STUDYBIZZ - GOVT SCHEMES Updates
50.7K subscribers
915 photos
65 videos
399 files
6.11K links
For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
Download Telegram
📊𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఈ నెల 28న జగనన్న విద్యా దీవెన 3rd Quarter అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

🔍 విద్యా దీవెన అన్నీ లేటెస్ట్ అప్డేట్స్👇
https://studybizz.com/new/jagananna-vidya-deevena-scheme-andhra-pradesh

(మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
🔰 𝐀𝐦𝐦𝐚𝐯𝐨𝐝𝐢 𝐀𝐜𝐤𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞𝐦𝐞𝐧𝐭 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : BOP యాప్ 15.3 లో అమ్మ ఒడి 2023-24 పథకానికి సంబంధించి Digitial Acknowledgement తీసుకొనే సమయంలో తల్లి అకౌంట్ లో కాకుండా, Gaurdian అకౌంట్ లో జమ అయిన వారికి Mother & Other అనే ఆప్షన్ ఎనేబుల్ చెయ్యడం జరిగింది.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯15.3ⁿᵉʷ 𝐀𝐩𝐩, 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔰 నేటి నుంచి ఆగస్టు 25 వరకు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

క్యాంప్ కు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సర్క్యులర్ కాపీ 👇🏽
https://studybizz.com/schemes/august-month-aadhar-camps/

☞ UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.

🔍 ఆన్లైన్ లో అయితే కింది విధంగా ఉచితంగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు
https://studybizz.com/schemes/aadhar-document-update-process-telugu/

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
🔰అమ్మఒడి లబ్ధిదారులకు గుడ్ న్యూస్

☛ అమ్మ ఒడి పథకానికి సంబంధించి పేమెంట్ పిర్యాదులు చేసిన 14,836 మంది లబ్ధిదారులకు ఈ నెల 24వ తేదీన అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు GO👇
https://studybizz.com/schemes/ammavodi-payments-for-left-out-benefciaries/

🔍అమ్మ ఒడి సంబంధించి పేమెంట్ స్టేటస్ కోసం కింది లింక్ ని క్లిక్ చేయండి👇
https://studybizz.com/amma-vodi-payment-status

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన Telegram లో జాయిన్ అవ్వండి👇)
https://telegram.me/apgovtschemes
🔰 𝐑𝐚𝐭𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : రైస్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్....... అక్టోబరు నెల నుంచి రైస్ కార్డు లబ్ధిదారులకు సబ్సిడీపై కందిపప్పు అందించనున్నట్లు పౌరసరఫాలశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు.

🔍𝐑𝐢𝐜𝐞 𝐂𝐚𝐫𝐝 𝐋𝐢𝐧𝐤𝐬: రైస్ కార్డ్ సంబంధించి ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/new/ration-rice-card-andhra-pradesh

🔍 ఉచిత రేషన్ సంబంధించి 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬
https://studybizz.com/national-food-security-act-nfsa-free-ration-telugu

🔗Telegram: https://telegram.me/apgovtschemes
🔰 నేడు కూడా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

🔍 క్యాంప్ కు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సర్క్యులర్ కాపీ
👇🏽
https://studybizz.com/schemes/august-month-aadhar-camps/

☞ UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.

🔍 ఆన్లైన్ లో అయితే కింది విధంగా ఉచితంగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు
https://studybizz.com/schemes/aadhar-document-update-process-telugu/

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://tttttt.me/apgovtschemes
☀️𑁍 నేతన్న నేస్తం అమౌంట్ కి సంబంధించి లబ్ధిదారుల పేమెంట్ స్టేటస్ NBM పోర్టల్ లో అప్డేట్ అయింది.

లబ్ధిదారులు కింది లింక్ ద్వారా మీ స్టేటస్ వివరాలను చెక్ చేసుకోండి
👇
https://studybizz.com/nethanna-nestham-payment-status

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔰𝐂𝐈𝐓𝐈𝐙𝐄𝐍 𝐎𝐔𝐓𝐑𝐄𝐂𝐇 : ఈ నెల 25, 26 తేదీలలో అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రాం

ఈ నెల focused points
☛ సిటిజెన్ eKYC
☛ సిటిజెన్ ఔట్రీచ్ సర్వే లో లేని వారిని యాడ్ చెయ్యడం
☛ చేయూత పథకానికి సంబంధించి ప్రజలకు వివరించడం

𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 Program App , Manual and Focused points
👇
https://studybizz.com/citizen-outreach-survey

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔘📲 నేతన్న నేస్తం పేమెంట్ అక్నౌలెడ్జిమెంట్ కొరకు బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ 15.4 రిలీజ్ అయింది - 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯15.4ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 15.4 𝐀𝐩𝐩, 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
Proud moment to India.. చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్.. చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా కాలుమోపిన ల్యాండర్ విక్రమ్.🇮🇳💐💐 #ISRO #chandrayan3

ISRO Official LIVE: https://www.youtube.com/live/DLA_64yz8Ss?feature=share
STUDYBIZZ - GOVT SCHEMES Updates pinned «🔰అమ్మఒడి లబ్ధిదారులకు గుడ్ న్యూస్ ☛ అమ్మ ఒడి పథకానికి సంబంధించి పేమెంట్ పిర్యాదులు చేసిన 14,836 మంది లబ్ధిదారులకు ఈ నెల 24వ తేదీన అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు GO👇 https://studybizz.com/schemes/ammavodi-payments…»
☀️ నేడే Bi - Annual (ద్వై వార్షిక) అమౌంట్ చెల్లింపులు

➠ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉండి, డిసెంబర్ 2022 నుండి జూలై 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ కారణాల ద్వారా అమౌంట్ అందని 2,62,169 మంది లబ్ధిదారులకు ₹216.34 కోట్లను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

🔍 𝐁𝐢𝐚𝐧𝐧𝐚𝐥 𝐒𝐚𝐧𝐜𝐭𝐢𝐨𝐧 𝐚𝐦𝐨𝐮𝐧𝐭 𝐥𝐢𝐧𝐤𝐬 & 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 👇
https://studybizz.com/navaratnalu-biannual-sanctions-amount

సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, ఆసరా సహా మొత్తం 10 పథకాల పెండింగ్ అమౌంట్ విడుదల చేయనున్న ప్రభుత్వం. అదనంగా పెన్షన్, ఆరోగ్యశ్రీ మరియు ఇళ్ళ పట్టాలను మంజూరు పత్రాలు.
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
☀️ Bi - Annual (ద్వైవార్షిక) అమౌంట్ చెల్లింపుల అమౌంట్ విడుదల

➠ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉండి, డిసెంబర్ 2022 నుండి జూలై 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ కారణాల ద్వారా అమౌంట్ అందని 2,62,169 మంది లబ్ధిదారులకు ₹216.34 కోట్లను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

🔍 𝐁𝐢𝐚𝐧𝐧𝐚𝐥 𝐒𝐚𝐧𝐜𝐭𝐢𝐨𝐧 𝐚𝐦𝐨𝐮𝐧𝐭 𝐩𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐬𝐭𝐚𝐭𝐮𝐬👇
https://studybizz.com/navaratnalu-bianuual-payment-status

సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, ఆసరా సహా మొత్తం 10 పథకాల పెండింగ్ అమౌంట్ విడుదల చేసిన ప్రభుత్వం. అదనంగా పెన్షన్, ఆరోగ్యశ్రీ మరియు ఇళ్ళ పట్టాలను మంజూరు పత్రాలు.
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
📲 𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯3.2ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - సిటిజన్ బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ 3.2 రిలీజ్ అయింది.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 COP 3.2 𝐚𝐩𝐩, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/citizen-outreach-survey

𝐖𝐡𝐚𝐭'𝐬 𝐧𝐞𝐰 : survey related questionaries updated.

🔰రేపు, ఎల్లుండి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో సిటిజన్ అవుట్ రీచ్ సర్వే ప్రోగ్రాం.

సర్వే చేయు విధానం, Focused points & Survey step by step guidelines👇
https://studybizz.com/schemes/citizen-outreach-program-august-2023/
━━━━━━━༺۵༻━━━━━━
This app for all secretariat employees
🔗https://tttttt.me/apgovtschemes
🔰నేడు, రేపు అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో సిటిజన్ అవుట్ రీచ్ సర్వే ప్రోగ్రాం.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 COP 3.2 𝐚𝐩𝐩, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/citizen-outreach-survey

సర్వే చేయు విధానం, Focused points & Survey step by step guidelines👇
https://studybizz.com/schemes/citizen-outreach-program-august-2023/

━━━━━━━༺۵༻━━━━━━
This app for all secretariat employees
🔗https://tttttt.me/apgovtschemes
📊 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 𝐀𝐏𝐏 6.2.5 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄𝐃
✺ వాలంటీర్స్ అందరికీ ముఖ్య గమనిక
𝐆𝐒𝐖𝐒 6.2.5 లేటెస్ట్ యాప్ రిలీజ్ అయింది. డౌన్లోడ్ చేసుకోండి. 👇

ⓁⒾⓃⓀ :
https://studybizz.com/all-schemes-apps

What's new:
Feature enabled to update mobile number in Update EKYC module.

[Both Direct App & playstore] This app is only for volunteers
﹏﹏﹏﹏﹏✪✭✪﹏﹏﹏﹏﹏
🔗మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
https://tttttt.me/apgovtschemes
🔰 ఈరోజు కూడా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో సిటిజన్ అవుట్ రీచ్ సర్వే ప్రోగ్రాం.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 COP 3.2 𝐚𝐩𝐩, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/citizen-outreach-survey

సర్వే చేయు విధానం, Focused points & Survey step by step guidelines👇
https://studybizz.com/schemes/citizen-outreach-program-august-2023/

━━━━━━━༺۵༻━━━━━━
This app for all secretariat employees
🔗https://tttttt.me/apgovtschemes
📊𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఈ నెల 28న చిత్తూరు జిల్లా నగరిలో పర్యటనలో భాగంగా జగనన్న విద్యా దీవెన 3rd Quarter అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

🔍 విద్యా దీవెన అన్నీ లేటెస్ట్ అప్డేట్స్👇
https://studybizz.com/new/jagananna-vidya-deevena-scheme-andhra-pradesh

(మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
🔰𝐂𝐈𝐓𝐈𝐙𝐄𝐍 𝐎𝐔𝐓𝐑𝐄𝐂𝐇 : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సిటిజన్ ఔట్రీచ్ సర్వే 38% మాత్రమే పూర్తి అయింది. మిగిలిన వారికి కూడా త్వరగా పూర్తి చేయాలని సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 COP 3.2 𝐚𝐩𝐩, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 , సర్వే చేయు విధానం, Focused points & Survey step by step guidelines
👇
https://studybizz.com/citizen-outreach-survey

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes
🔰𝐂𝐈𝐓𝐈𝐙𝐄𝐍 𝐎𝐔𝐓𝐑𝐄𝐂𝐇 : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సిటిజన్ ఔట్రీచ్ సర్వే 60% మాత్రమే పూర్తి అయింది. సిటిజెన్ ఔట్ రీచ్ ఇంకా ఓపెన్ లో ఉంది. పూర్తి చెయ్యని వారు వెంటనే పూర్తి చెయ్యండి.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 COP 3.2 𝐚𝐩𝐩, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 , సర్వే చేయు విధానం, Focused points & Survey step by step guidelines
👇
https://studybizz.com/citizen-outreach-survey

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
🔗https://tttttt.me/apgovtschemes