STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.7K subscribers
914 photos
65 videos
398 files
6.1K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔰ఆరోగ్యశ్రీ పేరును Dr NTR వైద్య సేవా ట్రస్టు గా మార్పు

ఇప్పటి వరకు మార్చిన పథకాల వివరాలు మరియు GO డౌన్లోడ్ చేయండి👇
https://studybizz.com/schemes/te/ap-welfare-schemes-names-renamed/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
AP UPDATES:
| ఏపీలో 7,087 కిలోమీటర్ల మేర రోడ్ల పై గుంతలు పూడ్చాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
| 2018 లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా శంకుస్థాపన చేసిన అశోక్ లేలాండ్ యూనిట్ త్వరలో కృష్ణా జిల్లా మల్లపల్లి దగ్గర ప్రారంభం కానుంది.
| ఏపీలో ఆరు కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించిన ప్రభుత్వం

Join us on WhatsApp channel: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
⬇️ తల్లికి వందనం పథకంపై దుష్ప్రచారాలు నమ్మవద్దని మంత్రి నిమ్మల రామానాయుడు విజ్ఞప్తి. ఎంతమంది బడికి వెళ్లే పిల్లలు ఉంటే అంతమందికి అమౌంట్ ఇస్తామని వెల్లడి.

Join us on WhatsApp channel:https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🏘 ఏపీలో 100 రోజుల్లో 1.28 లక్షల ఇళ్లు, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన ప్రభుత్వం

https://studybizz.com/schemes/te/ap-govt-100-days-plan-to-complete-houses-for-poor/
🚰ఏపీలో పెండింగ్ త్రాగు నీటి ప్రాజెక్టులకు వరల్డ్ బ్యాంకు నిధులు. జల్ జీవన్ మిషన్ పథకం కింద తాగునీటి సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు.
👨🏻‍🌾ఈ నెల 23 నుంచి 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం.

☛ ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన
☛ వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పొలంబాట
☛ వారానికి 2 రోజులపాటు రోజుకు 2 గ్రామాల చొప్పున కార్యక్రమం.
☛ ఉదయం పొలాల్లో పర్యటించి, మధ్యాహ్నం రైతులతో సమావేశం.

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📊India Post Recruitment 2024 (July Cycle)- ఇండియా పోస్ట్ నుంచి 44228 గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల👇

✺ కేవలం 10 పూర్తి అయినవారికి మంచి అవకాశం ✺
✺ పరీక్ష, ఇంటర్వ్యూ కూడా లేవు ✺

📔 🅝🅞🅣🅘🅕🅘🅒🅐🅣🅘🅞🅝 👇
🔗https://studybizz.com/jobs/india-post-recruitment-2024-branch-postmaster/

(Join us on telegram at )
http://telegram.me/andhrapradeshjobs
🔰 జూలై 23 నుండి 27 వరకు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

పూర్తి సమాచారం👇🏽
https://studybizz.com/schemes/te/july-month-aadhar-camps-2024/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🐄 పశుబీమా పథకం తిరిగి ప్రారంభం

పశువులు,గొర్రెలు, మేకలు, పందులకు అతి తక్కువ ప్రీమియంతో బీమా చేయించుకోవచ్చని పశు సంవర్ధకశాఖ సంచాలకుడు అమరేంద్రకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

పశు భీమా పథకం పూర్తి వివరాలు 👇
https://studybizz.com/pasu-bima-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👩‍👧‍👦 తల్లికి వందనం (గతంలో అమ్మ ఒడి) పథకం కింద అందించే రూ.15,000 అందాలంటే, విద్యార్థుల & తల్లులు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే...ఇందులో భాగంగా జూలై 23 నుంచి 27 వరకు పాఠశాలల్లోనే ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఏర్పాటు.

తల్లికి వందనం పథకం వివరాలు తెలుసుకోండి👇
https://studybizz.com/schemes/te/talliki-vandanam-2024-guidelines-released/

ఆధార్ క్యాంపు కు సంబంధించిన ఉత్తర్వులు మరియు సచివాలయంలో అందించే సేవల వివరాలు 👇🏽
https://studybizz.com/schemes/te/july-month-aadhar-camps-2024/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👩‍💼SC ST డ్వాక్రా మహిళలకు అదనంగా 5 లక్షలు

✺ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలకు ఉన్నతి పథకం ద్వారా అందించే సున్నా వడ్డీ రుణాల పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంపు.

ఉన్నతి పథకానికి సంబందించిన పూర్తి వివరాలు 👇🏽
https://studybizz.com/schemes/te/unnathi-scheme-for-sc-st-dwacra-women-in-ap/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🚌 ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన.

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📊 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం, కొత్త ఇసుక విధానానికి కేబినెట్ గ్నీన్ సిగ్నల్👇
https://studybizz.com/schemes/te/ap-cabinet-key-decisions-july-2024/
⬇️ ఏపీలో విద్యా దీవెన వసతి దీవెన పై మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం, ఇకపై కళాశాలలకే అమౌంట్!

పూర్తి డీటెయిల్స్ video 👇
https://youtu.be/Nb4aJ_yyF_c


https://studybizz.com/schemes/te/govt-gives-clarity-on-vidya-deevena-fees-reimbursement-scheme/
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఇకపై పూర్తి ఫీజ్ రీయింబర్స్మెంట్ అమౌంట్ ను ప్రభుత్వం నేరుగా కళాశాలలకు జమ చేయనుంది. ఈ నిర్ణయం పై మీ కామెంట్👇
⚡️సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ తో మీ electricity consumption వివరాలు తెలుసుకోండి.👇

➩ 𝐀𝐏𝐒𝐏𝐂𝐃𝐋, 𝐀𝐏𝐂𝐏𝐃𝐂𝐋 , 𝐀𝐏𝐄𝐏𝐃𝐂𝐋 all links
https://studybizz.com/consumer-electricity-links-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
🔗Join our Telegram Channel
https://telegram.me/apgovtschemes
🚍 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం ఎవరికి వర్తిస్తుంది?
ఎలాంటి బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు.
పూర్తి డిటేల్స్ మీకోసం.👇
Video
https://youtu.be/FerjvHdwY_E
𝐂𝐡𝐚𝐧𝐝𝐫𝐚𝐧𝐧𝐚 𝐁𝐢𝐦𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: చంద్రన్న భీమా పథకానికి సంబంధించి జూన్ 30,2024 వరకు మరణించిన వారి వివరాలను రిజిస్టర్ చెయ్యడానికి wea/wwd లకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అర్హులైన లబ్ధిదారల వివరాలు వెంటనే అప్లోడ్ చేయండి

చంద్రన్న భీమా స్టేటస్ మరియు లింక్స్👇
https://studybizz.com/chandranna-bima

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభం, ఆగస్టు 10 నాటికి మరమ్మత్తులు పూర్తిచేసి క్యాంటిన్లు సిద్ధం చేయాలని మంత్రి నారాయణ ఆదేశాలు