచ్‌మెన్ల జీతాలకు రూ.64.38 కోట్లు, టాయిలెట్ల క్లీనింగ్ మెటీరియల్ బకాయిలు రూ.25.52 కోట్లు చొప్పున మొత్తం రూ.89.9 కోట్ల బకాయిలు విడుదల
లింక్
https://studybizz.com/schemes/te/ap-govt-released-funds-to-school-needs-and-watchmen-ayahs-pending-salaries/
Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
➜ పెండింగ్ ఉన్న వాచ్‌మెన్ల జీతాలకు రూ.64.38 కోట్లు, టాయిలెట్ల క్లీనింగ్ మెటీరియల్ బకాయిలు రూ.25.52 కోట్లు చొప్పున మొత్తం రూ.89.9 కోట్ల బకాయిలు విడుదల
లింక్
https://studybizz.com/schemes/te/ap-govt-released-funds-to-school-needs-and-watchmen-ayahs-pending-salaries/
Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
ఎన్టీఆర్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో పెన్షన్ పంపిణి నేటితో ముగింపు. ఎన్టీఆర్ జిల్లాలో గడువు రేపటి వరకు పొడిగింపు.
⬇️ పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme
Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
⬇️ పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme
Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
⛈ విజయవాడ, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు రేపు మొత్తం మీద 50-70mm అవకాశం
ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా రేపు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖాధికారి సుబ్బారావు తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాయువ్య బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం- ఐఎండీ
వరద బాధితులకు పవన్ కల్యాణ్ భారీ విరాళం
రూ.6 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్
ఏపీ, తెలంగాణకు రూ. కోటి చొప్పున పవన్ విరాళం
ఏపీలోని 400 పంచాయతీలకు రూ.లక్ష చొప్పున విరాళం

📊𝐒𝐒𝐂 GD 𝐂𝐎𝐍𝐒𝐓𝐀𝐁𝐋𝐄 𝐑𝐄𝐂𝐑𝐔𝐈𝐓𝐌𝐄𝐍𝐓 - SSC ద్వారా 39,481 ఉద్యోగాల భర్తీకి నోటిికేషన్ విడుదల👇
✺ కేవలం పదవ తరగతి పూర్తి అయినవారికి మంచి అవకాశం ✺
📔 🅝🅞🅣🅘🅕🅘🅒🅐🅣🅘🅞🅝 👇
https://studybizz.com/jobs/ssc-gd-2025-notification/
🔗𝐒𝐡𝐚𝐫𝐞 𝐰𝐢𝐭𝐡 𝐲𝐨𝐮𝐫 𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐬!
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి
✓గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు అన్నీ సెప్టెంబర్ 15 లోపల పూర్తవుతాయి.
✓బదిలీల షెడ్యూల్ లో ఎలాంటి మార్పు ఉండదు.
- కమిషనర్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ,ఏపీ

విజయవాడ వరద బాధితులకు అధికారులు నిత్యావసరాలు పంపిణీ
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ 25 కేజీల బియ్యం, లీటరు నూనె, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు అందిస్తున్నారు.

📊 పెన్షన్ పంపిణీ కొరకు కొత్త యాప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 3.0 రిలీజ్ అయింది - 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 3.0 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 -
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 3.0 𝐚𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme
═════ ✥.❖.✥ ═════
Join us on Telegram:
https://tttttt.me/apgovtschemes

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు రూ.3,300కోట్ల నిధులు విడుదల.

#studybizz తరపున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు....🌺💐