STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.7K subscribers
914 photos
65 videos
398 files
6.1K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
జనవరి నుండి జన్మభూమి 2.0: సీఎం చంద్రబాబు👇

https://studybizz.com/schemes/te/janmabhoomi-2-0-from-january/
📲 𝐆𝐫𝐚𝐦𝐚 𝐒𝐚𝐛𝐡𝐚 𝐧𝐞𝐰 𝐚𝐩𝐩 𝐯1.0 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 ☟︎︎︎
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👥 సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా జన గణన. 2021 లో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
📲 𝐞-𝐏𝐚𝐧𝐭𝐚 𝐞-𝐤𝐲𝐜 𝐧𝐞𝐰 𝐚𝐩𝐩 𝐯1.3.5 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 ☟︎︎︎
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23న నిర్వహించనున్న ప్రతి గ్రామసభకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ.
👥 నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ గ్రామ సభలు

గ్రామ సభల్లో చర్చించే అంశాలు మరియు పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/te/mgnrega-grama-sabhas-in-ap-today/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
వాలంటీర్లు లేకుండా తొలి రోజే 99% పెన్షన్లు ఇచ్చాము. వాలంటీర్లు లేకుండా అసాధ్యమన్నారు, సుసాధ్యం చేసి చూపించాం. - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
🌇 డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. అందుకు రూ.60వేల కోట్లు ఖర్చు అవుతాయి. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం, అమరావతితో పాటు 26 జిల్లాలను అభివృద్ధి చేస్తాం. - మంత్రి నారాయణ
కేంద్ర మంత్రివర్గం మూడు నిర్ణయాలకు ఆమోదం - విద్యార్థులకు ఇంటర్న్​షిప్​, ఉద్యోగుల కోసం యూనిఫైడ్‌ పింఛన్

కేంద్ర కేబినెట్ కొత్త నిర్ణయాలివే! - Union Cabinet 3 Decisions👇
https://studybizz.com/schemes/te/union-cabinet-3-decisions/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📊 ఆధార్ కార్డు సంబంధించి ముఖ్యమైన లింక్స్

🔍 పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేసుకునే పూర్తి ప్రాసెస్ 👇
https://studybizz.com/schemes/aadhar-pan-link-last-date-and-process/

🔍ఆధార్ NPCI mapping స్టేటస్
https://studybizz.com/Aadhar-NPCI-linking

🔍 ఆధార్ పొంది పదేళ్లు దాటిన వారికి డాక్యుమెంట్ అప్డేట్ ప్రాసెస్
https://studybizz.com/schemes/aadhar-document-update-process-telugu/

🔍 ఆధార్ లో పేరు అప్డేట్ చేసుకునే పూర్తి ప్రాసెస్
https://studybizz.com/schemes/aadhaar-name-change-process-online/

🔍మీ ఆధార్ లో అడ్రస్ మరియు కొత్త జిల్లా మార్చుకునే పూర్తి ప్రాసెస్ 👇
https://studybizz.com/schemes/aadhar-address-update-new-district-ap-ts/

ఇతర అన్నీ 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐥𝐢𝐧𝐤𝐬 👇
https://studybizz.com/aadhar-card-all-useful-links

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన WhatsApp channel లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - సెప్టెంబరు నెల పెన్షన్ పంపిణీ కి సంబంధించి SS Pensions వెబ్సైట్ WEA login లో "Cluster & Pensions mapping to Secretariat Functionary" ఆప్షన్ , enable చెయ్యడం జరిగింది. అలాగే Cluster mapping screens కూడా ఎనేబల్ చెయ్యడం జరిగింది.

⬇️ పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు, ఈ నెల 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
నేటి కేబినెట్ భేటీలో ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన, సచివాలయ ఉద్యోగుల విధులను పూర్తిస్థాయిలో వినియోగం పై చర్చ
Transfers_&_Postings_Relieve_after_Pension_Disbursement_of_September.pdf
379.6 KB
సెప్టెంబర్ నెల పెన్షన్ పంపిణీ పూర్తి అయిన తర్వాత మాత్రమే బదిలీ అయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రిలీవింగ్ లెటర్ ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - సెప్టెంబరు 1వ తేది ఆదివారం గనుక సెప్టెంబరు నెల పెన్షన్ పంపిణీ ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 2 వ తేదీలలో జరుగుతుంది.

⬇️ పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
కార్మికులకు సీఎం గుడ్‌న్యూస్...రూ.10 లక్షల బీమాకు త్వరలో శ్రీకారం

⬇️ పూర్తి వివరాలు 👇
https://tinyurl.com/4kv83bbn

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R