STUDYBIZZ - GOVT SCHEMES Updates
51.2K subscribers
873 photos
64 videos
384 files
5.77K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
🔰 ఏపీ ఎలక్షన్ 2024 షెడ్యూల్ విడుదల

పూర్తి షెడ్యూల్ 👇
https://studybizz.com/schemes/andhra-pradesh-2024-elections-schedule/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లను మరియు కాంట్రాక్ట్ సిబ్బందిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు
📊 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆 : ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ Question Paper 1 విడుదల

Download now👇
https://studybizz.com/appsc-group-1-prelims-question-paper

unofficial Answer Key updated
( మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి..𝐉𝐨𝐢𝐧 𝐮𝐬 𝐨𝐧 𝐬𝐭𝐮𝐝𝐲𝐛𝐢𝐳𝐳 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦)
https://telegram.me/andhrapradeshjobs
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఈ బీసీ నేస్తం అమౌంట్ మీ ఖాతాలో జమ అయిందా?
Anonymous Poll
11%
అయింది
89%
ఇంకా పడలేదు
Forwarded from STUDYBIZZ JOBS & EDUCATION - AP (StudyBizz Admin)
📊 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆 : ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ Paper 2 Question Paper విడుదల

Download now👇
https://studybizz.com/appsc-group-1-prelims-question-paper

unofficial Answer Key updated
( మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి..𝐉𝐨𝐢𝐧 𝐮𝐬 𝐨𝐧 𝐬𝐭𝐮𝐝𝐲𝐛𝐢𝐳𝐳 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦)
https://telegram.me/andhrapradeshjobs
📊 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 𝐀𝐏𝐏 7.1.7 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄𝐃
✺ వాలంటీర్స్ అందరికీ ముఖ్య గమనిక
𝐆𝐒𝐖𝐒 7.1.7 లేటెస్ట్ యాప్ రిలీజ్ అయింది. డౌన్లోడ్ చేసుకోండి. 👇

ⓁⒾⓃⓀ :
https://studybizz.com/all-schemes-apps

[Both Direct App & playstore] This app is only for volunteers
﹏﹏﹏﹏﹏✪✭✪﹏﹏﹏﹏﹏
🔗మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
📲 పెన్షన్ యాప్ 3.0 రిలీజ్ అయ్యింది - 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 3.0 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 

🔍3.0 యాప్ మరియు లేటెస్ట్ user manual డౌన్లోడ్ చేసుకోండి 👇
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

═════ ✥.❖.✥ ═════
Join us on Telegram:
https://telegram.me/apgovtschemes
వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బంది చేయకూడని & చేయదగిన పనులు

https://studybizz.com/schemes/te/volunteer-sachivalayam-employee-do-and-donts/
📲 సచివాలయ ఉద్యోగుల ఫేషియల్ అటెండెన్స్ యాప్ 2.1.8 ను రిలీజ్ చెయ్యడం జరిగింది - 𝐆𝐒𝐖𝐒 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐚𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐯2.1.8 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 2.1.8 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/attendance-salary-details

━━━━━━━༺۵༻━━━━━━━
☛This app is for secretariat employees
🔗https://tttttt.me/apgovtschemes
👨‍🌾 వైయస్సార్ సున్నా వడ్డీ అమౌంట్ మరియు కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా అమౌంట్ గత రాత్రి నుంచి జమవుతుంది. చెక్ చేయండి

మీ బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేయండి.👇
https://studybizz.com/ysr-sunna-vaddi-panta-runala-pathakam-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📊 ఓటరు కార్డు దరఖాస్తుకు మరో అవకాశం.... 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు లేని వారు ఏప్రిల్ 15 చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔍 ఆన్లైన్లో పూర్తి ఉచితంగా కొత్తగా ఓటర్ కార్డుకు రిజిస్టర్ చేసుకొనే పూర్తి విధానం 👇
https://studybizz.com/schemes/new-voter-card-registration-process

🔍 Download Voter list online
ఓటర్ జాబితా ను డౌన్లోడ్ చేసుకోనే పూర్తి విధానం

https://studybizz.com/schemes/how-to-download-final-voter-list-2023-telugu/

🔍Voter Related all useful links by Studybizz
అన్ని ఓటర్ కార్డ్ లింక్స్ మరియు హెల్ప్ డాక్యుమెంట్స్👇
https://studybizz.com/voter-card-links

━━━━━━━༺۵༻━━━━━━━
Join Studybizz for daily updates
🔗https://telegram.me/apgovtschemes
గ్రామ/వార్డు వాలంటీర్లకు ముఖ్య ఆదేశం

☛ రాజకీయ ర్యాలీలు , సమావేశాలకు లేదా ఏ విధమైన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు
☛ ఓటరు నిర్ణయాలను ప్రభావితం చెయ్యగల ఏ చర్యకు పాల్పడకూడదు
☛ ఓటర్లను బెదిరించటం లేదా భయపెట్టే చర్యలకు పాల్పడకూడదు

పైన తెల్పిన వాటిని పాటించని వాలంటీర్లను తక్షణం తమ విధులనుండి తొలగించటం జరుగుతుందని అధికారులు ఆదేశాలు జారీ

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📊 ఓటరు కార్డు దరఖాస్తుకు మరో అవకాశం.... 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు లేని వారు ఏప్రిల్ 15 చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔍 ఆన్లైన్లో పూర్తి ఉచితంగా కొత్తగా ఓటర్ కార్డుకు రిజిస్టర్ చేసుకొనే పూర్తి విధానం 👇
https://studybizz.com/schemes/new-voter-card-registration-process

🔍 Download Voter list online
ఓటర్ జాబితా ను డౌన్లోడ్ చేసుకోనే పూర్తి విధానం

https://studybizz.com/schemes/how-to-download-final-voter-list-2023-telugu/

🔍Voter Related all useful links by Studybizz
అన్ని ఓటర్ కార్డ్ లింక్స్ మరియు హెల్ప్ డాక్యుమెంట్స్👇
https://studybizz.com/voter-card-links

━━━━━━━༺۵༻━━━━━━━
Join Studybizz for daily updates
🔗https://telegram.me/apgovtschemes
🔰𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : ఆర్థిక సంవత్సరం ముగింపు మరియు సెలవుల దృష్ట్యా ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీ 3వ తేది నుండి ప్రారంభం అవుతుంది.

☛ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒 & 𝐚𝐥𝐥 𝐝𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔛 𝐒𝐀𝐃𝐀𝐑𝐄𝐌 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఏప్రిల్, మే మరియు జూన్ నెలలకు సంబంధించి ముందస్తు సదరం స్లాట్ బుకింగ్ ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం.

☞ స్లాట్ బుకింగ్ కొరకు దివ్యాంగులు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవచ్చు.

𝐒𝐚𝐝𝐚𝐫𝐞𝐦 𝐚𝐥𝐥 𝐥𝐢𝐧𝐤𝐬 & 𝐟𝐨𝐫𝐦𝐬
https://studybizz.com/new/sadarem-certificate-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔰𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : ఏప్రిల్,మే & జూన్ 2024 నెలల పెన్షన్ పంపిణీకి సంబంధించిన నియమాలు👇
https://studybizz.com/schemes/te/april-2024-pension-distribution-delayed/

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సంచలన నిర్ణయం

✓ సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించొద్దని ఆదేశించింది.

✓ ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది.

✓ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔰 వాలంటీర్ల పెన్షన్ పంపిణీ పై కీలక ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల సంఘం

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/te/ec-key-instructions-on-pension-distribution-by-volunteers/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔰ఇకపై సచివాలయంలో పెన్షన్ పంపిణీ...కొత్త గైడ్ లైన్స్ జారీ👇

https://studybizz.com/schemes/te/new-guidelines-for-pension-distribution-in-ap/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R