STUDYBIZZ - GOVT SCHEMES Updates
49.1K subscribers
987 photos
67 videos
426 files
6.69K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
☀️🌾 నేడు వైఎస్సార్ రైతు భరోసా (PM KISAN) మరియు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు అమౌంట్ విడుదల

✓ రైతు భరోసా మూడో విడత కింద 53.58 లక్షల మంది రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 2000/- చొప్పున 1078.38 కోట్లు జమ చేయనున్న కేంద్ర ప్రభుత్వం.

𝐑𝐲𝐭𝐡𝐮𝐛𝐚𝐫𝐨𝐬𝐚 స్టేటస్ లింక్స్ మరియు అర్హుల జాబితా☟︎︎︎
https://studybizz.com/ysr-rythu-bharosa-scheme

✓ రబీ 2021-22, ఖరీఫ్ సీజన్ లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతులకు 215.98 కోట్ల వడ్డీ జమ చేయనున్న ప్రభుత్వం.

సున్నా వడ్డీ స్టేటస్ చెక్ చేసే పూర్తి విధానం మరియు లింక్స్ 👇
https://studybizz.com/ysr-sunna-vaddi-panta-runala-pathakam-andhra-pradesh

✓ క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి జమ చేయనున్న ముఖ్యమంత్రి.
Rythu bharosa Updates - studybizz
🔗https://tttttt.me/apgovtschemes
👍27
☀️🌾 నేడు PM కిసాన్ 16 వ విడత అమౌంట్ విడుదల చేయనున్న ప్రధాని

16వ విడత స్టేటస్ మరియు జాబితాలో మీ పేరు చెక్ చేయండి👇
https://studybizz.com/schemes/te/pm-kisan-2024-amount-releases-check-status-in-telugu/

https://studybizz.com/how-to-know-pm-kisan-status

✓ మహారాష్ట్ర, యవత్మాల్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ 16వ విడత నిధులను దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు.

Join us on WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍19
☀️🌾 వైఎస్సార్ రైతు భరోసా (PM KISAN) మరియు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు అమౌంట్ విడుదల

🔍𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి 👇
https://studybizz.com/rythu-bharosa-payment-status

సున్నా వడ్డీ స్టేటస్ చెక్ చేసే పూర్తి విధానం మరియు లింక్స్ 👇
https://studybizz.com/sunna-vaddi-panta-runalu-status

Rythu bharosa Updates - studybizz
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍251
🔰 YSR పెన్షన్ కానుక అప్డేట్

☞︎︎︎ మార్చి 2024 నెలకి సంబందించి Pensioner's names ( payment option )  మరియు Pension Amount ( Reports option ) YSR Pension Kanuka app లో update చేయడం జరిగింది

🔍 పెన్షన్, డివైస్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్👇
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

(లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
👍22
📊 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 𝐀𝐏𝐏 7.1.4 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄𝐃
✺ వాలంటీర్స్ అందరికీ ముఖ్య గమనిక
𝐆𝐒𝐖𝐒 7.1.4 లేటెస్ట్ యాప్ రిలీజ్ అయింది. డౌన్లోడ్ చేసుకోండి. 👇

ⓁⒾⓃⓀ :
https://studybizz.com/all-schemes-apps

What's new:

☞ Provided Migration and Death options for Arogyasri Acknowledgment module

[Both Direct App & playstore] This app is only for volunteers
﹏﹏﹏﹏﹏✪✭✪﹏﹏﹏﹏﹏
🔗మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
👍211
🔰 𝐄𝐁𝐂 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 : EBC Nestham 2024-25 అర్హుల & అనర్హుల జాబితా NBM పోర్టల్ WEAs/ WWDS లాగిన్ లో విడుదల అయ్యింది.

🔍ఈబీసీ నేస్తం అప్లికేషన్ స్టేటస్, మరియు ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/ebc-nestham-scheme-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి)
🔗https://tttttt.me/apgovtschemes
👍16
➔ 𝐘𝐒𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - పెన్షన్ కానుక పథకానికి సంబంధించి SSPension WEA/WWDs లాగిన్ లో "Unmapped Pensioners Map To Volunteers" ఆప్షన్ ని ఎనేబుల్ చెయ్యడం జరిగింది.

𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.9, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి

https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍23
♻️ 𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐃𝐚𝐭𝐞 : మార్చి 7న అనకాపల్లి పర్యటనలో భాగంగా చేయూత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

🔸 𝐘𝐒𝐑 𝐜𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬👇
https://studybizz.com/ysr-cheyutha-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍291
🔰మార్చి నెలలో అమలు కానున్న పథకాల లిస్ట్.... రేపు విద్యా దీవెన

మరి మిగిలిన పథకాలు ఏంటి?👇
https://studybizz.com/schemes/te/march-2024-launching-schemes-in-ap/

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍273
🔰రేపటి పెన్షన్ పంపిణీ కి సంభందించిన పూర్తి సమాచారం & 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.9, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/schemes/te/march-2024-pension-distribution-information/

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍17
🔘📲 బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ 19.6 రిలీజ్ అయింది. - 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯19.6ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 19.6 𝐚𝐩𝐩, House Site Registration EKYC 2024, EBC Nestam EKYC 2024 User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥s ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

What's new :
☞ In this version added House Site Registration Document Ekyc Module and EBC Nestham Ekyc Module.
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
👍26
🔰 నేటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. పెన్షన్ పంపిణీ చేస్తున్న వాలంటీర్స్

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐚𝐩𝐩 2.9, 𝐑𝐁𝐈𝐒 2.9.5,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

studybizz pension updates
﹏﹏﹏﹏﹏✪✭✪﹏﹏﹏﹏﹏
🔗 మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
👍14
☀️ నేడే జగనన్న విద్యా దీవెన అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్ అమౌంట్ విడుదల

☞︎︎︎ 9,44,666 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 708.68 కోట్ల రూపాయలను బటన్ నొక్కి నేడు జమ చేయనున్న ముఖ్యమంత్రి.

🔍విద్యా దీవెన స్టేటస్ & లింక్స్👇
https://studybizz.com/new/jagananna-vidya-deevena-scheme-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍22
☀️ జగనన్న విద్యా దీవెన అక్టోబర్ - డిసెంబర్ క్వార్టర్ అమౌంట్ విడుదల

☞︎︎︎ 9,44,666 మంది విద్యార్థుల తల్లుల జాయింట్ ఖాతాల్లో 708.68 కోట్ల రూపాయలను బటన్ నొక్కి జమ చేసిన ముఖ్యమంత్రి.

🔍 విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ చెక్ చేయు లింక్ మరియు ప్రాసెస్👇
https://studybizz.com/vidya-deevena-payment-status

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍365👌1
🏡ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్....ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను పై వడ్డీ మాఫి చేస్తూ ఉత్తర్వులు జారీ

☞ చివరి తేదీ: 31 March 2024

🔍పూర్తి వివరాలు & ఉత్తర్వులు 👇
https://studybizz.com/schemes/te/property-tax-waiveoff-by-ap-gorverment/
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍16
🔰EBC నేస్తం 2024 EKYC డాష్బోర్డ్ లింక్ & నవరరత్నాలు - హౌస్ సైట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ eKYC డాష్బోర్డ్ లింక్👇
https://studybizz.com/gsws-links

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍181
📊 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 𝐀𝐏𝐏 7.1.5 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄𝐃
✺ వాలంటీర్స్ అందరికీ ముఖ్య గమనిక
𝐆𝐒𝐖𝐒 7.1.5 లేటెస్ట్ యాప్ రిలీజ్ అయింది. డౌన్లోడ్ చేసుకోండి. 👇

ⓁⒾⓃⓀ :
https://studybizz.com/all-schemes-apps

What's new:

☞ Provided Migration and Death options for Arogyasri Acknowledgment module

[Both Direct App & playstore] This app is only for volunteers
﹏﹏﹏﹏﹏✪✭✪﹏﹏﹏﹏﹏
🔗మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
👍234
🔘📲 బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ 19.7 రిలీజ్ అయింది. - 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯19.7ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 19.7 𝐚𝐩𝐩, House Site Registration EKYC 2024, EBC Nestam EKYC 2024 User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥s ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

What's new :
☞ EBC Nestham eKYC లొ స్వల్ప మార్పులు చేయడం.
☞ వాలంటీర్ల లాగిన్ లో ఇళ్ల పట్టా లబ్ధిదారుల eKYC వర్క్ అవుతుంది.
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
👍292
🔰 రేపటి నుంచి మూడు రోజుల పాటు పోలియో చుక్కలు

5 సంవత్సరాలలోపు పిల్లలకు మార్చి 3,4,5 తేదీలలో పోలియో చుక్కలు

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍36
🏡విద్యా దీవెన అమౌంట్ మీకు పడిందా?

🔍విద్యా దీవెన అమౌంట్ మీ ఖాతాల్లో జమ అయిందో లేదో కింది పోల్ ద్వారా తెలియజేయగలరు 👇
https://studybizz.com/schemes/te/is-vidya-deevena-amount-credited/
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👍302